సర్వాయి పాపన్న జీవిత కథ | Sarvai Papanna Full Documentary |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 147

  • @mayareddy6310
    @mayareddy6310 3 ปีที่แล้ว +59

    సర్దార్ సర్వాయి పాపన్న గారి గురుంచి బావి తరాలకు అందించటానికి మీ కృషి, సంకల్పంనికి ధన్యవాదాలు.

  • @vuduthalaganeshgoud4684
    @vuduthalaganeshgoud4684 2 ปีที่แล้ว +15

    మా అన్న సర్వాయి పాపన్న గారి జీవితచరిత్ర తీయడం లో భాగమైనందుకు నాకెంతో గర్వంగా సంతోషంగా ఉంది ఇలాంటివి ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @TeluguNewsFactory
    @TeluguNewsFactory 3 ปีที่แล้ว +24

    ఇప్పుడు కావాల్సింది బహుజన రాజ్యమే.. ఆధిపత్యాన్ని ఎదిరించినందుకే పాపన్న గౌడ్ చరిత్రను కనుమరుగు చేశారు... కానీ ప్రజల నాలుకల మీద... జనపదాల్లో పాపన్న బ్రతికే ఉన్నాడు... పాపన్న ఇప్పటి తరానికి ఒక స్ఫూర్తి ప్రదాత..

  • @abhishekgoudgangannagari2454
    @abhishekgoudgangannagari2454 3 ปีที่แล้ว +24

    The untold story of a real Telangana Hero. The rebel nature of him makes me so proud to be born in this region. Jai Ho Sardar Sarvai Papanna Goud.

  • @komuraiahgoud6314
    @komuraiahgoud6314 3 ปีที่แล้ว +19

    చరిత్ర సమగ్రంగా అందించిన రవిచంద్ర గారికి అభినందనలు🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @kingoftheworld456
    @kingoftheworld456 3 ปีที่แล้ว +15

    తెలంగాణలో మళ్ళ భాహుజన రాజ్యఅధికారాన్ని స్థాపించ డానికి ప్రతి తెలంగాణ భాహుజనబిడ్డా తెలుకోవలసిన చరిత్ర మీ కృషికి ధన్యవాదాలు అన్న

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 ปีที่แล้ว +14

    చరిత్రను చాల చక్కగా వివరించారు

  • @TSROfficial2210
    @TSROfficial2210 3 ปีที่แล้ว +16

    సమగ్రమైన చరితకు దృశ్య రూపం. అందరికీ అభినందనలు

  • @Ncc_World
    @Ncc_World 10 หลายเดือนก่อน +2

    Jaii Papanna goud..🫡

  • @sandeepkummari2631
    @sandeepkummari2631 3 ปีที่แล้ว +10

    జయహో జయ జయహో సర్దార్ సర్వాయి పాపన్న...🙏✊✊ని త్యాగం మారువలెయ్య....✊

  • @milkymanohargoud70
    @milkymanohargoud70 ปีที่แล้ว +3

    సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను కనుమరుగు చేసిన ఆధిపత్య అగ్రకులాలు దీటుగా బహుజన రాజ్యాని స్థాపించడమే ద్యేయంగా ముందుకు సాగుతాం పాపన్న ఆశయాలను నెరవేర్చే సైనికులమై కదులుతాం కనుమరుగైన పాపన్న చరిత్రను పలువిధాలుగా ప్రజలకు చూపిస్తూ వినిపిస్తున్న వారి అందరికి నా ప్రత్యక శిరసాన నమస్కారాలు

  • @dr.srujanakathi6975
    @dr.srujanakathi6975 3 ปีที่แล้ว +16

    Congratulations Chetan Kathi... Superb Documentary

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 2 ปีที่แล้ว +15

    DSP వ్యవస్థాపక అద్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి తెలంగాణలో 15 నెలలు 10,000 కిలోమీటర్లు ,BC,SC,ST 90% ప్రజల స్వరాజ్యపాదయాత్ర సర్వాయి పాపన్న గౌడ్ గారి కలలను సాకారంచేయనుంది

  • @rajumacha2096
    @rajumacha2096 3 ปีที่แล้ว +3

    ఈ రాష్టం లో ఉన్న ఏ ఒక సంగం కూడా మీ చరిత్ర చేపలే కానీ ఒకేఒక సంగం మీ చరిత్రను మిముల్ని ఒక గురువులగా స్వికరించి 10000 కోలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించాపోతుంది *దళిత్ శక్తి ప్రోగ్రాం డా,విశారాధన్ గారు

  • @BalaWithTrue
    @BalaWithTrue 2 ปีที่แล้ว +7

    🙏🔥😭 సర్దార్ సర్వాయి పాపన్న మి త్యాగం మరవము

  • @TarunKumar-ql1bf
    @TarunKumar-ql1bf ปีที่แล้ว +1

    Very good valuable history 😢🎉

  • @PraveenKumar-pk5nw
    @PraveenKumar-pk5nw 3 ปีที่แล้ว +4

    అద్భుతం రామన్నపేట భావితరాలకు మీరు చాలా ఆదర్శవంతమైన వ్యక్తి

  • @ప్రశ్న-భ6ఖ
    @ప్రశ్న-భ6ఖ 2 ปีที่แล้ว +3

    ఉన్నది ఉన్నట్టు పాపన్న చరిత్ర చెప్పిన ఈ వీడియో తయారు చేసిన టీం సబ్యులకు
    *నా కన్నీటి తో మీ పాదాలు కడగలని ఉంది.*

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 3 ปีที่แล้ว +6

    తెలంగాణ శివాజీ

  • @ranjithpuli5960
    @ranjithpuli5960 3 ปีที่แล้ว +10

    సర్దార్ సర్వాయి పాపన్న గారి గురుంచి బావి తరాలకు అందించటానికి మీ కృషి, సంకల్పంనికి ధన్యవాదాలు.
    మీ
    పులి రంజిత్ గౌడ్
    మేము గౌడులం డాక్యుమెంటరీ
    th-cam.com/video/e9wa4xBHJQ4/w-d-xo.html

  • @ushangarisruthi4739
    @ushangarisruthi4739 3 ปีที่แล้ว +3

    Jai Jai sardar sarvey pappanna Goud

  • @sureshsureshgoud7805
    @sureshsureshgoud7805 2 ปีที่แล้ว +1

    Tqs akka .jai gouds

  • @viplavkumar6900
    @viplavkumar6900 2 ปีที่แล้ว +1

    సర్దార్ సర్వాయి పాపన్న ఈ వీరుడి పేరు వింటేనే వంటిపై రోమాలు నిక్కబొడుచుకొంటయి. అద్భుతంగా చిత్రీకరించిన చిత్ర బృందానికి ధన్యవాదాలు.🌹🌹🌹🙏🙏🙏

  • @srinivasmaharajperala5320
    @srinivasmaharajperala5320 2 ปีที่แล้ว +2

    సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను కనుమరుగు చేసిన ఆధిపత్య అగ్రకులాలకు, దీటుగా బహుజన రాజ్యాన్ని నిర్మించడమే ధ్యేయంగా గౌడ సంఘం నాయకులు పనిచేయాలి. బహుజన రాజ్యమే లక్ష్యంగా బహుజన బాటసారి, తెలంగాణ రాష్ట్రంలో 90% ప్రజల కొరకు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపనకై డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో పాల్గొని బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందాం. జై భీమ్. జై జంబుద్వీపం. జై భారత రాజ్యాంగం.

  • @jajularajeshgoud8191
    @jajularajeshgoud8191 3 ปีที่แล้ว +4

    Jai Ho sardar sarvai papanna goud

  • @shekhartechthoughts3398
    @shekhartechthoughts3398 3 ปีที่แล้ว +2

    మంచి ప్రయత్నం చేశారు...ధన్యవాదాలు.. పాపన్న ఖిలాశపూర్ తాటికొండ గ్రామంలో జన్మించారు అన్నారు....కొంత స్పష్టత లోపించింది

    • @feelthenature7604
      @feelthenature7604 2 ปีที่แล้ว

      Thatikonda lo ne janmincharu....
      Khilashapur kaadu.

  • @Vasu14146
    @Vasu14146 2 ปีที่แล้ว +1

    గుడ్ జాబ్ సార్

  • @nagarajunag5513
    @nagarajunag5513 3 ปีที่แล้ว +4

    నిజమైన యోధుని గాదని తెలియజేసినందుకు తిరుమలయ్య గారు మా గౌడ కులం తరపున ధన్యవాదాలు.

  • @vuduthalaganeshgoud4684
    @vuduthalaganeshgoud4684 2 ปีที่แล้ว

    అన్నలారా ఇలాంటి చరిత్రలు ఇంకా ఇంకా మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 3 ปีที่แล้ว +1

    ఆల్డ బెస్ట్ కత్తి చేతన్ సర్ జై భీమ్

  • @sidhukoundinya1234
    @sidhukoundinya1234 ปีที่แล้ว

    నోయిడా లొ best cinematography award సర్ధార్ సర్వాయి పాపన్న

  • @మెతుకుసీమబిడ్డ
    @మెతుకుసీమబిడ్డ 3 ปีที่แล้ว +5

    Jai Papanna ✊✊✊✊

  • @MNGMEDIA7227
    @MNGMEDIA7227 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు మంచి ప్రయత్నం

  • @divya_shetty2725
    @divya_shetty2725 3 ปีที่แล้ว +4

    All the Best for your future projects

  • @gurijalarajitha920
    @gurijalarajitha920 2 ปีที่แล้ว +1

    Best cinematography award

  • @maheshgoudmaheshgoud4414
    @maheshgoudmaheshgoud4414 3 ปีที่แล้ว +2

    Super bro 🌹🌹🌹👌👌👌🙏🙏🙏

  • @jilugujaswanth2436
    @jilugujaswanth2436 3 ปีที่แล้ว +2

    Super chetan sir

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 3 ปีที่แล้ว +1

    Super ravi chandra sir

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 3 ปีที่แล้ว +2

    ఇప్పటికైనా బీసీ లు నిజం తెలుసుకోని మనువాద అగ్రకుల పార్టీల నుండి బయటకు రావాలి bc sc st లా స్వరాజ్యం కోసం పని చేయాల్సిన అవసరం ఉంది.

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Naration

  • @pavansai7956
    @pavansai7956 3 ปีที่แล้ว +1

    Chala bagundhi

  • @rajumacha2096
    @rajumacha2096 3 ปีที่แล้ว

    🙏 tq so much నా రోల్ మోడల్ పప్పనా
    రాజు మహారాజ్

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +2

    really superbbbb

  • @harikrishnagoud9680
    @harikrishnagoud9680 3 ปีที่แล้ว +1

    Super ... thanks to all

  • @telugu_love4784
    @telugu_love4784 3 ปีที่แล้ว +2

    Hero of Deccan Sarvai Papanna

  • @telugu_love4784
    @telugu_love4784 3 ปีที่แล้ว +1

    Telangana Hero Sarvai Papanna

  • @divya_shetty2725
    @divya_shetty2725 3 ปีที่แล้ว +2

    Great workkkkkkkkkkk

  • @divya_shetty2725
    @divya_shetty2725 3 ปีที่แล้ว +2

    Sarvai Papanna is HERO

  • @lasyasri4346
    @lasyasri4346 3 ปีที่แล้ว +2

    DOP chala bagundhi ♥️ direction kda👌👌

  • @tullurisrichennakesava7187
    @tullurisrichennakesava7187 2 ปีที่แล้ว

    Jai pappanna, wonderful documentary sir

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Keep Rocking

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 ปีที่แล้ว +3

    Wonderful work

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Music

  • @divya_shetty2725
    @divya_shetty2725 3 ปีที่แล้ว +1

    Jai Sarvai Papanna

  • @haragopalgouddeshagani2742
    @haragopalgouddeshagani2742 2 ปีที่แล้ว

    Super
    Jai papanna goud🙏

  • @shaikvali1161
    @shaikvali1161 3 ปีที่แล้ว +1

    mai tv good job 👍👏👏

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 ปีที่แล้ว +1

    Every One should watch it

  • @telugu_love4784
    @telugu_love4784 3 ปีที่แล้ว +1

    Good Direction

  • @vijayaraikoti9638
    @vijayaraikoti9638 8 หลายเดือนก่อน

    Good job brought his sacrifice to limelight

  • @nareshgoud24
    @nareshgoud24 3 ปีที่แล้ว +5

    బహుజనులు ఈ చరిత్ర తెలిస్తే హుషారు ఐతారు అనే పుస్తకంలో చేర్చలేదు ... చేర్చరు కూడా ..

  • @newtrending9351
    @newtrending9351 3 ปีที่แล้ว +4

    Super explanation. Kallaku kattinattu chepparu sodara chetan. BBC kuda paniki radu 🔥. All the best for further projects. Keep rocking

  • @sudhavikas9979
    @sudhavikas9979 ปีที่แล้ว

    SUPERB DOCUMENTARY

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Presentation

  • @SRsathish976
    @SRsathish976 2 ปีที่แล้ว

    Nenu chusina channels lo no 1 channel

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Visualization

  • @rajumacha2096
    @rajumacha2096 3 ปีที่แล้ว

    ఇ సత్యని చూపించిన వారందరికీ జై భీమ్

  • @gurijalarajitha920
    @gurijalarajitha920 2 ปีที่แล้ว

    Congratulations to team

  • @anjichougani1658
    @anjichougani1658 11 หลายเดือนก่อน

    Anna ee story teesinanduku meeku vondanam.❤

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Great Work

  • @bsankar2631
    @bsankar2631 ปีที่แล้ว

    Super super super anna

  • @k.srinivasmaharaj1455
    @k.srinivasmaharaj1455 ปีที่แล้ว

    Supar

  • @dalitmediacenter
    @dalitmediacenter 3 ปีที่แล้ว +5

    This is the History of Deccan

  • @chettyshivashenkargoud6678
    @chettyshivashenkargoud6678 2 ปีที่แล้ว

    Super story

  • @rudragoud4571
    @rudragoud4571 2 ปีที่แล้ว

    Att 🔥🔥 మస్త్ వివరించారు

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 2 ปีที่แล้ว

    జయహో పాల్ వాయి పాపన్న ✊

  • @ssnidiganti7384
    @ssnidiganti7384 3 ปีที่แล้ว

    జై పాపన్న జై శ్రీ రామ్ హర హర మహాదేవ

  • @nmessi3489
    @nmessi3489 3 ปีที่แล้ว +1

    Very nice anna good work

  • @krishnamohan-qu3ng
    @krishnamohan-qu3ng 2 ปีที่แล้ว

    Best cinematography award in 10th NIFF-2023

  • @srinivasbakka1675
    @srinivasbakka1675 2 ปีที่แล้ว

    జై పాపన్న జై జై పాపన్న

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Editing

  • @priyankapriya2827
    @priyankapriya2827 3 ปีที่แล้ว +1

    Good Acting

  • @dalitmediacenter
    @dalitmediacenter 3 ปีที่แล้ว +1

    Superrb Work

  • @kanakakrishnagoud.anthati
    @kanakakrishnagoud.anthati 2 ปีที่แล้ว

    Climax music highlight sreelekha garu

  • @veerniharish5840
    @veerniharish5840 ปีที่แล้ว

    Jai sarvai panna goud 🙏🙏

  • @shekhartechthoughts3398
    @shekhartechthoughts3398 3 ปีที่แล้ว +1

    తటికొండలో మట్టికోటని నిర్మించుకున్నాడు అన్న సమయంలో ఖిలాశపూర్ కోట చూపించారు...తాటికొండ కోట చూపించాల్సింది

  • @sathaiahvuthkam258
    @sathaiahvuthkam258 ปีที่แล้ว

    Super video 👍👍👍

  • @pradeepkumar-nx3wl
    @pradeepkumar-nx3wl 3 ปีที่แล้ว +1

    Good work

  • @antharammaheshgoud6001
    @antharammaheshgoud6001 3 ปีที่แล้ว

    Superb history

  • @bushankarimnagar6717
    @bushankarimnagar6717 3 ปีที่แล้ว +4

    బహుజన రాజ్యం రావాలి

  • @lasyasri4346
    @lasyasri4346 3 ปีที่แล้ว +1

    Editing 😍

  • @saanvigardenvlogs
    @saanvigardenvlogs 2 ปีที่แล้ว +1

    Excellent documentary👌👌👌🤝🙏

  • @divya_shetty2725
    @divya_shetty2725 3 ปีที่แล้ว +1

    Music kekaaaaaaa

  • @Gouds_charitable_trust
    @Gouds_charitable_trust 2 ปีที่แล้ว

    Most informative vedio 🔥🔥🔥

  • @lingagoud7401
    @lingagoud7401 3 ปีที่แล้ว

    Jai sarvai panna goud garriki

  • @saiprakash3087
    @saiprakash3087 6 หลายเดือนก่อน

    Movie teeste bagundunu anna

  • @ShivaKumar-zj7er
    @ShivaKumar-zj7er 2 ปีที่แล้ว

    Super anna story

  • @bathiniraju4818
    @bathiniraju4818 2 ปีที่แล้ว

    Jaiyo papanna🙏🙏💪💪✊

  • @pavankorra9769
    @pavankorra9769 3 ปีที่แล้ว +1

    👏👏👏✊✊

  • @sayagoudsongs1643
    @sayagoudsongs1643 2 ปีที่แล้ว

    Super 👌 👍

  • @kingoftheworld456
    @kingoftheworld456 2 ปีที่แล้ว

    Super Anna super 👌