తడిబట్టలతో ప్రమాణం చేస్తావా...? Adusumilli Srinivas Reacts Over YV Subbareddy Challenge | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • తడిబట్టలతో ప్రమాణం చేస్తావా...? Adusumilli Srinivas Reacts Over YV Subbareddy Challenge | TV5
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 62

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ชั่วโมงที่ผ่านมา +10

    అతను శ్రీవారి భక్తుడు అయిత ప్రమాణం చేయడు. అన్యమతస్తుడు అయితే ప్రమాణం చేస్తాడు

  • @puvvadasr
    @puvvadasr 2 ชั่วโมงที่ผ่านมา +7

    ఈ వెదవల పాపాలకు ,వల్ల కుటుంబాలలో వున్న భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి. ధర్మా రెడ్డి అధర్మానికి పాల్పడ్డాడు. ఇంకా అనుభవిస్తారు. A1 waste fellow went ధర్మా రెడ్డి home and at the death place laughing, shame on this J gang

  • @SriHari-l9d
    @SriHari-l9d 2 ชั่วโมงที่ผ่านมา +8

    సార్ వల్లకి మన స్వామి పైనా నమ్మకంలేదు, వల్ల దేవుడు వేరే
    మన దౌర్భాగ్యం ఆ కుటుంబం

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 53 นาทีที่ผ่านมา +2

    వాడుచేసిన పథకం మొత్తం భారతదేశమంతా తగిలింది

  • @NarasimhaRaoandSaritae6k
    @NarasimhaRaoandSaritae6k ชั่วโมงที่ผ่านมา +6

    ( కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే కూర్చున్న కుక్కది తప్పు కాదు సింహాసనం మీద కూర్చో పెట్టిన వాడిది చెప్పు )
    ఒక మత వాదిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తే తన మతం మైన వారికి తిరుమల దేవుడి మీద అధికారం రాదా
    తన మతం మీద భక్తి ఉంటుంది కానీ
    హిందూ దేవుడైన తిరుమల వెంకటేశ్వర మీద భక్తి ఉండదు భయము కూడా ఉండదు మత వాదులు కాబట్టి!
    తిరుపతి లడ్డు కల్తీ చేశారంటే
    మత వాదులకు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విలువ తెలుస్తుందా
    ఒక మతం వాదిని ముఖ్యమంత్రి చేయటం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన తప్పు కాదా!

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 2 ชั่วโมงที่ผ่านมา +10

    అధికారం బైబుల్ బాచ్ కి ఇస్తే అందరి చేత బైబుల్ చదివిస్తాడు

  • @SatyanarayanaGurram-v5b
    @SatyanarayanaGurram-v5b ชั่วโมงที่ผ่านมา +6

    మఠాధిపతులు మాట్లాడితే మంచిది

    • @apparaobellamkonda953
      @apparaobellamkonda953 ชั่วโมงที่ผ่านมา +1

      గరిక పాటి.. వారికి.. టీటీడీ చైర్మన్ గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం.. ఏమంటారు 🙏🙏

  • @Vishwambhara
    @Vishwambhara 2 ชั่วโมงที่ผ่านมา +11

    ఇది గనుక నిజమైతే వైయస్ అనే ఫ్యామిలీ సమూలంగా నాశనమైపోవు గాక!

  • @vallielineni3977
    @vallielineni3977 ชั่วโมงที่ผ่านมา +3

    Meeru cheppindi 100% కరెక్ట్

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram ชั่วโมงที่ผ่านมา +3

    దేవుడంటే భయం భక్తి వున్నవాడు ధర్మం మీద నమ్మకం వున్నవాడు ఎవ్వడూ చేయదు ఇలాంటి పని. ఇంత చండాలం చేసిన వాళ్ళకి తప్పుడు ప్రమాణం చేయటం ఒక లెక్కా?

  • @tonymudiraj
    @tonymudiraj 2 ชั่วโมงที่ผ่านมา +9

    Sir ఇంకో 5years jagan undhi ఉంటే పరిస్థితి ఏంటి sir

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 2 ชั่วโมงที่ผ่านมา +1

      Anta jagannatham

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 ชั่วโมงที่ผ่านมา +3

      అంతా శ్మశానమే ఇంకా వుంటే

    • @bhaskarraovacha269
      @bhaskarraovacha269 55 นาทีที่ผ่านมา +1

      Lord venkateswara saved A.P

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 ชั่วโมงที่ผ่านมา +1

    సుబ్బారెడ్డి ని, కరుణాకర్ రెడ్డిని వాళ్ళ fmly to సహ ఏమి మోసాలు జరగ లేదని ప్రమాణం చేస్తారా

  • @PPallaviPavan
    @PPallaviPavan 57 นาทีที่ผ่านมา +2

    ఒక మతం లేని దుబ్బారెడ్డి నీ నీ సైకో జగన్ చేసిన నీచ నికృష్ట పనులు మీద ప్రామాణికం వెంకటేశ్వర స్వామి షాక్షి గా తిరుపతిలో ప్రమాణం చేద్దాం నువ్వు ఏతప్పూ చేయా లేర్ధని మీరు, మీరు చేసిన వాణ్ణి పాపాలు తప్పులని నేను ప్రమాణ చేద్దాం పెళ్ళాం తో కలసి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ముసలి నక్క విజయం సాయి రెడ్డి, మీ సైకో నాయకుడు జగన్ రెడ్డి ధర్మారెడ్డి రాంఫిరా పెళ్ళాలుతో కలసి నేను వస్తా పెళ్ళాం తో తడి బట్టలతో వెంకన్న శాక్షిగా ప్రమాణం చేద్దాము దమ్ము, దైర్యం, మీ మ్మాలని పుట్టించిన నాకు డైవా సామానులు ఐనా మితండ్రి కొజ్జా కాకపోతే నా ఈ ప్రత్తిపాదాన్ని అంగీకరించండి అని మీకు సవాల్ చేస్తున్నా.

  • @ramachandramurthypalaparth9897
    @ramachandramurthypalaparth9897 ชั่วโมงที่ผ่านมา +2

    తడిబట్టలేంటి? గుడ్డలు లేకుండా కూడా ప్రమాణం చేస్తారు. ఇంకా ప్రమాణాలు ఎందుకు. ల్యాబ్ రిపోర్ట్ ఉందిగా?

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll ชั่วโมงที่ผ่านมา +1

      TRU 🎉

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 55 นาทีที่ผ่านมา +1

    తడి బట్టలతో ప్రమాణం చేయడానికి, ఈయన ఏమైనా మహామునా??
    ఈయన్ని, కాల్చిన కర్రు పట్టుకోమనండి. చెయ్యి కాలక పోతే, వీడు చెప్పేది నిజం అని నమ్ముతాం.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 51 นาทีที่ผ่านมา +1

    రూపం లేని స్వరూపం అస్వమికి. జియర్ స్వామి స్థలంమిస్తే చాలు ఏమైనాచెత్సరు. లడ్డు వాళ్ళు తిన్నారుగా

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 4 นาทีที่ผ่านมา

    పోలీస్ స్టేషన్ లో ప్ర మాణం చేసే సంప్రదాయం. అర్జంటుగా తీసుకురావాలి😮😅😮😅😂😂😂😂😊😊😊

  • @gangadharao4756
    @gangadharao4756 48 นาทีที่ผ่านมา +1

    అన్యమతస్తుడు ఇన సుబ్బారెడ్డి స్వామి వద్ద ప్రమాణం చేసిన దానికీ విలువ ఉండదు
    తను విశ్వసించే god వద్ద చేయాలి

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 2 ชั่วโมงที่ผ่านมา +3

    People that should be in jail made in charge of AP state and equally important temple
    YV Subba Reddy, Karunakar Reddy & Dharma Reddy should have been jailed not leading Temple management

  • @satyavellanki387
    @satyavellanki387 3 นาทีที่ผ่านมา

    నాకు రోజా రెడ్డి మీద కూడా అనుమానం ఎందుకంటే ఆమె తిరుమల చాలామందిని తీసుకు వెళ్ళింది వాళ్ళు అందరి మీద ఎంక్వయిరీ చెయ్యాలి

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 7 นาทีที่ผ่านมา

    కాదన్న LV సుబ్రహ్మణ్యం గారిని అవమా నించారు. ఫలితం ఆలస్యమైనా వెల్లడైంది.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 35 นาทีที่ผ่านมา

    పీఠాధిపతులు,సన్యాసులు,మఠాధిపతులు ఒక్కరు కూడా స్పందించక పోవటం ఇంకా జగన్ సేవలో నుండి బైటకి రాలేదేమో

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 34 นาทีที่ผ่านมา

    కొడుకు తప్పు చెస్తే తండ్రినే అంటారు మరి దట్టపుత్రుడు తప్పు చేస్తే ఎవరు భాజ్యత😢

  • @nagasatyagunje6011
    @nagasatyagunje6011 2 ชั่วโมงที่ผ่านมา +1

    Good job sir... srinivas sir
    2020-2023 varaku TTD laddu ni marpu chesaru it's true...Aa time lo unna E.O , Chairman's ni vicharinchali..

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 11 นาทีที่ผ่านมา

    తిరుపతి పూర్తిగా పాపపు రెట్టల మయం

  • @tmkrishna9421
    @tmkrishna9421 20 นาทีที่ผ่านมา

    🌹 వీడిని కాపాడు తున్న వాడిని పట్టు కోవాలి

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 2 ชั่วโมงที่ผ่านมา +4

    YCP ki votlu vesi gelipinchana prajalaku kudu ee papam lo pallu panchukunaru. Velaki pancha maha pathakalu antukuntai.

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 ชั่วโมงที่ผ่านมา +1

      ఖచ్చితంగా

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 2 ชั่วโมงที่ผ่านมา +3

    Who care your Pramanams of Politicians who do not hesitate to lie on daily basis

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 2 ชั่วโมงที่ผ่านมา

      tadi battatokaka battaludadeesi kuda oath tesukuntaru

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 26 นาทีที่ผ่านมา

    అన్ని కేసులు ఉన్న వాడిని ఎలా సిఎం గా కూర్చో పెట్టాడో మోడీ చెప్పాలి, అక్రమార్జన కేసులో సిఎం కాబోయే శశికళ ను లోపల వేసి తన మాట వినేవాడిని కూర్చోబెట్టి పనులు చేయించుకున్నారు. అలానే ఇక్కడ ఆ దద్దమను అన్ని రకాల సపోర్ట్ తో నెగ్గించి వాడు చేసే అవినీతిపై తన పని కానిచ్చు కున్నారు,😢

  • @seekingclarity10
    @seekingclarity10 2 ชั่วโมงที่ผ่านมา +1

    Picchi kakpothey, Devudu pai Bhakthi Gauravam vuntey appudu Pramanam ki oka viluvaa

  • @bvidyasagar
    @bvidyasagar ชั่วโมงที่ผ่านมา

    NDDB lab in which ghee was tested comes under Cooperative ministry, Amit Shah ji is the minister ... it is a straight case to take immediate action and all the board members, officers, politicians involved in this must be booked urgently

  • @velduthiramu7759
    @velduthiramu7759 14 นาทีที่ผ่านมา

    Jagan. Ku. Modi. Full. Sapoot. 💯💯💯💯💯💯💯💯💯💯

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకండీ ఈ డిబెట్టు, ఎవ్వరినీ ఎంపికలేరు, యాలనొప్పిటపోతే.అయ్యవారు ఏ మిచేస్తున్నారు చేసినటప్పులు దిద్దుకొంటున్నారు అన్నారట . మీ రు ఏపీ ప్రజల్లో శంకం పెట్టీ ఎంత ఊ దినా మళ్లీ next టైమ్ ఏపీ ప్రజలు వాళ్ళకే వేస్తారు.పోని వీళ్ల మీద చర్యలు తీసుకొన్నaamu అనుకొంటే చట్టం వారికి చుట్టం అయిపోయే . ఉదా : జాత్వాని కేసులో అన్నిసాక్షా లవున్నా అందరూ హాపీ గతిరుగుతున్నారు.చేసాదోలేదో తెలీదు జానిని అరెస్టు చేయటం,అప్పుడే రిమండు కోర్ట ము సెకండ్స్ లో దీన్నిబట్టి ఏమితెలుస్తుంది ,అంతెందుకు అదిమూలం సంగతి ఏమై నట్టు.అందరూ దొంగలే .

  • @narayanavasam6259
    @narayanavasam6259 52 นาทีที่ผ่านมา

    Sir..Adusumilli..garu.ex.cm.crestian..MLAs&Ministers..Andaru.
    Hindu.dweshlu.matha.marphidi

  • @sreenivasarao24
    @sreenivasarao24 39 นาทีที่ผ่านมา

    వీళ్ళకి ప్రమాణాలమీద నమ్మకం ఉంటె ఇలాంటి పనులు చేయరు ఎప్పుడో పడే శిక్షమీద నమ్మకమేంటి బట్టలిప్పి ప్రమాణం చేయమన్న చేస్తారు అలంటి వాళ్ళు వీలు కాబట్టి మాటలు కాదు కావాల్సింది నిజమైన రాజద్రోహం ప్రజా ద్రోహం, నమ్మకం ద్రోహం ఇదే కాబట్టి విదేశాల్లో లాగా మనం కూడా కోర్టులలో శిక్షలు మార్చాల్సిన టైం వచ్చింది శిక్షలు తొందరగా పడాలి అవికూడా కఠినంగా ఉండాలి బహిరంగ ఉరి ,అంగాలు తీయడం మల్లి ఎవరైనా ఎదవా పని చేయాలంటే భయ పడేలాగా ఉండాలి శిక్షలు ,కోర్టులమీద నమ్మకాలూ పోయే స్టేజికి వచ్చాము

  • @rajamanoharroybheempalli2610
    @rajamanoharroybheempalli2610 ชั่วโมงที่ผ่านมา

    Gonthu koyyadaniki tadi batte Kada kavali

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 36 นาทีที่ผ่านมา

    హిందూ ధార్మిక సంస్థలు ఎన్నడైనా ప్రశ్నిచయా , మోడీ సపోర్ట్ ఉంది అని ఎవరూ మాట్లాడ కుండి పోయారు 😢

  • @mraj7235
    @mraj7235 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతి దేవాలయం నిర్మించిన అక్కడ దేవున్ని నెలకోల్పిన గౌరవనీయులైన వైవీ సుబ్బారెడ్డి అంతటి వాడే కుటుంభంతో సహా వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేస్తా అనీ ఛాలెంజ్ చేశాడు అందుకే భక్తులు అందరు నమ్మాలి
    అదీ నిజమని కేస్ కూడా వుండదు కావచ్చు

    • @VkR15696
      @VkR15696 ชั่วโมงที่ผ่านมา

      తిరుమల ఆలయం కట్టినప్పుడు క్రిస్టియన్స్ లేరు భూమి మీద, క్రిస్టియన్ సుబ్బారెడ్డి ఎక్కడ పుట్టాడు రా ఎదవ.
      వాడిని జగన్ గాడిని ఏసు ప్రభువు మీద ప్రమాణం చెయ్యమనాలి.

  • @harinadababu670
    @harinadababu670 ชั่วโมงที่ผ่านมา

    With this experience in Tirumala - New set of guidelines to be made from right Hindu scholars to protect the sentiments of Hindus.10:30 dharma/