శుభ సాయంత్రం నాగ శ్రీ ma'am,కడియం పట్టు లో రంగులు చాలా చాలా బాగున్నాయి, కాని మీకు పసుపు రంగు వద్దు, చాలా రంగులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, so దానిలో మీ బెస్ట్ first impression తీసుకోండి, కోవై పట్టు లో కూడా రంగులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, so choice is yours ma'am
చాలా చాలా బావున్నాయి ...చీరలన్నీ👌👌👌
Sri satya valla service super
Yellow purple super abboo pichekkisthunnayi😮
Awesome collection's 💕 🙏 👌 👏
🥳🥳🥳🎉❤️మాటల్లేవండి 🎉🎉
Blue chala bagunfi 22 k loo 😊
Beautiful Sarees andi!!
Beautiful sarees mam veella daggara tusser lo cheyyandi mam
Sure
Yellow saree super mam
Tq andi
బాగుంది మేడం తీసుకోండి
Tq andi🥰🎉
Awesome collection 😍
Hi mam beautiful collection
Tq andi
హ్మ్, మీరు తీసేసుకున్నారా, పసుపు రంగు it's kk, మీ ఇష్టం 😊
Nice
Tq andi
Rust❤❤❤❤❤❤
Mam, chillapalli weaverly lo baledu andi....anavasaram ga వెళ్లి 12k antagattinchukunnanu....😢
శుభ సాయంత్రం నాగ శ్రీ ma'am,కడియం పట్టు లో రంగులు చాలా చాలా బాగున్నాయి, కాని మీకు పసుపు రంగు వద్దు, చాలా రంగులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, so దానిలో మీ బెస్ట్ first impression తీసుకోండి, కోవై పట్టు లో కూడా రంగులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, so choice is yours ma'am
Kadiyal means?
Ayite nenu konukkovali kadaa😂 mee intlo pelli maa intipelli kooda😅
Mam…ivvena sarees store lo inka kadiyal pattu sarees unnaya??
Hi mam
ఏమో అవి అన్నీ తెలియదు కానీ మీరు ఈ సారి పసుపు రంగు మార్చి వేరే దానికి shift చేయండి కంచి లో కూడా రంగులు అద్భుతంగా ఉన్నాయి
blue miku ekhuva baledandi
Oky
.. Teskoledu