పాస్టర్ దావీదు రాజు గారి అద్భుతమైన సాక్ష్యం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 24

  • @archanareddyedula
    @archanareddyedula  22 วันที่ผ่านมา +9

    మా ఛానల్ని సబ్స్క్రయిబ్ చేసి ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. పాస్టర్ దావీదు రాజు గారి cell 8074223366

  • @Rameshraju27829
    @Rameshraju27829 22 วันที่ผ่านมา +14

    నేను ఒక హిందూ ని కానీ ఈ టెస్టిమొనీ నాకు చాలా inspirational గా ఉంది ఆయన అంత పాపం నుండి ఇంత గొప్ప వారిలా మారగలిగారు అంటే అది కేవలం ఆ దేవుడు మహిమ అని నమ్ముచున్నాను praise the lord daveedu sir🙌

    • @Shanthi-fr5kg
      @Shanthi-fr5kg 14 วันที่ผ่านมา

      praise the Lord.

    • @bhagyaganisetty6305
      @bhagyaganisetty6305 10 วันที่ผ่านมา

      నేను ఒక హిందుని అని చెప్పి praise the LORD అనికూడా చెప్పారు, అంటే మీరు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించారా, స్వీకరించాలి అని అనుకుంటున్నారా, లేక ఉట్టి ఇష్టం మాత్రమేనా, బ్రదర్,ఎది ఏమైనా మీరు దేవుని ప్రేమను గ్రహించి ఆయన మార్గంలో నడవాలని ఆశిస్తూ praise the LORD brother

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 21 วันที่ผ่านมา +5

    Yes praise the lord amen 🙏 hallelujah సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ

  • @ManiKanta-n3y
    @ManiKanta-n3y 23 วันที่ผ่านมา +13

    మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మనం అందరం ఖండించాలి

  • @jasminemeena6582
    @jasminemeena6582 21 วันที่ผ่านมา +7

    Very nice message brother nice 💯 tastimoni Amen brother

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 23 วันที่ผ่านมา +8

    Glory to God 🙏

  • @vlakshmir7264
    @vlakshmir7264 18 วันที่ผ่านมา +1

    Praise the Lord🙏🙏andi Brother గారు to everyone 🙏🙏🙏🙏andi 🙏🙏🙏🙏

  • @vemorimadhumadhu682
    @vemorimadhumadhu682 12 วันที่ผ่านมา +1

    Amen maranatha 🙏🙏 bro

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 10 วันที่ผ่านมา +1

    వందనాలు బ్రదర్

  • @DurgaraoChipurupalli
    @DurgaraoChipurupalli 20 วันที่ผ่านมา +6

    ఫాస్ట్ గారు వందనాలు చాలా సంవత్సరముల తర్వాత స్పష్టంగా మీ సాక్షాన్ని వినడానికి మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపాడు మీ సాక్షాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే దేవుని ప్రణాళిక మీ పట్ల ఎలా ఉండగా మీరు డాక్టరు ఎందుకు అవుతారు తండ్రియైన దేవుడు కృప గలవాడు ఎందుకంటే అన్యులు మధ్యన మీరు గొప్ప సేవ చేయాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు నీ సాక్షాన్ని బట్టి నేను అనుకుంటున్నా మీరు ఇంతగా దేవునికి మహిమ కరంగా చావు చేస్తున్నారని దేవుడు చాలా సంతోషిస్తున్నాడు అని నేను విశ్వసిస్తున్నాను మా సిస్టర్ గారికి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ ప్రియ సహోదరుడు జోయల్ హైదరాబాద్ నుంచి❤💫💫💫💐💐💐🙏🙏🙏

  • @atmakurimary3326
    @atmakurimary3326 19 วันที่ผ่านมา +2

    Praise the Lord

  • @ManoharS-bt2if
    @ManoharS-bt2if 19 วันที่ผ่านมา +1

    Praise the lord Jesus ✝️🙏

  • @johnan8001
    @johnan8001 18 วันที่ผ่านมา +1

    All things are possible with god

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx 23 วันที่ผ่านมา +5

    Praise the Lord Brother 🙏

  • @UdaykiranRE-Q
    @UdaykiranRE-Q 20 วันที่ผ่านมา +2

    paise the lord amen🙏🙏🙏🙏🙏

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 23 วันที่ผ่านมา +5

    Praise the lord brother hallelujah ❤😊

  • @kappanaresh2257
    @kappanaresh2257 24 วันที่ผ่านมา +6

    Praise the lord ayyagaru

  • @Chilakalapudisharon
    @Chilakalapudisharon 20 วันที่ผ่านมา +1

    🙏

  • @sanapaeswari7982
    @sanapaeswari7982 12 วันที่ผ่านมา

    Devunivallakavatlenannumarchatam

  • @sanapaeswari7982
    @sanapaeswari7982 12 วันที่ผ่านมา

    Nannumarchatamdevunivallajavatledevudunaratigundenutisimamsapugundenunakuevvatledevudu

  • @sanapaeswari7982
    @sanapaeswari7982 12 วันที่ผ่านมา

    Andangaunnavallanewddevudumarustadunallagaunnavallanimarchadudevudumiruandangaunnarukabattidevudumarchadu

  • @balanagammap
    @balanagammap 20 วันที่ผ่านมา +2

    Me friends ki Devuni gurinchi cheppandi