దమ్ముంది ధైర్యం ఉంది, తెగువ ఉంది, తెలివి ఉంది, మంచితనం ఉంది, నిజాయితీ ఉంది అన్నిటికంటే సమయం ఉంది, దాని పైన దేవుడు ఉన్నాడు ఓపిక ఉంది అన్న, అన్ని వస్తాయి
అన్నా నీ చాలా మంచితనం 👌జనాలకు నచ్చలా అందుకే దొబ్బిచ్చు కుంటున్నారు ఎవరు చేసిన ఖరమ వరనుభావించక అప్పుడే ఏమైంది ఇంకా ముందు ఉంది అసలు సిసలు పండగ అప్పుడే నిన్ను తిట్టిన నోళ్ళతోనే నువ్వే మా దిక్కు అనే రోజులు వస్తాయి రావాలి 🌹రావాలి జగన్ కావాలి జగన్ 🌹❤️అనే సెబ్దం 🌹రాష్ట్రం మొత్తం మారుమరోగిపోద్ది ❤️జై ❤️జగనన్న ❤️
అన్న ఈ పలావు బిరియాని డైలాగ్ వాడకుండా, తప్పులను సరిదిద్దే కార్యక్రమం చేసుకొని ముందుకెలితే భవిష్యత్,, సంక్షేమం అభివృద్ధి సమాతూకంగా చూస్తూ కార్యకర్తలను పట్టించుకుంటే... భవిష్యత్ మనదే
డబ్బులు పంచావు ఓడిపోయావు మళ్లీ అవే పదకాలంటావు . Development చేయలేదనే కదా, ఓడించింది. ఈసారి development మీద manifesto తయారు చేసి ప్రజల్లోకి వెళ్లండి.. మార్చండి.. కార్య కర్తలకికూడా పథకాలు గురించి కాకుండా ప్రజల్ని మనవైపు ఎలా మళ్ళించుకోవాలి, plan's చెప్పండి.. అవి రహస్యంంగా కార్యకర్తలకి చెప్పండి మీరేమి instructions ఇచ్చారో public కి తెలీయకూడదు. Opposition కి తెలీయకూడదు ) .ఇంతకు ముందు పాడిందే పాడకండి.. మారండి...!
anna rythu ki thappa evaru nijayathigi ga vote veyyaru. So focus on farmers and ensure they are happy. Subsidies on seed, electricity, fertilisers and proper payment of crop prices with MSP in 15 to 30 days.
ఏమీలేదు జగన్ అన్నా నువ్వు నా బీసీలు నా ST లు అని వాళ్ళ మాయలో పడ్డావు అసలైన కార్యకర్తలని మరిచి రోడ్ మీద పోయే ప్రతీ వెధవకి mlc రాజ్యసభ టికెట్లు ఇచ్చి వాళ్ళని సభ్యులుగా చేసావ్ పార్టీ మారింది ఆ వెధవలు సంతల్లో పశువుల్లా అధికార పార్టీకి అమ్ముడుపోయారు ఇప్పటికైన కార్యకర్తలని నాయకులుని గుర్తుంచి భరోసా ఇవ్వు మళ్ళీ మనదే అధికారం నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే మేము బాగుంటాము మనం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది జై జగన్ జై జై జగన్ జోహార్ వైస్సార్
అది సరే సార్.... మిమ్మల్ని కలవడం ఎలా? కొన్ని సూచనలతో, సలహాలతో లెటర్స్ రాస్తే మీకు చేయడం లేదు. మీకు, మాకు మద్య ఇంకా కోటరీలు ఉన్నాయా? రిజిస్టర్డ్ పోస్టులు కూడా మీ ఆఫీస్ సిబ్బంది మీ ముందు పెట్టడం లేదు. ఇలాగైతే ఎలా సార్.
YCP is ignoring village level cadres and this was not there in the Congress party...we all came from Congress so we should do our work beyond that mark so that party will survive with more glory sir
State ni inka poorthina sarva naasanam cheyyali, inka chaala cheyyalsi vundi... State ni sampoorthi ga appullo ki nettesi, janaalaki dabbulu panchi, somaripothulu cheyyali ante malli jaggu anna ne raavali... Next generation ki udyogam/sadyogam lekunda, chakkaga manam iche dabbulu kosam eduru chusthu, pani paata lekunda, rodies laaga inka tayyaru cheyyali, so andaru kalisi malli jaggu anna ki vote veyyandi....... Chesina naasanam saripoledu, inka full ga dochukovaali....
Meru ela anni free ante educated and employs will not support. Who will take those benifits will not be having own decisions to vote to you.. they will listen politician word on election..
Anna e roju kutami meeting lo andaru modi bhajana chesthunaru Cm ,d,cm, vammo Motham modi bhajana Malla vizag steel plant gurinchi oka hami ledu Deenema kutami
నీ హయాములో ప్రజలు కట్టిన పన్నుల డబ్బును నీ వచ్చినట్టు పంచిపెట్టావు. రాష్ట్ర పురోగతి ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించావు. చెయ్యకు కూడా పన్నులేసిన మెట్టమోదట ముఖ్య మంత్రిగా చరిత్ర లో నిలిచావు. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావు. ప్రజలు అమాయకులు కారు అనే విషయం నీకు అర్ధం కాకపోవడం నిజంగా నీ అమాయకత్వమే.
దమ్ముంది ధైర్యం ఉంది, తెగువ ఉంది, తెలివి ఉంది, మంచితనం ఉంది, నిజాయితీ ఉంది అన్నిటికంటే సమయం ఉంది, దాని పైన దేవుడు ఉన్నాడు ఓపిక ఉంది అన్న, అన్ని వస్తాయి
కామెంట్ ❤️అదిరింది 👌బ్రేదర్ 🌹🌹❤️జై ❤️జగనన్న ❤️🌹
అన్నా. అబద్దాల భౌ భౌ లును. కూడా. ఒక కంట కనిపెట్టాలి
Jagan anna unknowladge person telugu radu english radu hindi radu main mind ledu jagan anna ki
anniti tho patu avineethi kuda baga vunnadhi.
@satyavarapusantoshkumar5715 super ........ six బ్రదర్స్ కు. ముగ్గురికి. అన్నీ వచ్చు
బాలినేని నీవు నువ్వు పార్టీలోకి రావద్దు నీలాంటి వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ కావాలి
Exactly
బాలినేని గాడిని పార్టీ లో తీసుకుంటే మేము ఓటు వెయ్యము కష్టం లో తోడుగా ఉన్నవాడే నిజమైన లీడర్ 🙏
సూపర్ జగను గారు
అన్న నువ్వు ఓడిపోలేదు నిన్ను ముగ్గురు కలిశి మోసం చేశి గెలిచారు స్కామ్ లతో వాళ్ళు 🌹🌹🌹🌹🌹
అన్న ఏం తేడా ఉందంటే నీకు వాళ్ళకి ఒకటే తేడా మంచితనం అనేది ఒకటే తేడా ఆ మంచితనం నీ దగ్గర తప్ప వాళ్ళ దగ్గర లేదు జై జగన్
Thuuuuuuu
అన్నా నీ చాలా మంచితనం 👌జనాలకు నచ్చలా అందుకే దొబ్బిచ్చు కుంటున్నారు ఎవరు చేసిన ఖరమ వరనుభావించక అప్పుడే ఏమైంది ఇంకా ముందు ఉంది అసలు సిసలు పండగ అప్పుడే నిన్ను తిట్టిన నోళ్ళతోనే నువ్వే మా దిక్కు అనే రోజులు వస్తాయి రావాలి 🌹రావాలి జగన్ కావాలి జగన్ 🌹❤️అనే సెబ్దం 🌹రాష్ట్రం మొత్తం మారుమరోగిపోద్ది ❤️జై ❤️జగనన్న ❤️
Jaijagan
అన్న ఒక్క చిన్న విన్నపం పార్టీ మారిన ఏఒక్కడిని పార్టీలోకి రానివద్దు అన్న జై జగన్ 😡😡😡😡
Yes
Adi Correcte Sir
Anna next nuvee kavali nuvee ravali jai jagan anna 💥🔥
Development gurenchi matladu Anna, chalamandiki vuchitha padakalu nachavu anna, maruanna.
అయ్యా, పథకాలు తో జనం బ్రతకలేరు.
మీరు తెలుసుకోవాలి.
అభివృద్ధి తోనే మనుషులు బతుకు తెరువు వుంటుంది.
మీరు ఇప్పటికైనా మారండి...
అందరు కాదు కానీ కొంత మంది కేవలం వాటిని ఆధారం చేసుకొని బ్రతికారు బ్రదర్ ఈసారి ఆ డబ్బులు పడతాయి ఈ డబ్బులు పడతాయి అని
అన్న ఈ పలావు బిరియాని డైలాగ్ వాడకుండా, తప్పులను సరిదిద్దే కార్యక్రమం చేసుకొని ముందుకెలితే భవిష్యత్,, సంక్షేమం అభివృద్ధి సమాతూకంగా చూస్తూ కార్యకర్తలను పట్టించుకుంటే... భవిష్యత్ మనదే
సామాన్య ప్రజలకు అర్ధం కావడానికి ఉదాహరణ చెప్తున్నారు అన్న
Ji jaganna
Yes
Ji, జగన్ ❤🎉
Anna nuvvu super
జై జగన్ అన్న
జైజగన్🎉
జై టీడీపీ
@@manjuallinonechanneljai jagan jai ycp
Jagan ❤❤
మంచివాడికి,మోసగాడికి తేడా వుంది కదా అన్న.
Anna prajalu gundellone vunnavu jai jagan anna 🇺🇿👌👌👌👌❤️❤️❤️❤️🌹🌹🌹🌹💐💐🇮🇳
జై జగనన్న
బాలినేని గురించి ఎక్కడ చెప్పాడు జగన్.. హెడ్డింగ్ పెట్టేది ఒకటి.. మ్యాటర్ ఒకటి ఉంటుంది
Super jagananna
Honest is the best policy
Like you
Jai Jagan Anna 👌👌👌👌
డబ్బులు పంచావు ఓడిపోయావు మళ్లీ అవే పదకాలంటావు . Development చేయలేదనే కదా, ఓడించింది. ఈసారి development మీద manifesto తయారు చేసి ప్రజల్లోకి వెళ్లండి.. మార్చండి.. కార్య కర్తలకికూడా పథకాలు గురించి కాకుండా ప్రజల్ని మనవైపు ఎలా మళ్ళించుకోవాలి, plan's చెప్పండి..
అవి రహస్యంంగా కార్యకర్తలకి చెప్పండి మీరేమి instructions ఇచ్చారో public కి తెలీయకూడదు. Opposition కి తెలీయకూడదు ) .ఇంతకు ముందు పాడిందే పాడకండి.. మారండి...!
anna rythu ki thappa evaru nijayathigi ga vote veyyaru. So focus on farmers and ensure they are happy. Subsidies on seed, electricity, fertilisers and proper payment of crop prices with MSP in 15 to 30 days.
అన్నా నేను ఓడిపోలేదు
ఏమీలేదు జగన్ అన్నా నువ్వు నా బీసీలు నా ST లు అని వాళ్ళ మాయలో పడ్డావు అసలైన కార్యకర్తలని మరిచి రోడ్ మీద పోయే ప్రతీ వెధవకి mlc రాజ్యసభ టికెట్లు ఇచ్చి వాళ్ళని సభ్యులుగా చేసావ్ పార్టీ మారింది ఆ వెధవలు సంతల్లో పశువుల్లా అధికార పార్టీకి అమ్ముడుపోయారు ఇప్పటికైన కార్యకర్తలని నాయకులుని గుర్తుంచి భరోసా ఇవ్వు మళ్ళీ మనదే అధికారం నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే మేము బాగుంటాము మనం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది జై జగన్ జై జై జగన్ జోహార్ వైస్సార్
జయహో వైయస్ జగన్ అన్న
Jai. Jagan
Vayalpad కార్యకర్తలకి పట్టించుకునే దిక్కులేదు
Jai Jagan
Jai jaganna
ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మారింది పాపాత్ముడు
Eppudu baga jariginde gorry kasayevadine nammuthunde Jagan anna always right ✅️ real hero ♥️ ❤️
Anna padhakalu varaku okay anaa.. kani migilina vishayalapy focus miss avakunda chusukondi
Jai jaganmohanreddy Anna 🇸🇱 YSRCP 🔥 ASALEY TAGGEDHEYLE
అన్నా జగనన్న మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు అన్న నువ్వు మా ప్రాణాలకు 100% దేవుడు కనిపించడు నువ్వు కనిపిస్తావు అంటే కనిపించే దేవుడు నువ్వే అన్న మాకు
Jai jagan Anna ❤❤❤❤❤❤
అది సరే సార్....
మిమ్మల్ని కలవడం ఎలా?
కొన్ని సూచనలతో, సలహాలతో లెటర్స్ రాస్తే మీకు చేయడం లేదు. మీకు, మాకు మద్య ఇంకా కోటరీలు ఉన్నాయా?
రిజిస్టర్డ్ పోస్టులు కూడా మీ ఆఫీస్ సిబ్బంది మీ ముందు పెట్టడం లేదు.
ఇలాగైతే ఎలా సార్.
Appointment isthunnaru sister okasari appointment ki try chesi meru cheppalanukunnadhi direct Jagan anna key Cheppochu
Jai jagan annaa❤️❤️❤️❤️❤️💥💥💥💥💥💥💥💥💥💥
ఈ మాదిరి పేపర్ చూసి ఎవరు
మాట్లాడారు
Jai Jagan Anna YSR Congress Party💙🇸🇱
Evvanni echi yendhuku odipoyava......anna😂
YCP is ignoring village level cadres and this was not there in the Congress party...we all came from Congress so we should do our work beyond that mark so that party will survive with more glory sir
Jagan anna mari manchitanam vaddu anna patha jagan anna kavali meeru koncham roote marchandi elanti rakshasula u edurkovalante valla rootloke povali
బాలినేని వద్దేవద్దు
థంబ్నైల్ కి లోపల మ్యాటర్ కి ఏమైనా సంబంధం ఉందా ? పచ్చ మీడియా లాగా మానిప్లషన్ చేయకండి.
ఎప్పటికయినా ఎవరికయినా జగనే మేలు
Anna devolop gurinchi ekkuva. Matladu padakalu gurinchi matldithey vote padadu
Election mundu 1 year nunchi meeru prajallo direct ga vundivuntey next 3 times kuda meere CM ga vundeyvallu Anna
Jai jagan
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍👍💙
జై జగన్ జై జై జగన్
pathakalu evariki kavali mamayya, development, babu jagan modi pavan evarina sare just need development , not fake promises
Only free money a?? What about state development sir??
Yes 💯 pedala devudu ys Jaganmohanreddy garu Jai jagan Jai jai jagan
Only people know the money value when they do hard work. I am fan of jagan but not support for free beea..
2019-2020 okka vidatha thappa migatha years lo okkasari kuda jvd padaledu anna anduke mimmalni odinchindi..
మెరుపు మరియు పగటి కలలు పాపం
The Leader ✊
అన్నగారు వేరే ఏమైనా చెప్పండి... ఇప్పుడు ఆ పథకాలు గురించి ఎందుకు
Booka avuthundi evaru intilo ayina matram nv eppataki rakudadu ani alochisthunaru
Jai jagan anna
Andariki free money enduki swami.. avasaram ledu vallaki subsidy echi encourage cheyandi..
Aa pathakala Valle memu modagudsham😂😂😂😂
Jagan garu cheppinavi anni election ku 3 months mundhu kanipisthsi
Jai jagan anna malli gelustav anna neuvv
Endo ee janalu badalu chuste bada vestundi chala kasta padutunaru ap prajalu kori techukunaru karma
Machi kosaam porade nayakudu jaganna machi manasu
jagan anna balinenni srinivas manaku vadu anna plase
Maku kavalsindi development anna uchithalu kadu......adi kuda miru appulu thechi icharu. . .
I am unbaised fan of jagan but three days after i searched i found, but why i trust maa ysr son, ur like cbn not YSR
State ni inka poorthina sarva naasanam cheyyali, inka chaala cheyyalsi vundi...
State ni sampoorthi ga appullo ki nettesi, janaalaki dabbulu panchi, somaripothulu cheyyali ante malli jaggu anna ne raavali...
Next generation ki udyogam/sadyogam lekunda, chakkaga manam iche dabbulu kosam eduru chusthu, pani paata lekunda, rodies laaga inka tayyaru cheyyali, so andaru kalisi malli jaggu anna ki vote veyyandi.......
Chesina naasanam saripoledu, inka full ga dochukovaali....
Manchoiniki Kalam eldu Anna
Anni freega ivvu anna
🎉JAGAN🎉ANNA. ❤MEMU. VURUVADILIVELLINA. ❤MANA🇱🇸YSRCP🇱🇸ODIPOINA. MEMU💙🤍💚🇱🇸JADDA🇱🇸💙🤍💚VADALAM. PRANALAINA. ESTHAM. 💙🤍💚🕉✝️☪️🇱🇸JAI. JAGAN+JAI.PINNELLI🇱🇸🕉✝️☪️💙🤍💚💟DASARI💟
Nev velandri ki echi kov pati naru Anna
Ante food kosam ninnu adukkovali antav...nuvvu kuda adhikaram kosam evari kallu ayena pattukntaav. Alaga prajalu evari kaalu pattokoru .prajalaki baga telusu evvarini geliinchukovali ani.
రోడ్లు ఉన్నా యి ఇప్పుడు అప్పుడు లేవు
😅😅😅😅😅😅 ekkada?
Anna meeru chala mosam chesaru anna Glaflader diceases and abnominal diceases remove from arogya sree
Okka dsc ledu...
Pappulatho Emi kadu swami
Meru ela anni free ante educated and employs will not support. Who will take those benifits will not be having own decisions to vote to you.. they will listen politician word on election..
Dammuna nayakudu na jagan anna
Good joke ra
Kakani make up vesuko chudalekapothunam vadu matladthunta vediki navvala edvalo ardam kavdam ledu
Anna e roju kutami meeting lo andaru modi bhajana chesthunaru
Cm ,d,cm, vammo
Motham modi bhajana
Malla vizag steel plant gurinchi oka hami ledu
Deenema kutami
Waste ni daggariki raanivvakudadu , jai jagan
ఒరేయ్ నువ్వు సరిగ్గా వేసింటే నువ్వు ఎందుకు ఓడిపోతావు
Bro evm tampering
పదవి పోతేగాని కార్యకర్తలు గుర్తు రాలేదు… ఇప్పుడు జండా మోసేందుకు కార్యకర్తలు కావాలి…. స్పీచ్ tv 9 లో వై నాట్ 175 ఇంటర్వ్యూ లా ఉంది 😂
Nee yebba sotthu tax pay chese vallaki em facility ichavu
నీ హయాములో ప్రజలు కట్టిన పన్నుల డబ్బును నీ వచ్చినట్టు పంచిపెట్టావు. రాష్ట్ర పురోగతి ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించావు. చెయ్యకు కూడా పన్నులేసిన మెట్టమోదట ముఖ్య మంత్రిగా చరిత్ర లో నిలిచావు. సిగ్గులేకుండా ఇప్పుడు మాట్లాడుతున్నావు. ప్రజలు అమాయకులు కారు అనే విషయం నీకు అర్ధం కాకపోవడం నిజంగా నీ అమాయకత్వమే.
నీ ఛానెల్ చూడడం నాదే తప్పు పేరొకటి మాటర్ ఒకటి
😳
😂
Jai TDP ❤