ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ఒక మోడల్. ఇజ్రాయెల్ ప్రజలు చాలా దేశభక్తి పరులు. దేశభద్రత విషయంలో అందరూ ఆర్మీ కి పూర్తిగా సపోర్ట్ చేస్తారు. దేశభక్తికి నిదర్శనం ఇజ్రాయెల్. సెల్యూట్ టు ఇజ్రాయెల్.
Thank u brother.. మీరు సత్యాన్ని సూటిగా చెప్పారు. సృష్టి కర్తయైన దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడతాడు అని, దేవుని బిడ్డలు ఎవరికి బయపడరని అలాగే అక్కడున్న యుద్ధ వాతావారణాన్ని గూర్చి వాస్తవాలను చెప్పారు. మీరు updates ఇస్తావుండండి TQ
@@budidaprabhakar6337 ore bosidiki isliye prajalanu world war 2 jariginappudu hindu sainukulu kàpadaaru. Yeppudu yesukutta matam maarpidi lu cheyestu induvulina sc,st lanu veru chestunnadu.yesu Father name? Pls tell me
ఇజ్రాయిల్ సైనికులు యుద్ధం చేయకుండా ఉంటే యోహోవా వచ్చే లోపల ఇజ్రాయిల్ను ముస్లిమ్స్ ఓడిస్తారు అరేయ్ ఎదవ యెహోవా ఎప్పుడు వస్తాడు ఇజ్రాయిల్ ను ఎప్పుడు రక్షిస్తాడు మీ అటువంటి ఎదవలు ఉండబట్టే యుద్ధం చేయొద్దు అంటే ఇజ్రాయిల్ నాశనమై పోవడమే
Are tikals Jesus oka pravakta, yahova Allah ra Nayana. Namatleda ithe esu ki yahova ki difference cheppu nenu kuda Cristian lo chesruta. Europe lo chala Mandi Cristians Islam lo matam maripotunaru. 2050 lo Europe lo 25% Islam population untundi.
I am Augustine Nathan in India, always seeking God's intervention in the affairs of Israel against every enemy. HE will glorify HIS name among the heathen all by Himself. Amen! Hallelujah!! 🙌
అయ్యగారు నమస్తే మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను ఇజ్రాయిల్ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఇశ్రాయేలీయులకు అపాయము ప్రమాదము రాకూడదు అని అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థిస్తున్నాను
చింతించకండి. ఇజ్రాయిల్ అంటే పాలస్తీనా వారే.. ఇజ్రాయిల్ అనేది కాజేసిన ప్రదేశం. ఇక జాకబ్ గారి నిజమైన వారసులు పాలస్తీనా వారే. వారిలో నువ్వు తేడా గమనించినట్టు లేవు.
ప్రైస్ ది లార్డ్ శ్రీకాంత్ అన్న మేము ఇస్రేల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు చాలా ఆందోళనగా ఉంది. మాకైతే ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియటం లేదు. మీరు అక్కడ ఉండి మాకు మీ వీడియోలు షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇంకా అనుక్షణం ఏం జరుగుతుందో అనేది మాకు కొంచెం మెసేజ్లు పెడితే మేము ఇంకా ప్రార్థన చేస్తాం అన్న దయ ఉంచి అక్కడ ఏం జరుగుతుందని ప్రతి సమయానికి మెసేజ్లు పెట్టండి అన్నా ప్లీజ్. దేవుని సేవలో పాస్టర్ కరుణాకర్ ఫ్రమ్ ఇండియా థాంక్యూ
ఆనాడు ఇశ్రాయేలీయుల యుద్ధ విన్యాసాలు బైబిల్ గ్రంథం ద్వారా విన గలిగాం....ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం...అందుకు ఇశ్రాయేలీయుల దేవునికే మహిమ కలుగును గాక...
Israelis yepudu paripovatame yuddham apudu chesaru. Hitler Holocaust chesadu veellanu yenduku kapadaledu god😂😂😂. Ipudu kuda iron dome valla bathipotunnaru. Okasari decode ainda iron dome apudu telustundi God avari pakkana unnado😂😂😂
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం ఇలాగే మేము ఎరుషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తాం
Erripuka World war 1 ki mundhu Israel aney Country Complete ga Telsuko Israel Lo Jesus ni champinaka Jews ni Tarime Koteyru malli World war 1 tarvata UC Germany kalsi Israel 🇮🇱 land Israel ki eppincharu Meru adhe Complete ga telsukore@@faridpathan8292
@@NirmalaKondani యుద్ధం లో గెలిచి కాంకర్ చేసుకుంటే వేరే విషయం. అది నీతి. మధ్య యుగం అదే. ఈ భూమి మీద ఎవ్వడు ఇలా క్లెయిమ్ చెయ్యలేదు ... నువ్వు తప్ప. ఏ సంవత్సరం లో ? .. ప్రూఫ్ చూపించు ....ప్రూఫ్ చూపించక పోతే నిన్ను నరకానికి పోనివ్వమని ఆ ఒకే ఒక్కడైన దైవాన్ని అర్ధిస్తున్నాను...
Very nice video. చాలా మంచి information ఇచ్చారు brother. యుద్దం ఇశ్రాయేలీయులది కాదు , యుద్ధం యెహోవాదే. It's very clear. God bless Israel. త్వరలోనే ఇశ్రాయేలు నీకు క్షేమము కలుగును గాక. నీ సరిహద్దులలో సమాధానం వుండును గాక. ఆమెన్.
Beloved brother in Christ, your analysis and assessment is perfectly fitting in the frame of prophecy. This world will soon learn a lesson about the power of the LORD of hosts, the Redeemer of Israel.
Wonderful message Brother about our Lord jesus christ and Israel War n God power very clear 🙏 Holy Bible words exactly correct 👏 thank you very much God Bless Israel amen. and also God Bless you and yours family and your ministry 🙏🙏🙏
సార్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఇజ్రాయిల్ గురించి న్యూస్ చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్ ప్లీజ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి మేము వింటాము ఇజ్రాయిల్ దేశం కోసం ప్రార్థన చేస్తాను
యెహోషువ 2:11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. And as soon as we had heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man, because of you: for the LORD your God, he is God in heaven above, and in earth beneath.
బ్రదర్ మీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నావు ఈ సృష్టికర్త మీతో ఉన్నాడు బ్రదర్ మనకి ఏమి కావాలి చెప్పండి దేవుని మహిమతో ఆ దేశాన్ని కప్పేసాడు ఆ దేశాన్ని దేవుడు ఆయన కౌగిట్లో పెట్టుకున్నాడు వి లవ్ యు బ్రదర్ మీరు మీ బిడ్డలు అందరూ క్షేమంగా ఉంటారు ఆ దేశం కొరకు కోట్లలో ప్రార్థన చేస్తున్నారు మేము అస్సలు మర్చిపోవటం లేదు బ్రదర్ సేవకులు అయితే రాత్రి తెల్లవార్లు ప్రార్థిస్తున్నారు 🙏🙏🙏💞💞
అరేయ్ ఎదవ యెహోవా కాదురా విజయం సాధించేది ఇజ్రాయిల్ సైనికులు ఇజ్రాయిల్ ప్రజలు యెహోవా ఎప్పుడు కూడా యుద్ధరంగం నుండి పారిపోయి ఒక దేవుడు మాత్రమే ఆ విషయం గుర్తుంచుకొని ప్రార్థనలు చేయండి మీ ప్రార్థనలు ఎప్పటికీ ఫలించవు
Thank you Dear Srikanth garu you have described very nice,that too illustrating Bible, I will be waitinqg to hear some more good news about Israel. Heartily thanks to you.
తండ్రి అయిన దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏.యెహోవా దక్షిణ హస్తము- - - -((((( సాహస కార్యములు చేయును గాక )))))ఆమెన్ ఆమెన్ ఆమెన్
Thank you bro. in CHRIST for revealing the true news. I belive our HOLY MIGHTY GOD JESUS must keep HIS HAND for HIS children wherever they r like the red_sea before them.
నీవు మనుషులతో దేవుని తో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇకమీదట ఇశ్రాయేలు అని దేవుడే ఎంతో ఇష్టంగా ఆ పేరు యాకోబు కు పెట్టుకున్నాడు కనుక వారు ఆయన ప్రజలు ఆయన సొత్తు ఆయన స్వకీయ సంపాద్యము .వారి అవిధేయత ను బట్టి పాపమును బట్టి ఒకవేళ దేవుడు వారిని శిక్షించిన, వారి యెడల యెడతెగని ప్రేమ వాత్సల్యత చూపి వారిని కాపాడి రక్షిస్తాడు ఇరాన్ గానీ hijbullaa గానీ ఇజ్రాయేల్ పేరు map లో లేకుండా చేస్తాము, వారి భూభాగాన్ని ఆక్రమిస్తాము, ఇజ్రాయేల్ అధ్యక్షుడు మా తార్గెట్. మేము చంపుతామని బెదిరించిన చాలామంది ఇప్పుడు భూమి మీద ప్రాణాలతో లేరు.హిజ్కియా కాలంలో కూడా రబ్ షాకే ఇలానే పలికాడు కానీ తర్వాత ఏమయింది,ఇశ్రాయేలీయుల కాపరి కునుకడు నిద్రపోడు ఆయనే దేవాది దేవుడైన యెహోవా ఆయన ప్రియ కుమారుడైన మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు వారు. కనుక మనవంతు ప్రార్థించి ఇజ్రాయేల్ విజయం కొరకు కని పెడదాము.
Thank you very much chala manchi update isthunnanduku memu mee videos updates kosam eduru chusthnnam and we are 🙏praying for israel also... Thank you god bless you anna 🙌
ఎంతమంది ప్రవక్తలను పంపిన సృష్టికర్తకు కాఫీ కొట్టాల్సిన అవసరం ఉండదు అలా అనుకుంటే నీ కర్మ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు ఇప్పటికైనా టైం మించిపోలేదు పూర్తి విశ్వాసంలోకి వచ్చేయ్ అబ్రహం ప్రవక్త నుంచి కూడా చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వరకు సృష్టికర్త అల్లా కే కొలిచారు ఇది గమనించు సహోదర
Join my Telegram channel to stay udated on the war in Israel 🇮🇱
t.me/srikanth_nakirekanti
Praise the lord brother garu
😂@@suheelrao1744
Nee comment ki ardhamu emiti?.
మనుషులను ప్రేమించండి
మానవత్వంతో ఉండండి
అప్పుడు నీవే దేవుడవు అవుతావు
@@srikanthnakirekanti adhi neeku matramey varthisthundhi.
ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ఒక మోడల్. ఇజ్రాయెల్ ప్రజలు చాలా దేశభక్తి పరులు. దేశభద్రత విషయంలో అందరూ ఆర్మీ కి పూర్తిగా సపోర్ట్ చేస్తారు. దేశభక్తికి నిదర్శనం ఇజ్రాయెల్. సెల్యూట్ టు ఇజ్రాయెల్.
Thank u brother.. మీరు సత్యాన్ని సూటిగా చెప్పారు. సృష్టి కర్తయైన దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని కాపాడతాడు అని, దేవుని బిడ్డలు ఎవరికి బయపడరని అలాగే అక్కడున్న యుద్ధ వాతావారణాన్ని గూర్చి వాస్తవాలను చెప్పారు. మీరు updates ఇస్తావుండండి TQ
@@budidaprabhakar6337 ore bosidiki isliye prajalanu world war 2 jariginappudu hindu sainukulu kàpadaaru. Yeppudu yesukutta matam maarpidi lu cheyestu induvulina sc,st lanu veru chestunnadu.yesu Father name? Pls tell me
దేవుడే ఇజ్రాయిల్ దేశానికి గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక
Amen....🙏🏻🇮🇱
Amen!
Amen!
Pila bachala tho dadulu chesimdi..the first time Iran tho fight.. it’s not easy…
Amen praise the lord
ఇశ్రాయేలును కాపాడువాడుకునుకడు నిద్రపోడు
యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమెన్!!!
ఏసుని చాపింది ఇస్రోయిల్ లేగా
@@SaiTrueNoteMemories Esu also a jew.. I guess
@@SaiTrueNoteMemoriesవేసిన ఊరికే చెప్పలే కుక్కను కొట్టినట్టు కొట్టి డొక్కలో పొడిచి మొహం పైన ఊడ్చి ఉమ్మి వేసి చంపారు ఇప్పటికి యేసుని నమ్మరు యోధులు ఓన్లీ యెహోవానే నమ్ముతారు యోధులు
@@MyMohanraju amen amen amen thank you Lord almighty God of Israel for ever and ever
ఎవరు ఛంపారు అనేది కదూ ప్రవచనాల ప్రకారం అల జరగవలసి ఉంది జరిగింది అంతే
ఇశ్రాయేలీయులకు కావలసిన జ్ఞానమును ధైర్యమును శత్రువులను ఎదుర్కొనే ఆయుధాల్ని దయ చేసి విజయం పొందును గాక
నీ కటాక్షము చొప్పున యెరూషలేముకు మేలుచేయుము తండ్రి ఆమెన్ ✝️🛐🙏 షాలోమ్ అన్న 🙏
ఊరకుండి చూడుడి -యోహోవా మీ పక్షమున యుద్ధము చేయును
ఇజ్రాయిల్ సైనికులు యుద్ధం చేయకుండా ఉంటే యోహోవా వచ్చే లోపల ఇజ్రాయిల్ను ముస్లిమ్స్ ఓడిస్తారు అరేయ్ ఎదవ యెహోవా ఎప్పుడు వస్తాడు ఇజ్రాయిల్ ను ఎప్పుడు రక్షిస్తాడు మీ అటువంటి ఎదవలు ఉండబట్టే యుద్ధం చేయొద్దు అంటే ఇజ్రాయిల్ నాశనమై పోవడమే
Good joke Jesus is gay
ఆమేన్ ఆమేన్
Praise the లార్డ్ అన్న గుడ్ మెసేజ్ ఈశ్రయేలును కపడువాడు కునికాడు నిద్రపోడు యుద్ధము యెహోవదే ఆమేన్
యుద్ధము యెహోవాదే
Amen
Yahova ante allah era babu
Are tikals Jesus oka pravakta, yahova Allah ra Nayana.
Namatleda ithe esu ki yahova ki difference cheppu nenu kuda Cristian lo chesruta.
Europe lo chala Mandi Cristians Islam lo matam maripotunaru. 2050 lo Europe lo 25% Islam population untundi.
Chep noormuindi dadrumundakodakalara alla fictional story.
Christin valaki nachadu gaa yudhulu ante eppudu enduku raa drama
ఇజ్రాయేలు పక్షమున దేవుడు ఉన్నాడు గనుక యుద్ధము యెహోవాదే
ఇంకో విషయం బాబూ... ఇజ్రాయిలీయులు అంటే ప్రజలు (జాకబ్ సంతానం) కొట్టేసిన ప్రాంతం కాదు.
ఇస్రాయిల్ లు కు దేవుడు లేదు అమెరికా ఉంది
😂
Devudu unnada???
నువ్వు క్రైస్తవుడువా ఇశ్రాయేలీయులుడు వా
ఆమెన్ సర్వ సృష్టికర్త యెహోవా తోడు ఉన్నాడు..
దేవాది దేవుడు శక్తిమంతుడు అయనకే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
ఆయన కునకడు నిద్రపోడు ఆయన కాపుదల ఎల్లప్పుడూ నమ్ముకొన్న వారి ఉంది అమెన్
Amen...
Amen
Amen
Amen 🙏🏻
❤Aamen pradhana cheyande .kapade prabhu va 😢
I am Augustine Nathan in India, always seeking God's intervention in the affairs of Israel against every enemy. HE will glorify HIS name among the heathen all by Himself.
Amen! Hallelujah!! 🙌
అయ్యగారు నమస్తే మీ వీడియో కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను ఇజ్రాయిల్ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఇశ్రాయేలీయులకు అపాయము ప్రమాదము రాకూడదు అని అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థిస్తున్నాను
Ippatikina Hindvilanu dveshinchatam manandi nijalu telusukondi sir
@@SrinivasRao-xv3noplease read Bible
చింతించకండి. ఇజ్రాయిల్ అంటే పాలస్తీనా వారే.. ఇజ్రాయిల్ అనేది కాజేసిన ప్రదేశం. ఇక జాకబ్ గారి నిజమైన వారసులు పాలస్తీనా వారే. వారిలో నువ్వు తేడా గమనించినట్టు లేవు.
అంటేఇతరులకురావాలా?వారుమాత్రంమనుషులుకాదా?
ఇంకో విషయం బాబూ... ఇజ్రాయిలీయులు అంటే ప్రజలు (జాకబ్ సంతానం) కొట్టేసిన ప్రాంతం కాదు.
ప్రైస్ ది లార్డ్ శ్రీకాంత్ అన్న మేము ఇస్రేల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు చాలా ఆందోళనగా ఉంది. మాకైతే ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియటం లేదు. మీరు అక్కడ ఉండి మాకు మీ వీడియోలు షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఇంకా అనుక్షణం ఏం జరుగుతుందో అనేది మాకు కొంచెం మెసేజ్లు పెడితే మేము ఇంకా ప్రార్థన చేస్తాం అన్న దయ ఉంచి అక్కడ ఏం జరుగుతుందని ప్రతి సమయానికి మెసేజ్లు పెట్టండి అన్నా ప్లీజ్. దేవుని సేవలో పాస్టర్ కరుణాకర్ ఫ్రమ్ ఇండియా థాంక్యూ
@@balagakarunakar5041 karma will back 😆😆😆😆
యేసయ్యా నిజమైన దేవుడు, యుద్ధం యెహోవాది
Well said Srikanth gaaru, దేవునికే మహిమ, ఘనత సమస్త ప్రాభవం ఆయనకే చెల్లును గా క!
ఆ మే న్!
Finally you are back.. We are waiting for your news.. Thank you brother, God bless you, God bless Israel🇮🇳🇮🇱
Let's Pray 🙏
ఆనాడు ఇశ్రాయేలీయుల యుద్ధ విన్యాసాలు బైబిల్ గ్రంథం ద్వారా విన గలిగాం....ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం...అందుకు ఇశ్రాయేలీయుల దేవునికే మహిమ కలుగును గాక...
చుట్టూ ఉన్న 50 దేశాలు దాడి చేసే అప్పుడు ఏం చేశాడు మీ ఏసు
Israelis yepudu paripovatame yuddham apudu chesaru. Hitler Holocaust chesadu veellanu yenduku kapadaledu god😂😂😂. Ipudu kuda iron dome valla bathipotunnaru. Okasari decode ainda iron dome apudu telustundi God avari pakkana unnado😂😂😂
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మీరు మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం ఇలాగే మేము ఎరుషలేము క్షేమం గురించి ప్రార్థన చేస్తాం
Amen amen 🙏
దేవుడు తన రెక్కల కింద ఇజ్రాయిల్ దేశాన్ని తన ప్రజలను కాపాడునుగాక ఆమెన్
🙏🙏🙏 యుద్ధం యెహోవాదే 🙏🙏🙏
తొండి! ఎలా అవుతుంది ... దేవుడు భూమి కాజేసి వేరేవాడికి ఇస్తాడా? అది పాలస్తీనా స్వాతంత్ర పోరాటం. మనం చెయ్యాలా బ్రిటిష్ గాళ్ళ మీద. అలాగన్నమాట.
Erripuka World war 1 ki mundhu Israel aney Country Complete ga Telsuko Israel Lo Jesus ni champinaka Jews ni Tarime Koteyru malli World war 1 tarvata UC Germany kalsi Israel 🇮🇱 land Israel ki eppincharu Meru adhe Complete ga telsukore@@faridpathan8292
Adi ఇజ్రాయెల్ భూమి పాలస్తీనా వారు ఆక్రమించుకున్నారు...చరిత్ర తెలుసుకోండి
@@NirmalaKondani యుద్ధం లో గెలిచి కాంకర్ చేసుకుంటే వేరే విషయం. అది నీతి. మధ్య యుగం అదే. ఈ భూమి మీద ఎవ్వడు ఇలా క్లెయిమ్ చెయ్యలేదు ... నువ్వు తప్ప. ఏ సంవత్సరం లో ? .. ప్రూఫ్ చూపించు ....ప్రూఫ్ చూపించక పోతే నిన్ను నరకానికి పోనివ్వమని ఆ ఒకే ఒక్కడైన దైవాన్ని అర్ధిస్తున్నాను...
యుద్ధము యెహోవా దే
Very nice video. చాలా మంచి information ఇచ్చారు brother. యుద్దం ఇశ్రాయేలీయులది కాదు , యుద్ధం యెహోవాదే. It's very clear. God bless Israel. త్వరలోనే ఇశ్రాయేలు నీకు క్షేమము కలుగును గాక. నీ సరిహద్దులలో సమాధానం వుండును గాక. ఆమెన్.
❤❤❤❤❤❤Good message sir ❤❤❤❤❤❤❤❤God bless you❤❤🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
Beloved brother in Christ, your analysis and assessment is perfectly fitting in the frame of prophecy. This world will soon learn a lesson about the power of the LORD of hosts, the Redeemer of Israel.
అన్న ఇప్పటికి ఇప్పుడు ఇజ్రాయిల్ మాకు కొందరు కావాలి అంటే అందులో నేను వస్తా అన్న యుద్ధానికి I love Israel ❤❤
😅
Nuvvu Super bro..
Ni lanti valle kavali. @@abdulbasithshaik1425
మీ విశ్వాశానికి 🙏🌹❤️🙏
mindu nuvvu puttina desasini seva chai...
ఇజ్రాయెల్ మీద దేవుడు కోపడలేదు శాపించలేదు దీవెంచాడు దేవుడు ఎరీషలేమా నీకు మేళ్లు కలుగును గాక ✝️🛐✝️🛐✝️🛐✝️🛐
దేవునికి స్తోత్రము వందానాలు అన్న israel క్షేమము కోరకు ప్రార్థన మేము చేస్తున్నాము
యుద్ధం యెహోవాదే జయహో ఇజ్రాయెల్
దేవుడు ఇశ్రాయేలు కుతోడుండునుగాక.
ఇజ్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్ర పోడుAmen.Amen.Amen.
ఇంకో విషయం బాబూ... ఇజ్రాయిలీయులు అంటే ప్రజలు (జాకబ్ సంతానం) కొట్టేసిన ప్రాంతం కాదు.
@@faridpathan8292yemi cheyamantav
బ్రదర్ వందనములు🙏. ప్రస్తుతము ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదులు బైబిల్ లో పాత నిబంధన అనుసరిస్తున్నార, లేక నూతన నిబంధనను ,అనుసరిస్తున్నార,
GOD is GREAT ✝️. Good massage sir 💐
Praise the Lord Anna, maku అవ్వకాశం ఇస్తే యుద్ధం చేస్తాను అన్న.
Shalom brother 🙏🙏🙏
Thank you for this video
I support Israel 🇳🇮🇳🇮🇳🇮🇳🇮
Praying for isreal and Jesus is with isreal he wil save isreal and he wil protect isreal god bless you all a abundantly and long life 🙏🙏🙏🙏
ఎరుషలేము ఒక ప్రాకారాలు ఎరుషలేము దేశం సమస్తము క్షేమం కలుగును గాక
Brother మీరు యుద్ధానికి వెళ్ళడం అవసరం లేదు మీరు వెళ్ళితే మాకు 100% సమాచారం అందించడం మీలాగా ఎవరు వల్ల కాదు 🙏
Wonderful message Brother about our Lord jesus christ and Israel War n God power very clear 🙏 Holy Bible words exactly correct 👏 thank you very much God Bless Israel amen. and also God Bless you and yours family and your ministry 🙏🙏🙏
యుద్ధం యోహోవధే ప్రభువును స్తుతించుచున్నాడు 😮
Praise the Lord pastor garu 🙏
You need not to go war. Your safety is our wish. 👍
సార్ మీరు ఎప్పుడు ఎప్పుడు ఇజ్రాయిల్ గురించి న్యూస్ చెప్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను సార్ ప్లీజ్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి మేము వింటాము ఇజ్రాయిల్ దేశం కోసం ప్రార్థన చేస్తాను
యెహోషువ 2:11
మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.
And as soon as we had heard these things, our hearts did melt, neither did there remain any more courage in any man, because of you: for the LORD your God, he is God in heaven above, and in earth beneath.
ఇది నిజం ఎవరు అంగీకరించ లేనటువంటి నిజం ఇదే నిజం...❤❤❤❤❤❤❤❤
సైన్యములకు అధిపతి అగు యెహోవాకు జై
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
బ్రదర్ మీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నావు ఈ సృష్టికర్త మీతో ఉన్నాడు బ్రదర్ మనకి ఏమి కావాలి చెప్పండి దేవుని మహిమతో ఆ దేశాన్ని కప్పేసాడు ఆ దేశాన్ని దేవుడు ఆయన కౌగిట్లో పెట్టుకున్నాడు వి లవ్ యు బ్రదర్ మీరు మీ బిడ్డలు అందరూ క్షేమంగా ఉంటారు ఆ దేశం కొరకు కోట్లలో ప్రార్థన చేస్తున్నారు మేము అస్సలు మర్చిపోవటం లేదు బ్రదర్ సేవకులు అయితే రాత్రి తెల్లవార్లు ప్రార్థిస్తున్నారు 🙏🙏🙏💞💞
అరేయ్ ఎదవ యెహోవా కాదురా విజయం సాధించేది ఇజ్రాయిల్ సైనికులు ఇజ్రాయిల్ ప్రజలు యెహోవా ఎప్పుడు కూడా యుద్ధరంగం నుండి పారిపోయి ఒక దేవుడు మాత్రమే ఆ విషయం గుర్తుంచుకొని ప్రార్థనలు చేయండి మీ ప్రార్థనలు ఎప్పటికీ ఫలించవు
Praise the lord , We r praying
బ్రదర్ మన ఇండియా ప్రియ తమ్ముడు ఇజ్రాయిల్ దర్యాం
చిన్న మందా భయపడకుము ❤
th-cam.com/video/K9kPMWKgFkg/w-d-xo.htmlsi=TsqHFk-pdPTVQ8HW
Oraii gorrelaa mandda link lo video chuudaraa
ఇశ్రాయేలు చేసే యుద్ధము యెహోవాదే
Praise the lord brother 🙏. ఇరాన్ nd హమాస్ nd హిజ్బుల్లను nd హౌతీ లకు ఎస్తేరు గ్రంథం లో వున్న హామను గతి పడుతుంది.israel జోలికి వస్తే.దేవునికే మహిమ.
ఇక్కడ మీడియా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తది అని పెద్ద అడవిడి చేసేస్తున్నాయి 🤣🤣
Allahu Akbar 💚💚🇦🇪🇦🇪🇦🇫🇦🇫
ఇబ్రహీం మత అన్నతమ్ములు చంపుకోవడం చాల భాదగా ఉంది
మతం పిచ్చిలో అన్నదమ్ముల యుద్ధం వలె యున్నది
eyyyyyy Abraham religion...
Ibrahim kadu
వారిలో ఒంటరి అయినా వాడు వేయి మంది అగును.
ఒక్కడు వేయి మందిని తరుమును.
ఎవరినీ ఏమీ అనటంలేదు. Hallelujah అంతే. ఈ fictional stories కి అంతం మాత్రమే కోరు కుంటున్నాం.
Hallelujah ante emiti
ఇస్లాం గురించి రానున్న mi వీడియోలో మరింతగా చెప్పండి బ్రో
Veyr powerful country isreal ❤ praise the lord 🙏🏻
Praise The Lord Annayya 🙏
War మంచిది కాదు sir. ఇశ్రాయేలు పాలస్తేనా వల్ల చాలా మంది అమాయకులు చనిపోతున్నారు. Peace ను కోరుకుందాం. ఆమెన్
Thank you Dear Srikanth garu you have described very nice,that too illustrating Bible, I will be waitinqg to hear some more good news about Israel. Heartily thanks to you.
తండ్రి అయిన దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏.యెహోవా దక్షిణ హస్తము- - - -((((( సాహస కార్యములు చేయును గాక )))))ఆమెన్ ఆమెన్ ఆమెన్
Hi Brother, wishes for India.
దేవుడు అంత్యధినాలలో అందరిని ప్రేమిస్తున్నాడు.
న్యాయం వైపు దేవుడు ఉంటాడు
ఇజ్రాయెల్ న్యాయమును వీడుటలేదు.
@@princesravanofficial7867 gorrelu apudu marutaro, 🤣🤣🤣🤣
సర్వ శక్తి గల దేవుడు తోడుగా ఉన్నాడు ఇశ్రాయేలుకు ఉన్నాడు
Thank you so much brother for information 🙏
ఇజ్రాయిల్ దేశము పక్షాన యెహోవా ఉన్నాడు యుద్ధం యెహోవాదే
Thank you bro. in CHRIST for revealing the true news. I belive our HOLY MIGHTY GOD JESUS must keep HIS HAND for HIS children wherever they r like the red_sea before them.
❤ ఇజ్రాయిల్ పౌరులు గొప్ప నిపుణులు నీతిమంతులు 100%=మరి భారతీయులు ప్రపంచంలో తెలివైన వారు కానీ మన పరిపాలకులు మన నిజాయితీని చంపేశారు
Praise the lord br god bless
Israel jails lo jarugutunna vishayala gurinchi video cheyyandi
Praise The Lord God bless Israel and Jerusalem Amen .
చివరికి విజయం జీవముగల దేవుని దే
నీవు మనుషులతో దేవుని తో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇకమీదట ఇశ్రాయేలు అని దేవుడే ఎంతో ఇష్టంగా ఆ పేరు యాకోబు కు పెట్టుకున్నాడు కనుక వారు ఆయన ప్రజలు ఆయన సొత్తు ఆయన స్వకీయ సంపాద్యము .వారి అవిధేయత ను బట్టి పాపమును బట్టి ఒకవేళ దేవుడు వారిని శిక్షించిన, వారి యెడల యెడతెగని ప్రేమ వాత్సల్యత చూపి వారిని కాపాడి రక్షిస్తాడు ఇరాన్ గానీ hijbullaa గానీ ఇజ్రాయేల్ పేరు map లో లేకుండా చేస్తాము, వారి భూభాగాన్ని ఆక్రమిస్తాము, ఇజ్రాయేల్ అధ్యక్షుడు మా తార్గెట్. మేము చంపుతామని బెదిరించిన చాలామంది ఇప్పుడు భూమి మీద ప్రాణాలతో లేరు.హిజ్కియా కాలంలో కూడా రబ్ షాకే ఇలానే పలికాడు కానీ తర్వాత ఏమయింది,ఇశ్రాయేలీయుల కాపరి కునుకడు నిద్రపోడు ఆయనే దేవాది దేవుడైన యెహోవా ఆయన ప్రియ కుమారుడైన మన రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు వారు. కనుక మనవంతు ప్రార్థించి ఇజ్రాయేల్ విజయం కొరకు కని పెడదాము.
యెహెఙ్కేలు 7:2-14 చదువు బ్రదర్
ఇజ్రాయెల్ భారత్ నిజమైన మిత్రులు
Praise the lord sir, praying for Israel
ఇశ్రాయేలు పక్షము గా దేవుడు ఉన్నాడు క్రీస్తు ప్రభువు వచ్చేవరకు ఏం చేయలేరు వాగ్ధానం భూమి
Praise the lord, nobody can touch israel small country but strongest country blessed by lord jesus ఆమెన్
Thank you very much chala manchi update isthunnanduku memu mee videos updates kosam eduru chusthnnam and we are 🙏praying for israel also... Thank you god bless you anna 🙌
May God bless you with good health and wealth Bro Srikanth Garu
వెయ్యేండ్ల పరిపాలన యెరూషలేములోనే , యేసు ప్రభువే రాజాధిరాజు
God bless you brother 🙏🙏❤
❤ God is good all the time ❤️
Shalom annaya💐💐 me video kosam waiting annaya Tq annaya updates istunnaru
Lebanon మరి కొంత భూ భాగాన్ని సమర్పించునే సమయం ఆసన్నమైంది .
ఎంతమంది ప్రవక్తలను పంపిన సృష్టికర్తకు కాఫీ కొట్టాల్సిన అవసరం ఉండదు అలా అనుకుంటే నీ కర్మ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు ఇప్పటికైనా టైం మించిపోలేదు పూర్తి విశ్వాసంలోకి వచ్చేయ్ అబ్రహం ప్రవక్త నుంచి కూడా చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వరకు సృష్టికర్త అల్లా కే కొలిచారు ఇది గమనించు సహోదర
Anna garu mi massage kosam chala yeduru chustunamu... thanks for your valuable information 👍
Paster garu praise the lord thank you thank you thank very much God bless you 🙏
Praise God
God is with you israel God bless you ❤❤❤
Me videos Kosam waiting ❤ana...... Updates isthu ఉందండీ................
Praise the Lord brother we are waiting for your video
Praise the Lord brother
Yes Amen 🙏
Praise the Lord brother, we r praying, God bless you, Amen🙏