Atlas Cycle Rise and Fall Story in Telugu | Atlas Cycle Failure Story in Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- Meesho Success Story : • Meesho Success Story i...
Ujaala Success story : • Ujala Success Story in...
ARTOS Drink Success Story : • Artos Drink History in...
Amul Success story : • Amul Story in Telugu |...
#atlascycle #indiancycle #atlas #atlasstory #cycle
📌Ashok Kumar Facts Instagram
ashokkumarfacts
📌NOTE : All content used is copyright to Ashok Kumar Facts, Use or Commercial Display or Editing Of the content Without proper Authorization is not allowed.
ATLAS సైకిల్స్... నా చిన్నప్పటి జ్ఞాపకము... డబల్స్... త్రిబుల్స్ కూడా వెళ్ళేవాళ్ళం స్కూలుకి... 🙂
హయ్యో అట్లాస్ మూతపడిందా చాలా బాధగా ఉంది నేను కూడా 2rs కు 1hr rent కు తెచ్చుకుని నేర్చుకున్న 90s kids కు తెల్సిన ఒకే ఒక సైకిల్ కంపెనీ అట్లాస్ అప్పట్లో ఆ కంపెనీ సైకిల్ ఉంటే అదో ఈమెజ్, అట్లాస్ సైకిల్ తొక్కిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి (17-10-22)
అప్పుడు పెళ్ళి కట్నం గా సైకిల్, గడియారం ఇచ్చేవారు 🤩🤩😆😆👍👍👍👍
Yes
నేను కూడా అదే అట్లాస్ సైకిల్ మీదే నేర్చుకున్నాను 🔥 మనం దేని మీద అయితే పైకి వచ్చాము దానిని ఎప్పటికీ మర్చిపోకూడదు బ్రో
I can believe that you will become the CEO of atLOSS..
Em pyki vachavu bro
1978 lo inter chadavali, maa ooru nundi College 18km duram,
Atlas cycle rate 1978 lo Rs.1460.0 undedi, antha appu dorakaledu.
Hero cycle rate Rs.600.0 undedhi, andubatu dhara kabatti konnamu. Ayithe staderd ayina Atlas cycle konaleka poyina ani badhaga undedhi. Appatlo Philips cycle inka kareedana cycle.
Ivi naa life praramba gnapakaalu. Tq.
I was dealer of atlas cycle
For 50 years I feel very emotional when company closed
ఇప్పుడు ఇంకా సైకిల్స్ ఉన్నాయి కదా సార్
Atlas cycle challa smooth ga untadi ga drive chestuntay
Same brother neela ne nenu 2 rupees icchi rent ki cycle thisukoni nerchukunna andhulo na dedication vere level endhukante aa atlas cycle kosam rent ki cycle icche valla inti daggare wait chesi mari thisukune vadini
Really at the climax of the video you remembered my childhood memories thanks a lot brother 👍🏻
But sad 😢 thing is the complete atlas empire was collapsed.
Good information Annaya 👍🏽 👌 💚💚💚
బాగుంది వీడియో 🇮🇳జై హింద్
చిన్నప్పుడు ఎవరికి సొంత సైకిళ్ళు ఉండేవి కాదు బ్రదర్. నువ్వు మరీ కొత్తగా చెబుతున్నావు. అందరూ రెండు రూపాయలు ఇచ్చి నేర్చుకున్నారు.
There is one secret in the ordinary bicycle. In a properly balanced and maintained bicycle Power efficiency is over 120% which is not possible in any other transport. Ladies stared using bicycles even from independence time, though not in big way.
120% efficiency is not possible in our universe. Bicycle's efficiency is around 80%.
Nice video bro.I like your all videos and your explanation.
నాకు టెన్ ఇయర్స్ అప్పుడు సైడ్ నుండి కాలు పెడల్ మీద పెట్టి సీట్ మీద నా చంక పెట్టి తొక్కేవాడిని ఎన్ని దెబ్బలు తగిలించుకున్నా ఆ దెబ్బలతో మళ్లీ తొక్కేసేవాడిని మా నాన్న జేబులో తాళం కొట్టేసి జంప్ మళ్ళీ వచ్చాక మా నాన్న నన్ను బెటింగ్ 😅 ఆ తర్వాత 1 రూపాయి కి ఒక గంట అద్దికి తీస్కొని ఊరంతా (విజయవాడ) ఫ్రెండ్స్ తో తిరిగే వాళ్ళం 1992 లో ఇప్పుడు బైక్ కార్ డ్రైవ్ చేస్తున్నా కూడా ఇంక ఆ emotion 1 పర్సెంట్ కూడా కలగట్లేదు 😢 అదే మేజిక్కు 😅
😁😁😁
చాలా హై క్వాలిటీ కలిగిన కంపెనీ ఇలా చాలా హై క్వాలిటీ కలిగిన కంపెనీలో మూతపడుతున్నాయి
నా బాల్యంలో నేను
కాకినాడ దగ్గర ఒక road construction analysis work కి ఒక నెల రోజులు work చేసి ఆ వచ్చిన డబ్బులతో అట్లాస్ cycl కొనుక్కున్నాను...!!! అప్పుడు సైకల్ తొక్కదం నేర్చుకొని...ఆ సైకిల్ ఎంతలా తొక్కానో...!!!!
ఆ అనుభూతి ఇప్పటికీ నాకు గుర్తుంది....🌈🌈🌈
Nenu hyd hitech City lo kuda atlas vesukoni vellagalanu.. recently my degree completed
vellu bro mari, CA completed
@@aravindsrikrishna5183 dani ardam present 20 year unna vallu normal cycle tokkadanike shame ga feel avutharu.... alaantidi atlas tokkutara
@@aravindsrikrishna5183 CA na ?
eppudu byke vesukoni thirugu with girl frd vunte sare na
Big fan of your explanation 👏 👍 Broo
అవునా నా నేమ్ కూడా ₹6 అద్దె సైకిల్ తీసుకున్నాను 🥰🥰😍😍👏👏👏
మా ఇంటి దగ్గిర పటేల్ సైకిల్ టకసి , బి యార్ టకసి షాప్స్ ఉండేవి, చిలకలగూడ, సికింద్రాబాద్ లో ఇన్ 60S LO. RENT ONE HOUR 10 PS. ONLY. Atlas cycle was very popular among us. I used cycle for many many years and I love cycle even to day.
Olden days ki tisukellavu brother nenu 8th st BSA CYCLE 800 rs ki connamu that brand also good performance
తొక్కే వారు లేకపోవడంతో....సింపుల్ గా అంతే.
I used to ride my atlas cycle daily to my school from grade 5th to 12th.
Too good explanation bro
Nyc video bro and keep going ❣️❣️❣️
Nice explainED bro
Nice & emotional
First my cycle is Atlas cycle. I lossed in Atlas cycle shares. But your story is very good. I feel very bad our favourite company closed. I think like bullet this company will pick up in future.petrol price is above 100 rupees
Nenu kuda Atlas cycle vadanu .....epuudu company open cheste ..... nenu one cycle kontanu .....
It was 2009. First time nenu Atlas Goldline cycle ride cheysaanu. Maa friend daggara Atlas Contender undeydhi. Naa Hercules kante smooth ga undeydhi.
Atlas cycle is not only cycle it's a emotions
Atlas , Hero tho Paatu philips kuda unde bro… avi golden days malli malli kavali and rojulu
come back Atlas 😔
Nice bro...good information
Hi bro
Please make a video on waqf board
E comment prathi you tube channel pettinu okadu kuda video cheyadam ledhu nuvu ayina chai🙏🙏
Nice video
అట్లాస్ సైకిల్ ఒక గంటకు రూపాయి చొప్పున నేను సైకిల్ ఎక్కడ వెళ్ళిన సైకిల్ మీద వెళ్లే ఎక్కువగా ఉండే వాడిని
My favourite atlas
అప్పట్లో రెంట్ సైకిల్ 2 rs తీసుకోని ఇచ్చారు 💯💯🙏👌
Bro nenu kuda cycle rent tisukune vadini 1hour ki 2 rupees
గంటకు 1rs ఇచ్చి సైకిల్ తొక్కిన ఆ ఒక్క రూపాయి ఇచ్చి ఇద్దరము అర్ధగంట తొక్కేటోళ్లం
నా సైకిల్ అట్లాస్ inferno ఇప్పటికి వాడుతున్నాను.
Brother do opel car company video
philips, Raleigh Hero cycles were popular besides Atlas
Super👌
Jai India.
Cycle is an emotion
చాలా తేలికగా వేగంగా వెళ్ళేది
India's number one cycle Hercules cycle 2no atlas
అన్నా తెలుగులో వచ్చిన పిల్లల పత్రిక " చందమామ " పుట్టుక , ఆతర్వాత ఆ సంస్థ డాల్టన్ పబ్లికేషన్స్ మూసివేత తద్వారా "చందమామ " పత్రిక మూసివేత గురించి ఒక వీడియో చేయండి . అలాగే సైకుళ్ల కంపెనీలు మారుతున్న కాలాను గుణముగా చిన్న బేటరీ తోను చిన్న మోటార్ తోను నడిచే సైకుళ్ల ను ఎందుకు ప్రవేశ పెట్టావో అర్ధము కాదు.. దీనికి ఏమైనా కారణముందా ?
i subsribed for your explanation bro
Hi Ashok anna ☺️
Hii
My child memories same bro
👍👍💐💐🙏🙏
I learned cycle riding by paying 0.10 Paise per hour at my village
2022సం వరకు అట్లాస్ సైకిల్ వుండి కొన్నది1982లో 900రూపాయిలు కు కొన్నాను దానిని ఆడపిల్లల sikilaga marachanu ఇప్పుడు నాకు 72సం ఇప్పటికీ సూపర్ గా వున్నది
ఈ వయసులో కూడా తొక్కుతున్నారు, అంటే మీరు ఇంకా చాలా ఫిట్ గా ఉన్నారు ఐతే.
Na degara tata company cycle undhi bro tata cycle thayaru chayatam aapesaru ma ka yi ravatledu
Atlas nenu foreign company anukunna ippativaraku
నేను 1982అట్లాస్ sikilanu ఇప్పుడు నావద్ద అట్లాస్ ఇప్పటికి ఇప్పటి మార్చాను 900రూపాయి లకు కొన్నాను దానిని మార్చి ఆడపిల్లల syikila గా మార్చాను
Akkada mutha padindi cherlapalli ki ra chupistha working, konchem useful information ivuvandi bro
👏👏👏👏
Do a video on our pride leader Indira Gandhi
Bro, me too used to get a bicycle for rent until 3rd class, but, I didn't remember particularly it is Atlas or Hero, in 4th class, I got a second hand bicycle, I think it's Hero bicycle,
I don't know till today that Atlas is such a fame brand!
Bro andhariki atlas cycle tho edho oka sweet memories untaye
నా వద్ద ఇప్పుడు అంబర్ సైకిల్ వుంది ....
Old is gold 💓
నేను Hero cycle ఉపయోగించాను. 1988 లో సైకిల్ నేర్చుకుంటే, 1995 lo సొంత సైకిల్ హీరో కంపెనీ ది కొనుక్కున్నాను. ఆ సైకిల్ నాకు చాల ఉపయోగ పడింది. 2008 వరకు ఆ సైకిల్ వాడాను.
There were hero and philiphs cycles.
My first cycle is atlas that is my valuable remember days .
Bro na cycle company atlas bro I bought it on 2020
Aaroju lu veru anna
My first 🚲🚲
Hercules cycles bio also pls 🙏🙏🙏
Hi
ghanta ku 1 rup. adhey ki theesukoni vaariniki okasari cycle thokki nerchukunna , aa gnapakaani gurthuku thechi na ee video ki na johaarlu....
Iam a BSA fan appatlo ede smoth cycle
Brother miru a video pettina chudalanipisthadhi
Avun ma
Madhina cycle tax 5rupess 1hrs💚
నా ఫస్ట్ సైకిల్ 2300 hero
2005
Na first cycle atlas marvel
నా సైకిల్ కూడా అట్లాసే అన్నా
1 hour 2rupees rent bro. Nenu nerchukunnanu
My first cycle is Atlas.
Cycle unapud kovvu led ...ipud kovvu vachaka cycle avsrm vachindi rise and fall cycle kante rise and fall human ante better
నాన్న
అట్లాస్సేకిల్ -బాందరాంగాదా
atlas old is gold dani mundara gear cycles kuda waste
నేను స్కూల్ కు వెళ్ళాను సైకిల్ మీద
My cycle is atlas
I learnt cycling with Hercules cycle
Naku one cycle unde ipadu kada
Na chinnappudu atlas cycle ippatiki unnadi
Nippo baters
Nippo baters store
అవునండి అట్లాస్ బ్రాండ్ నేమ్ తీపి అనుభూతి కలిగిస్తుంది. కాని వాళ్ళు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవ్వక కంపినీయే మూసుకోవలసివచ్చింది.
Nene ma Nana cycle midha neruchukunna atlas midha
Atlas ante abbreviations
Atlas pronunciation has at and las. so it lost...
😅
Panditha putra parama sunta entai atlas owners mugguru kodukulu
Bro Na cycle Atlas Cycle e and koni 5 years avutundi damage chala thakkuva
Inka unda
Yes vundi atlas warrior
@@MkGaming-BNTL ae year lo konaaru ???
2017
@@MkGaming-BNTL ohh shut down ki just munde konaara ?