జగన్... ఇకనైనా శవ రాజకీయాలు మానుకోండి || శ్రీ కె. నాగబాబు గారు || JanaSena Party

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 184

  • @villagechannelmanu6421
    @villagechannelmanu6421 3 หลายเดือนก่อน +112

    శవ రాజకీయాలు మానుకోండి వైస్ జగన్ మోహన్ రెడ్డి 😭😭😭 JAI JANASENA

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 3 หลายเดือนก่อน +202

    మాది వినుకొండ పట్టణం యే సర్. ఇద్దరు పక్కా పక్కా ఇండ్ల వారు. కుటుంబాల మధ్య కలతలు హత్యకి దారి తీసిన వైనం.

    • @lakshmikamisetti3872
      @lakshmikamisetti3872 3 หลายเดือนก่อน +4

      🙏

    • @kondakumar9
      @kondakumar9 3 หลายเดือนก่อน +7

      Ok brother

    • @T136-b3g
      @T136-b3g 3 หลายเดือนก่อน +3

      They have political supporting too 😂😂😂😂😂😂😂😂

    • @telugukutties6590
      @telugukutties6590 3 หลายเดือนก่อน +6

      Vaallidharu same party last year varaku....appati godavaley ippudu e incident ki karanam

    • @prasanthbab1
      @prasanthbab1 3 หลายเดือนก่อน

      Intaki Jilani ee party vadu and eppati nundi unnai ee godavalu

  • @sivakumarreddy2871
    @sivakumarreddy2871 3 หลายเดือนก่อน +33

    Jai janasena ✊🏼✊🏼

  • @RakshitLucky
    @RakshitLucky 3 หลายเดือนก่อน +14

    Mass batting by Naga Babu Garu...🔥🔥🔥🔥

  • @ramreddy5263
    @ramreddy5263 3 หลายเดือนก่อน +48

    Jagan maradam anedhi e janma ki jaragadhu sir

  • @voletikamesh2477
    @voletikamesh2477 3 หลายเดือนก่อน +26

    ఆయన ఇక మారడు పక్కన ఉన్నవారు కూడా మారరు అందుకే పోయారు

  • @thaticherlanaresh9877
    @thaticherlanaresh9877 3 หลายเดือนก่อน +44

    వీడినిలా పెంచారో లేదా వీడే ఇలా పెరిగాడో కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఆలోచనలు ఉన్నాయి sir. వీడిని సీఎం చేసిన మన పిచ్చిజనాలది తప్పు sir. తప్పు జరిగాకె నేర్చుకుంటారు ఎవరైనా, ఇప్పుడు బాగా అర్థమైంది మనకు.

    • @Prasanthimnp
      @Prasanthimnp 3 หลายเดือนก่อน +3

      నాకూ ఎప్పుడూ అదే అనిపిస్తుంది వీడిని ఇలా పెంచారేంటి ఆ తల్లితండ్రులు

  • @Qsuramanasaanvi
    @Qsuramanasaanvi 3 หลายเดือนก่อน +20

    Jai janasena ❤

  • @KANCHUMURALI
    @KANCHUMURALI 3 หลายเดือนก่อน +8

    100%correct sir, good video.

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు సార్👏 జై జనసేన✊

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 3 หลายเดือนก่อน +8

    Jai Jai janasena jai Pavan Kalyan Jai Jai hind my voat my glass

  • @alaharinani1245
    @alaharinani1245 3 หลายเดือนก่อน +43

    జగన్ కోర్టుకు డుమ్మా కొటే దానికి వారే ఆప్షన్ కూడా లేదు సార్, ఇలాంటి శవ రాజకీయాలు చేస్తున్నారు 😅

  • @giriputhrudu4280
    @giriputhrudu4280 3 หลายเดือนก่อน +197

    నా జీవితములో జగన్ ను మించిన worest fellow చూడలేదు... వాడు మారడు...

    • @PallaKrishna46
      @PallaKrishna46 3 หลายเดือนก่อน +3

      Nenu kuda

    • @lagududora5830
      @lagududora5830 3 หลายเดือนก่อน +1

      Yes vadu raadu raledu

  • @avinashparamsetti3609
    @avinashparamsetti3609 3 หลายเดือนก่อน +1

    Jai Janasena ❤
    Excellent words Sir❤

  • @mulimurali4569
    @mulimurali4569 3 หลายเดือนก่อน +7

    Jai janasena

  • @Satyakrishna123
    @Satyakrishna123 3 หลายเดือนก่อน +31

    ఏంత సేపు శవాలా మీద రాజకీయం ఫేక్ ఎమోషనల్ డ్రామా తప్ప పాలసీల మీద అభివృద్ధి మీద మాట్లాడం ఉండదు అధికారంలో ఉన్న లేకున్నా రెడ్డి గారికి వచ్చింది ఇదొక్కటే😂

  • @vizagsteelskalyan5477
    @vizagsteelskalyan5477 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @siriyalababu6552
    @siriyalababu6552 3 หลายเดือนก่อน +24

    E janma ki athanu maaradu
    Puttukatho vachina vi pidakatho kaani povu

  • @msk8981
    @msk8981 3 หลายเดือนก่อน +1

    Excellent explanation Annayya garu

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 3 หลายเดือนก่อน +4

    Correct sir ji janasena 🔥🔥🔥

  • @deepakdachepalli1444
    @deepakdachepalli1444 3 หลายเดือนก่อน +3

    Very nice Speech sir 😊

  • @tulasisunku731
    @tulasisunku731 3 หลายเดือนก่อน +1

    సార్ నాగబాబు గారు నమస్తే🙏ఈ జగన్ ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అండమాన్ జైలు కి పంపండి..ఈ జగన్ రెడ్డి చాలా చాలా చాలా ప్రమాదకరమైన మనస్తత్వం కలవాడు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. వీడు దారుణాలు చూస్తే కడపు తరుక్కు పోతుంది పవన్ కళ్యాణ్ గారి ని చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. అలాంటి నిజాయితీ,నిబద్దత,ప్రజల పట్ల అపారమైన అభిమానం కలిగిన నాయకుడు ని కాపాడుకోవాలి. జగన్ పెద్ద నియంత అనుకుంటున్నారు. వీడికి బయట ఉండే అవకాశం ఇవ్వకూడదు ఏవేవో నాటకాలు మొదలు పెడతాడు. వీడంత సైకో ఎక్కడఉండడు. జనసేన నాయకులు అందరూ అప్రమత్తంగా ఉండాలి.ఎవరిని ఎక్కువ గా నమ్మకూడదు ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎపుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఆయనకు అండగా ఉంటాయి. జై శ్రీరామ్ 🙏

  • @ratnakumaripuppala2505
    @ratnakumaripuppala2505 3 หลายเดือนก่อน +1

    Baga cheparu nagababu garu👍
    Jai janasena ✊🙏
    Jai Pavan Kalyan garu❤✊🙏
    We always support Pavan Kalyan sir ❤️✊🙏

  • @obleshm.1138
    @obleshm.1138 3 หลายเดือนก่อน +6

    Superb Love u sir ❤❤❤❤

  • @shaikabdulraheem701
    @shaikabdulraheem701 3 หลายเดือนก่อน +1

    Excellent sir

  • @ramachandrarangisetty8562
    @ramachandrarangisetty8562 3 หลายเดือนก่อน +1

    Some people never change sir!!

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 3 หลายเดือนก่อน +1

    జై జనసేన ✊✊✊

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 หลายเดือนก่อน +6

    Janasena Janasenani Nagababu is correct 👌

  • @NaveenKumar-cm9md
    @NaveenKumar-cm9md 3 หลายเดือนก่อน +3

    Well said

  • @Anuradha-wq9mj
    @Anuradha-wq9mj 3 หลายเดือนก่อน +7

    Jai janasina .

  • @status2669-k9q
    @status2669-k9q 3 หลายเดือนก่อน +3

    ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ప్రజలకే ప్రమాదం ఎప్పుడు జైలో వేస్తారో అని ప్రజాలు ఎదరు చూ స్తునారు

  • @srinath832
    @srinath832 3 หลายเดือนก่อน +1

    Jai Janasena 🎉🎉

  • @sampathdeshaboi5564
    @sampathdeshaboi5564 3 หลายเดือนก่อน +1

    Super. Ga. Cheparu. Sir❤

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 หลายเดือนก่อน +1

    జై జనసేన✊

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 3 หลายเดือนก่อน +4

    100% correct sir

  • @pinnapuralasriramsriram4341
    @pinnapuralasriramsriram4341 3 หลายเดือนก่อน +1

    Supar sir good

  • @psumanth8470
    @psumanth8470 3 หลายเดือนก่อน +8

    Vallu anthey

  • @Ramu-Ch
    @Ramu-Ch 3 หลายเดือนก่อน +1

    Jai JANASENA Jai HIND

  • @ShaikKhuddus-r9u
    @ShaikKhuddus-r9u 3 หลายเดือนก่อน +10

    Jai Janasena 💐💐💐🙏💐💐💐👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👍

  • @kolavaraprasada2260
    @kolavaraprasada2260 3 หลายเดือนก่อน +4

    Jai Janasena ✊

  • @NagarathnammaSr-y5t
    @NagarathnammaSr-y5t 3 หลายเดือนก่อน +3

    సర్ నగబాబుగారు నమస్తే సర్ మిమ్మల్ని కలిసి మాట్లాడాలి సిర్బనా బాధ ఒకసారి మీతో చెప్పాలి 15 ఏళ్లుగా యాతన అనుభవిస్తున్నాం మిమ్మల్ని కలిసే అవకాశమివ్వరా మాబాధ చెప్పే అవకాశ మీయరా

  • @sureshsesham6561
    @sureshsesham6561 3 หลายเดือนก่อน +2

    Jai jana sena
    Jai pavan Kalyan

  • @drpedagopuviswamohan7778
    @drpedagopuviswamohan7778 3 หลายเดือนก่อน

    The great younger and elder brother...🙏

  • @janapower
    @janapower 3 หลายเดือนก่อน +1

    జై జనసేన జై కళ్యాణ్ బాబు🙏🏻🙏🏻

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju 3 หลายเดือนก่อน +1

    💯🙏

  • @SKRAHAMATHULLA73
    @SKRAHAMATHULLA73 3 หลายเดือนก่อน

    Hello sir my son well talented,he had super stories and best direction skills,pleas..
    మాది నెల్లూరు, మా అబ్బాయి salman ,age 26 ,bba graduated,పూర్తయింది. మా అబ్బాయికి సినిమాల పట్ల ఫ్యాషన్ కావడంతో సినిమా డైరెక్టర్ కావాలని బలమైన కోరికతో ఐదు సంవత్సరాలు సినిమాకు సంబంధించిన విషయాలని తెలుసుకుని స్టోరీలు రాసుకుని ఐదు సంవత్సరాల నుండి అవకాశాల కోసం వెతుకుతున్న ఎక్కడ దొరకలేదు సినిమా ఇండస్ట్రీలో మాకు ఎవరు తెలియదు స్టోరీ రైటర్ గా డైరెక్టర్ గా మంచి అవగాహన మంచి నాలెడ్జ్ ఉన్నది అందువలన ఉద్యోగం వచ్చినా పోకుండా దీని కోసమే ప్రయత్నం చేశాడు చివరికి ఎక్కడ దొరకలేదు ట్రై చేస్తూ ఉన్నాము
    మీరు సినిమా ఇండస్ట్రీలో మా అబ్బాయిని రైటర్ గా గాని అసిస్టెంట్ డైరెక్టర్ గాని రెఫర్ చేయగలరని మీకు మెసేజ్ పంపుతున్నాను.
    తప్పుగా అర్థం చేసుకోవద్దు.
    your ask your words my son
    than you understand what talented my son please..sir

  • @Narayanaswamy-z5y
    @Narayanaswamy-z5y 3 หลายเดือนก่อน +1

    Jai Pspk MLA Garu King 👑

  • @anjaneyulug.v.r4240
    @anjaneyulug.v.r4240 3 หลายเดือนก่อน +2

    శవ రాజకీయాలు కలిసి వచ్చాయి మాకు 😅😅😅😅

  • @dhanalakshmisundaran1687
    @dhanalakshmisundaran1687 3 หลายเดือนก่อน +1

    👍

  • @TENALINEWS
    @TENALINEWS 2 หลายเดือนก่อน +1

    th-cam.com/video/FCRRxqVzjbU/w-d-xo.htmlsi=OLZ_p5eKLS9vTd2R
    TENALI NEWS 09/08/2024 : రేషన్ పంపిణీ వాహనాలపై.! సంచలన ప్రకటన చేసిన నాదెండ్ల.!

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm 3 หลายเดือนก่อน +1

    ఆ శ్రీరెడ్డి పార్టీవాళ్ళు రాష్ట్రాన్ని బాగుపడనివ్వరు

  • @Sujatha-o5p
    @Sujatha-o5p 3 หลายเดือนก่อน +2

    Jai jansina,,jai

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 3 หลายเดือนก่อน +1

    Jai pawanism

  • @poorimatlagowri6601
    @poorimatlagowri6601 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @vvv5036
    @vvv5036 3 หลายเดือนก่อน +4

    Dayachesi YCP malli raavaalani anakandi sir..
    NDA government chese abhivruddi ni marala vaalu dhochukuntaaru.
    Hello AP... Bye Bye YCP
    Jai Janasena... Jai Hind.

  • @chekuriramesh5492
    @chekuriramesh5492 3 หลายเดือนก่อน +7

    Anna.
    YS Jagan chestundhi శేవ రాజకీయం. వైసిపిఅధినేత మరియు వైసిపి Paid batch అందరూ అలాగే ఉంటారు.

  • @MPK712
    @MPK712 3 หลายเดือนก่อน +1

    Babu garu naku oka vishayam ardham ayyiddhi. Jagan e state bagupadanivvadu. Em chesina athaney cheyyali. Vereyvaallu chesthey vaallu manchollu ayipotharu. Adhi athaniki istam ledhu. So dhanikosam kutami government ni work cheyyakunda cheyyalaney chusthunnadu. Dhanikosam a chinna avakasham vocchindha vaadukuntadu. Mari kutami government ilanti challenges chala vunnai. Meeremo em cheyyali ela cheyyali ani alochisthunnaru. Athanemo kali ga vundi, ela chedakottali ani chusthunnadu. Chala jagrata ga mundhuku velladam manchidhi.
    Jai Janasena

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 3 หลายเดือนก่อน +1

    శవ రాజకీయం బాగా తెలుసు జగన్ కు సెల్ఫ్ గోల్ బాగా వేసుకున్నాడు

  • @RajeshGottipati-
    @RajeshGottipati- 3 หลายเดือนก่อน +5

    జలగ 😂😂😂😂😂😂😂😂😂😂

    • @ROYALpartyIScomingAsWorldParty
      @ROYALpartyIScomingAsWorldParty 3 หลายเดือนก่อน +1

      వేల కోట్ల కుంభకోణాలు ప్రతి ఒక్కరూ ysr party వారు చేశారు

  • @TENALINEWS
    @TENALINEWS 3 หลายเดือนก่อน +1

    th-cam.com/video/ogrJJ8RViSY/w-d-xo.html
    TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!

  • @ramakrishnanadapana141
    @ramakrishnanadapana141 3 หลายเดือนก่อน +1

    Vadu maradu but people know everything

  • @RamaDevi-cj3us
    @RamaDevi-cj3us 3 หลายเดือนก่อน +1

    Valladi antha rodi rajakiyam padavilo vunapudu anni samasayalu vunna bayatiki raledu eppudu mathram vasthunaru

  • @maniratnam233
    @maniratnam233 3 หลายเดือนก่อน +13

    Eppatiki maaradu anna

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 หลายเดือนก่อน +1

    ప్రజలు ఈ జలగడు & బ్యాచ్ ను చాలా దారుణంగా ఓడించి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బుద్ది రాలేదు😮

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm 3 หลายเดือนก่อน

    Excellent and honest replies to Y cheap party

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 3 หลายเดือนก่อน

    Pawan Kalyan should propose two things in amaravati.. having T-Hub kind of building in amaravati to have start up ecosystem in the state ..second is thyagaraja kind of facility in amaravati for singers and artists..

  • @VenkateswaraRaoSadhu
    @VenkateswaraRaoSadhu 3 หลายเดือนก่อน +2

    😂😂😂jagai Reddy

  • @kesavakumarthecompletefami9610
    @kesavakumarthecompletefami9610 3 หลายเดือนก่อน

    ఆయన పెట్టిన ఆ “పేద్ద బొక్క” అనేది ఏదైతో ఉందో😂😂😂

  • @HANAinterest
    @HANAinterest 3 หลายเดือนก่อน +1

    If Jagan choose to stay away from Assembly, Janasena should ask for his MLAs resignation on behalf of people who elected those MLAs who are not attending Assembly sessions.

  • @HANAinterest
    @HANAinterest 3 หลายเดือนก่อน

    Nagababu garu, meeru oka video pettaru 5 or 6 years ago what Jagan was telling to his members to eat first 4 years as much as possible.Please share that video again soon.

  • @bewithnature4257
    @bewithnature4257 3 หลายเดือนก่อน

    Vootham Ichindhi manaparty ney kadha, and manam support chesina party ne kadha, open ga antey enni case lu vuntey anna padhavalu istha ani manam annam kadha

  • @GurujiPuliSivaKotaiahcha-bp3ek
    @GurujiPuliSivaKotaiahcha-bp3ek 3 หลายเดือนก่อน

    పార్ట్ 1 2019 సైకో పార్ట్ 2 .2024

  • @JustVishall
    @JustVishall 3 หลายเดือนก่อน

    16:23 😂

  • @SreekanthreddyAlle
    @SreekanthreddyAlle 3 หลายเดือนก่อน

    Mee thammudu garu niradara aropanulu chesi yeah rajakeeyalu chesaru question cheyakunte ela evaru chestaru avineethi cheste chattam prakaram vellandi

  • @pawanpamarthi3219
    @pawanpamarthi3219 3 หลายเดือนก่อน +2

    11seats kuda vundav 2029 lo 😂😂

  • @HarisaimanikantaPedagadi
    @HarisaimanikantaPedagadi 3 หลายเดือนก่อน +2

    ఆ సైకో కి శవం కనిపిస్తే చాలు శివాలెత్తి పోతాడు

  • @yerukunaidu9152
    @yerukunaidu9152 3 หลายเดือนก่อน +3

    420jagan

  • @srinivasaraomuggulla7201
    @srinivasaraomuggulla7201 3 หลายเดือนก่อน

    Y c p ante sava raajakeeyam anna😭😭😭

  • @chiranjeevirachapudi4412
    @chiranjeevirachapudi4412 3 หลายเดือนก่อน

    Super nagababu sir correct ga chepparu...

  • @tusharkjoshi8720
    @tusharkjoshi8720 3 หลายเดือนก่อน +2

    नमस्कार. हिन्दी भाषा का उपयोग कीजिय्

    • @AGS_303
      @AGS_303 3 หลายเดือนก่อน +2

      We are Telugu people and addressing to Telugu state what are you doing here

  • @T136-b3g
    @T136-b3g 3 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂

  • @TeluguViewers77
    @TeluguViewers77 3 หลายเดือนก่อน +1

    Jagan Mohan Reddy కోర్టుకి వెళ్ళలేక ఈ సాకు పెట్టుకొని అక్కడికి వచ్చాడు అంతే శుక్రవారం కదా 🤣🤣🤣

  • @boinasimhachalam-nv6ei
    @boinasimhachalam-nv6ei 3 หลายเดือนก่อน

    Nenu jasena voter ni..Aina gani
    Oka personni champadam chala thappu vicharinchi shikshya padela cheyali
    and thappuku karanamaina ycp MLA brahmanaidunni kuda shikya padela cheyali..
    Pathalam lo unnaru meeru savarajakeeyelu cheyakandi plz...jagan marava nuvvu...

  • @purnadasari9410
    @purnadasari9410 3 หลายเดือนก่อน +1

    Jagan main base ea sentiment and seva rajakeeyam inka danni vadulukodu maaradu

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 3 หลายเดือนก่อน

    Shavalu ekkada unte akkada valipotadu mana shava reddy jagan ..veedu shavamga mare varaku AP prajalanu brathanivvadu 😢😢..jai Pawan Kalyan garu the hope of Telugu states..🙏🙏

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 3 หลายเดือนก่อน

    Saaru, manam Sugaali Preethi peru chepoukune gelichindi?

  • @Godschoices
    @Godschoices 3 หลายเดือนก่อน +2

    Sevalamedhia pelalu aarukuna vakthi jagan emm chayalem

  • @visuroyal484
    @visuroyal484 3 หลายเดือนก่อน

    Well said sir, still halinogenous state inka poliedhu ee jagan ki

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 หลายเดือนก่อน

    NDA Alliances Janasena BJP TDP 💪

  • @RameshKss-f2m
    @RameshKss-f2m 3 หลายเดือนก่อน +2

    వాడు ఎలాగో మారడు కనీసం కొద్ది మంది జనాలకు అర్దంకాదో ఏంటో పగతో జరిగిన హత్యకు పార్టీలకు అంటకట్టకండి

  • @MikePoares
    @MikePoares 3 หลายเดือนก่อน

    Valla own mother idi rajakeeya hatye ani cheptunnaru kadha andi

  • @vsmpspower1057
    @vsmpspower1057 3 หลายเดือนก่อน +1

    Vinukonda valu miru nijam chapdi prajala please message

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 หลายเดือนก่อน

    తండ్రి శవం ఉంటుండగానే CM పదవి కోసం సంతకాలు సేకరించాడు.
    మామూలుగా చనిపోయిన వారిని ysr మరణం తట్టుకోలేక చనిపోయారని అబాధ్ధాలు చెప్పి ఓదార్పు యాత్ర అని శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్.
    తను CM గా ఉన్నప్పుడు ఎంతమంది అమాయకులు,దళితలు చనిపోయారు,ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారు,హత్యకు అత్యాచారాలకు గురి అయ్యారు.అప్పుడు లేనిది ఇప్పుడు మీరు పెంచి పోషించిన రౌడీలలో ఒక రౌడీ ఇంకొక రౌడీని చంపితే మరల ఓదార్పు యాత్రని మొదలు పెట్టి శవ రాజకీయాలు చెయ్యడం నీకు ధర్మమేనా జగన్.
    కూటమి ప్రభుత్వం జగన్ పాలనలో ధ్వంశ మయిన AP ని పునర్నిర్మాణము జరుగుతుంటే తట్టుకోలేక ycp దుర్మార్గులు మరల శవరాజకీయాలు చేయడం మహా ఘోరం మరియు పాపం.

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 3 หลายเดือนก่อน

    Sir I am asking one question to jagan who killed babai answer cheppi road meedaki ravali jagan

  • @pailanaresh9445
    @pailanaresh9445 3 หลายเดือนก่อน +5

    Shavam kanapadithey chaalu anniya shakkati chirunavvutho vaalipothaadu😅

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 3 หลายเดือนก่อน

      Sugaali Preethi death ni vaadukunatlu😂

  • @malloluchekri7935
    @malloluchekri7935 3 หลายเดือนก่อน

    Who made such politics????

  • @SivaKumar-pz4sk
    @SivaKumar-pz4sk 3 หลายเดือนก่อน

    ఇల్లు కంగారుపడి గుట్టలు చంపు కుంటున్నారు అన్న

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh 3 หลายเดือนก่อน

    Crime rate was very high during ycp govt. Encouraging the murderers of viveka and dalit driver was seen during ycp govt. It is unfortunate that they are doing diversion politics now and adding political flavour to a murder happened due to personal grudge between two individuals . We hope that crime rate would be farless in the coming fiture under alliance govt and we expect in th future that alliance govt would take tranparent actions and do correct justice irrespective of the caste, religion , political parties of the people involved in the crime

  • @bewithnature4257
    @bewithnature4257 3 หลายเดือนก่อน

    Meeru andharu baganey vuntaru prajalu nasanam ayipothunnaru all you leaders

  • @MSN-hx7en
    @MSN-hx7en 3 หลายเดือนก่อน

    win avvaka mundu valla anthu chustam adhi idhi annaru eppudu devudu chusukuntaru antunnaru, first take action . YCP leaders valla public and karya karthalu chala suffer ayyaru. please take action on them election ki mundu cheppinatlu yevarni vadalodhu, YCP time lo vallistaniki matladaru eppudu kuda matladuthune vunnaru