@@mahibujji8976 screen paina evaru peddaga pattinchukoru ... But live programs lo Raghu gaaru asiraiah ni parichayam chesaaru, ee song thanadhe ani cheppaaru
అద్భుతంగా మాట్లాడినవ్ అన్న... సుద్దాల దిమ్మతిరిగింది...... ప్రజలపాటలని ,సాహిత్యాన్ని తీసుకెళ్లి కమర్షియల్ చేయడం సిగ్గుచేటు.... జానపదంలో ఉన్న లిరిక్స్ ను..అదేవిధంగా కొనసాగిస్తూ సుద్దాల పెరుచెప్పుకోవడం శోచనీయం.....సారంగదరియా గొప్ప జానపదాన్ని బయటి ప్రపంచానికి ఎరుకజేసిన వెనన్నకు ధన్యవాదాలు... కోమలికి పూర్తి న్యాయం జరగాలి
Anyayam aa enduku? Aame yemayina pata rasinda? Copy rights unnaya? Aame kuda okaridaggara nundi copy chesinde kada sekarana ante copy cheyadame kada? Veedu yevadayithe TH-cam channel odu unnado veediki aame padina pata video ki vochina views ki dabbulu isthunda adagandi mundu. Ippudu Ashok Teja valla né kada eeme ki gurthimpu vochindi ippudu. Ashok Teja wrote his own lyrics not her lyrics. First of all she didn’t write that song.. over action api raddantham cheyoddu..
పదమూడేళ్ళ క్రిందట మొదటగా మా పొలంలో నేను ఈ పాట విన్నాను. పదేళ్ళ క్రితం కోమలి టివిలో పాడింది. సంవత్సరం క్రితం అమూల్య స్టూడియో వాళ్ళు రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు. రికార్డింగ్ చేసుకున్నంత మాత్రాన కాపీరైట్స్ అమూల్య స్టూడియో కి ఎలా చెందుతాయి? అదే సమయంలో కొంత మార్చి రాసిన సుద్దాల గారికి కూడా పూర్తి హక్కులు ఉండవు. ఈ పాటకి పేరు వేసేటప్పుడు Lyrical source: komali Lyrical support: ashokteja అని వేసి ఉంటే బాగుండేది.. ఒకవేళ సుద్దాల గారు కోమలి పాడిన దానికి ముందే ఈ పాట విని ఉంటే మూలం ఎక్కడిదో అది mention చేసి ఉండాల్సింది.. ఇది జానపదుల సొత్తు.. కేవలం ముందు మీడియా లో పాడిన వాళ్ళకో, ముందుగా రికార్డింగ్ చేసుకున్న వాళ్ళకో లేదా కొంత మార్చి రాసిన వాళ్ళకో పూర్తి హక్కులు లభించవు..
Bro it easy to say to go to court, but they can't because they are not financially strong to fight in courts. If any lawyer supports her it could be better.
అసిరయ్య గారికి రఘు గారు ఇప్పటివరకు ముప్పయి వేల వరకు ఇచ్చారు, కానీ అక్కకు కోటి రూపాయల వరకు కచ్చితంగా ఇవ్వాలి,ఎందుకంటే సరంగదరియ పాట సూపర్ హిట్ అయ్యింది కాబట్టి
కోమలి కి అన్యాయం జరిగింది .. Yes audio param gane. Hit ayyindi. Cinema lo direct ga vachinuntea hitt ayyeda .pata baaga hit అయ్యాక అదే pఅల్లవి ade tune ....full copy. It is చౌర్యం సిగ్గు ఉండాలి
I appreciate your bold speach. I feel that they are encouraging such folk songs to exploit them and to steal from them. There should be some legal norms
అప్పటి కాలం లో ఏకలవ్యుడు మొసపోతే ఇప్పుడు కొమలి ఈ dronacharyudu లాంటి Peddamanushulu ఉండబట్టే మట్టిలో మణిక్యాలు మట్టిలోనే ఉండి పోతున్నారు.. కోమల కి న్యాయం జరుగాలి
Telangana is the source of many natural artists.Their cultural heritage is being protected by the people of Telangana. Great. I like Telangana people and their culture.
పాట ఎవరి సొత్తు కానప్పుడు ప్రజల సొత్తు అయినప్పుడు శేఖర్ సర్ పాట ఇచ్చిన కోమలికి ధన్యవాదాలు ఎందుకు తెలిపారు...? మళ్ళీ రెల రే పోగ్రామ్ లో కోమలి పడినప్పుడు అశోక్ సర్ ఎందుకు చెప్పలేదు వల అమ్మ చిన్నగుణపుడు పడింది అని? ఆమెకు పాపం ఆమెకు అన్యాయం చేస్తుండు. పాపం ఆమె సర్ అంటే గౌరవం ఉంది సర్ ని ఎం అనడం లేదు. ఆ పాటలో తన పేరు పెడితే తనకు భవిష్యత్తులో తనకు ఏదన్నా ఛాన్స్ వస్తుందని ఆమె ఆశ పడుతుంది...
తెలంగాణ కళాకారులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు........ వీళ్లకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది...... తెలంగాణ లో కూడా మళ్లీ కొంత మంది దొంగలు తయారు అయిర్రు....జార్జ్ రెడ్డి మూవీలో కూడా ఇట్లనే జరిగింది.......
సుద్దాల అశోక్ కి ఉన్న పెరు ప్రత్యేక మొత్తం పోయింది ఇంకా .. తెలంగాణ ప్రజలు లొల్లి పెడితే ఎలా ఉంటాదో చూపిస్తాం.. కోమలి అక్కకి న్యాయం కోసం ఇంతవరకు అయిన పోతాం.. జై తెలంగాణ
నువ్వు చెప్పింది చాలా కరెక్టు కోమల కి న్యాయం జరగాలి కాని ఇక్కడ అసలు విషయం మరచిపోయావు తమ్ముడు రెండు తెలుగు రాష్ట్రా లేదొ భాషా భేదం ఎక్కడా లేదు అందరు వాడెది తెలుగు అక్షరాలే
@@harishparray5523 Alaga chusthe place change ayyithe yasa maaruthu vuntundhi. Example Srikakulam defferent yasa, East & west Godavari different yasa, Vijayawada different yasa & nellore, chittor, Ananthapuram difference ayyina Telugu Lipi okkate adhi manam chusukovali
Nice answers and explanations.... he is 100% correct whatever he said.....I would like to speak with you brother if I get your contact...by the way I am from usa.
That’s true, need to encourage small singers who is living in small villages and composing the excellent Telangana folk songs needs a great opportunity. I don’t accept the way this song is copied without any permissions either from the signer, writer or from the director. Ms. Mangli is not only the singer to sing Telangana folk songs, give the opportunity small and new singer, that will help them to make their life. Giving the opportunity and encouraging the small singers is mandatory instead of cheating and coping their songs.
పాటకి పల్లవి ప్రాణం పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో. మోసం తోనే అందలం ఎక్కుతున్నారు..... ఇలాంటి మేక వన్నె పులులు సమాజంలో ఎంతోమంది. న్యాయానికి నిజాయితీకి కాలమే లేదు...10 ఏళ్ళ క్రితం ఒక టివి ప్రోగ్రామ్ లో కోమలి పాడింది. మొదట పాడిన వారి దగ్గరి నుంచి అనుమతి తీసుకొని వాడుకుంటే తప్పులేదు. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వాడుకుంటే మోసం చేసినట్లే అవుతుంది.
ఒక కూని రాగమో.. లేక సేకరణ పాటని పాడాలంటే చాలా ధైర్యం కావాలి.. కోమలి గారు భయపడుతూ..స్టేజిమీద పాడేటప్పుడు ఉదయసభాను గారు దైర్యంగా పాడించారు.. న్యాయనిర్ణేతగా అశోక్ గారు ఉన్నారు. ఇప్పుడు జానపదం ఎవరైనా సొంతం చేసుకోవచ్చు అని అశోక్ గారు అనడంలో అర్థం లేదు. సర్ మీరు కూడా కోమలి గారికి.. న్యాయం చెయ్యండి దయచేసి..!!
కోమలి గారు the great, సుద్దాల అశోక్ bluff writer, 10 years back ame పాడింది, రెలారెలో, కనీసం ఆమెకు న్యాయం చేయాలి, ఇలాగే రంగస్థలం సినిమా విషయం లో జరిగింది, కానీ సుకుమార్ గారు చోడవరం ఆమెకు (original singer) ki న్యాయం చేశారు, I request Sekhar కమ్ముల గారు please help to కోమలి గారికి చెయ్యండి, ఇప్పటి వరకు తెలుగు సినిమాలో music నీ కాపీ చేసేవారు, ఇప్పుడు సాంగ్స్ నీ కూడా హైజాక్ చేస్తున్నారు, సిగ్గుతో thaladinchukovaali..I request all telengana people please support to Mrs komali Garu, Leda movie ni appandi...
Komali correct anney vallaki chepthunna vinnandi.first janapadam antey enti annedi thelsukondi.adi komali kadu Sirisha kadu Inka suddala Ashok kadu ,edey song 10members padi TH-cam lo release chesaru appudu em pikinru veelu. Naa paata ani valla degara mothukoledu enduku meeru comments pettaledu enduku edi komali di ani.aina janapadam anedi yevvaraina padochu use cheskovachu .okati meeda ani rights emi undav,adi theliyaka sense lekunda pettakandi ,Amey name kosamey aithey entha cheyyadu money kosam chesthundu endukantey shekar Kamula garu name mention chesadu... So think before you comment
యూట్యూబ్ నుండి కాపీ రైట్ స్ట్రైక్ పంపియ్యండి వేణు గారు. అప్పుడే వాళ్ళకి సుద్దాల అండ్ టీమ్ కి సిగ్గు వస్తుంది.జానపదాలు హిట్ అయిన సాంగ్స్ ఇలాగే సినిమాల్లోకి తీసుకొని పేదకళాకారులు ఏంచెయ్యలేరు అని ఇంతకు ముందు చాలా చేశారు
అన్నగారు మీరు చెప్పింది 100% నిజం
నక్కిలీసు గోలుసుకి పాటకి రఘు గారు అశిరియ్య కు ఇచ్చిన గౌరవం చూసి వీళ్ళు నేర్చుకోవాలి
Bayya raghu kunche asirayya name veyledu audio lo ,just janapadam ane vesaru recent ga chusi comment kooda petta
Yes
@@mahibujji8976 screen paina evaru peddaga pattinchukoru ... But live programs lo Raghu gaaru asiraiah ni parichayam chesaaru, ee song thanadhe ani cheppaaru
సుద్దాల అశోక్ తేజ ఎంత మంది కోమలి లాంటి వారిని అణగదొక్కుతే ఈ స్టేజికి వచ్చాడో..
Nijame mitrama
Money koraku emaina chestharu
Vaado jafffaaaaaaaa
U right bro vest fellow Ashok teja cigundali encourage chyalsindhi poie thokesthava thu ni bathuku
ఆపాట తోనే సినిమా హిట్ అంటే బాగుటుంది (కోమలి వాయిస్ సూపర్ ) ఆమెకి సింగర్ గా అవకాశం ఇవ్వాల్సింది
ఏది ఏమైనా కోమలికి న్యాయం జరగాలి సుద్దాల అశోక్ తేజ గారు లేదంటే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది....🤪🤪🤪🤪🤪
😹🤣😂
సుద్దాల సారీ చెప్పాలి. కోమలి గారి పేరు వేయటం న్యాయం
Komali కీ న్యాయం చేయాలి
ప్రజలు అందరు అండగా ఉంట్టరు న్యాయం జరగాలి
It's true
100% correct bro encourage native
Village singers by financially also
వేణు అన్న గారు మీరు 100%కరెక్ట్ గా చెప్పారు. I will appreciate you🙏
కర్క్టు అన్న గారు
కోమలి కరక్ట్ సింగర్
అద్భుతంగా మాట్లాడినవ్ అన్న...
సుద్దాల దిమ్మతిరిగింది......
ప్రజలపాటలని ,సాహిత్యాన్ని తీసుకెళ్లి
కమర్షియల్ చేయడం సిగ్గుచేటు....
జానపదంలో ఉన్న లిరిక్స్ ను..అదేవిధంగా
కొనసాగిస్తూ సుద్దాల పెరుచెప్పుకోవడం శోచనీయం.....సారంగదరియా గొప్ప జానపదాన్ని బయటి ప్రపంచానికి ఎరుకజేసిన వెనన్నకు ధన్యవాదాలు...
కోమలికి పూర్తి న్యాయం జరగాలి
ఈ సుద్దాల గాడు తన స్వార్థము కొరకు టి ఆర్ ఎస్ గవర్నమెంట్ కు సరెండర్ అయి కళాకారులను మోసం చేస్తున్నాడు ప్రజలారా గమనించండి
Nenu komali gaariki support chesthanu
ముమ్మాటికీ సారంగధరియా పాట కోమలి గారిదే
తమ్ముడూ, మీరు చెప్పేది నూటికి నూరుపాళ్లు నిజం, కోమలికి అన్యాయం జరిగింది
Anyayam aa enduku? Aame yemayina pata rasinda? Copy rights unnaya? Aame kuda okaridaggara nundi copy chesinde kada sekarana ante copy cheyadame kada? Veedu yevadayithe TH-cam channel odu unnado veediki aame padina pata video ki vochina views ki dabbulu isthunda adagandi mundu. Ippudu Ashok Teja valla né kada eeme ki gurthimpu vochindi ippudu. Ashok Teja wrote his own lyrics not her lyrics. First of all she didn’t write that song.. over action api raddantham cheyoddu..
పదమూడేళ్ళ క్రిందట మొదటగా మా పొలంలో నేను ఈ పాట విన్నాను.
పదేళ్ళ క్రితం కోమలి టివిలో పాడింది.
సంవత్సరం క్రితం అమూల్య స్టూడియో వాళ్ళు రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టారు.
రికార్డింగ్ చేసుకున్నంత మాత్రాన కాపీరైట్స్ అమూల్య స్టూడియో కి ఎలా చెందుతాయి?
అదే సమయంలో కొంత మార్చి రాసిన సుద్దాల గారికి కూడా పూర్తి హక్కులు ఉండవు.
ఈ పాటకి పేరు వేసేటప్పుడు
Lyrical source: komali
Lyrical support: ashokteja
అని వేసి ఉంటే బాగుండేది..
ఒకవేళ సుద్దాల గారు కోమలి పాడిన దానికి ముందే ఈ పాట విని ఉంటే మూలం ఎక్కడిదో అది mention చేసి ఉండాల్సింది..
ఇది జానపదుల సొత్తు..
కేవలం ముందు మీడియా లో పాడిన వాళ్ళకో, ముందుగా రికార్డింగ్ చేసుకున్న వాళ్ళకో లేదా కొంత మార్చి రాసిన వాళ్ళకో పూర్తి హక్కులు లభించవు..
Ne bondha
@@narayanav1506 ne bondha ento nv cheppu mari
Nenu kuda 15years back vinnanu ma village lo ma polam lo kuleelu padukunnaru
చీమలు పెట్టిన పుట్టలు పాములు అక్రమించినట్టు ఉన్నది
Right janapadula song ni komali tanadani aakraminchukuntundi.
Highlight
సూపర్
@@balrajuraju7956 zxxxxxxxxzxx
Should be Patent right to Komali, jurisdiction also will come favourable to her.
కోమలి పాట అది.. అందుకని సుద్దాల ఆశోక్ ను మంచిగా వినకపోతే తన్నండి వెధవను.. 👍
🤣😂😹
జానపద గీతాలు అందరి సొత్తు
Correct Brother meeru matladindi pallavi change chestae telustadi
Komali is the right person. Suddala should accept and say sorry to Komali. This is 100% Komali song. Let's do petition.
Bro it easy to say to go to court, but they can't because they are not financially strong to fight in courts. If any lawyer supports her it could be better.
అసిరయ్య గారికి రఘు గారు ఇప్పటివరకు ముప్పయి వేల వరకు ఇచ్చారు, కానీ అక్కకు కోటి రూపాయల వరకు కచ్చితంగా ఇవ్వాలి,ఎందుకంటే సరంగదరియ పాట సూపర్ హిట్ అయ్యింది కాబట్టి
ఇది కామన్ తరవాత వారు వారు రాజీ పడతారు. చూసిన మనం వెధవలం. ఎన్ని చూడలేదు
It's true bro
True just these TH-cam channels making it big issue .
Yes bro
కోమలి కి అన్యాయం జరిగింది ..
Yes audio param gane. Hit ayyindi. Cinema lo direct ga vachinuntea hitt ayyeda .pata baaga hit అయ్యాక అదే pఅల్లవి ade tune ....full copy. It is చౌర్యం సిగ్గు ఉండాలి
Super Explanation, Saranga Dhariya song credit should go to Komali.
adhi Konami thana ammama nudi thechindhi kabati komali ki sendhali
I appreciate your bold speach. I feel that they are encouraging such folk songs to exploit them and to steal from them. There should be some legal norms
అప్పటి కాలం లో ఏకలవ్యుడు మొసపోతే ఇప్పుడు కొమలి ఈ dronacharyudu లాంటి Peddamanushulu ఉండబట్టే మట్టిలో మణిక్యాలు మట్టిలోనే ఉండి పోతున్నారు.. కోమల కి న్యాయం జరుగాలి
yes komali gariki nayam jaragaliii
Really you are great venu garu
Telangana is the source of many natural artists.Their cultural heritage is being protected by the people of Telangana. Great. I like Telangana people and their culture.
పాట ఎవరి సొత్తు కానప్పుడు ప్రజల సొత్తు అయినప్పుడు శేఖర్ సర్ పాట ఇచ్చిన కోమలికి ధన్యవాదాలు ఎందుకు తెలిపారు...? మళ్ళీ రెల రే పోగ్రామ్ లో కోమలి పడినప్పుడు అశోక్ సర్ ఎందుకు చెప్పలేదు వల అమ్మ చిన్నగుణపుడు పడింది అని? ఆమెకు పాపం ఆమెకు అన్యాయం చేస్తుండు. పాపం ఆమె సర్ అంటే గౌరవం ఉంది సర్ ని ఎం అనడం లేదు. ఆ పాటలో తన పేరు పెడితే తనకు భవిష్యత్తులో తనకు ఏదన్నా ఛాన్స్ వస్తుందని ఆమె ఆశ పడుతుంది...
తెలంగాణ కళాకారులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారు........ వీళ్లకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది...... తెలంగాణ లో కూడా మళ్లీ కొంత మంది దొంగలు తయారు అయిర్రు....జార్జ్ రెడ్డి మూవీలో కూడా ఇట్లనే జరిగింది.......
సుద్దాల అశోక్ తేజ్ తెలంగాణా వాడు కాదా
Komali de ee song
సుద్దాల అశోక్ కి ఉన్న పెరు ప్రత్యేక మొత్తం పోయింది ఇంకా .. తెలంగాణ ప్రజలు లొల్లి పెడితే ఎలా ఉంటాదో చూపిస్తాం.. కోమలి అక్కకి న్యాయం కోసం ఇంతవరకు అయిన పోతాం.. జై తెలంగాణ
సచ్చిపోరా...సచ్చిపో...మన అక్కకు న్యాయం జరగాలంటే...నీ చావే నాంది కావాలి...అమర్ రహే..
@@ramkrishnamanda నువ్వు చచ్చిపోరా అయ్యా ఆ పని నువ్వు చేయి.. ఓకే నా.. ఒక లొల్లి పోతాది.. నువ్వు ఉన్న ఈ భూమికి భారం..
You are right Venu.You are courageous to openly support Komali.
Telangana prajalu mosapotune unnaru
lyrics singer KOMALI deserves credit.
support chestunnna amulya studios ki HATS Off 👏👏
నువ్వు చెప్పింది చాలా కరెక్టు కోమల కి న్యాయం జరగాలి కాని ఇక్కడ అసలు విషయం మరచిపోయావు తమ్ముడు రెండు తెలుగు రాష్ట్రా లేదొ భాషా భేదం ఎక్కడా లేదు అందరు వాడెది
తెలుగు అక్షరాలే
Super
Kani yasa veru
@@harishparray5523 అక్షరం ఒకటేగా
@@nntvv సంతోషం
@@harishparray5523 Alaga chusthe place change ayyithe yasa maaruthu vuntundhi. Example Srikakulam defferent yasa, East & west Godavari different yasa, Vijayawada different yasa & nellore, chittor, Ananthapuram difference ayyina Telugu Lipi okkate adhi manam chusukovali
Really your discussion is correct. It’s already in TH-cam and popularised and published by you.
WELL SAID SIR,
Well said.
Yes you are right bro ,
Credit should go to komali ,
Komali you are great 🙏🙏🙏
సూపర్ అన్న కరెక్ట్ మాట్లాడు
🌹🕋🌹Inshaallah🌹🕋🌹 Entamandilo meere sir judgement baga chepparu komali gari kenyayam jarugutundi
Genuine person 👍👍👍
It great to you anna and komelle akka
Why don't you give copyright strike?
Superb Anna 100%meeru correct Anna
Nice answers and explanations.... he is 100% correct whatever he said.....I would like to speak with you brother if I get your contact...by the way I am from usa.
Supper anna I supper to you and komale akka
That’s true, need to encourage small singers who is living in small villages and composing the excellent Telangana folk songs needs a great opportunity. I don’t accept the way this song is copied without any permissions either from the signer, writer or from the director.
Ms. Mangli is not only the singer to sing Telangana folk songs, give the opportunity small and new singer, that will help them to make their life. Giving the opportunity and encouraging the small singers is mandatory instead of cheating and coping their songs.
Yes village innocent folk singers should not be exploited
Chalaa baaga chepparu
Venu garu please saport komali
పాటకి పల్లవి ప్రాణం
పల్లవించవా నా గొంతులో.. పల్లవి కావా నా పాటలో.
మోసం తోనే అందలం ఎక్కుతున్నారు.....
ఇలాంటి మేక వన్నె పులులు సమాజంలో ఎంతోమంది.
న్యాయానికి నిజాయితీకి కాలమే లేదు...10 ఏళ్ళ క్రితం ఒక టివి ప్రోగ్రామ్ లో కోమలి పాడింది. మొదట పాడిన వారి దగ్గరి నుంచి అనుమతి తీసుకొని వాడుకుంటే తప్పులేదు. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా వాడుకుంటే మోసం చేసినట్లే అవుతుంది.
pallavi marustamani chepparu.tamaru apandi inka.
@@rajivbhuvanagiri585 తమరికి వచ్చిన బాధ ఏమిటి
Suddalo ashok Teja pedda donga ...
Vadu rasinattu buildup istunadu...
Case pettandi KOMLI ki annayam cheysindu...
Hatsup Venu garu
You are hundred percent correct venanna...
Many famous writers are cheating upcoming artists....
Nijam nyayam gelustundi Komali🙏👍
💯💯💯✊✊✊🇻🇳✊✊✊💯💯💯💯 super interview message video sir annaya 💯✊
Suddala ashok mosam
Komala must become a best singer in tollywood
Komali akka ki credit dhakkali legal ga veldham nenu saitham akka valla vuri pakkana ma vuri
Brother you are right
Well said credit and copy right to Komal sister only.
Suddala ashok padaledu komaliki credit dakkali
You are 100./. Correct bro
Legal ga pampunri.... Atlyte intaru... veelluuuu...
Justice matram kavali....
#suddalaashok garu.. matladandi correct kaaduu...
ఒక కూని రాగమో..
లేక సేకరణ పాటని పాడాలంటే చాలా ధైర్యం కావాలి..
కోమలి గారు భయపడుతూ..స్టేజిమీద పాడేటప్పుడు ఉదయసభాను గారు దైర్యంగా పాడించారు..
న్యాయనిర్ణేతగా అశోక్ గారు ఉన్నారు.
ఇప్పుడు జానపదం ఎవరైనా సొంతం చేసుకోవచ్చు అని అశోక్ గారు అనడంలో
అర్థం లేదు.
సర్ మీరు కూడా కోమలి గారికి..
న్యాయం చెయ్యండి దయచేసి..!!
కోమలి గారు the great, సుద్దాల అశోక్ bluff writer, 10 years back ame పాడింది, రెలారెలో, కనీసం ఆమెకు న్యాయం చేయాలి, ఇలాగే రంగస్థలం సినిమా విషయం లో జరిగింది, కానీ సుకుమార్ గారు చోడవరం ఆమెకు (original singer) ki న్యాయం చేశారు, I request Sekhar కమ్ముల గారు please help to కోమలి గారికి చెయ్యండి, ఇప్పటి వరకు తెలుగు సినిమాలో music నీ కాపీ చేసేవారు, ఇప్పుడు సాంగ్స్ నీ కూడా హైజాక్ చేస్తున్నారు, సిగ్గుతో thaladinchukovaali..I request all telengana people please support to Mrs komali Garu, Leda movie ni appandi...
ఏది ఏమైనా కోమలి గారికి అన్యాయం జరిగింది. అందరూ కూడా ఆమె గారికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు.అన్న గారు మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నా
Hat's off jai Telangana
Chala baga cheparu sir
Correct sir
Chaala baaga chepparu
Supper speach
FIGHT LEGAL BATTLE
Nenu ee song 15years back vinnanu ma village lo ma polam lo kuleelu padukunnaru.
Komali is correct please komali gaaritho padinchali
He's honest enough compared to both those educated ruffians (sekhar& ashok teja)
Yes komali gaarki nyayam jargali
కరక్ట్ గా చెప్పారు వేణు భయ్యా.
Bagachepparu bro
Komali correct anney vallaki chepthunna vinnandi.first janapadam antey enti annedi thelsukondi.adi komali kadu Sirisha kadu Inka suddala Ashok kadu ,edey song 10members padi TH-cam lo release chesaru appudu em pikinru veelu. Naa paata ani valla degara mothukoledu enduku meeru comments pettaledu enduku edi komali di ani.aina janapadam anedi yevvaraina padochu use cheskovachu .okati meeda ani rights emi undav,adi theliyaka sense lekunda pettakandi ,Amey name kosamey aithey entha cheyyadu money kosam chesthundu endukantey shekar Kamula garu name mention chesadu... So think before you comment
Exactly brother
And komlai ni evaro misguide chesthunnaru
మాట్ల తిరుపతి గారి అభిప్రాయం కూడా తెలుసుకోండి.
S
Komali song I support komali
Super అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna
Good
Correct chepparu bayya
చాలా బాగా చెప్పారు సార్ !
anaya evaro kani super gaa mataladutunaruu i support u brother
అశోక్, తేజ పెద్ధ, దొంగా, వాన్ని మేము వదలం
Anna 100% currect
వేణు అన్న చాలా క్లుప్తంగా మాట్లాడారు
Yes..Correct..Venu Garu..
Anna meeru cract matladaru super
Credit should go to komali with out any doubt.
Good Disition anna
Super 👌 anna
Yes bro100%correct
From 06:30 👌👌👌👌
100 KI 100000 % SUDDALADHI THAPPU..
Em thappu vundi athanidi...a song amedi kdu
@@thaggedele456 vellaku burra ledhu bro vadhiley
Janapadam andaridi.komali okkadanide kadu.
Kaneesa parijnanam lekunda comments pettakandi...Aa paata meeda evadiki copy right undadu...Ee venu ki vere uddeshalu unnayi...matladedi vinte arthamavutundi..
Legal ga velite court to cheevatlu tintaru amulya studios vaallu.
@@ramkrishnamanda vellaku chepthey ardham avthaledhu bro..folk songs andharvi.. yevaraina yeppudaina padukovachu...Nenu first padanu Naku mathrame rights untayi ante anthakanna murkhathvam inkoti undadhu
Sir chala baga matladaru
I agree with you