kondapaturu poleramma🙏విశేషాలు🪔మహిమలు🙏కోరిన కోర్కెలు తీర్చే🛕మహిమగల చల్లని తల్లి కొండపాటూరు పోలేరమ్మ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2022
  • kondapaturuvlog#kondapaturupolerammaviseshalu#kondapaturuammavaru#kondapaturugod#kondapaturutirunala#kondapaturumahimalu#kondapaturucharitra#kondapaturusirimanu#kondapaturupolerammadevasthanam#kondapaturustalapurannam#kondapatu#famoustemple#templevlog‪@renuthokasepu3048‬
    KONDAPATURU GRAMAM
    GUNTUR DISTRICT
    ANDHRA PRADESH

ความคิดเห็น • 23

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 11 หลายเดือนก่อน +4

    ❤❤అమ్మా పోలేరమ్మ తల్లీ శతకోటి ప్రణామములు పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤.

    • @renuthokasepu3048
      @renuthokasepu3048  11 หลายเดือนก่อน

      🙏🙏satyam gala thalli poleramma thalli🙏🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 หลายเดือนก่อน +1

    ❤🎉 అమ్మ పోలేరమ్మ తల్లి

  • @surendragoli5954
    @surendragoli5954 ปีที่แล้ว +1

    Super excellent fantastic mind-blowing

  • @g.gurusai7487
    @g.gurusai7487 หลายเดือนก่อน

    ❤🎉అమ్మ పోలేరమ్మ తల్లి

    • @renuthokasepu3048
      @renuthokasepu3048  หลายเดือนก่อน

      🙏కొండపాటూరు పోలేరమ్మకు జై 🙏

    • @renuthokasepu3048
      @renuthokasepu3048  หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 7 หลายเดือนก่อน

    Dear Madam,
    Jai Sri Ram !
    Your narration is very good. Your commentary is very clear.
    You gave many important details. For Pilgrims, all these details are very useful.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @renuthokasepu3048
      @renuthokasepu3048  7 หลายเดือนก่อน

      Thank you so much Muralikrishnagaru🙏for your kind support😊your comment made me my day🤩

  • @sunandakolanu7813
    @sunandakolanu7813 ปีที่แล้ว

    Super

  • @sunandakolanu9104
    @sunandakolanu9104 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @pimidagoli4645
    @pimidagoli4645 ปีที่แล้ว

    ❤️❤️

  • @nagarajus5586
    @nagarajus5586 ปีที่แล้ว

    గ్రేట్

  • @chenchupramodh7973
    @chenchupramodh7973 ปีที่แล้ว

    Venkatagiri lo kuda poleramma thalli chala famous jatara ki lakshallo bhakthulu vastaru
    Jai Poleramma thalli

  • @surendraamulothu1664
    @surendraamulothu1664 ปีที่แล้ว

    Kondapaturu Poleramma thalli tirunala 11-04-2023

  • @vchandana231
    @vchandana231 ปีที่แล้ว

    Ammavari tirunalla April lo a dates lo jarugutundi tirunalla sister madi ongole .ongole nundi bapatala vachhi akkadi nundi verebus temple daggaradaka unttaya ponggallu pettukovali ante anni akkada dorukutaya Kodi ponggallu sananu
    Kodi cut chesavallu pls replay me sister ongole nundi direct ga amma vari uriki bus unttunda

    • @renuthokasepu3048
      @renuthokasepu3048  ปีที่แล้ว

      Dear sister Chandanagaru i will give u complete details tomorrow.thank u for watching my channel.pls keep watching

    • @renukagoli865
      @renukagoli865 ปีที่แล้ว

      Ammavaari tirunala 11-4-2023 .guntur nundi buslu autolu untai.akkada kollu kosevallu kooda untaranta.pongallu pettukovalante stove matrame untai anni maname teeskellali.sorry for the late reply

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 ปีที่แล้ว +2

      మాది కొండపాటూరు మీ కామెంట్ చూసాను. ఒంగోలు నుండి మీరు రావాలి అంటే చీరాల వచ్చి అక్కడ నుండి పర్చూరు చేరుకొని అక్కడ నుండి గుంటూరు వెళ్లే బస్సు ఎక్కి మధ్యలో పెదనందిపాడు లో దిగి బాపట్ల వెళ్లే బస్సు ఎక్కి రెండో స్టేజి గా వచ్చే కాకుమాను లో దిగితే అక్కడ నుండి 3 కిలోమీటర్లు ఆటోలలో కొండపాటూరు చేరుకోవచ్చు. అదే మీరు పెదనందిపాడుకు ఉదయం 9 గంటలలోపు రాగలిగితే నేరుగా కొండపాటూరు రావచ్చు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు నందిపాడు రాగలిగితే నేరుగా గుడి దగ్గరికి రావచ్చు. మీరు ముఖ్యముగా తెలుసుకోవలసిన ఏమంటే మా ఊరి తిరునాళ్ల ప్రతి సంవత్సరం ఒకే తేదీన జరగదు. ఒక ఐడియాలజీ ప్రకారం వస్తుంది. ఉదాహరణకు ప్రతి సంవత్సరం వచ్చే తెలుగు సంవత్సరాది (ఉగాది )తరువాత వచ్చే మొదటి శుక్రవారం నాడు సాటు జరుగుతుంది. అంటే ఆరోజు నుండే అమ్మవారి ఉత్సవాలు మొదలు అవుతాయి. అక్కడ నుండి వచ్చే మూడో మంగళవారం తిరునాళ్ల జరుగుతుంది. ఒక వేళ ఉగాది శుక్రవారం వచ్చిన ఆరోజే సాటు జరుగుతుంది. అంటే అక్కడ నుండి వచ్చే మూడో మంగళవారం తిరునాళ్ల జరుగుతుంది. ఈ 18 రోజులు (సాటు మొదలు )ఊరిలో అమ్మవారి మేళతాళాలు తప్ప వేరే మేళాలు వినపడకూడదు. ఎవరైన చనిపోతే గమ్మున తీసుకుపోవాలసీందే. పెళ్లిళ్లు కూడా చెయ్యరు. సాటు రోజు ఎవరైన మా ఊరిలో బందువులు నిద్ర చేశారు అంటే తప్పనిసరిగా తిరునాళ్లకు రావలసిందే. ఒకవేళ అలా దూరం నుండి వచ్చి ఉంటే ఆ సాటు రోజు పక్క ఊరిలో నిద్ర చేసి వస్తే పట్టింపు ఉండదు. ఇదండి మాఊరి పోలేరమ్మ తిరునాళ్ల సంగతి 🙏🙏🙏🙏🙏