అబ్బ అబ్బ ఎంత మంచి పాట అన్న జీవిత పర్మార్థం ఉంది దీనిలో ఈ పాటను ఇరువై సార్లు విన్న 🙏🏻🙏🏻👌🏻🚩🚩🚩🫂🫂🫂🫂🫂🫂జై శ్రీ రామ్... కొంతమంది ముర్కులు ఈ సత్యం తెల్వదు డబ్బులు బంగారం కార్లు భూములు ఉన్నాయి అని మనిషి ని చులకన చూస్తారు కానీ ఎది వెంట రాదు అని తెలుసుకోరు మనకు ఉన్న ఆస్థి లో కొంచం పంచితే అదే మనతో వచ్చేది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ రామ్ జై సద్గురు
👏👏 ఈ పాటలో అర్థం చాలా బాగుంది అన్న ఎన్ని రోజులు బతికిన వేస్ట్ అందరం కలిసి ఉందాం అన్నా నన్ను భజనల్లోకి తీసుకుపో అన్న నాకు భజన లోకి రావాలనే ఉన్నది అన్న 🙏🙏
కలిసి ఉంటే ఏమి ప్రాబ్లం లేదు కానీ మొదట నీవు ఏదైనా పని చూసుకొని సెటిల్ అయిన తర్వాత నా వెంట భజనకు రా నాకేం ప్రాబ్లం లేదు. తిని తిరిగితే నిన్ను కాదు నన్ను తిడుతారు అందరూ. ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా రేపో మాపో పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా. వయసులో ఉన్నప్పుడే సంపాదించాలి పని చూసుకొ మొదట. ఊళ్ళో వేస్ట్ గా తిరుగుతున్నవు అని ఒక పని చూస్తే వెళ్ళలేవు తిని తిరగటం అలవాటు చేసుకున్నావు. నీలాగా ఎవరైనా రాత్రి పూట భజన చేసి పగలంతా ఏమి పని చేయకుండా పడుకుంటున్నారా ఒకసారి ఆలోచించు. భజన చేస్తే పుణ్యం వస్తుంది కానీ.సంసార జీవితంలో బ్రతకడానికి డబ్బులు కావాలి నీకు ఎవ్వడు చెప్పాడో నాకు తెలియదు కానీ నీవు ఇంకా చిన్నగా ఉన్నాను అనుకుంటున్నవేమో. చెడు అలవాట్లకు లొంగిన వాళ్ళు ఎవరైనా నా వెంట భజనకు తీసుకెళ్ళను ఎంతో మందిని దూరం పెట్టాను నీకు తెలుసు. నా దగ్గర పద్దతి ప్రకారం ఉండాలి వేస్ట్ అలవాట్ల వల్ల జీవితం వ్యర్థం పాలు అవుతుంది. అర్తం చేసుకుని పద్ధతిగా బ్రతుకు సమాజంలో. ఇప్పటికైన సమయం మించిపోలేదు నీలో మర్పుతెచ్చుకో జై సద్గురు జై శ్రీరామ్ 🙏🙏
తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ మానస మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ • ఎంతగొప్ప పదవులు ఉన్నా చక్రవర్తి తానేయైనా • చావుతప్పదోరన్నా పరమహంస కైనా • నీ బోగాలెన్నో వున్నా పరమాత్ముని కృపయే మిన్నా... అదే మనకు లేకుంటే "బ్రతుకె సున్నా"2 !! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస... • ఎవరి కొరకు జన్మించావు ఏమి పలము చేస్తున్నావు • తెలియలేదు నరుడా మింగబోద నీకు • నీ బంధువులు ఎందరు వున్నా నీ వెంటరారు ఒకరైన నిగి లేని నీ కర్మ "పాలమే అన్నా" 2 !! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస... • గొప్ప కులము లేదని అనకు ఎత్తు తప్పులున్న యనకు • సాటివారి ఇలలో కించపర్చాబోకు • మట్టికుండ ఈ దేహం విడిచిపెట్టు నీ సందేహం అందరిలో వెలిగేధీ "పరమాత్మ ఒక్కడే"2 !! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస.
అబ్బ అబ్బ ఎంత మంచి పాట అన్న జీవిత పర్మార్థం ఉంది దీనిలో ఈ పాటను ఇరువై సార్లు విన్న 🙏🏻🙏🏻👌🏻🚩🚩🚩🫂🫂🫂🫂🫂🫂జై శ్రీ రామ్... కొంతమంది ముర్కులు ఈ సత్యం తెల్వదు డబ్బులు బంగారం కార్లు భూములు ఉన్నాయి అని మనిషి ని చులకన చూస్తారు కానీ ఎది వెంట రాదు అని తెలుసుకోరు మనకు ఉన్న ఆస్థి లో కొంచం పంచితే అదే మనతో వచ్చేది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ రామ్ జై సద్గురు
థాంక్స్ శ్రావణ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు చాలా సంతోషం మీ వివరణకు🙏🙏
😊k😢😢ñ
చాలా అద్భతంగా పాడారు
ఈ కళ ను కాపాడుకోవాలి
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
సూపర్ గా పాడారు శ్రీ గురుభ్యోనమః సద్గురు నాత మహారాజ్ కీ జై 🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
సూపర్ అన్నా గారు 🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
సూపర్ రాజన్న 👌
Thanks Anna garu 🙏🙏
Super guruvugu
Thanks for watching 🙏🙏
నాగిని సూపర్ అన్న గారు 🌹🌹
Thanks Anna garu 🙏🙏
అచాలా పరిపూర్ణ తత్త్వములు చాలాబాగుంటుంవి
జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
గురువు గారికి ధన్యవాదములు 🙏🏻
మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
👏👏 ఈ పాటలో అర్థం చాలా బాగుంది అన్న ఎన్ని రోజులు బతికిన వేస్ట్ అందరం కలిసి ఉందాం అన్నా నన్ను భజనల్లోకి తీసుకుపో అన్న నాకు భజన లోకి రావాలనే ఉన్నది అన్న 🙏🙏
కలిసి ఉంటే ఏమి ప్రాబ్లం లేదు కానీ మొదట నీవు ఏదైనా పని చూసుకొని సెటిల్ అయిన తర్వాత నా వెంట భజనకు రా నాకేం ప్రాబ్లం లేదు. తిని తిరిగితే నిన్ను కాదు నన్ను తిడుతారు అందరూ. ఇంకా చిన్న పిల్లాడిని అనుకుంటున్నావా రేపో మాపో పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా. వయసులో ఉన్నప్పుడే సంపాదించాలి పని చూసుకొ మొదట. ఊళ్ళో వేస్ట్ గా తిరుగుతున్నవు అని ఒక పని చూస్తే వెళ్ళలేవు తిని తిరగటం అలవాటు చేసుకున్నావు. నీలాగా ఎవరైనా రాత్రి పూట భజన చేసి పగలంతా ఏమి పని చేయకుండా పడుకుంటున్నారా ఒకసారి ఆలోచించు. భజన చేస్తే పుణ్యం వస్తుంది కానీ.సంసార జీవితంలో బ్రతకడానికి డబ్బులు కావాలి నీకు ఎవ్వడు చెప్పాడో నాకు తెలియదు కానీ నీవు ఇంకా చిన్నగా ఉన్నాను అనుకుంటున్నవేమో. చెడు అలవాట్లకు లొంగిన వాళ్ళు ఎవరైనా నా వెంట భజనకు తీసుకెళ్ళను ఎంతో మందిని దూరం పెట్టాను నీకు తెలుసు. నా దగ్గర పద్దతి ప్రకారం ఉండాలి వేస్ట్ అలవాట్ల వల్ల జీవితం వ్యర్థం పాలు అవుతుంది. అర్తం చేసుకుని పద్ధతిగా బ్రతుకు సమాజంలో. ఇప్పటికైన సమయం మించిపోలేదు నీలో మర్పుతెచ్చుకో జై సద్గురు జై శ్రీరామ్ 🙏🙏
చాలా చాలా సూపర్ గురువుగారు 🙏🙏🙏🙏👌💐💐
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
Jaigurudatha 🙏🙏
Thanks Anna garu 🙏🙏
పాట విన్నాక జీవితం పరమానందం అయింది
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Super Anna Garu 🙏🙏🙏
Thanks Anna garu 🙏🙏
సూపర్ అన్న హార్మోనియం
Thanks Anna garu 🙏🙏
సూపర్ అన్న
Thanks Anna garu 🙏🙏
Svmi super
Thanks for watching Anna garu 🙏🙏
Gurugaru kirthana
🙏🙏
Chaa bhagundi anna
Thanks Anna garu 🙏🙏
Super ana song
Thanks Anna garu 🙏🙏
Super
Thanks for watching medam 🙏🙏
స్వామి
🙏🙏
చాలా సూపర్ గా పాడేరు అన్న
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
Me voice super andi❤
Thank you so much 🙏🙏
🌷🌹🌺🙏🙏సూపర్ అన్న 🙏🙏🌺🌹🌷 హార్మోని లిరిక్స్ పెట్టండి
🙏🙏
తుల్లీ తుల్లీ పడబోకే తుంటరీ మానస
మళ్ళీ మళ్ళీ రాదోయీ మానవ జన్మ మానవజన్మ
• ఎంతగొప్ప పదవులు ఉన్నా చక్రవర్తి తానేయైనా
• చావుతప్పదోరన్నా పరమహంస కైనా
• నీ బోగాలెన్నో వున్నా పరమాత్ముని కృపయే మిన్నా... అదే మనకు లేకుంటే "బ్రతుకె సున్నా"2
!! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస...
• ఎవరి కొరకు జన్మించావు ఏమి పలము చేస్తున్నావు
• తెలియలేదు నరుడా మింగబోద నీకు
• నీ బంధువులు ఎందరు వున్నా నీ వెంటరారు ఒకరైన
నిగి లేని నీ కర్మ "పాలమే అన్నా" 2
!! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస...
• గొప్ప కులము లేదని అనకు ఎత్తు తప్పులున్న యనకు
• సాటివారి ఇలలో కించపర్చాబోకు
• మట్టికుండ ఈ దేహం విడిచిపెట్టు నీ సందేహం అందరిలో వెలిగేధీ "పరమాత్మ ఒక్కడే"2
!! తుళ్ళీ తుళ్ళీ పడబోకే తుంటరీ మానస.
మీ అభిమానానికి మీ శ్రమకు శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
అన్న గారు మీకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను,, మీ పాటలు అద్భుతం
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
Rajannasupar❤🎉😅😊
Thanks for watching sir 🙏🙏
సూపర్
పాట 👌👌
Thanks for watching 🙏🙏
Good morning
చాలా చాలా సూపర్ గురువుగారు 🙏🙏🙏🙏👌💐💐
🙏🙏
🙏🙏
🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Thanks Anna garu 🙏🙏
🙏🙏
Thanks Anna garu 🙏🙏
Annagarusupar
Thanks Anna garu 🙏🙏
Very good song
Thanks Anna garu 🙏🙏
Super anna garu
Thanks for watching Anna garu 🙏🙏