దయ చేసి ఎవరు కూడా ఇది చూసి మోసపోకండి కొన్న 4 డేస్ లోనే టీవీ ఆన్ అవ్వడం లేదు ఏంటి అని అడిగితే రెస్పాండ్ అవ్వడం లేదు నేను స్టోర్ కి వెళ్తే నాలగా ఐదుగురు వచ్చారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆలోచించి ఎక్కువ అయిన కొంచెం మంచివి కొనుకోండి
అన్నీ చెప్పారు కాని ఒకటి చెప్పలేదు ఈ tv ల్లో dolby atmos, dts vatrural x ఆడియో ఫార్మాట్ సపోర్ట్ ఉంటుందా? ఎందుకు కంటే dolby సౌండ్ బార్స్ పెట్టుకోవటానికి
65 inch cost చెప్పలేదు ?! చెప్పండి EMI సౌకర్యము వుందా ..ఒక వెళ నగదు కొంటె ఇంటికి Tv ముట్టినాక అప్పుడు కాష్ ఇచ్చే అవకాశము వుందా !వివరంగా చెప్పండి .. i Support make India 🇮🇳 product s
నేను సౌదీ అరేబియా లో ఉంటున్న కానీ మీ ప్రొడక్షన్ చూసాక నేను మీ దగ్గర కొనాలి అని నేను ఫిక్స్ అయ్యేపోయాను..ఈరోజు నుండి 60డేస్ లో నేను ఇండియా వస్తున్న నేను 55 ఇంచ్ ఆండ్రో టీవీ తీసుకుంటాను..సర్...
Sir, Small request for you to discuss with your tv manufacturer if any possiblity is there… You see, tv are increasing the tv’s length horizontally to to 85 “ more and more without taking any intrest increasing the vertical hight of the tv or picture screen size.. bcz if this, though you or any tv dealers says big big horizontal or Diogonal lengths, finally we are seeing the actual film in a small strip like only leaving the more other areas of the screen blank.. .. This is not with your tv only, but if your company takes intrest in increasing the verical height of the picture, then only, costmer gets more picture place on the screen.. This is only a small point, you are requested to put forth with your manufacturer.. there by your sales also go sky high bcz of the big picture size what really the costmers need.. thank you.
ప్రొజెక్టర్లు కొనడం చాలా బెటర్ ఈరోజులో టీవీ కొని మళ్ళి రేపైర్లు పెట్టే కంటే ప్రొజెక్టర్లు చాలా నయం. రాబోయే రోజుల్లో ప్రొజెక్టర్లు ఉంటాయ్ ప్రజల దగ్గర అతి తక్కువ ధరకే
Fst cash thisukoni..tharwatha tv pampistaruuu ..lopala tv undhoo yemundhooo bagundhoo ledhooo..valakii anavasaramm...damage tv le pamipistaruuu..offer ledhuu thokkkaa ledhuuu..
మోసపోకండి ,టీవీలు తీసుకొని మోసపోకండి నేను తీసుకున్నాను టీవీ పిక్చర్ క్లారిటీ లేదు,HD టీవీలు, O LED అన్ని చేపి అమ్ముతున్నారు , వెరీ బాడ్ క్వాలిటీ ఒక నెల తరువాత పనిచేయటం లేదు , ఫోన్ కి రెస్పాన్స్ లేదు. కోఠి కంటే మోసం ఇక్కడ .
దయ చేసి ఎవరు కూడా ఇది చూసి మోసపోకండి కొన్న 4 డేస్ లోనే టీవీ ఆన్ అవ్వడం లేదు ఏంటి అని అడిగితే రెస్పాండ్ అవ్వడం లేదు నేను స్టోర్ కి వెళ్తే నాలగా ఐదుగురు వచ్చారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆలోచించి ఎక్కువ అయిన కొంచెం మంచివి కొనుకోండి
అన్నీ చెప్పారు కాని ఒకటి చెప్పలేదు
ఈ tv ల్లో dolby atmos, dts vatrural x ఆడియో ఫార్మాట్ సపోర్ట్ ఉంటుందా?
ఎందుకు కంటే dolby సౌండ్ బార్స్ పెట్టుకోవటానికి
TH-camlo matram Chala Baga cheptharuu..
వీడు చెప్పేదే నిజం అన్నట్లు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్
65 inch cost చెప్పలేదు ?! చెప్పండి EMI సౌకర్యము వుందా ..ఒక వెళ నగదు కొంటె ఇంటికి Tv ముట్టినాక అప్పుడు కాష్ ఇచ్చే అవకాశము వుందా !వివరంగా చెప్పండి .. i Support make India 🇮🇳 product s
49000
నేను సౌదీ అరేబియా లో ఉంటున్న కానీ మీ ప్రొడక్షన్ చూసాక నేను మీ దగ్గర కొనాలి అని నేను ఫిక్స్ అయ్యేపోయాను..ఈరోజు నుండి 60డేస్ లో నేను ఇండియా వస్తున్న నేను 55 ఇంచ్ ఆండ్రో టీవీ తీసుకుంటాను..సర్...
Bayya Saudi lo ekkada bayya
Nenu taif lo house driver
I'm now india
@@srinivas_prabhas7710 jubali
Sir good explanation
65",75"nd85" oled TV gurinchi cheppandhii
Hi nice video brother
Very.nice sir thank you
Sir,
Small request for you to discuss with your tv manufacturer if any possiblity is there…
You see, tv are increasing the tv’s length horizontally to to 85 “ more and more without taking any intrest increasing the vertical hight of the tv or picture screen size.. bcz if this, though you or any tv dealers says big big horizontal or Diogonal lengths, finally we are seeing the actual film in a small strip like only leaving the more other areas of the screen blank..
..
This is not with your tv only, but if your company takes intrest in increasing the verical height of the picture, then only, costmer gets more picture place on the screen..
This is only a small point, you are requested to put forth with your manufacturer.. there by your sales also go sky high bcz of the big picture size what really the costmers need.. thank you.
Grate offers for middle class family like my family
Very good prodect super 👌👌👌
Super sir Meera, very impressive..... I would like to meet u sir, where it is sir this place
32inches TV with Bluetooth connection tv antha rate
Old 55 inches gurinchi cheppandi
vijayawada lo showroom yekkada undi, 43inch 2gb 16gb rom o led ,4k uhd yentha price?
రేట్లు పెరిగాయి ఐటమ్స్ తగ్గాయి ఇంతకుముందు 2gb 8gbrm గూగుల్ టీవీ 9500 లొ వుండే అది లేదు అలాగే మంచి మోడల్ తక్కువ రేటువి లేవు
ఇతను చెప్పేదంతా నిజమేనన్న నేను కొన్న 4k 2 లేయర్ గుడ్ తక్కువ రేట్ అన్న
Cost?
Okk Anna like super 👌
Good వీడియోస్ anna
Brother I want 24inch TV in am in andhra Pradesh what cost it will come to andhra pradesh
Vijayawada Andhra Pradesh
Customer ni receive chesukune vidhanam nerpandi me shop lo unna ameku
బావుంది అన్నయ్.
వైజాగ్ మరియు Anakapalle లో మీ షాప్ ఉందా.ఉంటే ఎక్కడ ఉంది
రాబోయే రోజుల్లో టీవీ లు కొనడం తగ్గిపాతది
కేవలం ప్రొజెక్టర్లు రాబోతున్నాయ్ అతి తక్కువ ధరకే..
65 " tv E price lo Brand tv . Vastundi sir . Assemble tv Brand tv price kanna high
Evaraina ee Brand T. V koni use chestunnara.? Pls review cheppandi
వెస్ట్ టీవీ
Anna only anyone TV we will select you can send on transport
ఆంధ్రాలో ఎక్కడా ఉంది షోరూం
నేను ఫిబ్రవరి లో కొంటాను సార్. నాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మండలం లో ఉందా మీ కంపెనీ లేదంటే హైదరాబాద్ నుండి తీసుకెళ్తా
అన్నా 43 ఇంచెస్ లో అల్ట్రా హెచ్‌డి టీవీ చూపించండి
What is the cost of 75 and 85 Inch TVs
65..inches ..tv.. price..teliya cheyandi
Tv riceeved sir good quality
Nellore showroom ekkada undi sir
ఆంధ్ర ప్రదేశ్ కాకినాడలో పెట్టండి సార్
Sir, 75 inch TV details and price cheppandi
సాన్యో కూలర్ వీడియో చేయండి ప్లీజ్
ప్రొజెక్టర్లు కొనడం చాలా బెటర్ ఈరోజులో టీవీ కొని మళ్ళి రేపైర్లు పెట్టే కంటే ప్రొజెక్టర్లు చాలా నయం.
రాబోయే రోజుల్లో ప్రొజెక్టర్లు ఉంటాయ్ ప్రజల దగ్గర అతి తక్కువ ధరకే
Offer lekapote price enta vastundi
Optical cable support ఉందా అన్న,, and all home theatres support chestaayaaa
Ap rajamnadri lo me showroom vundha
Super bagachepparu brother 👏👏👏👌🙏
Thanks sir Vijayawada lo shop address cheppandi
Bro calls lift cheyaru ads istaru yenti bro idhi
Tv konna kuda same problem phone not respond
Thank you
వెస్ట్ టీవీ స్క్రీన్ ప్రాబ్లం నేను తీసుకున్నాను .
Hi sir west godavari district lo branch vunda sir???
VERY GUD PRICES
Hi andi maku 40 inches kavali EMI fecility unda Maadi AP NTR District near by Madhira
Worst don't waste ur money
Jr. ntr 💥🤙🔥
TH-cam video lo Bany cheptharu rates, once store visit chesaka complete different types of rates...
I am call about screen number's is not respond plz respond
Sir stabilizer use cheyyala meeru rache tv ki
Andhuku face news peduthunnaaru phone ku Alaanty And Evvrendhuku.Cheppndi pls
Qled55"unnaya.price?
Tanuku lo mi branch oundaa
Home delivery vundha sir
Bro this is Srinivas from Hyderabad do we have 86 inch 4k led tv iam from Hyderabad
I need a 32 inch smart tv how much rate
Chikkada palli lo ekkada im in metro station
Hai kurnool distick allagadda mandalam gopalapuram village
43"tv original 4k na ememi ports untayi?
Bro deniki no service centres anta and proper response kuda ladu valla side nunchi tv Amina prblm osta Manama valla godam ki tesukoni vallali anta
Adi prblm ok iyaka malli manam vallintachikovali anta
Fst cash thisukoni..tharwatha tv pampistaruuu ..lopala tv undhoo yemundhooo bagundhoo ledhooo..valakii anavasaramm...damage tv le pamipistaruuu..offer ledhuu thokkkaa ledhuuu..
Visakhapatnam akkada undi sir
Ongole lo unda anna unte ekkada undi
Exchange offers undha
Okappudu politicians janalani vedavalni chesevallu
Aa tarvata news channels ...
Ipudu fb / insta pages , utube channels ...👏👏🙏
Inkontha mandi antaru villu manalni chesedi enti already manam vedavalme ga 😃😂
Inka highlyt almost video chusina chala mandi adi entha varku correct o kado telidu
Emtelikunda encourage chesinatu comments pedtaru ..Denikosamo ..🔥🔥
Note: i visited store🙌
Kavali lo branches unava
మోసపోకండి ,టీవీలు తీసుకొని మోసపోకండి నేను తీసుకున్నాను టీవీ పిక్చర్ క్లారిటీ లేదు,HD టీవీలు, O LED అన్ని చేపి అమ్ముతున్నారు , వెరీ బాడ్ క్వాలిటీ
ఒక నెల తరువాత పనిచేయటం లేదు , ఫోన్ కి రెస్పాన్స్ లేదు. కోఠి కంటే మోసం ఇక్కడ .
tell u r shop address sir
Sanyoo టీవీ కోసం చాలా గొప్పగా చెపుతున్నారు కాదా?స్క్రీన్ మీద ఉన్న సెల్ నెంబర్ ఎందుకు పనిచేయడం లేదు..మీ ఫోన్ నంబర్స్ ఉపయోగం లో ఉన్నట్లుగా చూడండి...
85inch tv cost ? Visakha
Suryapet dist delivary chestara 32 inch 2gb 16ram
కామెంట్లు చూసుకుంటే ఈటీవీ అంత బాగోలేదు అని తెలుస్తుంది
Yes picture quality low
Nalgonda lo undha
This product is Dolby atmos ?
43 Inc's tv 24k oneplus tv vasthadi
location plz
Nandalal unda
43inch tv cost please
Maadi Telangana khammam
Does your servicing centre available in mahabubnagar?
Super sir
anna ap lo అందుబాటులో ఉంది...
Amalapuram undha
Divali.opar.unda.anna
Super anna
వరంగల్ లో అవైలబుల్ వుందా
I m also warangal bro
I have same doubt
Guntur lo available unda
Villege lo delars esthara
Nellore unnda
43 inchs 2 tv kavali
Place yekkada bro
Sir cosh on delivery unda sir
Sir మాది rajanna siricilla dist ikadiki distrubute చేస్తారా
మీరు ఎక‌్కడనుడి పంపిస్తారు,display korian glass రాదా safety కొరకు
Manchiga vunte cheppandi 32 " kavali thisukunna vallu chepandi
Bhadrachalam available undha
Shop location share