హాయ్ బ్రదర్ నేను ఒక కంపెనీలోజాబ్ చేశాను రీసెంట్ గా ఆగస్టు మంత్ ఎండింగ్ లో జాబ్ నుండి బయటకు వచ్చేసాను . అయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో పాన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేశాక పెండింగ్ విత్ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని స్టేటస్ లో ఉంది . ఆ తర్వాత వెంటనే నా బ్యాంక్ డీటెయిల్స్ ifsc కోడ్ తో సహా ఎంట్రీ చేశాను . బ్యాంకు అకౌంట్ స్టేటస్ లో మొదటగా అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండే , వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యి పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని ఉంది . నేను పనిచేసిన కంపెనీలో kyc డీటెయిల్స్ డిజిటల్ సైనింగ్ కోసం కంపెనీ వాళ్ళు 1, 2 మంత్స్ తర్వాత డిజిటల్ సైనింగ్ చేస్తామన్నారు . ఎందుకంటే ఆ కంపెనీ కాంట్రాక్టు కంప్లీట్ అయిపోయింది . వేరే కాంట్రాక్టు వాళ్ళు వచ్చారు . ఇప్పుడు నేను ఏ కాంట్రాక్టర్ వద్ద డ్యూటీ చేయట్లేదు . ఒకటి లేదా రెండు నెలలు తర్వాత చేస్తామని అంటున్నారు కాబట్టి నేను మీ వీడియో చూశాక epfigms పోర్టల్ ద్వారా 13/09/2024 రోజు అప్లై చేశాను . ఇప్పటివరకు కేస్ అండర్ ప్రాసెస్ అని ఉంది . epfo వెబ్సైట్ ద్వారా ఎంప్లాయర్ మీద నా యొక్క ఈపీఎఫ్ఓ కేవైసీ డీటెయిల్స్ Approved చేయడం లేదని గ్రీవెన్స్ లో రిజిస్టర్ చేశాను , డైరెక్ట్ గా epfo ఆఫీస్ కు నా యొక్క epfo లాగిన్ అయ్యాక వాటి స్క్రీన్ షాట్ కూడా ఈమెయిల్ చేశాను . ఈపీఎఫ్ గ్రీవెన్స్లో కంప్లీట్ రిజిస్టర్ చేశాక ఎన్ని రోజుల్లో నాకు రిప్లై ఇస్తుంది .
Hii sir nenu pf final settlment 5-9-2025 cheasanu naku 15-9 2024 na claim id under process and will be settlee shortly ani message vachindi ani days lo vasuthundi sir
Bro amount settled message vachandi working day 3 vachandhi 8 days ayandhi inka amount raledhu what problem pls reply
Nenu 12/09/24 na claim pettanu ivala 17/09/24 vachindi. Form 31
Naku EPF number ledu bro how to find my number
Sir 10c సెటిల్మెంట్ అవుతుందా, లేదా చేపడి sir
4-8-2024 full and final settlement but still date under process
హాయ్ బ్రదర్ నేను ఒక కంపెనీలోజాబ్ చేశాను రీసెంట్ గా ఆగస్టు మంత్ ఎండింగ్ లో జాబ్ నుండి బయటకు వచ్చేసాను . అయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో పాన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేశాక పెండింగ్ విత్ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని స్టేటస్ లో ఉంది . ఆ తర్వాత వెంటనే నా బ్యాంక్ డీటెయిల్స్ ifsc కోడ్ తో సహా ఎంట్రీ చేశాను . బ్యాంకు అకౌంట్ స్టేటస్ లో మొదటగా అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండే , వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయ్యి పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని ఉంది . నేను పనిచేసిన కంపెనీలో kyc డీటెయిల్స్ డిజిటల్ సైనింగ్ కోసం కంపెనీ వాళ్ళు 1, 2 మంత్స్ తర్వాత డిజిటల్ సైనింగ్ చేస్తామన్నారు . ఎందుకంటే ఆ కంపెనీ కాంట్రాక్టు కంప్లీట్ అయిపోయింది . వేరే కాంట్రాక్టు వాళ్ళు వచ్చారు . ఇప్పుడు నేను ఏ కాంట్రాక్టర్ వద్ద డ్యూటీ చేయట్లేదు .
ఒకటి లేదా రెండు నెలలు తర్వాత చేస్తామని అంటున్నారు కాబట్టి నేను మీ వీడియో చూశాక epfigms పోర్టల్ ద్వారా 13/09/2024 రోజు అప్లై చేశాను . ఇప్పటివరకు కేస్ అండర్ ప్రాసెస్ అని ఉంది . epfo వెబ్సైట్ ద్వారా ఎంప్లాయర్ మీద నా యొక్క ఈపీఎఫ్ఓ కేవైసీ డీటెయిల్స్ Approved చేయడం లేదని గ్రీవెన్స్ లో రిజిస్టర్ చేశాను , డైరెక్ట్ గా epfo ఆఫీస్ కు నా యొక్క epfo లాగిన్ అయ్యాక వాటి స్క్రీన్ షాట్ కూడా ఈమెయిల్ చేశాను .
ఈపీఎఫ్ గ్రీవెన్స్లో కంప్లీట్ రిజిస్టర్ చేశాక ఎన్ని రోజుల్లో నాకు రిప్లై ఇస్తుంది .
No response bandra 3 pf office
Hi brother
Hi bro Nadi form 19 member home lo claim settled ani chupistundi 10c under process lo vundi passbook open avadam ledhu enduku
Hii sir nenu pf final settlment 5-9-2025 cheasanu naku 15-9 2024 na claim id under process and will be settlee shortly ani message vachindi ani days lo vasuthundi sir