దొంగల రాజ్యంలో😂/1989లో ఆంధ్రపత్రిక హాస్యనవలికల పోటీలో తృతీయబహుమతి పొందింది/🤣హాయిగా కాసేపునవ్వుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 18

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 12 วันที่ผ่านมา +5

    చాలా వెరైటీ హాస్య నవలిక 😂 ఆద్యంతం నవ్వుకుంటూ విన్నాను 😅.. అనసూయమ్మ, యశోదమ్మ ల కబుర్లు భలే ఉన్నాయి..👀 కుర్ర దొంగ ఉపన్యాసం సూపర్... లక్ష్మీ గారికి, రచయిత్రి గారికి ధన్యవాదాలు...

  • @krishnamurtys6599
    @krishnamurtys6599 12 วันที่ผ่านมา +2

    ముగింపు సహజంగా, అద్భుతంగా నేటి మన రాజకీయ నాయకులకు సరిపోతుంది.

  • @gamingwithnani304
    @gamingwithnani304 11 วันที่ผ่านมา

    కథ చాలా బాగుంది మేడమ్

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 12 วันที่ผ่านมา +2

    Chaalaa baagundi andi

  • @SHANKARAIAHCHITIMENI-t4y
    @SHANKARAIAHCHITIMENI-t4y 6 วันที่ผ่านมา

    Super amma 😃😃

  • @premalathadevi5524
    @premalathadevi5524 12 วันที่ผ่านมา +1

    Bhalega rasaru story. Funny story 🤣 😊

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 11 วันที่ผ่านมา +2

    ప్రస్తుత రాజకీయ చోరులకు బాగా సరిపోయే కథ.మన నాయకుల కంటే దొంగలు చాలా మంచివాళ్ళు,కాస్తో కూస్తో మానవత్వం వున్నవాళ్ళు.😢

  • @umat3636
    @umat3636 12 วันที่ผ่านมา +1

    Hats off to the writer 👏 creativity

  • @nagavaralakshmiindukuri9803
    @nagavaralakshmiindukuri9803 12 วันที่ผ่านมา +1

    Eppudu unna vastavanni chala chakkaga vivarincharu

  • @tatadeepthi5801
    @tatadeepthi5801 12 วันที่ผ่านมา +1

    Dongalu dongalu oorlu panchukovatam ane saamethaki eee katha manchi example kada amma

  • @BharathiPalisetti
    @BharathiPalisetti 11 วันที่ผ่านมา +1

    Nenu Meeru novel starting lo night 12ante wrong ga chaduvutunaremo anukunna 🤭tarwata ardamindi very different story

  • @RamaDevi-dj3hw
    @RamaDevi-dj3hw 11 วันที่ผ่านมา +1

    😂😂

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 12 วันที่ผ่านมา +3

    కథ బానే ఉంది కానీ పేర్లు సీత అనసూయమ్మ యశోదమ్మ అని అలా పెట్టకుండా కొంచెం వెటకారంగా సోదమ్మ అసూయమ్మ రోత చోరారావు ఇలాంటి పేర్లు పెడితే బాగుండేది కదా చక్కటి పురాణ పాత్రల పేర్లు బ్రష్టు పట్టించారు ఎందుకండీ😢

  • @patnalakumari6674
    @patnalakumari6674 11 วันที่ผ่านมา +1

    😂

  • @ayesharayhaan9415
    @ayesharayhaan9415 7 วันที่ผ่านมา

    😂❤

  • @chandrakalaponduri3546
    @chandrakalaponduri3546 12 วันที่ผ่านมา +1

    😂