నమస్తే సార్ 🙏 సార్ నేను 6 ఇయర్స్ బ్యాక్ nonveg తినడం మానేశా,, అప్పుడు నేను ఏ ధ్యానని కి రాలేదు నాకు ఎవరు చెప్పలేదు,, కానీ నా అంతటా నాకే తినాలి అనిపించలేదు మానేశాను,, కానీ నాకు ఇపుడు ఒక డౌట్ వచ్చింది సార్,, ఈ సృష్టిలో మనిషి కాకుండ ఎన్నో జీవరాసులు ఉన్నాయి కదా మరి వాటిని చూస్తే ఎంతో హింస చేసి ఆహారాన్ని సంపాదిస్తాయ్ కదా,, పులిని తీసుకుంటే జింకని వెంటపడి వెంటపడి మరి చంపుకు తింటుంది కదా,, మరి వాటికీ ఈ ఖర్మ అంటుకోదా,, నాకు ఈ సందేహం కలిగింది సార్ 🙏
@@NLIGHTTV Thx sir నాకు ఇంకొక సందేహం సార్ ఇపుడు రోడ్ మీద ఒక పిచ్చి వాడు ఉంటాడు కదా అతను ఏమి చేస్తున్నాడో అన్న ఎరుకని కోల్పోయి ఈ ప్రపంచంతోనే సంబంధం తెగిపోతుంది,, ఇంకా అతనికి మనసు కూడా ఇంక ఉండదు కదా సార్,, అతను ఈ మాంసం తింటే అతనికి ఈ ఖర్మ అంటుతుందా
@@kishore.vungarala అతనికి మనసు ఉంది కాని ఆ మనస్సు యొక్క స్థితి అంటే మానసిక స్థితి బాలేదు. అతనికి ప్రపంచం తో సంబంధం తెగిపోలేదు. ఎందుకు అంటే అతను ఉన్నది ప్రపంచంలో నే
sir chala baga cheparu ... iam trying to stop non veg since 1 year.. i feel its a very difficulty task sir.. entha vadhankuna antha tineyali anipisthundi.. eh vishyam lo mind reprogramming ela cheskovali sir.. meru ela manesaru ? tips koncham chepandi sir plz
Edanna mutton shop ki, chicken shop ki okasari velli chudandi. Vallu animals ni ela champutunnaro. Okasari aa animals ni champemundu ela feel avtayo meru vaatini chudandi. Try this tip to stop eating non veg
@@mokshadhayani1973 mamsaharam eshtam lekapothe thinakudadu, kani balavantham ga manivesthe malli nonveg thinataniki janama thesukovalsi vasthundi ani maku meditation lo chebutharu
@@srilakshmi7346 బలవంతంగా మానకండి హృదయం లో నుండి ఆ జీవుల పట్ల కరుణ చూపిస్తే అంతరాళం నుండి తానుగా తినకుండా మానేస్తారు ఇక్కడ కావాల్సింది సాటి జీవుల పట్ల కరుణ అంతే
ధన్యవాదాలు మాస్టర్ 🙏🙏 ఈ విషయం పై ఇంకా డీటెయిల్స్ గ వీడియో చేయగలరు.చాలా అపోహలు వున్నాయి ..కొన్ని సంవత్సరాల నుంచి దేవతలకు మొక్కుబడిగా బలిస్తారు..ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయ పడాల్సి వస్తుంది.గృహ ప్రవేశానికి ముందు కూడా ఇంట్లో బలిస్తారు..అలాగే పెద్ద వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇంకా చాలా సందర్భాలలో చేస్తారు చేయకపోతే బయపడాల్సివస్తుంది ఏమైనా అవుతుందేమోనని.మానేయాలని వున్నా భయంతో చేయాల్సివస్తుంది ఇంతకు ముందు 10 నెలలు మొత్తం మమసాహారం మానేసాను జీవహింస చేయడం ఇష్టం లేక కానీ దేవతల మొక్కుబడులని చేయకపోతే ఏమవుతుందోనని భయంతో చేయాల్సివస్తుంది.🙏🙏🙏🙏🙏
మీరే అంటున్నారు ఏమవుతుందో అన్న భయంతో అని ఏమి కాదు. ఆ తల్లి దేవత ఎవ్వరిని బలి ఇవ్వమని అడగదు. మీకు ఇంకా భయం ఉంటే జంతువుల్ని, కోడిని బలి ఇచ్చే బదులు అన్నదానం చేయండి. అన్నదానం అన్నింటి కంటే గొప్పది కదా. మీరు చేసిన అన్నదానం లో భోజనం చేసిన వాళ్ళందరూ మీకు కృతజ్ఞతలు చెప్తారు అవి మీ ఆరోగ్యాన్ని, భోగాలను మీ జీవితం లోకి తెస్తాయి. OK దాని బదులు అన్నదానం చేయండి.
Sir నేను శకాహరిగా ఉంటున్న కానీ నేను చపల వ్యాపారం చేస్తాను అది లేఖ పోతే నాకు తినడానికి తిందికుడ వుండదు పని చేసుకోవడానికి బుమి లేదు ఇంకా వేరే పని చేయలేను మరి దేనికీ సమాధానం ఇంటి సిర్
కోళ్లు చాపలు మేకలు గుడ్డు vetitho వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. మీకు సర్ మాటలు మంచి గా anipiste marandi. Ledha me work meru chesukondi. Meku ade work vachu annaru కానీ అది meru naruchukunnaru. Alha inko work kuda naruchukovachu. Meru మారాలి anukuntee లేదా mimmalani yavaru ebbandi pettatam leduga. Me work meru chesukondi.
ఆ గుడ్డు లోంచి ఇంకో బుజ్జి కోడిపిల్ల వస్తుంది అది పెద్దదై ఇంకో గుడ్డ్డుని పెట్టి ఇంకో కోడిపిల్లని పుట్టిస్తుంది. SO మీరు గుడ్డు తింటే గర్భంలో ఉన్న కోడి పిల్లని చంపినట్లు ఇంకా దానిద్వారా పుట్టే చాలా కోడి పిల్లల్ని కూడా చంపినట్టు. So గుడ్డు తినడం మానేయండి please......
మా అజ్ఞానపు పొరలు తొలిగేలా చేశారు... ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Excellent sir
కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు సార్
మీరు super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Next level explanation about vegetarianism superbbbbbb sir 👏👏👏👏👏👏👏👌👌👌👌 "NLIGHTTV" is the best channel in TH-cam History. 🙏
Jivude devudu😢 e roju nundi a jivi ni bada pettanu try chesta 😢😢
Thank u master nenuumanesinafamilynimanipichalakapotunanusir
Super speech sir tq.🙏
Excellent master thank
Excellent powerful information Sir
Thank you master sorry for the mistakes
Mastar garu 👌👌👌🙏🙏🙏🙏🙏🔺🔺🔺🔺🔺
Excellent. Divine message to
Human kind sir thank you very much sir iam very grateful to you sir
నమస్కారం గురువుగారు
1000% correct true, true,true....................
Thank you sir for giving good information
Tq master absolutely right sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Thank you master🙏🙏🙏
Thank you sir nenu ee roju nunchi non veg manestunnanu naku unna douts poyayi naku clarity vacchindi
Thank you sir 👏👏👏
Super sir
Excellent sir super master 🙏🙏🙏🙏
Excellent చెప్పారు సార్ 🙏🙏🙏
Thank you master 👏👏👏👏👏🙏👍
Yes sir your right ahimso pamo dharma
Thank you Master
Meeru keka sir
Miku Danyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superga chepparu sir thank you
Tankyou sir reply ki Nanu mamsaharanni manasthunnanu maditation start casanu Tankyou for information tankyou .......
Sir supar sir.👍👍🙏🙏🙏🎊🎉👏👏👏
Wow wonderful message to everyone Thank you sir .
Om
Excellent master
Meru chapadam carT Kane village garent ga chastharu atla sir
Thank-you sir
నమస్తే సార్ 🙏
సార్ నేను 6 ఇయర్స్ బ్యాక్ nonveg తినడం మానేశా,, అప్పుడు నేను ఏ ధ్యానని కి రాలేదు నాకు ఎవరు చెప్పలేదు,, కానీ నా అంతటా నాకే తినాలి అనిపించలేదు మానేశాను,, కానీ నాకు ఇపుడు ఒక డౌట్ వచ్చింది సార్,, ఈ సృష్టిలో మనిషి కాకుండ ఎన్నో జీవరాసులు ఉన్నాయి కదా మరి వాటిని చూస్తే ఎంతో హింస చేసి ఆహారాన్ని సంపాదిస్తాయ్ కదా,, పులిని తీసుకుంటే జింకని వెంటపడి వెంటపడి మరి చంపుకు తింటుంది కదా,, మరి వాటికీ ఈ ఖర్మ అంటుకోదా,, నాకు ఈ సందేహం కలిగింది సార్ 🙏
వాటికి మనస్సు ఉండదు కాబట్టియ్ కర్మ ఉండదు
@@NLIGHTTV Thx sir
నాకు ఇంకొక సందేహం సార్ ఇపుడు రోడ్ మీద ఒక పిచ్చి వాడు ఉంటాడు కదా అతను ఏమి చేస్తున్నాడో అన్న ఎరుకని కోల్పోయి ఈ ప్రపంచంతోనే సంబంధం తెగిపోతుంది,, ఇంకా అతనికి మనసు కూడా ఇంక ఉండదు కదా సార్,, అతను ఈ మాంసం తింటే అతనికి ఈ ఖర్మ అంటుతుందా
@@kishore.vungarala అతనికి మనసు ఉంది కాని ఆ మనస్సు యొక్క స్థితి అంటే మానసిక స్థితి బాలేదు. అతనికి ప్రపంచం తో సంబంధం తెగిపోలేదు. ఎందుకు అంటే అతను ఉన్నది ప్రపంచంలో నే
Super explanation. Thankyou very much sir.
Dhanyavadalu sir
sir chala baga cheparu ... iam trying to stop non veg since 1 year.. i feel its a very difficulty task sir.. entha vadhankuna antha tineyali anipisthundi.. eh vishyam lo mind reprogramming ela cheskovali sir.. meru ela manesaru ? tips koncham chepandi sir plz
Same na problem Kuda Ede sir
Edanna mutton shop ki, chicken shop ki okasari velli chudandi. Vallu animals ni ela champutunnaro. Okasari aa animals ni champemundu ela feel avtayo meru vaatini chudandi. Try this tip to stop eating non veg
ఆకు కూరలు కూరగాయలలో ప్రాణం వుంటుంది...కదా...మరీ అది తినడం...పాపం కాదా...అది కూడా హింసా కదా...
Ee topic mida videos rabotundi... Please wait and watch it.
ప్రాణం ఉంటుంది కానీ వాటిని cut చేసినప్పుడు నొప్పి ఉండదు
జీవులకు ఎముకలు, కండరాలు మనిషి లాగే ఉంటాయి కాబట్టి అది హింస అవుతుంది
@@mokshadhayani1973 mamsaharam eshtam lekapothe thinakudadu, kani balavantham ga manivesthe malli nonveg thinataniki janama thesukovalsi vasthundi ani maku meditation lo chebutharu
@@srilakshmi7346 బలవంతంగా మానకండి హృదయం లో నుండి ఆ జీవుల పట్ల కరుణ చూపిస్తే అంతరాళం నుండి తానుగా తినకుండా మానేస్తారు ఇక్కడ కావాల్సింది సాటి జీవుల పట్ల కరుణ అంతే
Masrums Kari vag Lada nonvag plaes chappandi sir
పత్రీజీ said that mushroom also should be avoided because its fungus oriented food
సార్ మనకు కొరపల్లు ఎందుకు ఉన్నాయి
గుడ్డు శాకాహారం అంటున్నారు సర్ నిజమేనా..సందేహం తీర్చండి.🙏🙏
కాదండి గుడ్డు కూడా మాంసమే.
@@NLIGHTTV TQ sir
🙏🏿 sir
Good explain sir❤. Tq mari Egg tinocha sir mari ??
No
ధన్యవాదాలు మాస్టర్ 🙏🙏
ఈ విషయం పై ఇంకా డీటెయిల్స్ గ వీడియో చేయగలరు.చాలా అపోహలు వున్నాయి ..కొన్ని సంవత్సరాల నుంచి దేవతలకు మొక్కుబడిగా బలిస్తారు..ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయ పడాల్సి వస్తుంది.గృహ ప్రవేశానికి ముందు కూడా ఇంట్లో బలిస్తారు..అలాగే పెద్ద వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇంకా చాలా సందర్భాలలో చేస్తారు చేయకపోతే బయపడాల్సివస్తుంది ఏమైనా అవుతుందేమోనని.మానేయాలని వున్నా భయంతో చేయాల్సివస్తుంది ఇంతకు ముందు 10 నెలలు మొత్తం మమసాహారం మానేసాను జీవహింస చేయడం ఇష్టం లేక కానీ దేవతల మొక్కుబడులని చేయకపోతే ఏమవుతుందోనని భయంతో చేయాల్సివస్తుంది.🙏🙏🙏🙏🙏
మీరే అంటున్నారు ఏమవుతుందో అన్న భయంతో అని ఏమి కాదు. ఆ తల్లి దేవత ఎవ్వరిని బలి ఇవ్వమని అడగదు. మీకు ఇంకా భయం ఉంటే జంతువుల్ని, కోడిని బలి ఇచ్చే బదులు అన్నదానం చేయండి. అన్నదానం అన్నింటి కంటే గొప్పది కదా. మీరు చేసిన అన్నదానం లో భోజనం చేసిన వాళ్ళందరూ మీకు కృతజ్ఞతలు చెప్తారు అవి మీ ఆరోగ్యాన్ని, భోగాలను మీ జీవితం లోకి తెస్తాయి. OK దాని బదులు అన్నదానం చేయండి.
@@venkateshwarammaawt9013 ధన్యవాదాలు చాలా మంచి మాట చెప్పారు 🙏🙏🙏
Sir నేను శకాహరిగా ఉంటున్న కానీ నేను చపల వ్యాపారం చేస్తాను అది లేఖ పోతే నాకు తినడానికి తిందికుడ వుండదు పని చేసుకోవడానికి బుమి లేదు ఇంకా వేరే పని చేయలేను మరి దేనికీ సమాధానం ఇంటి సిర్
సమాధానం చెప్పలేక పొతే ఎలాంటి
చేత సలహాలు ఎవ్వకండి sir
సమాధానం చెప్పే వరకు చూడండి. చెత్త సలహా అనుకున్న వాళ్ళు.. మీరు సలహా అడగడం ఎందుకు? Wait చేయండి plz. Thanq 🙏
నా మాటలు నమ్మాల్సిన అవసరం మీకు లేదు, ఆ స్వేచ్ఛ మీకుంది,
కోళ్లు చాపలు మేకలు గుడ్డు vetitho వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. మీకు సర్ మాటలు మంచి గా anipiste marandi. Ledha me work meru chesukondi. Meku ade work vachu annaru కానీ అది meru naruchukunnaru. Alha inko work kuda naruchukovachu. Meru మారాలి anukuntee లేదా mimmalani yavaru ebbandi pettatam leduga. Me work meru chesukondi.
🙏🙏🙏🙏🙏
My job chicken center sir
8712844470 cal me
@@NLIGHTTV hi ramu sir. E namber mide na
Neenu chala videos chusanu kani vallu cheppedhi veeru meeru okkaru cheppedhi veeru.yeedhi nammalo ardham kavatam leedhu.
ఎవ్వర్నీ నమ్మకండి... ధ్యానం చెయ్యండి
Sir గుడ్డు కి ప్రాణం లేదు కదా ఎలా మాంసాహారం ఔతుంది గుడ్డు తిండం తప్పు అంటారా!
ఆ గుడ్డు లోంచి ఇంకో బుజ్జి కోడిపిల్ల వస్తుంది అది పెద్దదై ఇంకో గుడ్డ్డుని పెట్టి ఇంకో కోడిపిల్లని పుట్టిస్తుంది.
SO మీరు గుడ్డు తింటే గర్భంలో ఉన్న కోడి పిల్లని చంపినట్లు ఇంకా దానిద్వారా పుట్టే చాలా కోడి పిల్లల్ని కూడా చంపినట్టు. So గుడ్డు తినడం మానేయండి please......
@@venkateshwarammaawt9013 thank you sir
But yudulu ( non vegetarian ) most intelligent people in the world sir
I'm anusha sir... nenu thinanu... vandi pedtha... anthe sir
Non veg thinadam em thappu kadhu sis.....evari ishtam vaaladhi.....okkokkka adhyathmikatha vetha okkokala chepthunaru.....okaru thinachu antaru okaru thinakudadhu antaru......vaala maatalu veela maatalu kanna manaku nachindhi manam cheyadam manchidhi.....non veg anedhi mana aaharam.....lakshala kotla prajalu daani aaharam laa thintaru.......nonveg thinnadhu maaney ante noti daggara annam theesesina paapam taagulthundhi......appudu vaala alkali badha paapam tagaladha.....vaalaki thinalanipisthe thinadan thappu kadhu.....vandi pettadam thappu kadhu
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌💙💙🙏🙏🙏
🙏
Neenu maanesthunna
Good decision brother..
Tq tq so much master 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹🌹