ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 97

  • @kiransaivalasa3062
    @kiransaivalasa3062 7 หลายเดือนก่อน +107

    ఆరోగ్య కరమైన ఫ్రూట్స్ ఎన్నివున్నా ఆర్గానిక్ మాత్రం అందని ద్రాక్ష పండేకదా ఉదయాన్నే ఇవన్నీ తిని ఆరోగ్యాన్ని i c u పాలు చేసుకోవడం కన్నాsunlight లో చద్దన్నం తిని మూన్ లైట్ లో మిరియాల కాషాయం తాగడం మంచిదని నా అభిప్రాయం 🙏🏻

  • @swaroop3699
    @swaroop3699 วันที่ผ่านมา +1

    Eggs
    Badam
    Karjuram
    Banana
    Apple

  • @nickysiragam16
    @nickysiragam16 8 หลายเดือนก่อน +135

    ఉదమం కాళీ కడుపులో అరటిపండ్లు apple తినకూడదు....

    • @harshacrazy1
      @harshacrazy1 8 หลายเดือนก่อน +13

      Banana thinochhu

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 8 หลายเดือนก่อน

      ​@@harshacrazy1no bro

    • @Ravan-ew5sx
      @Ravan-ew5sx 8 หลายเดือนก่อน +11

      Banaana information is wrong

    • @SilverBulleteer
      @SilverBulleteer 8 หลายเดือนก่อน +4

      Apple yedanna breakfast తీసుకున్న వెంటనే తినచ్చు. చాలా మంచిది. Empty stomach No.

    • @satyanarayanaa856
      @satyanarayanaa856 7 หลายเดือนก่อน

      B666​@@harshacrazy1

  • @thirupathi907
    @thirupathi907 7 หลายเดือนก่อน +20

    అన్ని ఫ్రూట్స్, ఈ కాలంలో...మందులు వేస్తేనే...మాగుతున్నయి..సో, ఫ్రూట్ తినడం అంటే...రోగాలు కొని తెచ్చుకోవడమే

  • @upendherbolloju4604
    @upendherbolloju4604 14 วันที่ผ่านมา +3

    పల్లెటూరులో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు పొద్దున్నే ఏం పండ్లు తిని 80 యేండ్లు బతుకుతున్నారు

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 8 หลายเดือนก่อน +30

    ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు

    • @Asif786-l9g
      @Asif786-l9g 6 หลายเดือนก่อน

      ఎందుకు బ్రదర్

    • @gaderameshbabu9248
      @gaderameshbabu9248 5 หลายเดือนก่อน

      @@Asif786-l9g ఒకసారి డాక్టర్ గారు చెప్పారండి గ్యాస్ ఫామ్ అవుతుంది అని.

    • @telugusrinivas8850
      @telugusrinivas8850 3 หลายเดือนก่อน +2

      Sugar levels increase

    • @telugusrinivas8850
      @telugusrinivas8850 3 หลายเดือนก่อน +1

      Potassium is high

    • @Knl86-10
      @Knl86-10 2 หลายเดือนก่อน

      @@Asif786-l9g ఫ్రక్టోస్ (పండ్ల ద్వారా వచ్చే తీపి) తో సుగర్ లెవెల్ పెరగదు. గ్లూకోస్ తో (ప్రాసెస్ చేయబడిన తీపి) సుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అరటి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ 40 నుంచి 50 మధ్యలో ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి నష్టం లేదు. మరీ తోలు నల్లబడిపోయిన మిగలముగ్గిన పండు తినొద్దు..ఉపయోగం లేదు.

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 8 หลายเดือนก่อน +9

    Khali kadupu tho Arati pandu thinakudadu

  • @raviraju2001
    @raviraju2001 8 หลายเดือนก่อน +43

    Never eat banana with empty stomach please

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 4 หลายเดือนก่อน +3

    చద్ది అన్నంలో నిమ్మకాయి పచ్చడి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నంలో చాలా బాగుం tadi అది శరీరం నకు మంచిది

  • @buyurhome7282
    @buyurhome7282 8 หลายเดือนก่อน +7

    Nice ☺️మన పొట్టలోని కొవ్వును వదిలించుకోవటంలో మీకు సాయపడే ఆహారం,వ్యాయామం ఇతర చిట్కాల గురించి మాట్లాడాలంటే.. పొట్టలో కొవ్వు చేరడానికి సాధారణంగా రెండు విషయాలు కారణమవుతాయి. అందుకని బానపొట్ట తగ్గించుకోవాలంటే సరైన ఆహారం, వ్యాయామం రెండూ అవసరం. కానీ కొన్నిసార్లు ఈ బానపొట్టకి కారణాలు సంబంధం లేని విషయాలు అంటే మానసిక ఒత్తిడి, సరిపడినంత నిద్ర లేకపోవటం ఇలాంటివి అయివుంటాయి.
    మన బాడీ లోని బానపొట్టకి సంబంధించి శరీరం లోపల ఉండే అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు అని కూడా అంటారు. ఇది సన్నగా ఉండే వారిలో కూడా ఉంటుంది. ఆహారం నుండి మానసిక ఒత్తిడి, నిద్ర వరకూ దేనివల్లనైనా పొట్ట వచ్చి ఉండొచ్చు. పొట్టలో కొవ్వు కరిగించే సులభమైన ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం లేని కొన్ని ఇంట్లో చేసుకొనే వ్యాయామాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి, ఫాలో మీ ..
    #suseetrends, #fullbodyworkout, #homeworkout
    >> th-cam.com/video/YHIsyq8SY8k/w-d-xo.htmlsi=kgj_LCljBoE0aOtk

    • @VenkataraoK-w6z
      @VenkataraoK-w6z 8 หลายเดือนก่อน +1

      ఏది ఎంత తినాలిో తేలియజేస్తే బాగుండుు❤

  • @Analyzer2.0
    @Analyzer2.0 8 หลายเดือนก่อน +38

    Banana chala danger empty stomach ki 😡

  • @Antisecularpronational
    @Antisecularpronational 2 หลายเดือนก่อน +2

    పర కడుపున అరటి పండు తినకూడదు. ప్రోబయోటిక్ ఫుడ్ అయిన అంబలి, జావ, పులియబెట్టిన చద్ది అన్నం తినటం మంచిది లేదా ఇడ్లీ

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 8 หลายเดือนก่อน +4

    👍

  • @Prem-K007
    @Prem-K007 หลายเดือนก่อน

    some people may feel slight discomfort after consuming bananas due to their high magnesium content, which may interact with stomach acids. If you're comfortable eating them, it's perfectly fine. Everyone's body responds differently, so it's important to listen to how yours reacts.

  • @chandrasekharp6803
    @chandrasekharp6803 8 หลายเดือนก่อน +5

    My suggestion is better to eat Idlis, complete pro biotic, cheap & best breakfast to all.

  • @venkyswhanika7599
    @venkyswhanika7599 8 หลายเดือนก่อน +6

    Never eat Banana on an empty stomach...

    • @Z1shorts-w4o
      @Z1shorts-w4o 8 หลายเดือนก่อน

      Why

    • @Z1shorts-w4o
      @Z1shorts-w4o 8 หลายเดือนก่อน +1

      @@venkyswhanika7599 ohh thank you so much for the knowledge ❤️

    • @venkyswhanika7599
      @venkyswhanika7599 8 หลายเดือนก่อน

      @@Z1shorts-w4o "Bananas are acidic in nature and have high amounts of potassium. They are good to start off with in the morning but not on an empty stomach. You should team it with soaked dry fruits, apples and other fruits to minimalise the acidic content in the body." The high magnesium content can cause imbalance between calcium and magnesium in the blood, which may further have an adverse effect on the cardiovascular system.

  • @saikumaru8965
    @saikumaru8965 4 หลายเดือนก่อน +1

    Information will have correctness about help .blindly meru cheppevi follow ayithe nastyame
    Banana apple breakfast ga thinte gastric vasthundi

  • @gautamgana7760
    @gautamgana7760 5 หลายเดือนก่อน

    arati pandu eppudu kali kadupu tho tinakudadhu.. breakfast chesin taruvaata arati pandu thinte mi energy perfect ga vuntundi

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 4 หลายเดือนก่อน

    నాకు తమిళం రాడు కానీ తమిళంలో పాటలు చాలా బా గుంటాయి సెల్ పైన తమిళంలో వేయొద్దు ప్లీజ్ తెలుగులో వేయండి ప్లీజ్

  • @manjunatha.1922
    @manjunatha.1922 6 หลายเดือนก่อน +2

    Super

  • @RajuKumar-ec4nt
    @RajuKumar-ec4nt 8 หลายเดือนก่อน +4

    Tqs 🙏🙏

  • @allurirajesh934
    @allurirajesh934 8 หลายเดือนก่อน +8

    Nee channel chudakudadu

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 8 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🌹

  • @Bharadwajdae
    @Bharadwajdae 8 หลายเดือนก่อน +1

    Nice

  • @NavinRavula
    @NavinRavula 8 หลายเดือนก่อน +4

    Ok

  • @CokHot
    @CokHot 6 หลายเดือนก่อน

    Almonds. Banana. Apple. Dates. Eggs

  • @sarojaravva9072
    @sarojaravva9072 8 หลายเดือนก่อน +4

    Early morning banana tinakudadu

  • @ramakrishna-ef8rz
    @ramakrishna-ef8rz 8 หลายเดือนก่อน +1

    Tq

  • @konaseemakurrodu2914
    @konaseemakurrodu2914 4 หลายเดือนก่อน

    ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినకోడదు.... అరటిపండులో "పొటాషియం" ఎక్కువగా ఉంటుంది...ఇది తినడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది 😮😮

  • @venkateswararao9715
    @venkateswararao9715 15 วันที่ผ่านมา

    Banana in the break past harmful , I got that experience

  • @sdtaj6312
    @sdtaj6312 4 หลายเดือนก่อน

    కలికుడుపు న అరటిపండు తీనకూడదు

  • @baakibura830
    @baakibura830 7 หลายเดือนก่อน +1

    Meeru nutritionist ahh..what qualification ..chepandi ma'am.

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 8 หลายเดือนก่อน +1

    Oooh.maku.ikkada.saudilo.khajura.fuullu

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 4 หลายเดือนก่อน

    Khajoor.tinachchu.digetion
    Chedtadi.energy.baga.gulf..citizen.vallu.okkaru.daily.kaneesam.ara.kilo.tintaru.

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 8 หลายเดือนก่อน +4

    Morning banana tenatam health ki manchede kaadu!!

    • @mrmr7143
      @mrmr7143 8 หลายเดือนก่อน

      Avunaac,nenu follow avudam anukunna ,vedio chuusi

    • @Analyzer2.0
      @Analyzer2.0 8 หลายเดือนก่อน

      ​@@mrmr7143 Banana placelo apple best .banana chala danger empty stomach ki.

    • @mrmr7143
      @mrmr7143 8 หลายเดือนก่อน

      @@Analyzer2.0 kk tq

  • @thirupathi907
    @thirupathi907 7 หลายเดือนก่อน +1

    No fruit is naturally ripened today. All are artificially ripened. So choice is yours...what to eat, n not

  • @kalesudhakar8409
    @kalesudhakar8409 4 หลายเดือนก่อน

    Ha anni thintamu 1500 /- pampu morning time lo

  • @Nagaraju-5232
    @Nagaraju-5232 6 หลายเดือนก่อน +1

    dont eat banana with empty stomach

  • @srinubidika8113
    @srinubidika8113 หลายเดือนก่อน

    Kaali kadupuna Aratipandu thinte kaduu nopi osthundhi.

  • @emmanuelaleti4977
    @emmanuelaleti4977 หลายเดือนก่อน

    Nee e ooru needi

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp หลายเดือนก่อน

    కాళీ కడుపుతో అరటి పండు తినకుడదు.మీరు తినాలి అంటున్నరు 🤣🤣🤣🤣🤣

  • @KIRRAK_ENTERTAINMENT.
    @KIRRAK_ENTERTAINMENT. 2 หลายเดือนก่อน

    విద్యుని నీ అడిగే డానికి ఎంతసేపు నువ్వూ వగడం దేనికి మడం😢

  • @vishnureddy-q5u
    @vishnureddy-q5u 8 หลายเดือนก่อน +3

    aunty banana lo potase untundi protines tesukokunda tintey kadupu kalipotundi

  • @Bisky-vm9nr
    @Bisky-vm9nr 8 หลายเดือนก่อน +12

    Tv9 waste news

  • @sambasiva0750
    @sambasiva0750 8 หลายเดือนก่อน +3

    I've stopped eating breakfast a year back. I'm healthy and active in day-to-day life...
    Eating bananas in the morning is a bad idea bcoz of their sugar content.

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 7 หลายเดือนก่อน

      Morning break fast ami tesukuntaarandi

    • @sambasiva0750
      @sambasiva0750 7 หลายเดือนก่อน

      @@badarinarayanakaruturi1061 green tea tappa Ami tinanunu , meku idly, eggs, dosa, ragi Java better options

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 7 หลายเดือนก่อน

      Nenu morning naanapettina badam anjeer and egg and millet java leda fruit s madyanam rice night Tiffin ala tintunnamu andi ela vuntundandi nenu job nundi retire ayyanu healt gurinsi ala chestunnamu andi

    • @sambasiva0750
      @sambasiva0750 7 หลายเดือนก่อน

      @@badarinarayanakaruturi1061 Morning breakfast lite ga teskondi, but daily morning oka 30 minutes and evening oka 30 minutes walking cheyandi...

    • @badarinarayanakaruturi1061
      @badarinarayanakaruturi1061 7 หลายเดือนก่อน

      @@sambasiva0750 alage chestunnanandi thank you andi

  • @BasavaU-xn6yf
    @BasavaU-xn6yf 2 หลายเดือนก่อน +1

    Kale kaduputho banana 🍌 thinakudadhu

  • @JannuJannu-m8u
    @JannuJannu-m8u 2 หลายเดือนก่อน

    Kali kaduputo ruits asalu tinakudadhu

  • @LokeshChakari-pj2bg
    @LokeshChakari-pj2bg 5 หลายเดือนก่อน +1

    కనీసం లోక జ్ఞానం ఉండి చెప్తున్నారా ఈ ఛానల్ లో... ఎంత. మూర్ఖులు కూడా చెప్పరు కదరా ఇలా....
    అరటి షుగర్ లెవెల్స్ పెంచుతుంది ఉదయాన్నే తింటే...
    Apple, ద్రాక్ష ఆసిడీటీ ని పెంచేస్తాయి...
    ఇలా చాలా తప్పులున్నాయి చూస్కోండి

  • @shivalramavl759
    @shivalramavl759 8 หลายเดือนก่อน +1

    no need of the video with last 6 seconds disclaimer - useless content

  • @satheeshkoppera-po6gp
    @satheeshkoppera-po6gp หลายเดือนก่อน

    TV 9 ఛానెల్ కి జ్ఞానం లేదు🤣🤣🤣🤣

  • @anilaishu2697
    @anilaishu2697 8 หลายเดือนก่อน +2

    Banana assalu tinoddu... enduku thappudu samacharam public istharu.

  • @Sanjay-zf9tm
    @Sanjay-zf9tm 4 หลายเดือนก่อน

    Wrong information

  • @humanizam6786
    @humanizam6786 7 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂

  • @jbp6165
    @jbp6165 2 วันที่ผ่านมา

    సద్ది బువ్వ మజ్జిగ

  • @DILEEPKUMAR-yn8sz
    @DILEEPKUMAR-yn8sz หลายเดือนก่อน

    ఏంటబ్బా ఇంకా చెప్పలేదు అని అనుకున్నాను... డాక్టర్ సలహా తీసుకుని తినండి అని చెప్పేటప్పుడు... మీరెందుకు వీడియోస్ చెయ్యడం... మీ రేటింగ్, income కోసమా... ఛ.. ఎక్కడ చూసినా ఏమీ వినిన్నా అంత budiness తప్ప ఇంకేమి లేదు

  • @shaikAlizain1433.
    @shaikAlizain1433. 4 หลายเดือนก่อน

    Anni mandulatho kada inkem thini chavali vantlo sathuva raadhai ,unna pranam kuda pathadhai

  • @omnamovenkatesaya6666
    @omnamovenkatesaya6666 5 หลายเดือนก่อน

    WORST CHANNEL

  • @TooluguSantosh-bm6fl
    @TooluguSantosh-bm6fl 6 หลายเดือนก่อน +1

    Gadida guduu leee rice tini work chyiyandii em kaduuu kali ga untee anni jabbulu vastyii

  • @TooluguSantosh-bm6fl
    @TooluguSantosh-bm6fl 6 หลายเดือนก่อน +1

    Bananas tinakudadura babu mrang

  • @Kunchalaanish
    @Kunchalaanish 7 หลายเดือนก่อน +1

    Nee mokham

  • @yamgarnagamani8718
    @yamgarnagamani8718 8 หลายเดือนก่อน +4

    Ok