Artifical లో చూసి Gold లో చేయించిన Model | బంగారం ఇంట్రెస్ట్ ఉన్నవారికి | Completely my own opinion
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- Artifical లో చూసి Gold లో చేయించిన Model | బంగారం ఇంట్రెస్ట్ ఉన్నవారికి | Completely my own opinion
#goldjewellery #jewellery #diamonds#trending #Akshatritiya #danteras #goldcoast #jewellery #stockmarket #important #tips #usefultips #goldjewellerycollectionwithweight #gold
మా జగనన్న అధికారంలోకి వస్తే, ఇంట్లో బంగారం కుడా బయటికి లాగుతాడు.
Thank you so.. Much amma, chaala valuable information echaru & drawbacks, Advantages baaga chapparu
Chalaa manchi vishayalu chepparammaa naaku baaga use ayye video🙏🏾🙏🏾👌👌👌👌👌👌👌👌👌👌
Amma TQ for ur wonderful talk
Informative video Amma 😍 Thank you Amma ❤
Manchivisayalu cheparu amma
Chala Baga chepparu from SAANVI SRAVANI'S VLOGS
Really useful info
🙏🙏💞🙏💞🙏 thanks ama
షాపులో ఆల్రే డి GST కట్టె గా కొంటాము. మల్లి ప్రభుత్వ టాక్స్ యేలా యెందుకు అడుగుతుం ధో అనేది వివరంగా చెబుతారా మామ్.(in future, ప్రభుత్వం కి ఇంట్లో ఉన్నా బంగారం లెక్క చెప్పాల్సి వస్తే)
Sri matre namaha
U have not much knowledge on gold & diamonds. U get cost to cost when u exchange gold, but in diamond u get 20 to 30% less.
Comparing to gold u pay more wasteage & making charges on diamond
Depends upon company and quality. Yes you may Right. But I explained with my own experience. Mainly market studies and analysis are quite different when we enter into personal purchases. So many factors are deciding our old gold price. You can understand my logic because you are an expert I think .
15 సంవత్సరాల క్రితం పైన అని చెప్పారు కానీ 30 సంవత్సరాల క్రితమే బంగారం తులం 5000 ఉంది
Avunandi. Ma father vellipoyi 20 years daatindhi. Nenu lekkalu correct ga pettanu. Kaki lekkalu ani thittevaru ma Dady 😊👍
Ee jalaga valla bangaram ki kooda edoka tax kottadi pedathademo ani anipisthundi
నాకు అలానే దెబ్బ పడింది. గుంటూరు మహమ్మద్ ఖాన్ వాడు నర్సింహ స్వామి త్రిముఖి పెండెంట్ చెడదొబ్బాడు. వాడు సెల్ చేసినా మోడల్ నే వాడు దెబ్బేసాడు. అప్పటినుండి నేను ఒక్కటే డిసైడ్ అయ్యా, స్పాట్లో మోడల్ నచ్చితే యెంతోకొంత అడ్వాన్స్ ఇచ్చేసి, ఆతర్వాత అమౌన్ట్ ని సర్దుబాటు చేయడమో, కాకపోతే ఓల్డు గోల్డు నే బ్యాంక్ లో పెట్టి అప్పు తెచ్చి ఆ ఐటెం నీ తెచ్చుకోవడం.