అభినందనీయం. మీలాంటి వాళ్లు పది కాలాలపాటు మన ధర్మభూమి కి అవసరం. ఇలా పదికాలాలపాటు ధర్మసందేశాలు అందిస్తూ ధర్మ సేవకు పాత్రులు కావాలని, పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ప్రసాదించాలని కోరుకుంటున్నాను
చాలా చక్కటి విషయాలను అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నారు 🙏 పవిత్రను ఉంగర రూపంలో ఎలా తయారు చెయ్యాలో చూపించారు. ధన్యవాదములు 🙏 పితృ తర్పణం గురించి చాలామందికి చాలారకాలుగా అపోహలు ఉన్నాయి... వీడియోల రూపంలో చెప్పి అందరి అపోహలను తీర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు , కృషి ...అభినందించదగినది🙏🙏🙏
అయ్యా...!నమస్కారం 🙏🏼 మంచివిషయాన్ని తెలియజేసారు... కానీ పవిత్రన్ని తయారు చేయడానికి వాడే కొసలు( ఆగ్రాలు)ఉన్న 3 దర్భల్లో ఒక కొసను త్రిప్పి అంటే.... 2కొసలు ఒకవైపు 1కొసమాత్రం తలక్రిందులుగా ఉండేలాగా చేసి మూడింటిని పేనినట్టుగా త్రిప్పి మీరుచూపిన విధంగా పవిత్రం ముడి వెయ్యాలి.... మా తండ్రిగారు ఇలా 3 దర్భలతో పవిత్రం చెయ్యడం నేర్పించారు...
మంచి భాషా పటిమ తో సులభ తరంగా అర్ధమయ్యే రీతిలో ప్రదర్శించిన పవిత్రం ఎలా చేయాలి వీడియో అద్భుతంగా వుంది.ఈ క్రియనే మరొక్కసారి ఇదే వీ డి యో ,లో వెను వెం ట నే చూపిస్తే బాగుండేది మీకు ప్రత్యేక అభినందనలు బాగు
నమస్తే గురువు గారు "పవిత్ర "వెండి ఉంగరం ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దానిని ఏ ఆకృతి లో చేయాలో స్వర్ణ కారులు అందరికి తెలియక పోవచ్చు. దయచేసి తెలుపగలరు. 🙏🕉️
స్వామి నేను మా ఊరిలో శ్రీ కృష్ణ జన్మ అష్టమి నాడు స్వామి వారిని వూరేగింపు తీసుకుని వెళ్తాను.. ఇంకా ఆ రోజు అంతా స్వామి వారి ఉత్సవ మూర్తి ని తాఖి పూజలు చేస్తూ వుంటాను.. అపుడు ఒక్కోసారి ప్రసాదం ఇచ్చి. వెంటనే మళ్ళీ పూజ చేయాలిసిన పరిస్థితి ఉంటుంది అందుకు పవిత్రం ధరించాలి అనుకుంటున్నా.. మీరు ఏమంటారు.. కృష్ణుడే కాకుండా ఇంకా అమ్మవారు, రాముల వారి పూజ కూడా అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది.. So పవిత్రం పెట్టుకోవాలి అనుకుంటున్నాను మీరు ఏమి చెప్తారు.. ఎందులో పవిత్ర ధారణ చెయ్యాలి.. అస్సలు చేయాలా. వద్దా
వివాహం కాని కన్య మరణించితే మహాలయ పక్షం లో చతుర్దశి నాడు కూడా ఏకో దిష్ట శ్రాద్ధం పెట్టవచ్చు అని విన్నాం అది చ్చేయ వచ్చా సత్ఫలితం వుంటుందా త్వరగా తెలుపగలరు కృతఙ్ఞతలు తొ
మహాలయ పక్షం స్టార్ట్ ఆయె ముందు రోజు అనగా పున్న మి నాడు మా పెద్దన్న గారూ పోయేరు, మాకు 10 రోజులు మైల, మరి నిన్నటి నుండీ మజాలయా పక్షాలు ప్రారంభం అయినాయి., ఇప్పుడు నేను మా పితృ దేవతలకి తర్పణాలు ఇవ్వొచ్చా. దయచేసి తెలియ చేయండి ప్లీజ్.
అభినందనీయం. మీలాంటి వాళ్లు పది కాలాలపాటు మన ధర్మభూమి కి అవసరం. ఇలా పదికాలాలపాటు ధర్మసందేశాలు అందిస్తూ ధర్మ సేవకు పాత్రులు కావాలని,
పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ప్రసాదించాలని కోరుకుంటున్నాను
చాలా చక్కటి విషయాలను అందరికీ వీడియో రూపంలో తెలియజేస్తున్నారు 🙏 పవిత్రను ఉంగర రూపంలో ఎలా తయారు చెయ్యాలో చూపించారు. ధన్యవాదములు 🙏
పితృ తర్పణం గురించి చాలామందికి చాలారకాలుగా అపోహలు ఉన్నాయి... వీడియోల రూపంలో చెప్పి అందరి అపోహలను తీర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు , కృషి ...అభినందించదగినది🙏🙏🙏
గురువు గారండి చాలా బాగా చెప్పారండి విశ్లేషణ తో మీకు మా ధన్య వాధములు.
చాలా మంచి విషయం చెప్పేరు.. మంచి ఉపయుక్తం అవుతుంది.. ధన్యవాదములు 🙏🏻
🌹🙏🌹 Clear explanation of Pavitram preparation.
చాలా విలువయిన విషయం తెలిపారు. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్భవ.
జై గురు దేవ దత్త, గురువు గారు మంచి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.
గురువు గారు మంచి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.
అయ్యా...!నమస్కారం 🙏🏼
మంచివిషయాన్ని తెలియజేసారు... కానీ పవిత్రన్ని తయారు చేయడానికి వాడే కొసలు( ఆగ్రాలు)ఉన్న 3 దర్భల్లో ఒక కొసను త్రిప్పి అంటే.... 2కొసలు ఒకవైపు 1కొసమాత్రం తలక్రిందులుగా ఉండేలాగా చేసి మూడింటిని పేనినట్టుగా త్రిప్పి మీరుచూపిన విధంగా పవిత్రం ముడి వెయ్యాలి....
మా తండ్రిగారు ఇలా 3 దర్భలతో పవిత్రం చెయ్యడం నేర్పించారు...
నమస్కారములు. పవిత్ర తయారీ విధానం లో ముడి వేయడం నిదానంగా రెండు మూడు మారులు చేసిన బాగా యుండునని మనవి చేయు చున్నాను
విలువ గలిగిన సమాచారం, కృతజ్ఞతలు
పవిత్రం ఎలా చేయాలో చక్కగా చేసి చూపించారు ధన్యవాదములు
ధన్యవాదములు గురువుగారు.
చాల బాగ చెప్పారు.
ధన్యవాదములు Thank you Sir. 🙏
Chala chaķaga chepparu dhanyavadalu.
Dhanyavadamulu
Guruvu gariki dhanyavadamulu
Thank you 🙏
Thanking you sir ,
Danyavadalu swamy
ఓం శ్రీ గురుభ్యోనమః
ధన్యవాదములు 🙏
Thank You Swami.
Chala chakkani visayam
Sri gurubyo namaha
మంచి భాషా పటిమ తో సులభ తరంగా అర్ధమయ్యే రీతిలో ప్రదర్శించిన పవిత్రం ఎలా చేయాలి
వీడియో అద్భుతంగా వుంది.ఈ క్రియనే మరొక్కసారి ఇదే వీ డి యో ,లో వెను వెం ట నే చూపిస్తే
బాగుండేది మీకు ప్రత్యేక అభినందనలు
బాగు
Very nice guruvu garu
గురుభ్యో నమః
Namaste baga thelepinaru
Pinda pradanam gurunchi cheppandi guruvagaru
🙏🙏🙏very nice sir thank you so much
Thanks
Pavitra elachayyalo baga chupincharu
జై గురుదేవ దత్త గురువు గారండి అట్లే ఆబ్దికం గురించి కూడా తెలపండి
Good job
👌🙏🙏
నమస్తే గురువు గారు "పవిత్ర "వెండి ఉంగరం ఎలా ఉంటుందో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దానిని ఏ ఆకృతి లో చేయాలో స్వర్ణ కారులు అందరికి తెలియక పోవచ్చు. దయచేసి తెలుపగలరు. 🙏🕉️
అలాగే
In gold ring a red stone was put. Can this be used for karmas. After removing the stone and filled with gold can the dharna ring be used. Kgsastry
Veryusful
🙏🙏🙏🤲🙏🙏🙏
శర్మ గారు అలాగే కూర్చా ను కూడా చూపించండి
Pavitram dhrinche samayam looks chadive mantras pettagalaru
ఆబ్దీకంలో దర్భతో చేసిన పవిత్రం ఉపయోగించకుండా లోహం వాడవచ్చా?
లేదండీ పనికిరాదు
Mnv nararasimhulu👍🏼🙏
గురువుగారు కు
ర్చ
తయారు చేయు విధానము చెప్పండి
Podi datbaltho aiena pavitharam chayachhuna sir.
Explanation tharvatha cam miku opposite lo kakunda ,, mi side nundi pavitra chesthunna side pedthey chala baga undedi
అంతా బాగుంది కానీ కత్తెర వాడకూడదు, పవిత్ర పొడవుకు కూడా ప్రమాణం ఉంటుంది
Namaskaram guruvu Garu
Very good
Maasikam, taddinam poorti videos pettavalsonadiga koruchunnaanu
🙏
Ptru pavitra kakunda shubhakaryalaku kudaa eee pavitrne vaadavacha vere unte pettandi
How to made kurcha and doppa
స్వామి నేను మా ఊరిలో శ్రీ కృష్ణ జన్మ అష్టమి నాడు స్వామి వారిని వూరేగింపు తీసుకుని వెళ్తాను.. ఇంకా ఆ రోజు అంతా స్వామి వారి ఉత్సవ మూర్తి ని తాఖి పూజలు చేస్తూ వుంటాను.. అపుడు ఒక్కోసారి ప్రసాదం ఇచ్చి. వెంటనే మళ్ళీ పూజ చేయాలిసిన పరిస్థితి ఉంటుంది అందుకు పవిత్రం ధరించాలి అనుకుంటున్నా.. మీరు ఏమంటారు.. కృష్ణుడే కాకుండా ఇంకా అమ్మవారు, రాముల వారి పూజ కూడా అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది.. So పవిత్రం పెట్టుకోవాలి అనుకుంటున్నాను మీరు ఏమి చెప్తారు.. ఎందులో పవిత్ర ధారణ చెయ్యాలి.. అస్సలు చేయాలా. వద్దా
ఇది కూడా చాలా మంచి ధర్మ సందేహం సందేహ నివృత్తి చేస్తే బాగుంటుంది
నమాస్కారము
Deva pavitra gurinchi
వెండి పవిత్రము లు ఊంటాయా?
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారములు ఏ టైం లో చేయవచ్చు ఉదయాన్నే చేయవచ్చా చేయకూడదా
మధ్యాహ్నం లోపు అండి
దేవతా పూజ లలో ఎని ధరభలు వాడాలి
Poojalo, dharpa ring finger ki petti, pooja, stotralu, Lalitha sahasranamalu chadvukovacha,, guruvu garu
yes andi
@@HinduDharmaChakram ,, thankq guruvu garu
వివాహం కాని కన్య మరణించితే మహాలయ పక్షం లో చతుర్దశి నాడు కూడా ఏకో దిష్ట శ్రాద్ధం పెట్టవచ్చు అని విన్నాం అది చ్చేయ వచ్చా సత్ఫలితం వుంటుందా త్వరగా తెలుపగలరు కృతఙ్ఞతలు తొ
Namaskaram
Mudivesetapuudu sareega kanapadaledu
మహాలయ పక్షం స్టార్ట్ ఆయె ముందు రోజు అనగా పున్న మి నాడు మా పెద్దన్న గారూ పోయేరు, మాకు 10 రోజులు మైల, మరి నిన్నటి నుండీ మజాలయా పక్షాలు ప్రారంభం అయినాయి., ఇప్పుడు నేను మా పితృ దేవతలకి తర్పణాలు ఇవ్వొచ్చా. దయచేసి తెలియ చేయండి ప్లీజ్.
సూతకం వెళ్లినాక ఇవ్వాలి
Prathistadi karyakramalaku eepavitra panichestundaa
No
Namasteji ma attagari tidhi ikkada telugu ayyagarlu leru maku house lo tarunam ela cheyyalo cheppandi
తర్పణం వీడియో మన ఛానల్ ఉంది. దయచేసి చూడగలరు
Meeku ma dhanyavaadaalu teluppagoruchunnamu
@@HinduDharmaChakram గారు నమస్కారం 🙏. దేవ కర్మలకు( దేవ పవిత్రం) కూడా ఉంటుందా, ఉంటే అదెలా ఉంటుందో తెలపగలరు.
తర్పణం వదిలేటప్పుడు చదివే మంత్రాలు పెట్టండి
మా అమ్మగారు ఈ మధ్య కాలం చేశారు. మా నాన్న ఉన్నారు ఉన్నారు. నేను మా అమ్మ గారు కాలం చేసిన ప్రతి మాసము నందు వచ్చే తిథినాడు తర్పణం వదల వచ్చునా
పనికిరాదు
పిత్రులు అనగా తల్లి తండ్రులు గతించి సంవత్సరం కాకుండానే మహాలయ శార్ధాలు, తర్పణాలు, పిండప్రదానాలు చేయవచ్చా. తెలియజేయ ప్రార్థన.
చేయకూడదు
బ్రహ్మండగా వివరించారు ఎఒక్కరుచెప్పలేదు
ముడి దగ్గర అర్థం కాలేదు
Pitru tarpana shlokas lu script petta galaru
ధన్యవాదాలు
అయ్యా మీరు చేసరప్పుడు పక్కన ఆ పిచ్చికల గోల ఏంటి.
Guruvu gariki dhanyavadamulu
ధన్యవాదములు 🙏🙏🙏
ధన్యవాదములు
🙏🙏
Very nice
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు
🙏🙏🙏