అవకాశాలేమో మాలలకు అన్యాయాలు మాదిగలకా ? | Krupakar Madiga Speech Sc Classification N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 13

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 2 ชั่วโมงที่ผ่านมา +3

    వర్గీకరణ కొందరు స్వార్ధపరులు వారి యొక్క రాజకీయ పబ్బం గడపడానికి వర్గీకరణ కావాలంటున్నారు . మాదిగ మాదిగ ఉప కులాలు కూడా కొందరు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తే ఎవరు ఎంత ఉన్నారో తెలుస్తుంది.

  • @kamatam143
    @kamatam143 3 ชั่วโมงที่ผ่านมา +1

    Rizavesan సమానం గా ఇచ్చారు

  • @narsimulug5575
    @narsimulug5575 3 ชั่วโมงที่ผ่านมา

    15%రిజర్వేషన్ ఉన్నాయి కదా 7%sc మాదిగ, 6%మాల 1%రెల్లి, 1%నేతకాని ఇంకేంటి రిజర్వేషన్

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 2 ชั่วโมงที่ผ่านมา +1

    వర్గీకరణ ఒకవేళ చేస్తే మాదిగ ఉప కులాలు ఏ లో మాల ఉప కులాలు బి లో మాదిగ కులం సిలో మాల కులం డి లో ఇలా వర్గీకరణ చేస్తేనే ఉప కులాలకు ఏమైనా లాభం ఉంటుంది. పాత విధానంలో చేస్తే ఓన్లీ మాదిగ కులమే మొత్తం రిజర్వేషన్ పొందుతుంది.

  • @ShayamShayam-h5o
    @ShayamShayam-h5o 2 ชั่วโมงที่ผ่านมา +1

    చదువుకునే వాడికి అవకాశాలు..
    అందులో మాల,మాదిగ ఏంటి...
    చదువుకునే వాడు మాల,మాదిగ ఎవడైనా వల్ల అవకాశాలు దెబ్బతీయటం తప్ప....
    నిజంగా మాల వాళ్ళు మొత్తం రిజర్వేషన్ ఉద్యోగాల తీసుకుంటే backlog posts ఎందుకు మిగిలిపోయాయి చెప్తే బాగుంటుంది...అదే టైం లో సామాజిక న్యాయం అంటూ మాట్లాడే పెద్దలు scA D ఉద్యోగాలు మాదిగలు ఎందుకు తీసుకున్నారో వర్గీకరణ జరిగినప్పుడు
    చెప్పాలి...మాదిగలు చేస్తే సంసారం..మాల
    లు చేస్తే వ్యభిచారం... మాల లు మీద విషప్రచారం తప్పు మెరుచెప్పే దాంట్లో నిజం??????????????

  • @raj999Rs
    @raj999Rs 2 ชั่วโมงที่ผ่านมา

    ఒక తెర్పు sc రిజర్వేషన్స్ తీసివేసే ప్లాన్ చేస్తుంటే తలకాయ పనిచెయ్యన్నోళ్లు లాగ వర్గీకరణ అంతా బుర్ర పనిచెయ్యట్లేదా వాళ్ళు ఇచ్చిన అన్నీ విషయాలు తెలుసుకోవాలి గా

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 2 ชั่วโมงที่ผ่านมา

    అన్నా మాల కులాలు మాల అనుబంధ కులాలు 58 కులాలు రాష్ట్రంలోని వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు ఈసీ లలో దళిత బందు పొందిన వారి లెక్కలు దళితులకు 3 ఎకరాల భూమి లెక్కలు చంద్రబాబు పిరియడ్లో దళితులకు రెండు ఎకరాల భూమి లెక్కలు ఎస్సీ కార్పొరేషన్ లో పొందిన లోన్లు ఎవరు ఎన్ని పొందారో అవన్నీ లెక్కలు తీయాలి. అప్పుడు ఎవరు ఎక్కువ లబ్ధి పొందారో తెలుస్తుంది.

  • @Musicvibz_7
    @Musicvibz_7 22 นาทีที่ผ่านมา

    Meeru Mala la meeda padi yedustunnaru... EWS ... Reservations .. Dobbi tinte... Yemi maatladaru.... Yemi manushulu.. Meeru..... Medavi musugulo.... Unnaru mee ku yemi telvadu.... Chanduvukomani chepandi.....