ఈ నవల మీరు ఇదివరకు సీరియల్ ల చదివినప్పుదు విన్నా. మళ్ళా మీ స్వరం కోసం వింటున్నా. నిజం చెప్పాలంటే మీ స్వరం కొంత ఈ నవల వల్ల కొంత అన్నమాట. ఈ కధలో నాకు ముక్యంగా ఇష్టమైన విషయం బుల్లిరెడ్డి ని బోల్తా కొట్టించిన విధానం. అలాగే భీమవరం గురించి రచయిత తెచ్చిన ప్రస్తావన. వంద శాతం భీమవరం గురించి, అక్కడి ప్రజల గురించి రచయిత చెప్పిందంతా నిజమే . కారణం మా తలిదండ్రులు తాతముత్తాతలు అక్కడివారు కాబట్టి, సంక్రాంతికి జరిగే సంబరాలు మా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగినట్టు ఎక్కడ జరగదేమో. మేము వన్డే వంటలు గాని మా ఆతిధీ మర్యాదలు కానీ ఎక్కడ ఉండవు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నాకు ఇవన్నీ చూడడం తక్కువే కానీ చిన్నప్పుడు శలవలకు లేదా పెళ్లిళ్లకు పండగలకు వెళ్ళినప్పుడే ఇవన్నీ చూసే భాగ్యం కలిగింది అలానే ఈ నవల వింటుంటే ఒక ఆనందం మళ్ళా ఊరికి వెళ్లినట్టు అనిపించింది. రాజు గారికి బుల్లిరాజు లాంటివాళ్లు తటస్తపడడం అనేది చాల మాములు విషయం అలానే అయన బయటపడటం అనేది చాల అదృష్టం. ఆలా బయటపడేసే వారు దొరకరు ఈ రోజుల్లో. రచయిత కు నా ప్రత్యేక అభినందనలు అని చెప్పండి చాల బాగా రాసారు నవల చాలా నచ్చింది నాకు. మీకు నా కృతజ్ఞతలు లక్ష్మి - మీ మధు
లక్ష్మి గారూ నవలబాగుంది. సినిమాసరిపడా మసాలా ఉంది.అన్నింటికన్నా మీగొంతు పన్నీటిని చిలకరించడం వల్ల హాయిగా వినేశాను😊😊😊
మీ అభిమానానికి ధన్యవాదాలు🙏
Story chala bagundi madam, 2 times story విన్నాను, tq madam
Jaini గారి నవలలు చాలా బాగుంటాయి. స్వాతి and నవ్య వీక్లీ ల లో వచ్చిన అన్నీ చదవండి వీలయితే
Navala baguntundi book chadivina Meeru chadivethe yinka bagundi . thank you
ధన్యవాదాలు 🙏
నవల చాలా బాగుంది లక్ష్మీ గారు....
Very nice story very interesting
Malli vintunna
Navala bagundi
Very very wonderful story tq sir
Hemantha tushaaram. Poorti navala upload cheyandi Amma.🙏🙋
❤maadi bhimavaram
మీ గళంలో 'పన్నాగం' నవల తెలుగు ప్రేక్షకులు/పాఠకుల హృదయాలను రంజింపచేయాలని ఆశిస్తున్నాను. 🌹🌻
ధన్యవాదాలు సార్ 🙏
ఈ స్టోరీ నిజంగా జరిగింది లక్ష్మి గారు ఇది హైదరాబాదులో నిజంగా జరిగింది లక్ష్మీ గారు
నిజంగానే. వివరాలు నాకు తెలియచేయండి.
ఈ నవల మీరు ఇదివరకు సీరియల్ ల చదివినప్పుదు విన్నా. మళ్ళా మీ స్వరం కోసం వింటున్నా. నిజం చెప్పాలంటే మీ స్వరం కొంత ఈ నవల వల్ల కొంత అన్నమాట. ఈ కధలో నాకు ముక్యంగా ఇష్టమైన విషయం బుల్లిరెడ్డి ని బోల్తా కొట్టించిన విధానం. అలాగే భీమవరం గురించి రచయిత తెచ్చిన ప్రస్తావన. వంద శాతం భీమవరం గురించి, అక్కడి ప్రజల గురించి రచయిత చెప్పిందంతా నిజమే . కారణం మా తలిదండ్రులు తాతముత్తాతలు అక్కడివారు కాబట్టి, సంక్రాంతికి జరిగే సంబరాలు మా ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగినట్టు ఎక్కడ జరగదేమో. మేము వన్డే వంటలు గాని మా ఆతిధీ మర్యాదలు కానీ ఎక్కడ ఉండవు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నాకు ఇవన్నీ చూడడం తక్కువే కానీ చిన్నప్పుడు శలవలకు లేదా పెళ్లిళ్లకు పండగలకు వెళ్ళినప్పుడే ఇవన్నీ చూసే భాగ్యం కలిగింది అలానే ఈ నవల వింటుంటే ఒక ఆనందం మళ్ళా ఊరికి వెళ్లినట్టు అనిపించింది. రాజు గారికి బుల్లిరాజు లాంటివాళ్లు తటస్తపడడం అనేది చాల మాములు విషయం అలానే అయన బయటపడటం అనేది చాల అదృష్టం. ఆలా బయటపడేసే వారు దొరకరు ఈ రోజుల్లో. రచయిత కు నా ప్రత్యేక అభినందనలు అని చెప్పండి చాల బాగా రాసారు నవల చాలా నచ్చింది నాకు. మీకు నా కృతజ్ఞతలు లక్ష్మి - మీ మధు
మీ విశ్లేషణకు ధన్యవాదాలు మధు 🌹. ఇంతకుముందు సీరియల్ గా వచ్చినప్పుడు ముగింపులో చక్కటి విశ్లేషణ రాశారు.మళ్లీ విన్నందుకు ధన్యవాదాలు
@@lakshmicheppekathalu malla chadivaanu, ayina kottaga undi, visleshana raasina gurtu ledu. oops :)
Oka sari chadivaru kada madam
Super
Thanks
Accham cinimaalaaga unidhi