ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- Watch ►ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #sumantvandamainajeevitham #sumantvmix
#sumantvmix #bestmoralstories #sumantvanchorjaya
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #bestmoralvideo
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.
ఆడపిల్లలు సంస్కార వంతులుగా వుండాలి. విచ్చలవిడితనంతో ఆ అమ్మాయి ఇప్పుడు నరకం చూస్తుంది. మీ ప్రోగ్రాం వలన సంఘ సంస్కరణ జరుతాది.
అప్పుడు ఇప్పుడు బలి అవుతున్నది ఆడపిల్ల నే '
ఇంకా వేరే వాళ్ళ జీవితాలు నష్టపోకుండా వాడికి శిక్ష పడేటట్టు చూడండి డాక్టర్ గారు, జయ గారు🙏🙏🙏
క్రియేటెడ్ స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది నేను ప్రతి ప్రోగ్రాం చూస్తూ ఉంటాను అన్నింటిలో సేమ్ వాయిస్ వినిపిస్తుంది బాధితుల ది
Naku ade doubt
Suman TV kachitanga ituvanti panulu cheyagaladu. Boycott this
😂😂😂😂😅😅😅 yes
No
U r right bro... Script bagundhi
Naku ade doubt
Vadini pattu koni jail lo petara amount eapinchara ,ani total ga delet chyinchara taruvata ami jarigindi anydi kuda janaliki telusty baguntadi
ఇంతకీ కేసు ఏమైందో పెట్టండి.....చాలా ట్విస్ట్ ఉన్నట్లు ఉన్నాయి.....
Excellent sir ❤❤❤ kalyan garu
నేరాలుఘోరాలు కూడా ఇంతా భయకరంగా ఉండవు … ఒక్క వీడియో చూస్తేనే గుండెలో భయం భయం అయితుంది రాత్రిలో అస్సలు నిద్రపట్టడం లేదు మన సమాజం లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి
Super 👌 sir 👏
Meeru manvhipani chesti aru thankyou Dr garu
ఆ చీడ పురుగుని వదలకండి ఇలాంటి వారిని ఎంతో మందిని నాశనం చేస్తాడు. వాన్ని ఒక గంటలో అరెస్ట్ చేయాలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Supper sar
Sir very nice explained to thus generations
డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారికి మరియు జయ గారికి మీరు సమాజం కోసం చేసే సేవ కోసం శతకోటి వందనాలు. ఈ తలబిరుసు వేధవని మాత్రం వదలకండి. ఒక్కొక్క అమ్మాయి కి ఒక్కొక్క శిక్ష చొప్పున మొత్తం అన్ని శిక్షలు విడివిడిగా అనుభవించేలా చేయండి. తరువాత ఇటువంటి వాడికి జీవితంలో అమ్మాయి తో సంభోగం చేయకుండా ఆపరేషన్ చేసి వదలాలి అండి. ఇటువంటి దగాకోరులందరికి ఇదేశిక్ష పడాలి అండి. అమ్మాయిలకు విచ్చలవిడి తనం పోయేలా షి టీంలు కృషి చేయాలని నా భావన. మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
Doctor garu meru super 👌👌👌👌
ఏంది సారు ఇటువంటి వేశ్య స్వభావం ఉన్న వారితో టైం వేస్ట్ షో....
*వేశ్యలు..సిగ్గుపడేలా...ఉంది...దీని...ప్రవర్తన...
వాల్లు...ఒక...కారణంతో...చేస్తారు...*
Bbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb@@SuvarnaRaju-f8x
Hi
Sir nen Mee pedda fan ni..
Me reactions superb
Supar.sir
Super Acting
Dr.Kalyan sir, please help her and save her life.
Good job
Supper sir. Best support to her
Very good suggestion sir
Super sir
This is really shocking news, how people are treated, though the lady is did a mistake, but i really appreciate your endless efforts in this case in helping in this case.
Vallu actors aithe meeru directos
ముందు ఇలాంటి ఆడవాళు ను చూడటం వల్ల మ్యారేజ్ అంటే భయం వస్తుంది
ఇలాంటి అబాయిలు కరెక్ట్ ఇలా మొగుడు ను మోసము చేసిన ఆడవాళ్లకు
😂
సార్ ఆడవాళ్ళు అందరూ ఒకేలా ఉండారు
నాకు ఒక సందేహం మేడం ఈ అందమైన జీవితం అనే program కి వచ్చేటువంటి complete లు అన్ని నిజమేన అని
Script
Idi script ye but based on real life incidents ye untayi....
100% నిజం
Sir.miru.ante.abimanam.chalamandiki.kani.e.lanti.vi.cheyyakanddi.sir
Sir great meeri
స్క్రిప్ట్ పక్క ఇది
Same voice 100% story
Kalyan garu
Elanti vedhavalanu vadhuladdu chakravrthi garu🙏🙏🙏sar
సార్ తర్వాత ఏం జరిగింది సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది
తర్వాత ఏమవుతుంది.. సాయి గాడు కొత్త అమ్మాయి నీ పట్టుకుని😂😂😂 ఉంటాడు......
ఇలాంటి హస్బెండ్ ను మోసము చేసిన ఆడవాళ్లకు సపోర్ట్ చైకండి సార్
సార్ నేను మీ షో అని చూస్తుంటాను
దయచేసి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చైకండి వీళ్లకు సపోర్ట్ సపోర్ట్ chasti మిగిలిన వాళ్ళు కూడా ఇలానే చేస్తారు
Right
Ala adagandi super ga bidhirincharu sir
If you're leaving this kind of people in the society, it's really a threat to the society..hope you're taken necessary actions in safe guarding her life..
emi punishment ichharo mana viewers ki తెలపండి,మాకు నమ్మకం వుంటుంది
Ventane punishment ivvaniki idhi Afghanistan kadhu 😊
Rey Sai 😂😂
Superstar
Sir ee kalam yetu potundi sir naku matram yippude pralayam vachi lokam mottam kottukupovalanipistundi sir
Every one life is different
Based on their situations
U dont judge
సుమన్ టీవీ గారు
Vamooo
Life lo thapulu papalu chasinavalu kachitam ga oka roju Siksha anubhavistaru.
Vedika.siksha.padali.sir
Jay a madman
అందరూ మహానతులే
Vadini jail lo petti chitra himasalu petali bytiki vadala kudadu malli same fallo avutadu , samadanam Ela chybutunadu
Meru nadipistunna story la undi
Baboi
Sir medam vadiki chukkalu chupinchali sir
Sunan T V అందమైనజివితం అనేషోకి
ధన్యవాదాలు ముక్యంగా డా. కల్యయాన్ చక్రవర్తిగారికి జయాగారికి ప్రత్యకధన్యవాదలు sir ఈశైకోయదవని
వదలకండి ఇలాంటి నా.. వల్లకొంతమంది
ఆడవాళ్ళజివితాలునాచినమైపొతుంన్నయివీడినిశాలాశీర్యస్ గాతీచుకొండిsir
ఓమ్ మినిస్టర్ డిప్యుటి C. M. పవన్ కల్యన్ గారి ద్రుష్టికితీచికెల్లలి sir 🙏
Franks బాగా చేస్తారు ఈ ఛానెల్ వాళ్ళు 😂
వాడిని ముందు పట్టుకొని తాట తీసి కారం పూయండి ... గంట పగలగొట్టండి...వింటుంటే కడుపు మండుతుంది..యాక్షన్ తీసుకొని పబ్లిష్ చెయ్యండి
Barya kastapadipothundi amma nanna ni chusthundi ani vadili veladam kanna boothu undadhu
వీడిని పట్టుకొని బొక్కలో వేసి కఠినంగా శిక్షించాలి. ఈమె ను ముందు పళ్ళు రాలగొట్టాలి. ఛీ ఛీ ఇద్దరికీ గడ్డిపెట్టాలి
Evideo chusi ammailu valla lover elati vado check cheskondi lekapote meru kuda ethe
Cylinder crime dwara vadi ki yela punishment icharu.
Aa amai ni yela save chesaru.
Ika nunchi ayena aa amai tapudu dari lo vela kunda thana family life set chesukunte baguntundi..
Barya pilalu santhosham ga undali anni . Duram ga jobs chestunte vilu sampadinchina money vere valaku dara posi . Kapuralu padu chestu naru sir..
మీరు ఎం చేశారో మాకు తెలియాలి
Recent ga oka ammayee kinda cut chesindi , alaa cheyali sai gadiki
...
Saii😂😂
In London ilayachi
What happened after this please show us what happened to him.she has to get justice.this guy has to be punished
Papam sir tanu 😢
అతన్ని నిజంగానే పట్టుకుంటారా?
ఈ వేదిక నిజమేనా?
పట్టుకుంటే మనకి ఏలా తెలుస్తుంది
ఇదంతా ఒక టీవీ షో మాత్రమే
Yes 😂@@NagabhatlaVenugopal
Next Vanni arrest chesara eam jarigindhee chepandi sir
Enni episodes chestaru idhe ammayitho artist lanu marchandi
Sai Ganni pattukoni Nadiroddulo battaludadisi Tippali,, Appudukani Buddiradu vidiki
Athani meeda yenni cases vunnayi yela telisindi..
ఇవ్వన్నీ స్క్రిప్ట్ లు నిజం కాదు నమ్మకండి ఇలాంటి యదవ షోలు చేయడానికి సిగ్గుందా మీకు
Same voice four time
Ealanti vadini assalu vadalladuu
Dont Bealive like this peopel after Marrige ,And After marrige Dont leave ur wife alone Better Take with You ,,, Husband velledi kastapadedi mee kosame, kani miku kavalsindhi Sex Ante
Ee show atter phlop
ఇటువంటి వారిని లోకేష్ రెడ్ బుక్ లో పెట్టాలి
Asalu edhi nijamen
Meerut enta sepatiki money gurinchi discuss chestunnar Kani aa lady husband leni time lo Ala tappa cheyatamu emitani prashninchandi.
naa yeg 52 nenu ricent ga saudi Arabia vachyanu adi na biddaku pelli cheyyalani yadari lo yenni kastalo only padaka sukham kosam 20 lakshala kharchu chesin da
Don't leave him seriously
this voice seems to be same as old episodes..looks this is all setup
తను చెప్పేది అర్థం అయిందా.. వాడిని police కి పట్టించి Action తీసుకోండి అని మిమ్మల్ని cantact అయ్యింది.. వాడిని బొక్కలో వేయండి ఆమెతో పన్నాడు పైసలు తీసుకున్నాడు మళ్ళీ black mail చేస్తున్నాడు.. ఈవిడ husband ఉంచుకుంటాడ లేదా అది వేరే విషయం...
Eme poka pothe vaadu cheyadu kada
Lanchkodukunu vaaniki leg erukontandi chaalu vere adapiliku safe avuthadhi
Edhi pakka script vadu navuthunnadu
Results kuda post chesthai bagundu.. em aindhi yala aindhi ani... Arrest chesara ledha ani... ...
When money comes no one believe in thus value
waiting for the next part
Already me show lo e ammay voice chusa ... paid story la undi sir edi
Husband is victim there
వాడిని పట్టుకొని...నోట్లో నిప్పులు పొయ్యండి.. పంగ పగలగొట్టాండి వాడికి
Y madam...
Eemeni em anali mari
వీడి మీద ఎలాంటి action తీసుకున్నారో అది కూడా చూపించండి.. అలాంటి వాళ్లకు అర్థం అవుతుంది ఏం చేయగలరో suman TV వాళ్ళు...
ఫోటోలు డాక్టర్ గారికి ఎందుకు చూపించావ్.
DR. SALUTE TO YOU SIR.
ఇలాంటి వాడిని అలా వదిలేయడం కరెక్ట్ కాదు
Miru sicolagist a la ayaro maku arthamavatledhu sir?
Ame mosapoi mi dhagarakoste mire amenu e nka badha pedthunaru?
Mire manushulu sir?
Miru e program banjeskondi e ka.
Evi scripted konni videos lo same female voice
Avunu bro
Sorry sir degendiii
సార్ అతను బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు పోలీసులు పంపియగలరు
దానికి కొవ్వు ఎక్కువ.. అయి 20.lakhs ఇచ్చింది...
Edhi script kakapothey nijam aethey vadi number pettandi location findout chedham ...money recovery chedham
పోలీసులు ఎం చేస్తున్నారు సార్.... అడ్రెస్స్ తో సహా.. పట్టుకొని లోపల వేయకు...
సార్ వాడు చేసిన పనికి వాడికి ఏమైందో వాడికి మీరు ఏ శిక్ష వేశారు ఏమైందో అది కూడా వీడియో పెడితే చాలా మందిలో మార్పు వస్తుంది