అబద్ధాన్ని కూడా నిజాయితీగా బెనకకుండ మాట్లాడే గొప్ప పొలిటికల్ విజనరీ.....cbn 🫡. ప్రజలు అంటే పిచ్చి వాళ్ళు అని cbn innerfeeling 👏👏. కరోనా టైం ఒక్కటి చాలు ysjr పనితనం ఏంటో 🎉🎉
2014 to 2019 Polavaram Spillway foundation Laid - This is very expensive as lot goes into the land Diaphram wall fully built - very complex work Coffer dams built 90% Projects is all set to complete by 2019 November But project got halted for 14 months in May 2019 Capital - 1. Moved capital to AP 2. All departments formed 3. Employees relocated 5. 50000 acres land pooled in a very innovative way 6. Master planning completed 7. CRDA formed, land cleared, sites allocated 6. High court, secretariat and all admin buildings constructed 7. Main roads formed / marked 8. 15 employee housing buildings constructed 9. 20 lakh sqft foundations laid for permanent buildings 10. Government is fully functioning in Amaravati 11. Lot of road works started 12. Kondaveeti vagu completed - this will avoid flooding. We asaw in recent Krishna flooding, nothing happened to Amaravati

రాజకీయ నాయకులు దాచిన నిజాలను మీ వీడియోస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం మీరు థంబ్ నైల్ ఇంగ్లీష్ లో పెడుతున్నారు థంబ్ నైల్ తెలుగులో కూడా పెట్టండి
U R correct good analysis జగన్ సుమారు 40,000 schools 17 Hospitals 17 Medical Colleges ఉద్దానం కి 200 bed Hospital 4 పోర్ట్స్ నిర్మాణం చాలా వరకు చేశారు కాని జగన్ ఎన్నో చేసి ఏమి చెప్పుకోలేని వ్యక్తి బాబుగారు ఇన్నే చేసి ఎన్నో చేసినట్టు చెప్పుకునే విధం మీ analysis వలన prove అయింది
మీరు చెప్పిన విషయాలన్నీ ఈ చక్రాలు తిప్పేవానికి చాలా బాగా తెలుసండీ! జనాలు గొర్రెలులే నేను ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అనే ధైర్యంతో మనవాడు కళ్ళార్పకుండా చాలా సీరియస్ గా ఇలా అబద్దాలు చెబుతాడు. ఈ ఫాళ్తూ కూతలకు ఇంకొంత మసాలా దట్టించి అతని పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. దానికి తగ్గట్టే మన గొర్రెలు కూడా అతని అబద్దాలు నమ్ముతూ వుంటారు. అది అతను ఏజన్మలోనో చేసుకున్న అదృష్టం
Vijay Meeku Oka Chinna Advise Ilaanti Lekkalu Cheppedappudu Meeru Ekkuva English Upayoginchakunda Telugu Lo Chebithe Andariki Ardam Avuthundi But Good Analysis Continue 👍👍👍
he is misleading people in the name of education at one end he is saying that if any pending expenditure paid in next financial year will be accountable to that year accordingly so he should prove that from 2019 the expenditure what Jagan paid for same respective year or previous pending expenditures so it is misleading
@@Jesus-mysaviour2468 saying it's clear is not an answer who will confirm the payments in Jagan tenure are his own regime expenditure or from previous regime expenditures I don't see it in his video then how come it's clear
The way you provide scientific analysis with empirical data is appreciable. Want to reach these type of analysis to the masses and so-called intellectuals to make our state more transparent and prosperous .....I can say you are far better than our Telugu print and electronic media (all).
Woww.. amazing work. The reason why cbn does present false data is, no one has time to do their own research and find the facts. He is actually correct in one way.. thanks to people like you for exposing the truth!!✊✊👏👏
Bro...అలా అక్కడ తన పనికిమాలిన తనం కనిపించినా అది ఇతరుల పై రుద్దే గొప్ప మనసున్న వారు మన CBN గారు... CBN బుర్ర ఎంత గొప్పదో నువ్వే అర్దం చేసుకోవాలి బ్రో..కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడే అరుదైన మనిషి మన CHI.B.N గారికి చిటికెలు...,
అన్నయ్య నాకు చిన్న సందేహం ఉంది కొంచెం క్లియర్ చేసాడు అని అనుకుంటున్నా అది ఏమిటీ అంటే ఒక్కపుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ చాలా అద్భుతం గా ప్రతిపక్ష పార్టీ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేవారు అలాంటిది ఎప్పుడో ఏమి మాట్లాడుతున్నారో తెలియదా లేదు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు తప్పు వుంటే నిజం ఏమిటో కూడా చెప్పలేక పోతున్నారు విజనరీ విజనరీ ఏమి అయిపోయింది సార్ ప్రజలు కి వ్పయోగ పడే ఒక్క పని చేయడం లేదు లాస్ట్ కి విజయవాడ వరదలు emi cheyaleka chetulu ettesaru woman's & last ki childrens meeda Crime in emi cheyaleni chethakani government నేను అనుకుంటున్నా సార్ రామోజీ రావు గారు బాబు గారికి 40 ఏళ్ల ఇండస్ట్రీలో తెరవెనుక విజనరీ అనుకుంటున్నా ఇదేనా సందేహం సార్
Continue the analysis with artefacts like u do now and as always. You will be Andhra's "Dhruv Rathe" He also overcome harassment from bjp and he won legal battles.
అతనికి అంత ఆలోచన వుండదు. ఎదుటి వాడి మీద ఎంత బురద వేశామా అనేదే అతని ఆలోచన. ఇవతలి వ్యక్తికేమో అవి అన్నీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మీ విశ్లేషణ చాలా బాగా ఉంది విజయ్ గారు. ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివరిస్తున్నారు.👏👏👏 జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఈవిధంగా విశ్లేషణ చేసి వుంటే మీరు అప్పుడు విమర్శించే వాళ్లు కాదు. అప్పుడు కేవలం పచ్చ మీడియా చెప్పే అబద్ధాలను ఆధారంగా తీసుకున్నారు.
వాళ్ళు దావోస్ వెళ్ళింది ఇప్పటిదాకా దోచుకున్నది స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి, బ్యాంకు బాలన్సులు సరిచూసుకోవడానికి ! దావోస్ పర్యటన పేరున వృధాగా చేసిన లక్షల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వ్యక్తిగతంగా రాష్ట్ర ఖజానాలో చంద్రబాబు నాయుడు వెంటనే జమ చేయాలి.
YSRCP వలే, ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసే తికానా లేకనే, ఈ మూడు పార్టీలు కుటిల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయన్న వాస్తవం ఇక్కడ గమనించాలండి. అయినా గెలుస్తామనే నమ్మకం లేకనే, EVMs టాంపర్ చేశారు. EVMs టాంపర్ కూడా YSRCP ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం. కానీ, నిజానిజాలు ఈ 7 నెలల వ్యవధిలో ప్రజలకు ఈ విధంగా బాగా తెలిసి వచ్చిందండీ : అధికారం చెరబట్టడమే పరమావధిగా - అవాస్తవాల ప్రచారాలు, అబద్దాల వాగ్దానాలు చేసి, సూపర్-6 మేనిఫెస్టో అంటూ భ్రాంతిని కలిగించి ప్రజలను బురిడీకొట్టించారనీ, EVMs టాంపర్ చేసి, అడ్డదారిలో అధికారం కాజేశారనీ; ప్రమాణ స్వీకారం చేయక ముందు నుండే, ప్రజల మాన-ప్రాణ హననం, అత్యాచారాలు, హత్యాకాండలు, ఆస్తిపాస్తుల విధ్వంసాలు చేయడం- ఇవే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ఉచితాలని అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రజలు కూటమి కుటిల పార్టీలు కల్పించిన బ్రాంతి, భ్రమల మైకం నుండి బయటపడి, వివరంగా యదార్థాన్ని గమనించారు. కూటమి పార్టీల వలన నిలువునా మోసపోయామని ప్రజలు నివ్వెర పోయారు. "ప్రజా సంక్షేమానికి పట్టాభిషేకం జరిపిన జగన్ గారి ఘనతను, ప్రజా సంక్షేమమే అభివృద్ధికి నాంది అని" ప్రజలు గుర్తించారు. 2027లో జరగబోయే అనివార్య ఎన్నికల్లో కూటమి కుటిల పార్టీలను తనివితీరా భూస్థాపితం చేసి, తడాఖా చూపిస్తారండీ !
Vijay you just an amazing critic with sound knowledge and grip on subject It shame on our present leader presenting data to.oublic with out disclosing the actuals just for political gain throw mud kn previous govt The present CM lost his vision and governance
హావభావాలు మరియు నటన తో కూడిన ప్రసంగాలను చూసి మోసపోకండి. పబ్లిక్ స్టంట్‌లు, పొలిటికల్ డ్రామాలు చేసే వాళ్ళతో జాగర్తగా ఉండాలి. ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి పై దృష్టి సారించిన జగన్ గారికి తోడు ఉండి నిరంతరం అన్ని వెళ్లాలా సపోర్ట్ చేయాలిసిన అవసరం చాల ఉంది.
Anna na nundi oka request miru chala baga explanation esthunnaru but max complete ga telugu kuda transalate cheyyataniki try cheyyandi chaduvukoni vallaki kuda bagaa ardam avuthundi
అబద్ధాన్ని కూడా నిజాయితీగా బెనకకుండ మాట్లాడే గొప్ప పొలిటికల్ విజనరీ.....cbn 🫡. ప్రజలు అంటే పిచ్చి వాళ్ళు అని cbn innerfeeling 👏👏. కరోనా టైం ఒక్కటి చాలు ysjr పనితనం ఏంటో 🎉🎉
2014 to 2019
Polavaram
Spillway foundation Laid - This is very expensive as lot goes into the land
Diaphram wall fully built - very complex work
Coffer dams built 90%
Projects is all set to complete by 2019 November
But project got halted for 14 months in May 2019
Capital -
1. Moved capital to AP
2. All departments formed
3. Employees relocated
5. 50000 acres land pooled in a very innovative way
6. Master planning completed
7. CRDA formed, land cleared, sites allocated
6. High court, secretariat and all admin buildings constructed
7. Main roads formed / marked
8. 15 employee housing buildings constructed
9. 20 lakh sqft foundations laid for permanent buildings
10. Government is fully functioning in Amaravati
11. Lot of road works started
12. Kondaveeti vagu completed - this will avoid flooding. We asaw in recent Krishna flooding, nothing happened to Amaravati
Reddy kulla gajji thoo kotukutuna neku jagan nijayati paruda
@@sriharshakarumanchi mari Modi garu CBN sir ni polavaram ni ATM laga vaduthunnadu ani chaypadu
@@blobazee5180 miru evaru andi babu copy , paste lu tho yuddam chestunnaru
@@sriharshakarumanchi emanalo kuda ardamkavadam ledu sir mimmalini...avunu lai ayana @vijaykesari cheppinavi ardam kakapotaii ilanti matalai vastae
మంచి ప్రయత్నం బాగుంది
మీ విశ్లేషణ అందరూ చూడాలి.
మన మీడియా పారదర్శకత గురించి అందరూ ఆలోచించాలి.
మన మేధావులు అందరూ చూడాల్సిన విషయాలు.
2014 to 2019
Polavaram
Spillway foundation Laid - This is very expensive as lot goes into the land
Diaphram wall fully built - very complex work
Coffer dams built 90%
Projects is all set to complete by 2019 November
But project got halted for 14 months in May 2019
Capital -
1. Moved capital to AP
2. All departments formed
3. Employees relocated
5. 50000 acres land pooled in a very innovative way
6. Master planning completed
7. CRDA formed, land cleared, sites allocated
6. High court, secretariat and all admin buildings constructed
7. Main roads formed / marked
8. 15 employee housing buildings constructed
9. 20 lakh sqft foundations laid for permanent buildings
10. Government is fully functioning in Amaravati
11. Lot of road works started
12. Kondaveeti vagu completed - this will avoid flooding. We asaw in recent Krishna flooding, nothing happened to Amaravati
@@blobazee5180 Great, aeena Avg Capex enduku takkuva vundi abba when compared to 2019-24? Just asking!!
@@blobazee5180 Both coffer dams complete cheyakunda daipharm wall construction Ela start chestaru??????
మన ఆంధ్రప్రదేశ్ లో మేధావులు కన్నా, మేతావులు ఉన్నారు...
తిరుపతి ప్రసాదం లడ్డు నే అపహస్యం చేశాడు . ఈ గొర్రెలు నమ్మేసాయి. ఇదో లెక్కా మన గొర్రెలు నమ్మేస్తాయి.
ఆయనకి అసలు రాష్ట్రం కోసం ఎప్పుడూ ఆలోచన ఉండదు ఎంతకి
ఉన్నంతలో మొత్తం ప్రజల డబ్బు ఆయన ఆయన వంది మాగదులకు
ఎలా దోచిపెట్టాలో అని మాత్రమే ఆలోచిస్తాడు
100000% Correct✅ correct chepparu.
ఆయనకు ఏం ప్రాబ్లం లేదు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడం లో ఎక్సపెర్ట్ ఆయన 🙏🙏🙏!!!
దుర్మార్గం,
State bhrashtupattipotondi.
State em ayipothe aayanaki endhukandi? Dhochukovatame aayana goal
@sravyareddy8527 avunandi it's true andi.
నమ్మే గొర్రెలు ఉన్నాయి అలా నమ్మే గా ఈ రోజు ఇలా ఉంది రాష్ట్రం
Excellent bro date tho saha cheptunnaru super
Yes
NITI AYOGS REPORTS ABOUT JAGAN GOVERNANCE IS EXCELLENT 👌👍🌎💯
2014 to 2019
Polavaram
Spillway foundation Laid - This is very expensive as lot goes into the land
Diaphram wall fully built - very complex work
Coffer dams built 90%
Projects is all set to complete by 2019 November
But project got halted for 14 months in May 2019
Capital -
1. Moved capital to AP
2. All departments formed
3. Employees relocated
5. 50000 acres land pooled in a very innovative way
6. Master planning completed
7. CRDA formed, land cleared, sites allocated
6. High court, secretariat and all admin buildings constructed
7. Main roads formed / marked
8. 15 employee housing buildings constructed
9. 20 lakh sqft foundations laid for permanent buildings
10. Government is fully functioning in Amaravati
11. Lot of road works started
12. Kondaveeti vagu completed - this will avoid flooding. We asaw in recent Krishna flooding, nothing happened to Amaravati
రాజకీయ నాయకులు దాచిన నిజాలను మీ వీడియోస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరం మీరు థంబ్ నైల్ ఇంగ్లీష్ లో పెడుతున్నారు థంబ్ నైల్ తెలుగులో కూడా పెట్టండి
బలేవాడివి తమ్ముడూ! ఏం చెప్పినా నమ్మే పచ్చ కళ్ళు బోలెడున్నాయి 😅😅😅😅😅
Well said
అదే విషయాన్ని నిజం చేయడానికి పచ్చ మీడియా కూడా ఉందిగా😂😂😂
చలబాగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పారు బ్రూ tq
భయ్యా మీరు ఇచ్చే విశ్లేషణ బాగుంది.
U R correct
good analysis
జగన్ సుమారు 40,000 schools
17 Hospitals
17 Medical Colleges
ఉద్దానం కి 200 bed Hospital
4 పోర్ట్స్ నిర్మాణం చాలా వరకు చేశారు
కాని జగన్ ఎన్నో చేసి ఏమి చెప్పుకోలేని వ్యక్తి
బాబుగారు ఇన్నే చేసి ఎన్నో చేసినట్టు చెప్పుకునే విధం
మీ analysis వలన prove అయింది
Unfortunately schools, medical colleges doesn't come under capital expenditure.
కొన్ని జన్మలు అంతే..
ఉల్లి ఎంత ఉడికినా దాని వాసన పోదు, ఎలుకని ఎంత తొమినా దాని రంగు పోదు
👏👏👏👏👏👏👏👏👏 సూపర్ బ్రదర్, జగన్ గారు చెప్పినట్టుగా వివరంగా చెప్పారు బ్రదర్.
మీరు చెప్పిన విషయాలన్నీ ఈ చక్రాలు తిప్పేవానికి చాలా బాగా తెలుసండీ!
జనాలు గొర్రెలులే నేను ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అనే ధైర్యంతో మనవాడు కళ్ళార్పకుండా చాలా సీరియస్ గా ఇలా అబద్దాలు చెబుతాడు. ఈ ఫాళ్తూ కూతలకు ఇంకొంత మసాలా దట్టించి అతని పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది. దానికి తగ్గట్టే మన గొర్రెలు కూడా అతని అబద్దాలు నమ్ముతూ వుంటారు. అది అతను ఏజన్మలోనో చేసుకున్న అదృష్టం
Yes, Correct, 100%,
డేటా చూడని అంత తెలివి తక్కువ వాడు కాదు. కాకపోతే ప్రజలు మనం ఏం చేసినా అడగరు అని మసి పూసి మారేడు కాయ చేస్తాడు. విషయం నిల్ , పబ్లిసిటీ ఫుల్
సూపర్ అన్న బాగా చెప్పావ్
CBN ఏది చెప్తే అదే నిజం అని నమ్మే కొంత మంది కొండ గొర్రెలు ఉన్నంత కాలం ఏపీ ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు
Tammudu Babugaru yeppudu anthe , Nuvvu entha cheppina ayana abbadalu cheppadam manadu ...😊
మన అంద భక్తులకు అవన్నీ అక్కర లేదు ఆయన తాన అంటే వీళ్ళు తందాన అంటారు🙄
కొత్తగా కట్టిన govt Medical colleges గురించి వీడియో చేయండి .
సూపర్ explanation!!!
You nailed CBN lies!!
Vijay Meeku Oka Chinna Advise
Ilaanti Lekkalu Cheppedappudu
Meeru Ekkuva English Upayoginchakunda Telugu Lo Chebithe Andariki Ardam Avuthundi
But Good Analysis Continue 👍👍👍
Self goal and boomerang every time
Great job Vijay
AP needs educated influencers like you. Hats off 🙏
he is misleading people in the name of education
at one end he is saying that if any pending expenditure paid in next financial year will be accountable to that year accordingly so he should prove that from 2019 the expenditure what Jagan paid for same respective year or previous pending expenditures so it is misleading
@ No misleading. It’s clear
@@3110sivaభయ్యా 2022 to 2023 4000 and 2023 to 2024 12000 crores
@@Jesus-mysaviour2468 saying it's clear is not an answer who will confirm the payments in Jagan tenure are his own regime expenditure or from previous regime expenditures I don't see it in his video then how come it's clear
@@3110sivaante previous regime Lo bills pay cheyyaleda, mari 1 lakh crores ki maku lekkalu dorakteldani CAG enduku comment chesindi. Polavaram ATM chesukundi previous regime Ani direct Modi cheptha endukani previous regime ippatiki answer ivvatledu.
The way you provide scientific analysis with empirical data is appreciable. Want to reach these type of analysis to the masses and so-called intellectuals to make our state more transparent and prosperous .....I can say you are far better than our Telugu print and electronic media (all).
Baga broad ga chupinchav Vijay Bro❤
Guy's spread this video's.. very nice and good knowledge videos
Great work anna
మీరు చెప్పేది మాకు అనవసరం. మా పెద్దాయన ఏది చెప్తే అదే నిజం. మేము అదే నమ్ముతాము. మేము గొర్రెలము.
😂
Wait chey malli jagan ne cm
Very keen observation... I wish we too had awareness as a citizen and as a voter...
Woww.. amazing work. The reason why cbn does present false data is, no one has time to do their own research and find the facts. He is actually correct in one way.. thanks to people like you for exposing the truth!!✊✊👏👏
Wonderful data anna
Good work 👏👏👏
Excellent analysis
Bro...అలా అక్కడ తన పనికిమాలిన తనం కనిపించినా అది ఇతరుల పై రుద్దే గొప్ప మనసున్న వారు మన CBN గారు... CBN బుర్ర ఎంత గొప్పదో నువ్వే అర్దం చేసుకోవాలి బ్రో..కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడే అరుదైన మనిషి మన CHI.B.N గారికి చిటికెలు...,
Good work brother
Absolute, no-nonsense stuff from Andhra Podcaster. Great fan of your work Bro🎉🎉
చంద్ర బాబు గెలిచే వరకే అబ్బా డబ్బ ధబ్బా కానీ గెలిచిన తరవాత అంత ధబిడి ధబిడే అదే సంద్రాలు ప్రత్యేకత 😂😂😂😂😂😂
I really admire you Vijay..! No one can oppose your analysis and conclusion on the topic
వాడి నుంచి నిజాలు ఆశిస్తూ ఉన్నావ్ అంటే... నువ్వు గ్రేట్ బ్రదర్...
Mr Vijay, fantastic, keep it up 😊
అన్నయ్య నాకు చిన్న సందేహం ఉంది కొంచెం క్లియర్ చేసాడు అని అనుకుంటున్నా
అది ఏమిటీ అంటే ఒక్కపుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ చాలా అద్భుతం గా ప్రతిపక్ష పార్టీ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేవారు అలాంటిది ఎప్పుడో ఏమి మాట్లాడుతున్నారో తెలియదా లేదు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు
తప్పు వుంటే నిజం ఏమిటో కూడా చెప్పలేక పోతున్నారు విజనరీ విజనరీ ఏమి అయిపోయింది సార్ ప్రజలు కి వ్పయోగ పడే ఒక్క పని చేయడం లేదు
లాస్ట్ కి విజయవాడ వరదలు emi cheyaleka chetulu ettesaru woman's & last ki childrens meeda Crime in emi cheyaleni chethakani government
నేను అనుకుంటున్నా సార్ రామోజీ రావు గారు
బాబు గారికి 40 ఏళ్ల ఇండస్ట్రీలో తెరవెనుక విజనరీ అనుకుంటున్నా
ఇదేనా సందేహం సార్
Good, Analysis, Well Explained, Hats of, Vijaya Kesari Garu, 100%.
Continue the analysis with artefacts like u do now and as always. You will be Andhra's "Dhruv Rathe" He also overcome harassment from bjp and he won legal battles.
మీ విశ్లేషణ చాల బాగుంటాయి. వీలైనంతవరకు మాతృభాషను ఉపయెగించండి
ఆడు అంతే విజయ్ బాబు
దుర్మార్గుడు ఎప్పుడు ఎలా మోసం చేయాలి అని చూస్తుంటాడు
🫵మన అమరావతిలో ఒక కిలోమీటర్ రోడ్డుకి 58 కోట్లు అందుకే సూపర్ 6 ఇవ్వటం లేదు🤌🙏😎😆
😂
రోడ్డు బంగారం తో వేస్తున్నారా 😂😂😂
Fantastic…👏👏👏 analysis Vijay you nailed it!
అతనికి అంత ఆలోచన వుండదు. ఎదుటి వాడి మీద ఎంత బురద వేశామా అనేదే అతని ఆలోచన. ఇవతలి వ్యక్తికేమో అవి అన్నీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు.
మీ విశ్లేషణ చాలా బాగా ఉంది విజయ్ గారు. ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి వివరిస్తున్నారు.👏👏👏
జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఈవిధంగా విశ్లేషణ చేసి వుంటే మీరు అప్పుడు విమర్శించే వాళ్లు కాదు. అప్పుడు కేవలం పచ్చ మీడియా చెప్పే అబద్ధాలను ఆధారంగా తీసుకున్నారు.
Yes yes yes Correct chepparu✅
Good work with proper analytical approach 👏. Thanks Vijay for bringing up the facts.
జగన్ ఎలాగైనా సరే బ్యాడ్ చేయాలి. జగన్ ని ఎలాగైనా తొక్కేయాలి ఏ తప్పు జరిగినా ఆయన మీద తోసేయాలి ఇదే బాబు గారి అజెండా..😅
Good Analysis and good information Vijay...👍 కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటంలో చంద్ర బాబు దిట్ట...
ఆయన తప్ప, ఇతరులు అధికారం లో ఉన్నప్పుడు ఎంత మంచి చేసినా అది ఆయనకు నచ్చదు, అప్రిషియేట్ చేయటం చేతకాని మనిషి
వాళ్ళు దావోస్ వెళ్ళింది ఇప్పటిదాకా దోచుకున్నది స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానికి, బ్యాంకు బాలన్సులు సరిచూసుకోవడానికి !
దావోస్ పర్యటన పేరున వృధాగా చేసిన లక్షల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వ్యక్తిగతంగా రాష్ట్ర ఖజానాలో చంద్రబాబు నాయుడు వెంటనే జమ చేయాలి.
మీరు జాగ్రత్త. YNR journalist కి లాగా మిమ్మల్ని కేసు వేస్తారు
మామూలు వోటర్ కు ఇంత అవగాహన వుండదు.
"అబద్ధాలకు", "కపట, కుటిల రాజకీయాలకు" అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ ఈ చంద్రబాబు నాయుడు.
great analysis man... Keep it Up
👌👌👌👌
Nuv thopu guru
Feature lo e videos chala help aithai political analysis ki 🙏
You are creating awareness among the people about AP development.🎉
Your efforts in bringing out the facts are commendable.
Just deceiving the public.
Thanks for deep analusis
Good Job Vijay bro.. please do videos like this with proper Data from the Authorised accounts
Good catch and this what we want..live long truth
Super anna🎉
Great work brother
చాలా అరుదైన మనిషి
YSRCP వలే, ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసే తికానా లేకనే, ఈ మూడు పార్టీలు కుటిల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయన్న వాస్తవం ఇక్కడ గమనించాలండి.
అయినా గెలుస్తామనే నమ్మకం లేకనే, EVMs టాంపర్ చేశారు. EVMs టాంపర్ కూడా YSRCP ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం.
కానీ, నిజానిజాలు ఈ 7 నెలల వ్యవధిలో ప్రజలకు ఈ విధంగా బాగా తెలిసి వచ్చిందండీ :
అధికారం చెరబట్టడమే పరమావధిగా - అవాస్తవాల ప్రచారాలు, అబద్దాల వాగ్దానాలు చేసి, సూపర్-6 మేనిఫెస్టో అంటూ భ్రాంతిని కలిగించి ప్రజలను బురిడీకొట్టించారనీ, EVMs టాంపర్ చేసి, అడ్డదారిలో అధికారం కాజేశారనీ; ప్రమాణ స్వీకారం చేయక ముందు నుండే, ప్రజల మాన-ప్రాణ హననం, అత్యాచారాలు, హత్యాకాండలు, ఆస్తిపాస్తుల విధ్వంసాలు చేయడం- ఇవే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ఉచితాలని అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రజలు కూటమి కుటిల పార్టీలు కల్పించిన బ్రాంతి, భ్రమల మైకం నుండి బయటపడి, వివరంగా యదార్థాన్ని గమనించారు.
కూటమి పార్టీల వలన నిలువునా మోసపోయామని ప్రజలు నివ్వెర పోయారు.
"ప్రజా సంక్షేమానికి పట్టాభిషేకం జరిపిన జగన్ గారి ఘనతను, ప్రజా సంక్షేమమే అభివృద్ధికి నాంది అని" ప్రజలు గుర్తించారు.
2027లో జరగబోయే అనివార్య ఎన్నికల్లో కూటమి కుటిల పార్టీలను తనివితీరా భూస్థాపితం చేసి, తడాఖా చూపిస్తారండీ !
Vijay you just an amazing critic with sound knowledge and grip on subject
It shame on our present leader presenting data to.oublic with out disclosing the actuals just for political gain throw mud kn previous govt
The present CM lost his vision and governance
Eee CBN gaaru cheppevanni Abaddalu
Chala baga matladinaru sir
హావభావాలు మరియు నటన తో కూడిన ప్రసంగాలను చూసి మోసపోకండి. పబ్లిక్ స్టంట్‌లు, పొలిటికల్ డ్రామాలు చేసే వాళ్ళతో జాగర్తగా ఉండాలి.
ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి పై దృష్టి సారించిన జగన్ గారికి తోడు ఉండి నిరంతరం అన్ని వెళ్లాలా సపోర్ట్ చేయాలిసిన అవసరం చాల ఉంది.
"Don’t be fooled by grand gestures and speeches. Let’s focus on real issues and results instead of public stunts. #AwarenessIsKey"
Sir your legendary person good explanation.
Good video Sir Namaste 🙏
Super nanna.good explanation
Super explanation bro 🎉 good chala manchi videos ches th unnaru
very nice analysis
Clear explanation 👌
Kudos bro u decoded it ... prince u dropped this 👑
True journalism keep it up brother well done
Excellent vijaya
విఠలాచార్యుడి దర్శకత్వం లో సినిమాలు ముసలోడి గ్రాఫిక్స్ రెండు ఒకే రకం 😂😂
😅
Thanks for educating AP people from political dramas!! 👍
Statistics tho rammantey. Kashtam amma. Noru eskoni meedha padipovali antey cheppandi 3 channels unnayi
Great explanation.. good analysis
Beautiful analysis brother
great analysis man
Anna na nundi oka request miru chala baga explanation esthunnaru but max complete ga telugu kuda transalate cheyyataniki try cheyyandi chaduvukoni vallaki kuda bagaa ardam avuthundi
Excellent
Good Presentation....Keep it Up
Vijay garu mee analysis ki hats off andi
What an observation bro😊
Excellent sir
Excellent information sir
Good work mr.vijay
Brother good 🎉
Really you are genius
Nice explain brother
Good..
good analysis brother..ur insights are thought provoking
Nice analysis
Suppar analysis bro