Group2&3 Posts పెంపు కోసం... కదిలింది ఉస్మానియా || 1:100 ఇవ్వాలి, Gurukula, Mega dsc కోసం ఉద్యమం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 357

  • @athapushiva6144
    @athapushiva6144 4 หลายเดือนก่อน +188

    గ్రూప్-2&3 పోస్టులు పెంచాలి... ఓ నిరుద్యోగి
    చలో ఇంద్రపార్క్

    • @rajeshboorla9081
      @rajeshboorla9081 4 หลายเดือนก่อน +5

      Another arrow of KCR @Ashok sir. RSP sir n Ashok sir both are the same.

    • @shaikgouse9882
      @shaikgouse9882 4 หลายเดือนก่อน +1

      Nv evari banam ra naayana

    • @bshashank
      @bshashank 4 หลายเดือนก่อน +2

      E demands edo mundu cheyala ippud kadu.. exam iyyaka 1:100 antar endi .. inthe gattiga exam munde chesedi.. ippud kadu.. vad vadi elections busy lo unde ipud khali ga undu kabtti bytak ochindu.. andr selfish ae

    • @rajeshboorla9081
      @rajeshboorla9081 4 หลายเดือนก่อน +2

      ​@@shaikgouse9882 Osmania banam. Ipudu gurthosthay ivi penchale avvi penchale ani. E demands mundu chuskovale kada. In the current scenario one rebel has to grow by KCR. He is none other than Ashok sir.

    • @praveenbaddula1610
      @praveenbaddula1610 4 หลายเดือนก่อน +2

      Elections ko munde chesindu kada... Penchalani... Valu kuda penchuthamannaru.. Anthalope.. Election notification vachindi kada

  • @jgp5518
    @jgp5518 4 หลายเดือนก่อน +78

    Gr2 2000 ,gr3 3000 postlu penchali November exam pettali 🔥🔥🔥

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 4 หลายเดือนก่อน +52

    Sir ధర్నా కి date fix చేయండి...
    మేము dist నుండి వస్తాం 🔥🔥🔥

  • @Naveen-mf7wk
    @Naveen-mf7wk 4 หลายเดือนก่อน +55

    We support you ashok sir 🙏
    Group 2 Group 3 posts penchali.job calendar evvali.

  • @VarahiSena
    @VarahiSena 4 หลายเดือนก่อน +32

    Great ashok sir and gouse and damodar... ఛలో ఇందిరా పార్క్ పర్మిషన్ అడిగి సభ పెడదాం లేకుంటే హౌస్ అరెస్టులు ఉంటాయి

  • @naresh4172
    @naresh4172 4 หลายเดือนก่อน +25

    Telangana దౌర్భాగ్యం ఏంటంటే నిత్యం నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తే గెలవకపోవడం

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 4 หลายเดือนก่อน +45

    G2 మరియు G3 పోస్టులు పెంచి, అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలి.

  • @santhuazmeera9456
    @santhuazmeera9456 4 หลายเดือนก่อน +34

    అశోక్ సార్ నూరేండ్లు జీవించాలి

    • @venkataramana1680
      @venkataramana1680 4 หลายเดือนก่อน +2

      andhuke MLC lo baga votes vesaru kadha bro😂😂😂😂😂. Porade vadiki eppudu avakasam ivvaru even students kuda

  • @tejareddy4141
    @tejareddy4141 4 หลายเดือนก่อน +35

    group1 1:100, గ్రూప్-2&3 పోస్టులు పెంచి, డిసెంబర్ లో exam పెట్టాలి...
    Jai ashok sir... Nirudyogula palita devudu
    అశోక్ సార్ నూరేండ్లు జీవించాలి

    • @RVL-c1f
      @RVL-c1f 4 หลายเดือนก่อน

      మొన్న MLC గా ఎందుకు గెల్పించలే ఎందుకు గెలవాలి కాక

  • @ounareshjornalist5221
    @ounareshjornalist5221 4 หลายเดือนก่อน +28

    💥💥స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచితేనే BED వల్ల న్యాయం జరుగుతుంది.

  • @madhuri.e9283
    @madhuri.e9283 4 หลายเดือนก่อน +28

    Yes. సార్ ఒక్క పోస్ట్ కూడ ఇవ్వలేదు. Manifesto లో 2 లక్షలు ఉద్యోగాలు అన్నారు. BRS గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేస్తుంది కానీ. కొత్త నోటిఫికేషన్ ఎం ఇవ్వలేదు. కొత్త government మీద కూడ నమ్మకం పోతుంది

    • @Suresh15023
      @Suresh15023 4 หลายเดือนก่อน +2

      Job calendar release cheyyali

  • @ANILKUMAR94949
    @ANILKUMAR94949 4 หลายเดือนก่อน +14

    #We support

  • @Bhaskarr_21
    @Bhaskarr_21 4 หลายเดือนก่อน +72

    Job calender release చేయాలి . గ్రూప్ 2&3 పోస్టులు పెంచాలి. గురుకుల GRL list ఇవ్వాలి .
    G.O 46 cancel చేయాలి

  • @cgjsgj1881
    @cgjsgj1881 4 หลายเดือนก่อน +11

    Group-2, Group 3 posts పెంచాలి. తక్షణమే November కి postpone చేయాలి.
    ప్రతీ పరీక్ష కి 3-4 నెలలు Gap ఇస్తూ..పారదర్శకంగా నిర్వహించాలి.
    పెరిగిన కొత్త 33 జిల్లాలు & New OFFICES...RDOs, MRO, District Collectorates, medical Colleges, Schools, all other 99+ departments TG Government Departments లలో...& యాదాద్రి & నూతన Secretariat తో సహా....Posts/Vacancies పెంచి, అన్ని శాఖలలో నూతన పోస్టులు సృష్టించి తీవ్ర నిరుద్యోగంలో, ఆందోళనలో ఉన్న తెలంగాణ యువతను ఆదుకోవాలి.
    భవిష్యత్తులో సిబ్బంది కొరతతో ...పని ఒత్తిడి పెరిగి... చాలీచాలని జీతాలతో.... బంగారు తెలంగాణ అసాధ్యం.
    ఉద్యోగాలకు అర్హతలు "Any Degree" అని కాకుండా... ప్రతి ఉద్యోగానికి తగిన విద్యార్హతలు ప్రామాణికంగా నిర్ధారించాలి.. ఉదా: Engineering jobs AE, AEE= BTech, MTech..., Gr3 లో Jr Accountant = Bcom, mcom..., Science jobs= science background వాళ్ళకి.... ఇలా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి 🙏
    Request to increase Vacancies: 2024-25
    Group 1 : 2000+
    Group 2 : 3000+
    Group 3: 6000+
    Group 4: 25000+
    & Other Depts: Teachers, medical, irrigation, agriculture, industrial, public distribution etc..etc..99+ depts ..
    TG ఉద్యోగస్తులకు నూతన PRC ప్రకటించాలి. EHS/JHS ను పటిష్ఠం చేయాలి.
    ముందుగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ యువతను ఆదుకోవాలి...అదే ధర్మం🙏
    "మూలాలు బాగుంటే.. ఫలాలు బాగుంటాయి"...
    కనుక మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి & మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ.. ముందుచూపుతో వ్యవహరించి.. తీవ్రంగా చర్చ జరిపి...మానవతాదృక్పదంతో ఉన్నతంగా నిర్ణయాలు, శీఘ్ర కార్యాచరణ చర్యలు తీసుకోవాలని.... ప్రార్ధన 🙏
    జై తెలంగాణ 🚩

    • @rachana16machapatry99
      @rachana16machapatry99 4 หลายเดือนก่อน

      Sir miru chepindi 100% correct,miru chepina vidamga cheste present vunna unemployment mottam clear avutundi

  • @srikanththigulla979
    @srikanththigulla979 4 หลายเดือนก่อน +6

    ప్రభుత్వం ప్రతి సమావేశం లో ఇదీ నిరుద్యోగ ప్రభుత్వం అని పొగడటం తప్పా నిరుద్యోగుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు.గ్రూప్ 1 లో పోస్టులు పెంచి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.అలాగే గ్రూప్ 2&3 పోస్టులు పెంచి పరీక్ష నిర్వహించాలి.లేదంటే నిరుద్యోగులు ఏకం అయ్యి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో వున్నాయి.

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge 4 หลายเดือนก่อน +2

    అశోక్ కుమార్ సర్ నాయకత్వం వర్ధిల్లాలి 🎉🎉🎉

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo 4 หลายเดือนก่อน +45

    Group 2,3 Posts Increase Cheyali Kotha Valaku Chance Evvali Exam December Loo Pettali

  • @RohanNayak-g5o
    @RohanNayak-g5o 4 หลายเดือนก่อน +31

    అన్నలు,అక్కలు మీ ఇంట్లో గ్రూప్ 2,3 మాత్రమే ఉన్నారా DSC లో SA POSTS లు లేవు ఒక వేళ ఉన్న సింగిల్ డిజిట్ గానే ఉన్నాయి...
    ఇక అసలు కడుపు మండి పోతుంది....

    • @MpupsGudidoddi
      @MpupsGudidoddi 4 หลายเดือนก่อน +1

      Bayatiki vachi darna cheiii

  • @lachirampanugoth3568
    @lachirampanugoth3568 4 หลายเดือนก่อน +2

    Super ashok sir brond of unemployement students

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 4 หลายเดือนก่อน +18

    నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి

  • @votarikari.raviteja1859
    @votarikari.raviteja1859 4 หลายเดือนก่อน +20

    Group 2 and 3 Post lu increase chesi exam's November lo pettali

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 4 หลายเดือนก่อน +3

    Jai Ashok Sir

  • @MrVenkat-bv8es
    @MrVenkat-bv8es 4 หลายเดือนก่อน +51

    Group 1,1:100 cheyyali sir,rendu sarlu manchi marks vachi,ippudu pothe🙏🙏🙏🙏🙏

  • @Srinuunemployee
    @Srinuunemployee 4 หลายเดือนก่อน +47

    Hlo అశోక్ సార్ ముందు 2 లక్షల జాబ్ క్యాలెండర్ గురించి ధర్నా చేయండి

    • @Suresh15023
      @Suresh15023 4 หลายเดือนก่อน +5

      First job calendar eyyamanali , adhi este anni clarity vastay

    • @Bharath_007
      @Bharath_007 4 หลายเดือนก่อน

      Vadu donga vadu cheyadu

    • @nandrunagendra1666
      @nandrunagendra1666 4 หลายเดือนก่อน +2

      Meru em chestaru chaduvu tara....andaru ravali bro...

    • @Suresh15023
      @Suresh15023 4 หลายเดือนก่อน

      @@nandrunagendra1666 andaram adgali bro

  • @sharth461
    @sharth461 4 หลายเดือนก่อน +19

    Group 2 and 3 post's increase kavali

  • @mandalaramesh5074
    @mandalaramesh5074 4 หลายเดือนก่อน +4

    Group 2 and Group 3 posts penchali.... exam date change chesi... November or December lo pettali....👃

  • @ranapuramlaxman7855
    @ranapuramlaxman7855 4 หลายเดือนก่อน +3

    పిల్లల భాద ok తల్లీ దండ్రులకే తెలుస్తుంది కానీ ఒక విద్యార్థి నిరుద్యోగి భవిష్యత్తు గురించి ఉపాధ్యాయుడి కె తెలుస్తుంది

  • @iampavanp1156
    @iampavanp1156 4 หลายเดือนก่อน +6

    We want justice#jai ashok sir✊🏻

  • @davidkumar9708
    @davidkumar9708 4 หลายเดือนก่อน +26

    Group- 1 -1:100 select cheyali
    Group 2&3 post lu penchali
    Andhariki nyayam jaragaali

  • @yamanlucky3673
    @yamanlucky3673 4 หลายเดือนก่อน +4

    TG.....student's please andaru raandi palugonandi pls .asalu posts lenapudu enta chadivinaa wast kada pls freds ..manaa kosam manamee poratam cheyakunte inkevaru mana life ni change cheyaru
    So. Pls andaru raandi poradudam.....

  • @sidsiddhus
    @sidsiddhus 4 หลายเดือนก่อน +5

    Gr 2, Gr3 పోస్టులు పెంచి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగాలి... పాత notifications recruitment పూర్తి కాగానే Job calendar ప్రకటిస్తామని హామీ ఇవ్వాలి.....

  • @Robin_00_7
    @Robin_00_7 4 หลายเดือนก่อน +15

    Post lu penchithe success ratio peruguthadi... Dayachesi ichina maata nilabettukondi congress vaallu..

  • @ranjithch9530
    @ranjithch9530 4 หลายเดือนก่อน +16

    మొదలైంది సమరం,

  • @karnan1972
    @karnan1972 4 หลายเดือนก่อน +13

    Kotha vallaki avakasham evvali...

  • @NagarajuNukala-s1r
    @NagarajuNukala-s1r 4 หลายเดือนก่อน +14

    జాబ్ క్యాలెండర్ కావాలి మరియు హైదరాబాదులో ప్రైవేట్ రంగంలో 80% రిజర్వేషన్లు తెలంగాణ వారికి ఇవ్వాలి ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ప్రైవేట్ రంగంలో 80 శాతం తెలంగాణ రిజర్వేషన్ కల్పించడం వల్ల కొన్ని లక్షల మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి ఈ అంశం తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు చేయబోయే మరో తెలంగాణ ఉద్యమంగా మారాలి

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 4 หลายเดือนก่อน

      Crct broo hyd lo unna cmpny lu mana valaki saripoe migultgavi jobs Alantidi mana vaalake jobs doraka kunda chesthunnaru Ap vaalu

    • @PSREDDY-9908
      @PSREDDY-9908 4 หลายเดือนก่อน

      Yes job calendar vidudala cheyali

  • @Be123possible
    @Be123possible 4 หลายเดือนก่อน +21

    Group 2 and 3 post lu penchali

  • @sarvantharyami5600
    @sarvantharyami5600 4 หลายเดือนก่อน +2

    Ashok sir I Love You...
    Your great sir..
    I'm falling in love with walking style of you.

  • @adira4283
    @adira4283 4 หลายเดือนก่อน +4

    Jun9 గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యింది
    Jun24 హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది
    Jun30 నాడు DAO ఎగ్జామ్ ఉంది దయచేసి వీటికి తగిన సమయం ఇప్పించగలరు వీటి సిలబస్ లు వేరు సార్ మా ఏజ్ లిమిటేషన్ దాటిపోతుంది

  • @mistry1232
    @mistry1232 4 หลายเดือนก่อน +1

    We supports. Sir

  • @venkylesnar5614
    @venkylesnar5614 4 หลายเดือนก่อน +49

    Group 1, 1:100... Group 2&3 postlu penchali

    • @bshashank
      @bshashank 4 หลายเดือนก่อน +2

      1:100 endi bro sense unda okka post kosam 100*6=600 papers correction cheyyala.. entha human error possible avtadi tlsa correction lo 20-30% marks ochinollu kuda qualify avtaru.. inka endhuk prelims petti direct mains ae pettamanu inka next demand kinda

    • @venkylesnar5614
      @venkylesnar5614 4 หลายเดือนก่อน

      @@bshashank Endhira ni Problem 1:100 Avthe, Nuvvu Serious Aspirant kadha.. Correction TGPSC chusukuntadhi niku endhukura Adhi....

    • @bshashank
      @bshashank 4 หลายเดือนก่อน +2

      @@venkylesnar5614 intha gattiga chesedi unte g1 avvakmundu cheyyala iyyaka kadu, iyyaka cheste marks thakkuva ochai kabtte chestunnr ani anukuntunnr already byta.. 1:100 cheyyala ani entha mandi demand chestunnaro anthe mandi cheyyodh ani b antunnr

    • @srikanthreddy3119
      @srikanthreddy3119 4 หลายเดือนก่อน +2

      Group2 students chaala Mandi qualify avutharu mains exam rayaru...........alaantapudu vaallu rayadam enduku........ group 2 students objective meeda grip ekkuvaga untadi mains rayaru vaallu.........deeni tho serious group1 aspirants ku problem avuthundi........ anduke 1:100 thiyali............2016 lo group1 re-exam pedithe just 1600 members matrame attend ayyaru..........

    • @srikanthreddy3119
      @srikanthreddy3119 4 หลายเดือนก่อน

      ​​​@@bshashankgovernment ku valuation kastam aithe nuvvu rayaku........7 papers thaggutai......... group 2 rayaku government valuation cheyadaniki.....4 papers thaggutai.........maalaga government job chestu chaduvuthe thelustundi.......... value anedi.

  • @divadivya4163
    @divadivya4163 4 หลายเดือนก่อน +3

    Revanth Anna,post penchakuntay , Telangana Bandhi ki pilupu evvali 🎉🎉

  • @haribabu-i1y
    @haribabu-i1y 4 หลายเดือนก่อน +3

    youth power chupinchali... .mana valle governament vachindhi

  • @kavya2146
    @kavya2146 4 หลายเดือนก่อน +10

    Dsc postulu kuda penchali.

  • @kumarrathod7176
    @kumarrathod7176 4 หลายเดือนก่อน +11

    Kakatiya University loo kuda chesthadam sir

  • @katrothsanju6321
    @katrothsanju6321 4 หลายเดือนก่อน +8

    Group 2 postlu penchali sir exam December lo pettali sir

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 4 หลายเดือนก่อน +17

    Sir group1 1:100 and group2 1500 posts December lo exam petali sir

  • @RajuGRajuGadam
    @RajuGRajuGadam 4 หลายเดือนก่อน +1

    Thank you sir 🌹motivation🌹❤

  • @divadivya4163
    @divadivya4163 4 หลายเดือนก่อน +4

    Group 2&3 penchali,youth students ground level vote veyyamaani cheppi Congress party ni win chesukuntay , Revanth Anna CM , group 2 postponed cheyyali ,posts pechali BRS chesina papam mosam, Revanth Anna CM cheyyaku ,Nillu, Nidhilu, Niyamakalu correct ga cheyyali

  • @mutrakraj8619
    @mutrakraj8619 4 หลายเดือนก่อน +4

    Group 2,3 posts penchali and exam December lo pettali

  • @bhoyarvaishnav6143
    @bhoyarvaishnav6143 4 หลายเดือนก่อน +10

    Dsc post Lu kuda penchali

  • @MsdianRam
    @MsdianRam 4 หลายเดือนก่อน +1

    Ashok sir 🙌🙌

  • @dharavathbalaram7711
    @dharavathbalaram7711 4 หลายเดือนก่อน +12

    Group 2&3 penchali..

  • @nagarajuch7751
    @nagarajuch7751 4 หลายเดือนก่อน +8

    CM sir increase gr2,3 posts

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +3

    Congress party TGPSC group2 and group 3 postlu penchutharani maata
    echindhi kabatti maata nilabettukovali sir

  • @NagelliMariya
    @NagelliMariya 4 หลายเดือนก่อน +3

    Gurukula postulu descending order lo fill up cheyali, relinquishment option ivvali

  • @techie9417
    @techie9417 4 หลายเดือนก่อน +1

    Jai ashok sir... Nirudyogula palita devudu

  • @saibabushaik1108
    @saibabushaik1108 4 หลายเดือนก่อน +1

    Jai ashok sir please increase group 2 and group 3 posts sir

  • @krishnanaik7820
    @krishnanaik7820 4 หลายเดือนก่อน +5

    Group 2 and 3 post lanu penchalli

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 4 หลายเดือนก่อน +4

    మల్లి nitification ఎప్పుడు వస్తుందో తెలియదు

  • @priyyuprerana9302
    @priyyuprerana9302 4 หลายเดือนก่อน +3

    kcr ecchina notifications ma reventhreddyagaru ecchinattu feel avvuthunnaru okka Notification ledhu.

  • @karunakarponnam3398
    @karunakarponnam3398 4 หลายเดือนก่อน +2

    Increase group-2 & 3 Posts. i support ashok sir

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc 4 หลายเดือนก่อน +4

    Group 2,3 Posts penchali and November or December lo exams petali

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +3

    Compulsory tspsc group2 and group 3 postlu penchi unemployees ki nayam cheyali

  • @DIAMOND-v1s
    @DIAMOND-v1s 4 หลายเดือนก่อน

    Super sir meru.... Govt nd Private 75% Local telangana concept is very good sir..

  • @tejareddy4141
    @tejareddy4141 4 หลายเดือนก่อน +4

    Next DSC , DAO undi
    August lo Group 2 undi
    October lo Group 1 Mains undi ( adi subjective, different pattern )
    Exam exam ki gap ivaali kada
    So Group 2,3 posts penchi exam 3 weeks gap tho November and December lo pettali

  • @Saidatta975
    @Saidatta975 4 หลายเดือนก่อน +5

    Group2&3 postlu penchali

  • @ramuchandu7564
    @ramuchandu7564 4 หลายเดือนก่อน +1

    We support u

  • @ganeshthota9875
    @ganeshthota9875 4 หลายเดือนก่อน +2

    నిరుద్యోగుల గురించి అవగాహనా ఉన్న వేక్తి ఓడిపోవడం చాలా బాధాకరం 😢

  • @Dailylifestyle-ANF
    @Dailylifestyle-ANF 4 หลายเดือนก่อน +1

    Govt should increase group 2 and 3 posts and give chance to new applications and postphone exam to November

  • @Tejuupdates21
    @Tejuupdates21 4 หลายเดือนก่อน +1

    Sir plz sir Dsc kosam kuda cheyandi sir danam pedata

  • @renukageekuru7369
    @renukageekuru7369 4 หลายเดือนก่อน +9

    Tet normalization gurinchi matladandi sir

  • @PraveenKumar-ml2dj
    @PraveenKumar-ml2dj 4 หลายเดือนก่อน +1

    Great sir

  • @Hardandsmartworkerstalent
    @Hardandsmartworkerstalent 4 หลายเดือนก่อน

    Sir always saport you

  • @cricspots5514
    @cricspots5514 4 หลายเดือนก่อน +8

    Ashok sir voice ki brs govt padipoindi eppudu Congress O lekka

  • @devanshichandraworld8520
    @devanshichandraworld8520 4 หลายเดือนก่อน +7

    ✊✊✊

  • @prameelapagidimarri5586
    @prameelapagidimarri5586 4 หลายเดือนก่อน

    Sir meeru nirudyogula patla devudu sir meeru

  • @MrVenushankaryadav
    @MrVenushankaryadav 4 หลายเดือนก่อน +5

    Front row lo unnolu atla navvuthu unte idedo aata laaga kanapadthundi
    ashok sir pakkana serious ga aspirants kanapadthe chuse vallaki kuda demands correct ga cheruthayi brothers serious ga poradudam group 2 - group 3 posts penchali

  • @Prince27519
    @Prince27519 4 หลายเดือนก่อน +5

    కాంగ్రేస్ తీరు కొండంత రాగం తీసి పనికిమాలిన పాట పాడినట్టు ఉంది 😅😂🤣

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 4 หลายเดือนก่อน

    Good job ashok sir 🤝🤝🤝

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 4 หลายเดือนก่อน +10

    గురుకుల అభ్యర్థులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి

  • @ravikiran-vb2wy
    @ravikiran-vb2wy 4 หลายเดือนก่อน +8

    We support Ashok sir

  • @KarthikThamalapakula
    @KarthikThamalapakula 4 หลายเดือนก่อน +5

    Group2 2000 group 3 3000 varaku penchali

  • @VinayKumar-bb2id
    @VinayKumar-bb2id 4 หลายเดือนก่อน +2

    Sir super ❤

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 4 หลายเดือนก่อน +1

    general jl grl , result ventane evvaly...gurukul lo relinguishment implement cheyaly...ma lifes dhinipine depend ainai...meru ma kosam poraduthunnaru ....meku shatakoty vandhanalu sir....🙏🙏🙏🙏🙏

  • @niftypridictionteluguchann3181
    @niftypridictionteluguchann3181 4 หลายเดือนก่อน +3

    Sir TET NORMALISATION GURUNCHI FIGHT SIR

    • @bmohan5771
      @bmohan5771 4 หลายเดือนก่อน

      Yes sir We want Normalezetion

  • @physicaleducationstudyacad3232
    @physicaleducationstudyacad3232 4 หลายเดือนก่อน +2

    G. O 46 గురించి ఇంతవరకు ఎవ్వరేం చెప్పడం లేదు సార్

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 4 หลายเดือนก่อน +2

    Should increase posts...

  • @ayanshmekala8742
    @ayanshmekala8742 4 หลายเดือนก่อน

    Yes 👍

  • @aaryaaadhvik8688
    @aaryaaadhvik8688 4 หลายเดือนก่อน +9

    Posts penchali

  • @srinivassirige3729
    @srinivassirige3729 4 หลายเดือนก่อน

    కొత్తగా డిగ్రీ అయిపోనాది వాళ్లకి అవకాశం కల్పించాలి. మళ్ళీ అప్లికేషన్ chesulune అవకాశం కల్పించాలి.

  • @marypaulministries
    @marypaulministries 4 หลายเดือนก่อน +1

    He is the LEGEND 🙏

  • @vijaysalver8051
    @vijaysalver8051 4 หลายเดือนก่อน +2

    Gr2 posts increase cheyali

  • @SangemkrishnaveniReddy
    @SangemkrishnaveniReddy 4 หลายเดือนก่อน +3

    Notmalisation chiyli sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bmohan5771
      @bmohan5771 4 หลายเดือนก่อน

      Yes sir We want Normalezetion sir please 🙏

  • @gowthamikethidi528
    @gowthamikethidi528 4 หลายเดือนก่อน +1

    sir venta nadudhamu....mana jobs vastai.....nakeenty ani library lo ,study hall lo kurchovadhu ....

  • @srinivassirige3729
    @srinivassirige3729 4 หลายเดือนก่อน

    Post లు పెంచడం తో పాటు, కొత్తవాళ్లకు apply చేసుకునే అవకాశం ఇవ్వాలి

  • @rajithagaddam1286
    @rajithagaddam1286 4 หลายเดือนก่อน +2

    hi sir gr 2 nd 3 post penchi alage renotification ki any chance plz sir

  • @radhikavasam3630
    @radhikavasam3630 4 หลายเดือนก่อน +1

    Postlu penchi apply cheyani vallaki apply chese chance evvali

  • @rahuldurgam1851
    @rahuldurgam1851 4 หลายเดือนก่อน +3

    Groups posts increase cheyyalsinde

  • @Vedanarsimlu
    @Vedanarsimlu 4 หลายเดือนก่อน +7

    Penchali groups posts nu

  • @rasheed9070
    @rasheed9070 4 หลายเดือนก่อน +2

    We want Justice