పల్లేటూర్లలో ఇది "తాటిరొట్టె" గానే ప్రసిద్థి. వంట పూర్తైనాకా సాయంత్రం (రాత్రి) మేము కట్టెలపొయ్యిపై వేసుకుని తరువాతిరోజు ఉదయం తీసి ముక్కలు కోసుకు తింటాం.
Maa dad ki chaala istam maa amma chala sarlu try chasindhi kaani maadi poindhi inka vudakala meeru chappinatlu maa dadi try chasadu baaga vachindhi thanku madam
Hi andi first time mee vedio chusi thati rotti vesanu..it'z done very well..exact ga meeru cheppina measurements fallow ayyi chesanu..chala smmoth ga vachindi...tq so much andi...plz one smaal request " KOBBARI ROTTI"veyadam chupinchandi plzzzz
@@lakshmivadlamudi9536 అవును మీరు చెప్పినట్టు మా అమ్మమ్మ గారు కూడా మూకుడు లోనే తాటి రొట్టె డైరెక్టుగా వేసేవారు కానీ ఆ రొట్టెని దాలి వేసి రాత్రంతా రొట్టెను కాల్చేవారు ఈ రోజుల్లో దాలి లేవు కాబట్టి స్టవ్ మీద పెడుతున్నారు స్టవ్ మీద మూకుడు పెట్టి డైరెక్టుగా తాటి రొట్టె వేస్తే అడుగు మాడిపోతుంది తాటి రొట్టె ఎప్పుడు వేడిసెగ మీద ఉడకాలి లేదంటే లోపల ఉడకదు
మీరు వీడియో సరిగ్గా చూసినట్లు లేరు. మళ్లీ ఒకటి రెండు సార్లు చూడండి. నేను ప్రతిదీ వివరంగా చెప్పాను. తాటిపండు పేస్ట్ ఎలా తీయాలో ఒక వీడియో పెట్టాను. అది కూడా చూడండి.( నా ఛానల్ లోకి వెళ్లి) చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి 🙏🏻
Iam from రాయలసీమ nd what you cooked was the first time v r seeing nd by seeing it it's looking good, nd itoo want to try it but my dought is what is thati? Nd where can v find it?
Naku thati rotte ante chala istam madam.. nenu chala sarlu try chesanu kani kudaraledhu... Meeru cheppinatu cheste chala baga vacindi... Thank you Madhavi garu...
🙏🏻
👌👌😋😋😋😋
@@AMMAMMASALAHALUAMMASUCHANALU no ft vi no
🎉
ఏ ఊరు అమ్మా మీది
కొబ్బరి కాయ కూడ వేసేవారు మా అమ్మగారు
😋😋😋😋😋
సూపర్ టెస్టింగ్
సూపర్ డిష్ టేస్ట్ చాలా బాగుంటుంది
మా పిల్లలు చాలా ఇష్టం గా తింటారు.
Super ga chesaruchinnappudu amma chesedi E tatirotti tinivallaki tappaka noroorutindi tq v much mam
Chala Baga undira talli gad blass you
Baaga chepparu.very nice.
Meru chypenatu chysandhi challa bagha vachinde challa challa thanks naku asallu radhu Apudhu chysina meru chypinathu vesanu challa Baghundhi andi thanku
Me vediyo chusi chesanandi chala bagavahhindi Thanks andi
చాలా బాగా చేశారు చూస్తుంటే నోరు ఊరుతుంది
తాటి కేక్ .అంటే బాగుంటది....very nice 👍
పల్లేటూర్లలో ఇది "తాటిరొట్టె" గానే ప్రసిద్థి. వంట పూర్తైనాకా సాయంత్రం (రాత్రి) మేము కట్టెలపొయ్యిపై వేసుకుని తరువాతిరోజు ఉదయం తీసి ముక్కలు కోసుకు తింటాం.
Nenu try chaysanu madam chala chala Baga vachindhi ❤❤
Maa dad ki chaala istam maa amma chala sarlu try chasindhi kaani maadi poindhi inka vudakala meeru chappinatlu maa dadi try chasadu baaga vachindhi thanku madam
Super ga vundhi👌👌
Hai madam meeru cheppina process lo chesa chaalbaga vachindhi soo thanks naaku kuda two hours pattindhi maa husband ki chaala estam soo yummy
చాలా బాగుంది వివరంగా చేప్పారు 👌👌👌👌😋😋😋😋
Meru chepinatthu chesanu challa bagha vachindandi thanku Soo much andi
Hi andi first time mee vedio chusi thati rotti vesanu..it'z done very well..exact ga meeru cheppina measurements fallow ayyi chesanu..chala smmoth ga vachindi...tq so much andi...plz one smaal request " KOBBARI ROTTI"veyadam chupinchandi plzzzz
Thank you so much 🙏🏻
కొబ్బరి కోరు వేస్తే ఇంక బాగుంటుంది అండి
Hi mam nenu try chesanu chala baga vachindi tq mam
Super madam.dhanyavadalu.
Chala ruchega undi hcala tekx Amma
కొలతలు చాలా బాగా chepparamm చాలా థాంక్స్ అమ్మ🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Wow my favourite . thank you so much clear explanation. Surely i will try
హాయ్ లక్ష్మి గారు తాటి రొట్టె ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది
దీనితోపాటు గ్రేప్ జ్యూస్ కూడా ఒకసారి ట్రై చేయండి
అది కూడా చాలా బాగుంటుంది
Super maa
Super yummy😋 kobbari turumu veste inka chala baguntundiii🙏
Super ga chepparu naku yela cheyelo teliyedhu kani me dvara telisindhi thank you so mach yedhi chusi me channel yentaney subsribe chesanu
Thank you so much 🙏🏻
Excellent good recepie
మీరు చెప్పినట్లుగానే తాటి రొట్టె వేసాను. Excellent గా వచ్చింది. Thanks again for sharing the nice, tasty and my favourite recipe.
🙏🏻 Thank you
L om
Me recipe try chesa it's very good taste thank you so much
Well explained. Thati rotte is my favourite. Thanks for sharing.
Thanq madam chala baga vachindhi thanq so much
Thank you for video sister 💐🙏
Thank you so much ❤ challa bagha chesaru❤
Me salahato memu tati rotting vesamu chalabaga vachhindi me thanks
Nanu first chyasa akka chal chal baga vachde mero chapnato chyastha.
Supermadam.
Chala bagundi ❤
U have explain Ed very clearly
Thank you andi 🙏
చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదములు
Chala Baga chesaru
Thati Pandu recipe nenu try chesanu kani adi chedduga undhi yenduko chepandi pls
Memu direct ga mookudu lo vesevallamu paina plate petti kaalina boggulu vesevalkamu
Chaala bhaguntundhi chinnappudu thinevallamu 😋
@@lakshmivadlamudi9536
అవును మీరు చెప్పినట్టు మా అమ్మమ్మ గారు కూడా మూకుడు లోనే తాటి రొట్టె డైరెక్టుగా వేసేవారు కానీ ఆ రొట్టెని దాలి వేసి రాత్రంతా రొట్టెను కాల్చేవారు ఈ రోజుల్లో దాలి లేవు కాబట్టి స్టవ్ మీద పెడుతున్నారు స్టవ్ మీద మూకుడు పెట్టి డైరెక్టుగా తాటి రొట్టె వేస్తే అడుగు మాడిపోతుంది తాటి రొట్టె ఎప్పుడు వేడిసెగ మీద ఉడకాలి లేదంటే లోపల ఉడకదు
Nice mam defiantly I will try
Andulo kobari kuda veste inka bavuntundi
మా బాబుకి చాలా ఇష్టం. కానీ నేను ట్రై చేసినప్పుడు అడుగున మండిపోతోంది. మీరు చాలా బాగా చేసారు. ట్రై చేస్తా. థాంక్స్
ముందుగా మూకుడులో అరటిఆకు వేసి రొట్టి వేస్తే madadu అండి
Kobbarvesthe chala tastga untundi try cheyandi
Super sister
Andulo pachhi kobbari thurumu veste enka baguntundi
Vennapusa lekhapote ami cheyyali
Thatipandu dorakkunte mamidi pandu gujju vesi chesthe kuda baguntundi ma Rayslasema vipu thatipandu dorakadu kanuka
Wow super recipe
Koncham salt kapali mam
Meeru enka baga explain cheyavachu thati rasam ela thisaro chupinchaledu next cookar ginne lo water vundo ledo cheppaledu vatti gine stove meda petti manta pedithe madipoda ?
మీరు వీడియో సరిగ్గా చూసినట్లు లేరు. మళ్లీ ఒకటి రెండు సార్లు చూడండి. నేను ప్రతిదీ వివరంగా చెప్పాను. తాటిపండు పేస్ట్ ఎలా తీయాలో ఒక వీడియో పెట్టాను. అది కూడా చూడండి.( నా ఛానల్ లోకి వెళ్లి) చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి 🙏🏻
Vaari nooka intlo Ela chesukovali andi
😃😃😃😃😃😃😃😃😃😃😃🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂😂😂😃😃😃😃😃😃
Looking yummy
Chaaaaaaaaaala.istam.mam
Super naku chala chala istam thankyou
My konaseema favorite dish.. Gurunchi Chala andam ga chepperu.. Superb sister.. 😍
Thank you so much 🙏🏻
Super 👍
Amma super Amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🏻
West Godavari lo dorukutumdi
Super ga vachi amma Madhuri...kaani thaati paste ఎక్కడ doruku తుంది..ప్లీజ్ give information...
Villages lo eppudea season
Madam cake cook cheseppudulid ki gasket pdataara
పెట్టకూడదు
Ghee vadtaya em avuthudi
Amrutaluru madi ekkada durukunu tenali daggara freega evvabadunu
Explainisexcellent
Cake.laga.vundi.mam
Nice
Baaga chesaaru ..kobbari veste inka teast vuntundhi
Grated coconut kuda veyali
Assalu sarigga raale madam
Iam from రాయలసీమ nd what you cooked was the first time v r seeing nd by seeing it it's looking good, nd itoo want to try it but my dought is what is thati? Nd where can v find it?
th-cam.com/video/StlzrS1ofVw/w-d-xo.html
Very nice
Yummy but where we get the thati pandlu mam
Vari noka antae idly rava?
కాదండి వరి నూక అంటే మనం రోజు తినే బియ్యంతో చేస్తారు. ఇడ్లీ రవ్వ అంటే ఉప్పుడు బియ్యంతో చేస్తారు.
Thank you
చాలా బాగా చెప్పారు, కానీ తాటి పండు గుజ్జు కాల్చిన పండు నుంచి తీయాలి లేక పచ్చి పండు నుంచి తీయాలా దయచేసి చెప్పండి
Pachidhi
A state Nayana medi, Tati pandu teliyada🥺🥺🥺🥺🥺🥺🥺
Kukkaru lo vatar poyala medam
Vataru mata chipalidy
వేయనావసరం లేదు
Meeku alaundho cheppali antey thati kayalu undalikada
ఉండాలి కదా మరి ఎలా 🤔
neyyi veyavacha aunty
వేసుకోవచ్చండి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. లేదంటే ఏదీ వేసుకోకపోయినా పర్వాలేదు
idly nooka vadochha sister....
ఇడ్లీ నూక తాటి పండు ఇడ్లీలకు బాగుంటుంది. అండి తాటి రొట్టెకి రైస్ రవ్వ వేసుకుంటేనే బాగుంటుంది.
Super madam
Water add cheyyaledu in cooker
Yes
కొబ్బరి వేస్తే ఇంకా 👌 ఉంటుంది సిస్టర్
కొబ్బరి వేసుకోవచ్చు కాని నిల్వ వుండదు
Indira park dagara dorukutondi....
thati pandu pest yelateyali cheppandi
తాటిపండు పేస్ట్ ఎలా తీయాలో నేను ఒక వీడియో చేశాను లింకు ఇస్తున్నాను చూడండి th-cam.com/video/StlzrS1ofVw/w-d-xo.html
తాటి పండు తాటి చెట్టు క్రింద పడుతుంది మేడం ఆ చెట్టు పొలాల్లో ఊరిబయట ఎక్కువ గా దొరుకు తాయి ట్రాయిచేయండి chalabaguntai
What is "Vennapusa" is known in English? Please
Vennapusa means Butter
The butter which I used is made from buffalo milk
Idli nooka vadakudada
తాటి రొట్టి లో ఇడ్లీ నూక వేస్తే బావుండదండి మా అమ్మమ్మ గారు ఎప్పుడు వరి నూకే వేసి వండేవారు
@@AMMAMMASALAHALUAMMASUCHANALU oh OK tq andi
Thankyoumam
Thak you med
Welcome med
Abba naaku chalaeastam baagaa tenedaanni🥲🥲
Good
ఇందులో కొబ్బరి తురుము సువాసనకి యాలకులు కొంచెం సోంపు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది
Very Nice.
Super
Coconut 🥥 and yalakula podi vesthe Inka baguntadhi madam..plz try
ఈసారి చేసినప్పుడు తప్పకుండా ట్రై చేస్తాను
👌👌👌
, super
tatípañdu tatí tree dorukindi
Me tatiroti I’m mec very nice
👌