బీ బీ నాచ్చియార్ అసలు కథ ఇది ! || శ్రీ చిన్న జీయర్ స్వామిజి||JET WORLD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 580

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 ปีที่แล้ว +55

    ఆమె జీవితం ...నారాయణార్పణం...ఎంత ధన్యత నొందినదో కదా!!! నిజమే భగవానుడు కులమతాలకు అతీతుడు.కేవలం భక్తికి మాత్రమే అధీనుడు.

    • @DharmaJyothi
      @DharmaJyothi 3 ปีที่แล้ว +2

      ఇందిలో ధన్యత ఏమి ఉందరా స్వామి...విగ్రహం కోసం చావడం ఏమిటి... పిట్ట కతలు.... దేవుడు నా కోసం చచ్చిపోండి అనలేదు... అలా దెయ్యం అంటాడు... చంపుకోండి, చచ్చిపోండి... దెయ్యం బోధ

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

    • @ramajagannadh
      @ramajagannadh 3 ปีที่แล้ว

      ఓ మహర్షీ భక్తాగ్రణీ ఒక్క సారి చరిత్ర చెప్పే విషయాలు పరిశీలించండి, అటువంటిది ఏదీ జరగలేదు, శ్రీ రామానుజుల వారి జీవిత కాలం లో శ్రీ రంగం మీద దాడులు జరగలేదు, మేలుకోట లో జరిగిన దాడి మైసూరు టిప్పు సుల్తాన్ కాలం లోది అదికూడా 1750తరువాతే

    • @Rajesh-lz1uj
      @Rajesh-lz1uj ปีที่แล้ว +1

      @@DharmaJyothi Jai shree ram

    • @vishnujaydev
      @vishnujaydev ปีที่แล้ว +1

      ​@@DharmaJyothigorre munda alage chaptaru

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 3 ปีที่แล้ว +10

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    🙏 గురుదేవా! బీబీ నాన్చారీ వృత్తాంతం చాలా చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు 🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @chinnikrishnudu7867
    @chinnikrishnudu7867 3 ปีที่แล้ว +18

    🙏🌺 ఆచార్య దివ్య తిరువడిగళే శరణం 🌺 🙏

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు

    • @chinnikrishnudu7867
      @chinnikrishnudu7867 3 ปีที่แล้ว +1

      పరిచయం లేని ఒక వ్యక్తి ని అజ్ఞాని అని ప్రశ్నించటంలోనే తెలుస్తుంది మీ జ్ఞానమేంటో

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu ปีที่แล้ว

      ​@@Dr.Bulla_Rajesh orey gorre bidda, meeru ra matam marchedi memu kaadu , jai shree RAM

  • @m.srinivasmanda7791
    @m.srinivasmanda7791 4 ปีที่แล้ว +12

    బీబీ నంచ్చరు ముస్లిం కదు ఈమె తండ్రి ఒక హిందువు కానీ అతడు ముస్లిము మతములొకి మారడు కావున అతడు ముస్లిముగ మారడు కావున బీబీ నంచ్చరు హిందువె జై హిందు

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว +1

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @syedahamed6303
      @syedahamed6303 4 ปีที่แล้ว

      Yes....its real

    • @alliswellindia8219
      @alliswellindia8219 3 ปีที่แล้ว +1

      Nijam yee video lo cheppina kooda .Matha pichi tho matladatam ante ide

  • @Dr.Bulla_Rajesh
    @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว +3

    ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు

    • @shreedevi5311
      @shreedevi5311 10 หลายเดือนก่อน

      Entha agnanivi.
      Mathalu kulalu neelantivallaki.
      Daiva sambhootalaku kadu.
      Daivam okkate. Ade satyam

  • @SaddamHussain-bu5cl
    @SaddamHussain-bu5cl 5 ปีที่แล้ว +109

    Ma muslims la alludu sri venkateswara swamy varlu ❤️❤️❤️
    Yedu kondala vaada venkata ramana govindaa gvindaa🙏🏻🙏🏻🙏🏻

    • @pardhasaradhi2053
      @pardhasaradhi2053 5 ปีที่แล้ว +9

      అవును మా స్వామి మీ అల్లుడు

    • @shaikansarali4514
      @shaikansarali4514 5 ปีที่แล้ว +35

      బాబు సద్దాం, ఏ ఊరు నాయనా నీది ? వెంకటేశ్వరులు ముస్లింల అల్లుడు ఏంట్రా పనికి మాలిన వెధవ ? ఇస్లాం పుట్టే 1440 యేండ్లు అవుతోంది. అది ఇండియా కు వచ్చి 800 యేండ్లు దా దా పు అవుతుంది. ఆ రోజుల్లో ఇస్లాం నార్త్ ఇండియా ,ఇప్పటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనే స్థిమితమై ఉండేడిది.తర్వాత మెల్ల మెల్లగా సౌత్ ఇండియా కు చాలా కాలం తర్వాత వచ్చింది. వేంకటేశ్వరుని చరిత్రేమో చాలా పాతది.అపట్లో ఇండియా లో చూద్దాం అన్నా ఒక్క ముస్లిం కూడా లేడు. మరి ఈ బీబీ నాంచారి ఎవరు ? వేంకటేశ్వరుని ఎలా పెండ్లి చేసుకున్నది?
      అయితే వేంకటేశ్వరుడి చరిత్ర అన్నా తప్పుగుండాలి, లేదా బీబీ నాంచారి కథ అన్నా fake ఉండాలి.రెండింటికి లింక్ లేదురా తంబీ.
      అసలు బీబీ అనే పదం ఒరిజినల్ మలయాళ భాష లోనిది,నాంచారి అనే పదం కూడా అక్కడిదే.ఏవో కట్టు కథలు ఇవన్నీ.ముందు ఇస్లాం గురించి తెలుసుకో.వెధవ.

    • @masthankhan4806
      @masthankhan4806 5 ปีที่แล้ว +6

      shaik ansar ali 👌👌👌

    • @jhetinmathiguddeti
      @jhetinmathiguddeti 5 ปีที่แล้ว +4

      @@shaikansarali4514 మీకు కథలో clarity రావాలంటే NTR గారి శ్రీ వేంకటేశ్వర వైభవం సినిమా చూడండి Ali bhai..🙏

    • @PandaGamingTELUGUTM
      @PandaGamingTELUGUTM 5 ปีที่แล้ว

      Muslim wife anthee

  • @youngminds3178
    @youngminds3178 3 ปีที่แล้ว +8

    This swamy garu is great🥰

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +7

    బీబీ నాంచారమ్మ మాతకు జై

  • @ks.srinivasasreenu8927
    @ks.srinivasasreenu8927 5 ปีที่แล้ว +8

    Swamyji what an heart touching speech and incident .our religion shows that one who live for god sake or dies for god is respect as god.jai sri man Narayana

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

    • @ramajagannadh
      @ramajagannadh 3 ปีที่แล้ว

      వినదగు నెవ్వరు జెప్పిన ....కని కల్ల,నిజము తెలిసిన వాడెపో నీతిపరుడు.. స్వామీ భగవద్రామానుజుల వారి జీవిత కాలం లో ఎటువంటి ముస్లిం దండయాత్ర లూ జరగలేదు, ఏ ముస్లిమ్ రాజు కూతురు కూడా దక్షిణా పథానికి రాలేదు, 1206 వరకూ ఢిల్లీ లో సుల్తాను అనేవాడు లేడు. ఢిల్లీ లో సుల్తాను వచ్చేనాటికి శ్రీ రామానుజులు వారి విష్ణు సాయుజ్యం పొందారు. ఇటువంటి మూఢ భక్తి విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజుల పట్ల ద్రోహం అని భావించండి. ఇటువంటి కట్టు కథలు శ్రీ రామానుజులవారికి అంటగట్టడం మహా పాపం, దైవ ద్రోహం, ,,

  • @prameelaramanisyannaneti9493
    @prameelaramanisyannaneti9493 3 ปีที่แล้ว +3

    Such a great personality of showing equality and inner sight is srimadh bhagavath ramanujulu🙏 how many of us know this. We need to be in touch with our puranas, srimath bhagavath Geetha and histories of such devine gurus. Jai gurudev 🙏🙏

  • @Buma007
    @Buma007 4 ปีที่แล้ว +2

    Sultaan gaaru vigrahum echi daanitoodu gurralani echi pampistay swami vigraha pratishta chaysi mari aa gudilo paapum 7 rojulu journey chaysi vachina aa sultaan papa nu kaneesum lopaliki raanivvalaydu .. aa vigrahanni choodanivvalaydu.. wow..! Great.. paiga aa papa chanipotay great status echyaranta.. vaka pakka Lakshmi devi antunnaru enko pakka aday Lakshmi devi ni lopaliki raanivvalaydu. Yento ee stories.. paapa prema ni grahinchalay mahanubhaulu..dayvudu manasuloni prema choostaadu religion, caste, color to sambandham laydu

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

  • @keshavroshan1210
    @keshavroshan1210 ปีที่แล้ว

    Thanks for sharing this video 💐💐💐

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 3 ปีที่แล้ว +3

    సర్వేజనా సుఖినోభవంతు 🙏

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 3 ปีที่แล้ว +1

    చాలా గొప్ప విషయం చెప్పారు గురువు గారు🙏🙏

  • @Yugandharaswami
    @Yugandharaswami 6 ปีที่แล้ว +26

    Muslim King's daughter Bibinachchiyar. Tirunarayana archamoorthi responded to ramanuja's call and returned to Melkota. Bibi was unable to tolerate the separation with perumal and left her life. As recognition to her pure love towards Bhagavan, Sri Ramanuja respected her as Bibi nachchiyar (Devine mother Mahalakshmi)

    • @nageshmohiddin2285
      @nageshmohiddin2285 3 ปีที่แล้ว

      Yes, Sir Bebi Suritani Begum was the daughter of the Sultan Allauddin Khilji. And she was not the daughter of Malik Kafir, because Malik had been made as a Eunuch for the security purpose of Sultan Allauddin Khilji.

    • @lakshminarayanam7361
      @lakshminarayanam7361 3 ปีที่แล้ว

      Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1q1q1qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @ramajagannadh
      @ramajagannadh 3 ปีที่แล้ว

      @@nageshmohiddin2285 విచిత్రం తండ్రి అల్లాఉద్దీన్ 1250 లో పుడితే అయన కూతురు, 1137 (శ్రీ రామానుజుల వారు మరణించడానికి ముందు) పుడుతుందా?

  • @saisaieshwar87
    @saisaieshwar87 6 ปีที่แล้ว +67

    🙏🏻🚩జై శ్రీమన్నారాయణ🚩🙏🏻
    🙏🏻🚩జై శ్రీమన్నారాయణ🚩🙏🏻

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 3 ปีที่แล้ว +6

    వస్తువు గానే ఆమె భావించింది.మనం దైవత్వం ఆపాదించాము.
    వివిధ భాషా ప్రయోగం. ఉపన్యాసానికి అద్దం పట్టింది

  • @mahendermandadi7801
    @mahendermandadi7801 3 ปีที่แล้ว +1

    చనిపోతే భార్య అనుకోవాలా దేవుని కోసం.భార్య అనుకోవాలా భక్తు రాలు అనుకోవచ్చు కదా

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 ปีที่แล้ว

    Very good👍 day of my best💯👍 of my 🤞🍀luck.

  • @datlabhavani1991
    @datlabhavani1991 3 ปีที่แล้ว +11

    జై శ్రీమన్నారాయణ🙏

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో
      ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం
      ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను
      పూజించాలా..చన్నిపోయిన వారిని కూడా వదలటం లే వారిని కూడా మాత మార్పిడి
      కేవలం హిందూ మతం లోనే చేయగలిగారు

  • @rajurajendra139
    @rajurajendra139 3 ปีที่แล้ว

    నమఃస్కారం గురువుగారు! వేంకటేశ్వర స్వామికి నాంచారమ్మ అనే ముస్లిం భార్య కూడ ఉండేదని అందుకే వారి కుటుంబంలొ అర్ద శరీరము తొ
    కూడిన ముగ్గురి విగ్రహాలు తిరుమల గుడిలో
    ప్రతిష్టించారు అని కథవిన్నాము. కాని తమరేమో
    మేల్కొటి లొ రామానుజాచార్యులు ప్రతిష్టించారు
    అని చెబుతున్నారు ఏది సత్యమో మరొక్కసారి
    ప్రపంచానికి తెలియజేయగలరు 🙏

  • @VijayaLakshmi-ms1ps
    @VijayaLakshmi-ms1ps 3 ปีที่แล้ว +2

    Really great one

  • @rajeshhindu750
    @rajeshhindu750 2 ปีที่แล้ว +1

    వేంకటేశ్వర స్వామి అవతారం దశావతారాలలో ఉండదు కదా దానికి గల కారణం ఏమిటి.

    • @AnandReddy-vk3kd
      @AnandReddy-vk3kd 27 วันที่ผ่านมา

      శ్రీమన్నారాయణ స్వామి స్వయంగా వైకుంఠం నుండి ఏడుకొండలు లకు వచ్చాడు, మిగతావన్నీ అవతారాలు, ఇక్కడ స్వామి వారు అవతారం కాదు అందుకే స్వామి వారికీ అవతారలలో జననం ఉంది, నిర్వాణ్యం ఉంది, ఇక్కడ స్వామి వారికీ జననం లేదు

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 3 ปีที่แล้ว +7

    OM NAMO VENKATESAYA 🙏🙏🙏

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @Bhadrudu
    @Bhadrudu 2 ปีที่แล้ว +3

    జీయరు స్వామి వారికి ప్రణామములు. కాని వారికి ఎవరో కట్టుకధ చెప్పి నమ్మించారు.
    రామానుజాచార్యులవారు C.E 1017 కాలం నాటి వారని జీయరు స్వామి వారే చెప్పారు. ఢిల్లీ సుల్తాన్ గద్దీ 12 వ శతాబ్దమునాడు మొదలయింది. 1017 నాడే సుల్తాను ఎలా వచ్చాడు, ఆ ముస్లిమ్ వనిత ఎక్కడ నుంచి వచ్చింది.
    మన్నించాలి, ఇది సహేతుకముగా లేదు.

    • @Balreddyrikkala
      @Balreddyrikkala 2 หลายเดือนก่อน

      నిజం చరిత్రలో 7 తరాలు పాలించయ్ నిజాం నవాబ్ అన్నారుకని 1వ నిజాం 6 వ నిజాం అని చెప్పారు

    • @Bhadrudu
      @Bhadrudu 2 หลายเดือนก่อน

      @@Balreddyrikkala ఢిల్లీ సుల్తాన్ అన్నారు నవాబు అనలేదు. బివీ నాంచారి కధ వాస్తవాలతో సరిపోవట్లా, ఆవిడ ఎవరో ఏమిటో?

    • @Balreddyrikkala
      @Balreddyrikkala 2 หลายเดือนก่อน

      @@Bhadrudu నిజాం అని ex చెప్పను

  • @padmajarani72
    @padmajarani72 3 ปีที่แล้ว +3

    ఓం నమో నారాయణాయ నమః ! ఓం నమో నారాయణాయ నమః!! ఓం నమో నారాయణాయ నమః!!!🙏🙏🙏

  • @sriharijv
    @sriharijv 5 ปีที่แล้ว +23

    Jai srimannarayana. This happened 1000 years before. It clearly shows how hindus got respect and respects others irrespective of relgion. Before posting comments i request everyone to do research on the history

    • @durgaprasad-bc1vu
      @durgaprasad-bc1vu 5 ปีที่แล้ว +1

      @@shaikansarali4514 mundu nuvu telusukoo...

    • @rajasekharreddyavula6705
      @rajasekharreddyavula6705 5 ปีที่แล้ว +1

      shaik ansar ali nooo.1001 year lo గజిని మహమ్మద్ వచ్చాడు.అన్తకు ముందే గోరి మహమ్మద్ వచ్ఛ్ఇందు.గోరి తో పాటు ముస్లిమ్స్ కూడా కొంతమంది ఇక్కడ స్థిరస్పడ్డారు.

    • @rajasekharreddyavula6705
      @rajasekharreddyavula6705 5 ปีที่แล้ว +4

      shaik ansar ali బీబీ నాంచారిని అసలు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోలేదు.చినజీయర్ స్వామి చెప్పినట్లు లక్ష్మీ దేవి లాంటిది అని ఆమెకు భార్య స్థానం ఇచ్చారు.అంతే.

    • @laxmanshivakashipuram
      @laxmanshivakashipuram 5 ปีที่แล้ว +8

      ఇప్పుడు ముస్లిం లు అనుకునే వాళ్లలో ఆధికులు ఒకప్పుడు హిందువులే అని కూడా మీకు తెలుసుకోవాలి

    • @venkatsai3441
      @venkatsai3441 3 ปีที่แล้ว +2

      @@shaikansarali4514 Brother Meeru Bibi Nancharamma memu Amma la Bavisthunnam. Ayana maku Thandri. Thandri kosam Aa Thalli Pranam Ichindi. Mee kosam inkokati cheputha. Badrachala Ramaiah Ratri puta Golkonda Kotalo Sulthan ki Ela kanipichatu antha Bandobusth unna, ade Sulthan aa tarvatha ayane Srirama Navamiki anni pampevaru. Demudu eppudu kanapadathadu manam chudam anthe

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 3 ปีที่แล้ว +3

    Jai Sriman Narayana Meeru cheppindi bhagane Undi kahani Bibi nancharamma aalochana chesendi Tappu amya vastuv ki pradanyatha eachindi Kahani amy Matam Anty alochana chiyaledu A vgrhanni tesuku vellarni kopam dukkam too cheshina pani sulthan murkathvani sushe bahyapadi A Ramanujualu varu ala chsina pani manm Andharm prstavana loki teshuku ravale adhi meru andharu grahencha ledhu Swami deneki lothu Gaa pareshilnchi jaragle Swami jai srimannarayana ...?

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @baronspicesandfoods
    @baronspicesandfoods 3 ปีที่แล้ว +7

    Swami ji you said it is great to give away a human life for the sake of God! Taliban also tell their believers/followers the same!!

    • @rangaraoneelapala8823
      @rangaraoneelapala8823 3 ปีที่แล้ว +4

      Talibans give away their lives as well as others lives but sanatana Dharma didn't give such advance

    • @chiranjeevigoparaju628
      @chiranjeevigoparaju628 3 ปีที่แล้ว

      Me too same dout

    • @rameshrao1963
      @rameshrao1963 3 ปีที่แล้ว +1

      Taliban Take away lives in the name of Allah. They don't give up their lives. Moreover there's no compassion in their lives. So the very comparison is incorrect

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว +1

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

    • @shreedevi5311
      @shreedevi5311 10 หลายเดือนก่อน

      Long way to go guys.

  • @princehari1099
    @princehari1099 3 ปีที่แล้ว +5

    ❤️❤️❤️SRI SRI SRI VIJAYA LAKSHMI DEVI KI JAI ❤️❤️❤️

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @shantv3758
    @shantv3758 3 ปีที่แล้ว +1

    దయచేసి మీ ప్రసంగంలో తెలుగు తప్ప,ఆంగ్లంలో సంభాషించవద్దని నా మనవి.

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 5 ปีที่แล้ว +40

    అరుణాచలశివ
    మహాతల్లి పాదాభివందనం
    అయ్యా మీకు పాదాభివందనం

    • @vinodhkumar2018
      @vinodhkumar2018 4 ปีที่แล้ว

      పై కామెంట్ చూడండి ..కాల్ చెయ్యండి.

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @sreematrenamaha6211
    @sreematrenamaha6211 6 ปีที่แล้ว +4

    thanq swaamy for this bibi naamchaary story .. utsavs vigrahaalu koodaa pratishta chestaaraa swaamy namaste

    • @sudheer6655
      @sudheer6655 5 ปีที่แล้ว

      ఉత్సవ విగ్రహాలు తోనే కదా మేడం పూజా చేసేది, ప్రతిష్ట గుడిలో పెట్టడం అనుకుంటా.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @ramarama8496
    @ramarama8496 5 ปีที่แล้ว +19

    SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @kveg3045
    @kveg3045 3 ปีที่แล้ว

    Tq sir...now I know history. Tq

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @jallalhussainmd5991
    @jallalhussainmd5991 3 ปีที่แล้ว +1

    Super ji sami

  • @omsrisai3990
    @omsrisai3990 5 ปีที่แล้ว +2

    Fantastic swamy.

  • @intyazshaik786
    @intyazshaik786 5 ปีที่แล้ว +3

    Chala chakkaga vivarincharu guruvu garu ......nice story we respect u sir

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 3 ปีที่แล้ว

    Your a great teacher sir you are a great

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 3 ปีที่แล้ว

    Very Great,👍🙏

  • @srideviddc8305
    @srideviddc8305 4 ปีที่แล้ว +2

    Jaya govinda swami dasoham thandri 🙏 🙏

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @deekondanaveen2575
    @deekondanaveen2575 3 ปีที่แล้ว +2

    ఓం నమశ్శివాయ

  • @pavankumargangaji155
    @pavankumargangaji155 3 ปีที่แล้ว

    🙏super swami

  • @manashetv407
    @manashetv407 ปีที่แล้ว

    ఎంత నిజం.... ఉంది

  • @vijayvlogs7260
    @vijayvlogs7260 5 ปีที่แล้ว +3

    Super chaala chakaga cheparu swamy....

  • @nmahaboobbasha7189
    @nmahaboobbasha7189 3 ปีที่แล้ว +3

    Ramanujacharyulu vaaru Bhagavat swarupulu andulo sandehamledu

  • @raviakarapu1907
    @raviakarapu1907 3 ปีที่แล้ว +8

    పంతులుగారు ముస్లిం మతం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎన్ని సంవత్సరాలు క్రితం నుండి ఉన్నది, సొంత కల్పిత లతో హిందూ ధర్మాన్ని నాశనం

    • @yasinshaik5607
      @yasinshaik5607 3 ปีที่แล้ว +3

      Sir idi ye sathbdam lo jarigindi ?? Yendukante Islam starts 1453 years authundi plz inform me thanks

  • @venkatachalla4173
    @venkatachalla4173 2 ปีที่แล้ว

    బి బి నాంచారమ్మ ఈవిడ ముస్లిం. ఈవిడ వెంకటేశ్వర స్వామి ని పెళ్లి చేసుకొన్నారు.

  • @anilkumargoli8084
    @anilkumargoli8084 5 ปีที่แล้ว +8

    4/12/2019 namo venkateshya

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 3 ปีที่แล้ว +2

    స్వామీజీ మీరు చెప్పిన బీ బీ నాచ్చియార్ కధ చాలా చాలా బాగుంది కాని నాదొక చిన్న ప్రశ్న యావత్ హైందవ్యం బాగా బాగా ఆలోచించండి బీ బీ నాచ్చయార్ వక తురాకోళ్ల అమ్మాయి ఆతురకోళ్ల అమ్మాయిని ప్రపంచంలో తురకోడు కాకుండా కాఫీర్ అన్న వాడు ఎవడు పెళ్లి చేసుకోవాలి అన్న వాడు ముందు తురకోడిగా మారాలి ఆ తరువాత వాళ్ళు నిఖా చేస్తారు ఇప్పుడు మీరు చెప్పుతున్న ఈ ఏడు కొండలు అన్న వాడు తురక హిందూ వా ఎవరికి సంబందించిన వాడు చెప్పండి మీరు నిర్మొహమాటంగా మాట్లాడుతారు అందుకు నాకు మీపై గౌరవం ఉంది మిగిలిన స్వామిజీ లందరు ( నెంబర్ వన్ ప్రాడ్ పరిపూర్ణానంద )తరువాత మిగతా వాళ్ళు వాళ్ళ తరువాత మీరు మీరు ఎందుకు అంటే కరుణాకర్ సుగ్గున అన్న వాడికి మీ స్టూడియోలో వ్యభిచారం చేయడానికి చోటిచ్చారు కదా అందుకని మరి చెప్పండి హైందవులకు ఇంతకీ అతడు ఎవరికి chendutadu

  • @sivasivappa7105
    @sivasivappa7105 5 ปีที่แล้ว +5

    జై శ్రీమన్నారాయణ హిందూ

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @mandalabhaskarmudhirajbhas6372
    @mandalabhaskarmudhirajbhas6372 5 ปีที่แล้ว +29

    Edukondalawada
    venkataramana
    Govindha Goovindha👏👏👏👏👏

    • @vinodhkumar2018
      @vinodhkumar2018 4 ปีที่แล้ว

      వావ్..తిరుమల చరిత్ర బాగుంది
      బుక్ చదవండి.బుక్ వివరాలు కామెంట్స్ బాక్స్ లో ఉన్నాయ్

    • @dudekulasaddam6092
      @dudekulasaddam6092 3 ปีที่แล้ว

      Miru govindha goovindha

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 3 ปีที่แล้ว

    Thank you 🙏🌹

  • @chandankondapaka
    @chandankondapaka 5 ปีที่แล้ว

    Uthsava vigrahalanu ela pratishta chestauru swamy ji?

    • @rsbhaskar
      @rsbhaskar 4 ปีที่แล้ว

      chandan kondapaka
      Good question

    • @BNRAMANUJADASU
      @BNRAMANUJADASU 3 ปีที่แล้ว

      అన్న ఉత్సవ మూర్తులకు కూడా ప్రతిష్ట చేస్తారు దానిని ప్రాణ ప్రతిష్ట అంటారు. ప్రాణ ప్రతిష్ట అయిన తరువాతనే ఉత్సవ మూర్తులను ఊరేగింపు చేస్తారు
      జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @jaganreddy1258
    @jaganreddy1258 3 ปีที่แล้ว +3

    జైశ్రీరాం

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 3 ปีที่แล้ว

    Adbhutam

  • @mohanch9333
    @mohanch9333 3 ปีที่แล้ว +7

    ఇది రెండో కల్పితం

  • @sreenivasmacharla9559
    @sreenivasmacharla9559 3 ปีที่แล้ว

    Good Jay Hind Jay sriram Jay Bharath

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 5 ปีที่แล้ว +1

    నాకు అర్థమయ్యింది ఏమంటే ఈ బీబీ గారి కథ విజయనగర రాజుల కాలంలో వచ్చి లేదా జరిగి ఉండవచ్చు ఎందుకంటే ముస్లింలు ఇండియా కి వచ్చి దాదాపుగా 800 years అవుతోంది.
    ఏది ఏమైనా ముస్లిం రాజుల పైశాచికత్వానికి ధ్వంసం ఏ మాత్రం కాని హిందూ ప్రముఖ దేవాలయం ఇదొక్కటే అనుకుంటాను. ఉదయగిరి నెల్లూరు జిల్లా లోని దేవాలయాలు చాలా దారుణంగా చెడగొట్టబడ్డాయి

  • @venkateshm4593
    @venkateshm4593 2 ปีที่แล้ว

    Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @devadanammeti4865
    @devadanammeti4865 4 ปีที่แล้ว +8

    కథ బాగుంది, రాజుగారి దెగ్గరికిపోకుండ అ రామానుజుల వారు ఉన్నా స్థలము నుండి పిలిస్తే విగ్రహము రాదనే తెలిసి రాజు గారి దెగ్గరికి వెళ్ళడా? పాపం అంత దూరము నుండి నడుచుకొంటు వచ్చారు అని దయచూపి రాజు గారు విగ్రహం ఇస్తే కలం మీదని గొప్పతనం వ్రాసుకొన్నారా? యదారథపరుడైన రాజు తన బిడ్డ ప్రేమంచిన విగ్రహం యిచ్చాడు కాని తన్ను ప్రేమించిన ఆ కన్యకను ఆ విగ్రహం రక్షించలేకపోయింది. ఎందుకంటే విగ్రహంకు కదలికలుండవు.

    • @nookarajukare7651
      @nookarajukare7651 ปีที่แล้ว

      Orey aaa Malik kafur manchodu ankuntunnavaa, vadu entha dharudhrudo niku telsa nammina raju ni champesi athani pedda kumarudini kuda champesi raju avithadu , telidhu pettadhu ooo buildup mathram dhengutharu

  • @srinivasachari2727
    @srinivasachari2727 5 ปีที่แล้ว +1

    Good looking story

  • @radhakrishnaboppana7614
    @radhakrishnaboppana7614 2 ปีที่แล้ว

    Ayntha. Ba. Chayparu. SaVame 🙏

  • @suryaonlyone
    @suryaonlyone 5 ปีที่แล้ว +5

    amazing

  • @RamuP-xl8hu
    @RamuP-xl8hu ปีที่แล้ว

    జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరి వాడిగల శరణం

  • @cherukurisukumar4362
    @cherukurisukumar4362 6 ปีที่แล้ว +15

    ఈ లోకానికి ఆదిగురువు అయినట్టి శ్రీ ఆది శంకరాచార్యుల వారికి ముందుగా నా కోటి నమస్కారములు.. బౌద్ధ జైన మతాలు తమతమ మతాల ప్రాబల్యం కోసం వాదించు కుంటున్న సమయంలో శ్రీ ఆదిశంకరాచార్యులవారు అపర శంకరుల అవతారంతో ఈ భూమిమీద అవతరించటం జరిగింది.. ఒక్క ఆదిశంకరులకు మాత్రమే జగద్గురువు అనే పేరు సార్థక నామం అయ్యింది.. శివుడా లేక విష్ణువు అనే మీమాంస లేకుండా ఇద్దరూ ఒక్కటే అని చాటి చెప్పినారు.. సంస్కృతంలో అ అంటే కాదు లేదు అని అర్ధం.. ద్వైతము అంటే రెండు అని అర్ధం.. అంటే రెండు కానిది ఒకటి భగవంతుడు కూడా ఈ విశ్వం లో ఒక్కడే ఆ మహా శివుడు మహావిష్ణువు ఇద్దరు ఒకటే అని ఈ లోకానికి చాటి చెప్పినారు.. ఈ ప్రపంచానికి జగద్గురువైన ఆది గురువైన ( అ అంటే అంతము లేని వాడు అని అర్ధం) ఆది శంకరాచార్యులవారికి మరల మరల వారి యొక్క పాదపద్మాలకు కోటి నమస్కారాలు అర్పించు కుంటున్నాను.. ఓం శివ కేశవాయనమః ( నాకు ఒక కన్ను మహా శివుడు ఒక కన్ను మహా విష్ణువు) శ్రీ ఆంజనేయస్వామి మన హనుమ తండ్రీ ఆ మహా శివుడి పదకొండవ రుద్రావతార మని ఎవరు మరచిపోకూడదు

    • @vssranga9340
      @vssranga9340 6 ปีที่แล้ว +2

      ikkada cheppina dani meru rasina daniki emaeina pontana unada

    • @cherukurisukumar4362
      @cherukurisukumar4362 6 ปีที่แล้ว +4

      చాలా చాలా పొంతన ఉంది.. చిన్న జీయర్ గారు రామానుజ మతం.. అంటే శ్రీమహావిష్ణువు మాత్రమే దేవుడు అని నమ్మే వ్యక్తులు.. అలాంటివారికి మహాదేవుడు శివుడు కూడా శ్రీమహావిష్ణువుతో సమానమేనని చెప్పటానికి మరియు రామానుజాచార్యుల కంటే ముందుగా అపర శంకర అవతారమైన జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతాన్ని మహావిష్ణువు మహాశివుడు ఇద్దరు ఒకటేనని పండిత పామరుల చర్చల్లో చర్చలో దిగిన వారిని ఓడించి శివుడు కేశవుడు ఒక్కరేనని ఒప్పించి మెప్పించిన మహానుభావులు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని మరిచిపోతే ఎలా..? శివ కేశవుల సమానమని చెప్పారు.. అంతటి మహానుభావుడు మర్చిపోతే బాగుంటుందా ఆయన గురించి తెలుసుకో పోతే బాగుంటుందా..

    • @Ssrc321
      @Ssrc321 6 ปีที่แล้ว +3

      Aprasthutham asandarbham

    • @vasudevfarms
      @vasudevfarms 6 ปีที่แล้ว +2

      @@cherukurisukumar4362 ikkada vishnu, shivudu yekkuva thakkuva gurinchi yevaroo maatladaledhu bro.. unnecessary comment

    • @cherukurisukumar4362
      @cherukurisukumar4362 6 ปีที่แล้ว +4

      @@vasudevfarmsthis is not unnessery topic.. ఎప్పుడైనా సరే ఆది గురువు జగద్గురువు అయిన ఆది శంకరుల గురించి మాట్లాడారా.. లేదు గాక లేదు.. నా బాధ అది.. నిలువు బొట్టు పెట్టుకున్న వాళ్లు ఆది శంకరాచార్య గురించి చెప్పరు.. అడ్డ బొట్టు పెట్టుకున్న వాళ్లు రామానుజులవారు గురించి చెప్పరు.. మనలో మనం ( అంటే హిందువుల గురించి) శివుడు విష్ణువు అనే ముద్ర లేసుకొని తిరుగుతూ ఉంటే పక్క వాళ్ళకి లోకువ గా ఉంది.. హిందువులు అందరూ ఒకటే హిందూ దేవుళ్ళు అందరూ ఒకటే అనే ఎప్పుడైతే మనం భావిస్తామో పూజిస్తామో అప్పుడు మిగతా వారికి లోకువ కాకుండా ఉంటాం.. ఇప్పుడైనా అర్థమైందా..

  • @sarada-nr9mg
    @sarada-nr9mg 2 ปีที่แล้ว

    Amma namaste.

  • @bollepallidurgesh1603
    @bollepallidurgesh1603 3 ปีที่แล้ว

    Statusss?wow!

  • @Sneha_editzz13
    @Sneha_editzz13 ปีที่แล้ว

    Guru gaaru venkateshwara charitram lo lakshmi devi, papa laaga okka muslim kutumbaniki dorakindi ani undi adi apadama? Ledu meeru apadam cheptunaara?

  • @sivarkbandhana3921
    @sivarkbandhana3921 5 ปีที่แล้ว +7

    Jai sriram

  • @udayabaskar2725
    @udayabaskar2725 3 ปีที่แล้ว

    Guruvu garu pranamamulu muslim matam eppudu vachindi Venkateswara Swami vari charitra eppatidi

    • @pavankumar-rz8qi
      @pavankumar-rz8qi 3 ปีที่แล้ว +2

      Bibi nachiyar unnadhi ramanujacharya time lo.. ante sumaru 1000 years back.

  • @princehari1099
    @princehari1099 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️ JAI GURU DEVA ❤️❤️❤️

  • @gopikrishna1914
    @gopikrishna1914 3 ปีที่แล้ว

    Telugu,hindi,english super,chaganti,garikapati sarileru meekevvaru.

  • @sureshpadala4876
    @sureshpadala4876 6 ปีที่แล้ว +2

    అద్బుతం

  • @d.somesh1380
    @d.somesh1380 5 ปีที่แล้ว +1

    Ayya chchaala bagaa chepparu

  • @princehari1099
    @princehari1099 3 ปีที่แล้ว

    ❤️❤️❤️ NARAYANA NARAYANA NARAYANA NARAYANA NARAYANA NARAYANA NARAYANA ❤️❤️❤️

  • @jyothsnavempa5020
    @jyothsnavempa5020 3 ปีที่แล้ว

    Om namo Sri venkatesaya namaha..

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 6 ปีที่แล้ว +18

    జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్యతిరువడిగలే శరణం

    • @vinodhkumar2018
      @vinodhkumar2018 4 ปีที่แล้ว

      కామెంట్స్ బాక్స్ చూడు.తిరుమల చరిత్ర బుక్ చూడు.చాలు

    • @శివాజీమహారాజ్-ఝ5ద
      @శివాజీమహారాజ్-ఝ5ద 3 ปีที่แล้ว

      జై శ్రీమన్నారాయణ🌹🌹🙏🙏

  • @pastorm.nathanielibm5777
    @pastorm.nathanielibm5777 3 ปีที่แล้ว

    కట్టుకథ బాగుంది

    • @sanjeevartsptgl8665
      @sanjeevartsptgl8665 3 ปีที่แล้ว +1

      బైబిల్ లో సెన్స్ ఉందా?

  • @athmuriuday879
    @athmuriuday879 5 ปีที่แล้ว +5

    Jai Sri ram

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 5 ปีที่แล้ว +2

    SRI KRISHNA harry 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ayamatmabrahma9658
      @ayamatmabrahma9658 4 ปีที่แล้ว

      మాంసం చేప గుడ్లు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు పుట్టగొడుగులను తినవద్దు మరియు ఎల్లప్పుడూ ప్రభువుకు అర్పించండి. తరువాతి రెండు రోజులు మిన్నా పప్పు తినకూడదు.

  • @moulanaabdulqadirumari4510
    @moulanaabdulqadirumari4510 2 หลายเดือนก่อน

    కట్టు కథలు చెప్పడం కూడా గొప్ప నైపుణ్యం.
    శిల్పి చెక్కిన విగ్రహం దేవుడు ఏమిటి? విగ్రహం కోసం చనిపోయిన ముస్లిం అమ్మాయి పూజలు అందుకోవటమే ఏమిటి?

  • @kondurikasi8695
    @kondurikasi8695 3 ปีที่แล้ว +1

    Very detailed narration Sir🙏

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 4 ปีที่แล้ว +3

    సుల్తాన్ గారు ఎందుకు ఉత్సవ విగ్రహములు తీసుకొని వెళ్ళారు స్వామి

    • @chandut2610
      @chandut2610 3 ปีที่แล้ว

      సరిగ్గా అడిగారు.
      ఈ స్వామి హిందుత్వానికి మేలు చేస్తున్నాడో కీడు చేస్తున్నాడో అర్ధం కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈయన తన ఉపన్యాసాలతో అన్యమతాల వారిని పొగడుతూ హిందుత్వానికి నష్టమే చేస్తున్నారు.
      తాను విమర్శలకు భయపడి దేవాలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను ఎత్తుకెళ్ళిన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. దేవాలయాలలో దొరికిన విగ్రహాలను వాళ్ళ మసీదులకు మెట్లుగా కట్టించిన విషయాన్ని చెప్పడం లేదు ఈ స్వామి. ఆట వస్తువు కోసం చనిపోయిన వాళ్ళని ఏమంటారు?? భక్తురాలు అంటారా!!? దండయాత్ర అని చెప్పకుండా ఏదో ఉద్యమం అంట. పచ్చి నిజాలు భయం లేకుండా చెప్పలేని ఇలాంటి స్వామి మనకు అవసరం లేదు.

  • @chandramoulikatepaga4875
    @chandramoulikatepaga4875 ปีที่แล้ว

    Devathanu pilla anadam sababena swamy?

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 3 ปีที่แล้ว +4

    Bebi Suritani Begum,, was the daughter of Allauddin Khilji, And the chief Commoder of Allauddin Khilji, was
    Malik And he was a Hindu by birth, his original name was Chandra Narayan Singh Chauhan, and he belonged,to Then Emperor Pridhvi Raj Chouhan the Great, dynasty. i
    And Malik had been sold to an Arab Sheikh as slave in his childhood, Later he had been purchased and rised by a soldier of the Army of the Allauddin Khilji and the soldier first he had converted Malik in to Islam, and Named Chandra Narayan Singh Chauhan to Malik Muhammad,it'was just because Malik had life threat from important Islamicheads of Court of Sultan Allauddin Khilji And later the soldier Mahadev Singh Rathod,, had given Malik military training and prepared him as a best warrier,
    later, the soldier had introduced Malik to Allauddin Khilji, then Malik had been made as a Eunuch,
    and later appointed, as the personal Bodyguard of Sultan Allauddin Khilji, However with his talent, and skills as warrior Malik, had been appointed as the Chief Commonder of the Army of the Allauddin Khilji.
    And slowly, Malik became one of the important hard core Islam fundamentalist,
    And later, he on Instructions of Allauddin Khilji,had invaded, SriRanga pattanam and took away
    The Statue of the Lord SriRanga Nadha. This is the History, which
    I had collected from an old book of the GOWTHAMI LIBRARY OF RAJAMAHENDRAVARAM.

    • @vijayvanka1366
      @vijayvanka1366 3 ปีที่แล้ว +1

      So sad...how the temples have been destroyed by the converts...

  • @viswanatha5025
    @viswanatha5025 5 ปีที่แล้ว +4

    Hari om

  • @usharao7769
    @usharao7769 หลายเดือนก่อน

    అంత ఇంగ్లిష్ ఎందుకండీ ? మీ లాంటి వారు ఆదర్శం కావాలి

  • @ahalyamuppa6044
    @ahalyamuppa6044 5 ปีที่แล้ว +17

    జై శ్రీమన్నారాయణ!

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 ปีที่แล้ว

    Hare Krishna

  • @chandut2610
    @chandut2610 3 ปีที่แล้ว

    ఈ స్వామి విధానం నాకైతే అర్థమే కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి అనవసర ప్రసంగాలతో లూజ్ టాకింగ్ తో హిందుత్వాన్ని దూషించే వారికి ఆయుధాలు అందించారు. ఆ విమర్శలను సరి చేయడానికి హిందూ సైనికులు ఎందరో శ్రమించాల్సి వచ్చింది.
    ఈ స్వామి హిందుత్వానికి మేలు చేస్తున్నాడో కీడు చేస్తున్నాడో అర్ధం కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈయన తన ఉపన్యాసాలతో అన్యమతాల వారిని పొగడుతూ హిందుత్వానికి నష్టమే చేస్తున్నారు.
    తన మీద వచ్చే విమర్శలకు భయపడి.. దేవాలయాన్ని ధ్వంసం చేసి కొల్లగొట్టి విగ్రహాలను ఎత్తుకెళ్ళిన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. దేవాలయాలలో దొరికిన ఎన్నో విగ్రహాలను వాళ్ళ మసీదులకు మెట్లుగా కట్టించిన విషయాన్ని చెప్పడం లేదు ఈ స్వామి. ఆట వస్తువు కోసం చనిపోయిన వాళ్ళని ఏమంటారు?? భక్తురాలు అంటారా!!? బీబీ నాచ్చియార్ అంటారా!! లేక అలా బలవంతంగా చెప్పించారా?? (ఆట వస్తువు అని ఈ స్వామే చెప్పాడు సుమా!!) దండయాత్ర అని చెప్పకుండా ఏదో ఉద్యమం అంట. పచ్చి నిజాలు భయం లేకుండా చెప్పలేని ఇలాంటి స్వామి ప్రసంగాలు మనకు అవసరం లేదు. ఆయన పూజలేవో ఆయన చేసుకుంటే సరిపోతుంది.
    ప్రస్తుతం మన హిందూ సమాజానికి గరికపాటి నరసింహారావు గారు, సామవేదం షణ్ముఖశర్మ గారు వంటి వారు.. చెప్పేటటు వంటి ప్రసంగాలు.. కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, హమారా ప్రసాద్ గార్లు వంటి వారు చేస్తున్న సేవలు వంటివి చాలా అవసరం. వారిని హిందువులు అందరూ ఆదరించండి. విరాళాలు అందించండి.
    తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న ఘోరాతి ఘోరాలపై పెదవి విప్పి మాట్లాడని ఇటువంటి స్వామి, కోర్టులో కేసులు వేయని ఈ ‌స్వామితో ఏమి ఉపయోగం??

  • @harinathb1384
    @harinathb1384 3 ปีที่แล้ว

    ఓమ్ నమో నారాయణ య నమహః

  • @nugurunarasimhachary5500
    @nugurunarasimhachary5500 6 ปีที่แล้ว +8

    Jai Srimannarayana 🙏 🙏 🙏

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 6 ปีที่แล้ว +17

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🚩

  • @shodasa5461
    @shodasa5461 3 ปีที่แล้ว

    Govinda Govinda Govinda

  • @lalitalalita9422
    @lalitalalita9422 6 ปีที่แล้ว +1

    She like doll.only some film s heroin s likes toys she all so same notching wonder

  • @sivajisivaji22
    @sivajisivaji22 5 ปีที่แล้ว +1

    Govindha govindha jai srimannarayana.

  • @pmhamsavardhini5857
    @pmhamsavardhini5857 10 หลายเดือนก่อน

    OM Sri Mathrae Namaha

  • @parthasarathyprasadteegala4116
    @parthasarathyprasadteegala4116 3 ปีที่แล้ว +2

    మరి తిరుపతి లోని గోవింద రాజుల వారి గుడి లో స్వామి ప్రక్కనే ఉన్న అమ్మవారు చూడికొడుత్త నాచ్చియారు వీరేనా ?

  • @krishnakumari1455
    @krishnakumari1455 3 ปีที่แล้ว

    Om Namo venkatesaya 🙏 🙌

    • @Dr.Bulla_Rajesh
      @Dr.Bulla_Rajesh 3 ปีที่แล้ว

      ఇది మీ అజ్ఞానానికి ఒక చక్కని ఉదాహరణ....చాలా చెడ్డ తీర్పు..అందుకేనేమో ఇన్ని దేవుళ్లు అయ్యరు..చిన్న పిల్లలు తెలియక మారం చేస్తూ బొమ్మ కోసం ఏడుస్తారు..అలా చేస్తే ఆ చిన్న పిల్ల దేవత అయిపోద్దా..ఆమెను పూజించాలా..