Ntr bharosa divyangjan pension enquiry 2025|| దివ్యంగుల పించన్ తనిఖీలో ఇవి సరి చేసుకోండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 95

  • @ChiranjeevuluPechtti
    @ChiranjeevuluPechtti 7 วันที่ผ่านมา +1

    GOODEVENING SIR NAMASKARAM THANK YOU VERY MUCH CS GARU VERY NICE IMFORMATION SIR GODBLESS YOU SIR NAMASKARAM 🕊🤝

  • @neethu99667
    @neethu99667 7 วันที่ผ่านมา

    సూపర్ క్లారిటి సార్

  • @simhadrikocherla2760
    @simhadrikocherla2760 7 วันที่ผ่านมา

    Thank you very much sir

  • @ababu7502
    @ababu7502 7 วันที่ผ่านมา

    Thank you for the information sir

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      Always welcome

  • @dekshyam4972
    @dekshyam4972 7 วันที่ผ่านมา +1

    tq....sir

  • @rameshb3535
    @rameshb3535 7 วันที่ผ่านมา +1

    Good evening sir 🙏

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      Evening sir 🙏

  • @Sai30905
    @Sai30905 7 วันที่ผ่านมา

    Tq sir super explained

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      You're most welcome

  • @akuthotamurali4055
    @akuthotamurali4055 7 วันที่ผ่านมา

    గుడ్ ఈవెనింగ్ 🙏సార్ 🌹🙏

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      Good evining

  • @ramasureshkumar3540
    @ramasureshkumar3540 7 วันที่ผ่านมา +1

    Sir 2 legs ku hip joints problem sir left leg ku cor D compress chesaru naaku pensan vasthunda sir 3rd stage lo unaai sir avaskular neckrosis ena problem sir avn Hip joint opprision

  • @kanjaiah9975
    @kanjaiah9975 7 วันที่ผ่านมา

    సార్ మీరు చెప్పింది అంతా ఓకే గాని డాక్టర్లు ఎప్పుడు వస్తారు ఏ తేదీ నుంచి వస్తారు ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో చేయండి సార్

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      ఒక వీడియో చేశాను చూడండి

  • @MadakamHari-g4p
    @MadakamHari-g4p 6 วันที่ผ่านมา

    Sir naku 2 year time iccharu sir time ainpoindi ippudu sadaram apply chesuko vaccha sir

  • @janardhanp8010
    @janardhanp8010 7 วันที่ผ่านมา +1

    సదరం సర్టిఫికెట్లు ఏ సంవత్సరం నుండి వేరేస్తారు

    • @Antharnetra
      @Antharnetra  6 วันที่ผ่านมา

      పెన్షన్ తీసుకునే వారంగారిని చెకప్ చేస్తారు

  • @bellumushalakshmi1283
    @bellumushalakshmi1283 7 วันที่ผ่านมา

    Sir naku left hand lbow daggara operation ayyindi 2 rods unnayi adi 2009 lo operation ayyindi ippatiki nenu weight lift cheyalenu doctors kuda lift weight cheyaddu annaru ippataki rods alane unnayyi weight lift cheste chala pain untundi naku entha percentage vastundi

  • @bebikesana3936
    @bebikesana3936 7 วันที่ผ่านมา +2

    పూర్తిస్థాయి వికలాంగులు 6000₹ పెన్షన్ తీసికున్న వాళ్ళు బెడ్ మీద ఉన్నా వాళ్ళు రీ వెరిఫికేషన్ వెళ్లాలంటే చాలా యిబ్బంది గా ఉంది ఎందుకంటే మేము ఆటోలో వెళ్తుంటే మాకు అవయవాలు కుదుపులకి కదిలి ఇంకా బాధగా ఉంటుంది ప్లీజ్ అన్న చంద్రబాబు గారి దృష్టిలో పవన్ అన్న దృష్టిలో మమ్మల్ని పెట్టండి ప్లీజ్

    • @janardhanp8010
      @janardhanp8010 7 วันที่ผ่านมา

      సదరం సర్టిఫికెట్లు ఏ సంవత్సరము నుండి వేరేస్తారు

    • @Antharnetra
      @Antharnetra  6 วันที่ผ่านมา

      తగిన ఏర్పాట్లు చేస్తారు

  • @srinivasneetipudi1361
    @srinivasneetipudi1361 7 วันที่ผ่านมา +1

    2008 2019 online kani certificate.gurinchi Chepandi. government dagara data untunda

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      సదరం అయితే ఉంటుంది.

  • @radhakrishna9511
    @radhakrishna9511 7 วันที่ผ่านมา

    Udid కార్డు రాలేదు సార్ మూడు నెలలు అవుతోంది ఆన్లైన్ అప్లై చేయడం జరిగింది

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา +1

      పోస్టులో వస్తుంది.

  • @GurralaPullarao
    @GurralaPullarao 7 วันที่ผ่านมา

    సార్ నాకు మొన్నే కొత్తగా వచ్చింది సర్టిఫికెట్ ఇంకా పెన్షన్ కి apply చేయలేదు సచ్చివాలయం లో అన్ని క్లోజ్ చేసారు అన్నారు మల్లి నన్ను టెస్ట్ లు చేస్తారా

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา +1

      కొత్త పింఛన్లు మంజూరు చేసే సందర్భంలో చెక్ చేసేఆవకాశం ఉంటుంది.

  • @shabuddhinshake5317
    @shabuddhinshake5317 7 วันที่ผ่านมา

    Sir mari sadaram certificate kothhaga vachhi apply chyalyni vari paristithi yanti chyppandi sir please

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      మీకు కొత్త పింఛన్లు ఇచ్చే ముందు చెక్ చేస్తారు.

  • @TipsRemidies
    @TipsRemidies 5 วันที่ผ่านมา

    సర్ నాకు ఇప్పటికే ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉంది కానీ నేను కొత్తగా పెన్షన్ పెట్టుకోవాలి మరి నా గురించి కూడా ఇంటి వద్దకు వస్తారా

    • @boyvenkateshvenky5323
      @boyvenkateshvenky5323 5 วันที่ผ่านมา

      మీ డేటా సచివాలయం దగ్గర ఉండదు కాబట్టి రాకపోవచ్చు అనుకుంటా

    • @Antharnetra
      @Antharnetra  4 วันที่ผ่านมา

      no

  • @BRC-Realestate
    @BRC-Realestate 7 วันที่ผ่านมา +1

    రెండు చేతులు లేని వారికీ 15000 అని మేనిఫెస్టో లో చెప్పారు అది ఇపుడు వస్తుందా నాకు రెండు చేతులు లేవు

    • @Antharnetra
      @Antharnetra  6 วันที่ผ่านมา

      yes

    • @BRC-Realestate
      @BRC-Realestate 5 วันที่ผ่านมา

      @Antharnetra నేను ఎలా అప్లై చేయాలి చెప్పండి

  • @veeramallaramakrishnaramakrish
    @veeramallaramakrishnaramakrish 7 วันที่ผ่านมา

    Sir గత ప్రభుత్వం లో dmho penction online ayi aproved అయింది otp కూడా వచ్చింది అవి ఎప్పుడు ఇస్తారు sir

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      జూన్ లో కొత్త పింఛన్లు రావచ్చు

  • @pawankalyan3318
    @pawankalyan3318 7 วันที่ผ่านมา +1

    What about telangana?

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      ఎలాంటి సమాచారం లేదు

  • @NareshNaresh-x3m
    @NareshNaresh-x3m 7 วันที่ผ่านมา

    Eye prablam 100%udhi 15000 vasthudha sir blind ki

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      ఇవ్వొచ్చు

  • @drpspk29
    @drpspk29 7 วันที่ผ่านมา

    సార్ నాకు యాక్సిడెంట్ లో కాలు పోయింది నేను మంచానికే పరిమితం అయ్యాను సదరం సర్టిఫికెట్ లో 80% ఇచ్చారు గత వైసిపి ప్రభుత్వం లో నాకు 5000 పెన్షన్ వచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని 15000 చేసింది ఇప్పుడు మళ్లీ 80 నుంచి 85%
    పెంచారు ఇప్పుడు నాకు పెన్షన్ ఎంత వస్తుంది చెప్పండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา +1

      15000 వస్తుంది

  • @Chennakrishna1234
    @Chennakrishna1234 7 วันที่ผ่านมา

    Sir naaku leprosy pension vastundhi government vare pension apply chesaru verification cheste yemi cheyali naaku yemi certificate levu

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      మీకు చేకింగ్ ఉండే అవకాశం లేదు.

    • @Chennakrishna1234
      @Chennakrishna1234 7 วันที่ผ่านมา

      Thank you sir

  • @boraprahlad
    @boraprahlad 7 วันที่ผ่านมา

    పెర్సెంట్ ఏమైనా తగ్గిస్తారా సార్

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      తగ్గొచ్చు పెరగొచ్చు

  • @phaneendranagireddy9404
    @phaneendranagireddy9404 7 วันที่ผ่านมา

    Sir naku one eye asalu kanipinchadu enta percent istharu plz tell me

  • @akuthotamurali4055
    @akuthotamurali4055 7 วันที่ผ่านมา

    మెడికల్ సర్టిఫికెట్ 15₹వేల పిన్షన్ కి, 2024నవంబర్ లో తెచ్చుకో న్నా,, సదారం 2010లో 90%లోకోమోటార్ డిసెబులిటి వుంది 🙏రీ అసెస్మెంట్ కి డాక్టర్ ఇంటి కి వస్తారా సార్ 🙏🌹🙏అల్ సర్టిఫికెట్ లూ దగ్గర వున్నాయి, సార్ 🙏

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      మీకు 15000 పెన్షన్ వస్తున్నట్లైతే ఇంటికి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తారు.

    • @akuthotamurali4055
      @akuthotamurali4055 7 วันที่ผ่านมา

      @@Antharnetra ₹6000సార్,, all 4లిబ్స్ అని సర్టిఫికెట్ లో వుంది 🙏సార్

  • @k.srinuvasrao4564
    @k.srinuvasrao4564 7 วันที่ผ่านมา

    మన పేరు మీద వైకిల్స్, ఉంటే తీసివీస్తరా

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      4 విల్లర్ టాక్సీ ప్లేట్ కాకుండా ఓన్ ప్లేట్ వెహికెల్ ఉంటే పెన్షన్ కు అర్హత ఉండదు.

  • @SrithiruNaturelover
    @SrithiruNaturelover 7 วันที่ผ่านมา

    గురూజీ నా సందేహం.....
    పెన్షన్ వచ్చేవారు సదరం తీసుకుని వెళ్తారు కదా
    మరి సదరం సర్టిఫికెట్ పోయిన ఏడాదిలో పొంది,పెన్షన్ శాంక్షన్ కానీ వారు ఎలా సార్ ?
    సచివాలయం వారి దగ్గర నా పేరు ఉంటుందా ?
    వెరిఫికేషన్ కి వచ్చేటప్పుడు

    • @Antharnetra
      @Antharnetra  6 วันที่ผ่านมา +1

      పెన్షన్ రానివారికి ప్రస్తుతం చెకప్ ఉండదు

    • @SrithiruNaturelover
      @SrithiruNaturelover 6 วันที่ผ่านมา

      @Antharnetra ధన్యోష్మి గురుంచి

    • @indianindian2993
      @indianindian2993 5 วันที่ผ่านมา

      ​@@SrithiruNatureloverఅ౦త సరాదా పడకు brother. Pension కావాల౦టే వెరిఫికేషన్ చేయించుకొని రమ్మనవచ్చు.ఒక్కటి మాత్ర౦ నిజ౦ అర్హత ఉన్న చాలా pension తొలగించడం మాత్ర౦ ఖాయ౦.👍👍🙏👍👍

    • @SrithiruNaturelover
      @SrithiruNaturelover 5 วันที่ผ่านมา

      @@indianindian2993 నేనేం సరదా పడ్డా Bro
      నేను Blind అని Feb లో Apply చేశా రాలేదు అన్నారు.
      మరల Apply చేయి Date రాగానే అన్నారు. నా ప్రశ్న సదరం ఉండి పెన్షన్ రానివారూ కూడా చెకప్ చేయించాలా అని అడిగాను..... 🤗

  • @gopiungarala6988
    @gopiungarala6988 7 วันที่ผ่านมา

    Sir naa problem meeku instagram lo msg chesanu oksari chusi rply ivvani🙏🏻

  • @ranitalari5984
    @ranitalari5984 7 วันที่ผ่านมา

    Sir na Saharam certificate 2011lo thisukunnanu. 5years mundu divers problems valana cortlo original undi. Reassessment ki hospital ki vellinapudu doctors original aduguthara. 2011 lo sadharam certificate kada data online lo untunda. Pls cheppandi sir

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา +1

      ఉంటుంది

    • @ranitalari5984
      @ranitalari5984 7 วันที่ผ่านมา

      Tq so much sir

    • @ranitalari5984
      @ranitalari5984 7 วันที่ผ่านมา

      Tq so much sir

  • @BaluRAW
    @BaluRAW 7 วันที่ผ่านมา

    సార్ నా సదరం జీవితకాలం ఇవ్వలేదు లేదు నేను ఏమి చేయాలి

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      పెన్షన్ వస్తుందా..వస్తే రీ అస్సెస్ మెంట్ జరుగుతుంది.

  • @motatikalyani5720
    @motatikalyani5720 7 วันที่ผ่านมา

    Sir naa certificate lo date of birth thappu undi verification appudu marchukovacha. Okavela marusthe maro certificate ravataniki entha time paduthundi.okavela chala time thisukunte antha varaku pension isthara sir please reply

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      మీరు జన్యున్ అయితే పెన్షన్ ఆగదు

    • @motatikalyani5720
      @motatikalyani5720 7 วันที่ผ่านมา

      @@Antharnetra okay sir thank you 🙏

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 7 วันที่ผ่านมา

    Roju roju ki bayam ekuva avuthundhi. NDA kutami party's. Valla iam su saide compalsary😢😢😢

    • @rgpmahi1659
      @rgpmahi1659 7 วันที่ผ่านมา +1

      😢 be strong anna don't panic

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา +1

      మీరు నిజంగా జన్యూన్ దివ్యాంగులు అయితే భయపడాల్సిన పని లేదు.

    • @kadithampalliebhaskar5795
      @kadithampalliebhaskar5795 7 วันที่ผ่านมา

      ​@@Antharnetrathanks bro

    • @kadithampalliebhaskar5795
      @kadithampalliebhaskar5795 7 วันที่ผ่านมา

      ​@@rgpmahi1659thanks bro

    • @GurralaPullarao
      @GurralaPullarao 7 วันที่ผ่านมา

      🤣🤣🤣

  • @rajanin627
    @rajanin627 7 วันที่ผ่านมา

    సర్ నమస్తే, నా ఎడమ చేయి పూర్తిగా వైకల్యం సదరం certificate లో 90.0 % ఉంది. పెన్షన్ 6000 ఇస్తున్నారు సర్ ఏమైనా problam ఉంటదా? next నేను marride sir, సదరం certificate నా చిన్నప్పుడు east godavaridistric లో తీసుకున్న prasent marrige అవ్వడం వల్ల wast godavari distric లో పెన్షన్ తీసుకుంటున్నాను నేను certificate verification కి ఎక్కడికి వెళ్ళాలి ప్లీజ్ చెప్పండి సార్ చాలా tenstion అవ్వతుంది.

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      సదరం సర్టిఫికేట్ పై ఏ అడ్రస్ అయితే ఉంటుందో అక్కడే చెకప్ చేస్తారు.

    • @rajanin627
      @rajanin627 7 วันที่ผ่านมา

      ok sir thank you so much sir

  • @kishore6037
    @kishore6037 7 วันที่ผ่านมา +1

    డియర్ సార్ నేను బై బర్త్ హ్యాండీక్యాప్డ్ నేను పుట్టేటప్పుడు నా పాదాలు వంకరగా ఉండేవి డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్తో కొంతకాలానికి పాదాలు సరిగా అయ్యాయి అలాగే నా కాళ్లు చాలా సన్నగా ఉంటాయి ప్రస్తుతం నా దగ్గర ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకున్న మూడు సర్టిఫికెట్స్ తో పాటు సదరం సర్టిఫికెట్ కూడా ఉంది దాంట్లో పర్మనెంట్ డీజే బులెటి ఉంది ప్రస్తుతం కాలు సరిగా ఉన్నాయని చెప్పి మెడికల్ బోర్డు వారితో ఏమైనా ఇబ్బంది ఉంటుందా

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      ఉండవచ్చు

    • @vinnuvinnu428
      @vinnuvinnu428 7 วันที่ผ่านมา

      ​@@Antharnetraనమస్తే సార్..... ఇప్పుడు చెక్ చేసేవాళ్ళు ఎటువంటి వ్యత్యాసాలు చూపకుండా కరెక్ట్ గా చూస్తారంటారా సార్.... ఎందుకంటే నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళని అనర్హులు గా గుర్తిస్తే వాళ్ల పరిస్థితులు వర్ణనతీతంగా ఉంటాయి సార్ pls రిప్లై మీ సార్

  • @simhadrikocherla2760
    @simhadrikocherla2760 7 วันที่ผ่านมา

    Sir నాకు హియరింగ్ డిజేబుల్ టి 74%తో సదరం certificate ఉంది వేరే doctor దగ్గర టెస్ట్ చేయిస్తే 90% వుందని చెప్పారు కానీ యిపుడు మరల రీ అసెస్మెంట్ జరిగితే పెరిగే అవకాశం ఉంద నేను M pharmacy చదివాను 2020లో నాకు 74% వుండటం వలన pharmacist job రాలేదు అసలు హియరింగ్ disability enta.% ఉంటే govt job వస్తుంది నాకు 6000 rs pension వస్తుంది రీస్స్మెంట్ లో % పెరిగే అవకాశం ఉంద ఎంత హియరింగ్ desebility % ఉంటే జాబ్ వస్తుంది please దయచేసి చెప్పండి

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      H i వారికి 75% ఉంటే జాబ్స్ కోసం అర్హత ఉంటుంది.

    • @Msh4566
      @Msh4566 7 วันที่ผ่านมา

      ​@@Antharnetra hearing certificate mininimum 60db. Both ears vundali kavalante job notifications chusukodi akkada percentage adagaledhu 75,%anedi deaf.

    • @Msh4566
      @Msh4566 7 วันที่ผ่านมา

      ​@@Antharnetra minimum both ears 60 db vunte tisukuntunaru.

    • @simhadrikocherla2760
      @simhadrikocherla2760 7 วันที่ผ่านมา

      Thank you very much sir

  • @hanoku2019
    @hanoku2019 7 วันที่ผ่านมา

    Tq Sir explain super

    • @Antharnetra
      @Antharnetra  7 วันที่ผ่านมา

      Thanks and welcome