కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా CM Chandrababu Naidu Announced Ex-Gratia | Atchutapuram SEZ Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • CM Chandrababu Naidu Announced Ex-Gratia | Atchutapuram SEZ Incident | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 15

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 21 วันที่ผ่านมา +11

    ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టాలు జరిగినా ప్రాణహాని జరిగిన దానికి ప్రభుత్వ ఖజానా నుంచి నష్టపరిహారం ఇవ్వడంలో అర్థం ఉంది. ప్రైవేట్ కంపెనీలు లాభార్జనతో పని చేస్తాయి అటువంటి సంస్థల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగి గాయపడటం ప్రాణాలు కోల్పోవడం జరిగితే నష్టపరిహారం కంపెనీ ద్వారా ఎక్కువ నష్టపరిహారం బాధితులకు వారి కుటుంబాలకు అందే లాగా ప్రభుత్వం చూడాలి . అంతేకానీ ప్రభుత్వ ఖజానా నుంచి నష్టపరిహారం ఇవ్వడం కరెక్ట్ కాదు.

  • @papineniramarao4036
    @papineniramarao4036 21 วันที่ผ่านมา +8

    ఆ koti రూపాయలు కంపెనీ యాజమాన్యం నుండి ఇప్పించాలి. ప్రజల సొమ్ము ఇలా ఇవ్వటం కరెక్ట్ కాదు.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 21 วันที่ผ่านมา +11

    లాభాలు వస్తే కంపెనీ యజమాని తింటాడు ఇలాంటి ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతే జనం యొక్క పన్నుల డబ్బు నష్టపరిహారం ఇవ్వడం ఏంటండీ. కంపెనీ ద్వారా నష్టపరిహారం సాధ్యమైనంత ఎక్కువగా కంపెనీ ద్వారా చనిపోయిన లేదా గాయపడిన కార్మికులకు ఇప్పించాలి. ప్రభుత్వం ఇవ్వటం కాదు 1:31

  • @kadambalavenkataramanavenk6319
    @kadambalavenkataramanavenk6319 21 วันที่ผ่านมา +1

    దేవుడంటే మీరే అయ్యా మన చంద్రబాబు నాయుడు గారె కాదయ్యా

  • @k.sureshksuresh9632
    @k.sureshksuresh9632 21 วันที่ผ่านมา +1

    Jai CBN 💛

  • @siddeshreddy9762
    @siddeshreddy9762 21 วันที่ผ่านมา +1

    Jagan x lo tweet chesthe nuvvu ichhav 1cr

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 21 วันที่ผ่านมา +2

    మా జగన్ అన్న కూడా అప్పుడు కోటి ఇచ్చాడు.

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 21 วันที่ผ่านมา +6

      మన జగనన్న ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు 500 కోట్లు ఇస్తే అందులో 10 మందికి 20 మందికి ఇచ్చి మిగతావి తినేశాడు మన జగనన్న

    • @ymv9741
      @ymv9741 21 วันที่ผ่านมา

      ​@@rohinipinisetty5838
      Nuvu pedda bokka na dash ga vunnavuu..

  • @letstalk1744
    @letstalk1744 21 วันที่ผ่านมา

    Baditulaki iche prathi rupayi company nunchi ippinchali😢😢😢govt money ivakudadhu

  • @ShaVali-v3n
    @ShaVali-v3n 21 วันที่ผ่านมา +1

    Cbn marandi first

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 21 วันที่ผ่านมา +4

    చివరకు జగన్ ను ఫాలో అయ్యాడు కోటి రూపాయల జగన్ కూడా ఇచ్చాడు

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 21 วันที่ผ่านมา +4

      ఎవరికీ ,ఎవరి సొమ్ము ఇచ్చేస్తున్నారు...ప్రజల సొమ్ము అంటే మన సొమ్ము ఇస్తున్నారు..జగన్ కంపెనీ నుండి 500 కోట్లు తీసుకున్నాడు