ACB Caught Three Govt Officials While Taking Bribe | అనీశాకు చిక్కిన ముగ్గురు ప్రభుత్వాధికారులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • లంచం తీసుకుంటూ ఒకే రోజు ముగ్గురు ప్రభుత్వాధికారులు అనీశాకు చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ట్రాన్స్ కో ఏఈ శరత్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ.... అనిశా అధికారులకు దొరికిపోయాడు. ట్రాన్స్ ఫార్మర్ ఇచ్చేందుకు రైతును లంచం అడగడంతో... అతను అనిశాకు ఫిర్యాదు చేశాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్... 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ... ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వంగ నరేన్ అనే వ్యక్తి నర్సాపూర్ లో ఎరువులు, విత్తనాలు అమ్ముకోవడానికి దరఖాస్తు చేసుకోగా... అనుమతి కోసం అనిల్ డిమాండ్ చేసినట్లు అతను తెలిపారు. దీంతో అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా... దాడి చేసి పట్టుకున్నారు. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఓ రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ... విద్యుత్ ఉద్యోగి వేణు అనిశాకు చిక్కాడు. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు 50వేలు డిమాండ్ చేసి.... రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటూండగా అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 2

  • @satyanarayana734
    @satyanarayana734 17 วันที่ผ่านมา

    కొంత కాలం suspension తరువాత మామూలే...అసలు ఇలాంటి వారిని ఎందుకు పూర్తిగా తొలగించరు ...ఎంతో మంది అర్హులైన వారు ఉన్నారు గా