Home Remedy for Teeth Cleaning | Removes Teeth Biofilm | Teeth Health | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Home Remedy for Teeth Cleaning | Removes Teeth Biofilm | Teeth Health | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #teeth #cleaning #teethwhitening #biofilm #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 480

  • @sundarchilakalapudi2601
    @sundarchilakalapudi2601 ปีที่แล้ว +253

    మీకు పద్మశ్రీ అవార్డు భవిష్యత్తులో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను సార్....

    • @rajaninakkanaboyina8686
      @rajaninakkanaboyina8686 ปีที่แล้ว +6

      Yes

    • @krithikxii914
      @krithikxii914 29 วันที่ผ่านมา +2

      @@sundarchilakalapudi2601 you're great sir God bless you and your family

    • @prasadp7332
      @prasadp7332 27 วันที่ผ่านมา +6

      కచ్చితంగా రావాలి సార్

    • @chvarshini4478
      @chvarshini4478 25 วันที่ผ่านมา +2

      😂

    • @rushik6
      @rushik6 8 วันที่ผ่านมา +1

      Yes, certainly

  • @nwesgk
    @nwesgk หลายเดือนก่อน +87

    మీరు ఇచ్చే సలహాలు పావర్టీ లేన్ కింద ఉన్న వారికి.. అంటే పేద ప్రజలకి..
    ఉపయోగపడతాయి..
    నిస్వార్ధంగా సేవ చేయటం అంటే ఇదే..
    మీరు చెప్పేది తూచా తప్పకుండా పాటించిన వాళ్లు ఆరోగ్యవంతులుగా ఉంటారు..
    ధర్మో రక్షిత రక్షితః..
    సర్వేజనా సుఖినోభవంతు..

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 หลายเดือนก่อน

      @@nwesgk ధర్మం ఎందుకు ఇక్కడ.మళ్ళీ మతం తర్వాత కులం మంచి ఆరోగ్య విషయాల చెప్తుంటే ధర్మం ఎందుకు మధ్యలో??

    • @meher1149
      @meher1149 27 วันที่ผ่านมา

      @@prakashmalyala3632
      ధర్మాన్ని రక్షిస్తే,ఆధర్మం మనలను రక్షిస్తుంది అని మాత్రమే చెప్పారు.....
      మీరేమో కులం దాకా వెళ్ళారు......

    • @Vidyasagarbb
      @Vidyasagarbb 3 วันที่ผ่านมา

      @@prakashmalyala3632 Dharmam is not just religion but its true nature of world. correct your misunderstanding. allergy with nature is not good.,.

  • @divyaprakash1047
    @divyaprakash1047 ปีที่แล้ว +65

    సుత్తి లేకుండా సూటిగా విషయాన్ని చెప్తారు..... Amazing doctor 🙏🙏

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc 24 วันที่ผ่านมา +13

    మీ సలహా బాగుంది డాక్టర్ గారూ. మరొక పద్ధతి. ఆంధ్రాలో దొరుకుతుందో లేదో తెలియదు కానీ, తెలంగాణాలో ఫారూఖీ దంత మంజన్ అని యునానీ పళ్ళపొడి అమ్ముతారు. ఇందులో బొగ్గుపొడి, ఉప్పు, కొన్ని వనమూలికలు కలిపి తయారు చేస్తారు. ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే (బ్రష్ లేదా మన చేతి వ్రేలితో) పళ్ళు పూర్తిగా శుభ్రం 3:23 అవుతాయి మరియు నీటితో పుక్కిలించి పళ్ళు శుభ్రం చేసుకున్నాక మీరు చెప్పిన cloth చిట్కా వాడకుండానే వ్రేలితో తోమితే పళ్ళు కీచు కీచుమని శబ్దం చేస్తాయి. పాత కాలంలో పిడక బొగ్గుతోనే పళ్ళు తోముకునే వాళ్ళం. ఎలాంటి దంత సమస్యలు ఉండేవి కావు. ఆ పద్ధతి అనాగరికమని, పేస్టు వాడితేనే నాగరికులని అందరినీ నమ్మేలా చేసి అలవాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ పేస్ట్ లో బొగ్గు ఉందా? అని మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు. చిన్న పిల్లలకు పేస్ట్ తో తోమితే పేస్ట్ లో ఉన్న తీపి వల్ల వారికి సరిగా ఆకలి వేయదు.

  • @krishna2336
    @krishna2336 ปีที่แล้ว +141

    డాక్టర్ గారు... అన్ని విషయాలు చక్కగా చెపుతున్నారు👌ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఎక్కువగా 🙏🙏🙏🙏🙏

    • @rajasreerosy6391
      @rajasreerosy6391 ปีที่แล้ว

      Teeth ki garapadte ela cleen cheyali

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 ปีที่แล้ว +6

      నా guess correct అయితే, కొన్ని లక్షలమంది viewers and, definitely వేలల్లో followers ఉన్నారు, అందరూ watch చేస్తున్నారు. So, మనం, Dr. Ravikanth Kongara Fans Club ఎందుకు form చేయకూడదు? 😎
      Everybody, please, think about this... 🌷😎

    • @prakasaraobvv75
      @prakasaraobvv75 ปีที่แล้ว

      Qq ai qq

    • @prakasaraobvv75
      @prakasaraobvv75 ปีที่แล้ว

      @@rajasreerosy6391 q tv

  • @mallikarjun9796
    @mallikarjun9796 29 วันที่ผ่านมา +30

    Sir మీరు నిజంగానే మా family doctor. మా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకుని సలహా ఇస్తున్నారు.

  • @vijaykumarbonala6071
    @vijaykumarbonala6071 ปีที่แล้ว +111

    సామాన్యులకు అర్థం అయ్యే భాష 👍👍
    థాంక్స్ డాక్టర్ గారు

  • @venkatyamagani154
    @venkatyamagani154 7 หลายเดือนก่อน +20

    సార్ నిజంగా మీకు అవార్డు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉంది సార్
    రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి అవార్డు లలో ఈసారి మీ పేరు తప్పకుండ ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న సార్

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 ปีที่แล้ว +25

    Sir mee videos మా నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
    డబ్బు కంటే సమయం చాలా విలువైనది అని అంటారు అటువంటి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్న మీకు
    మేమంతా చాలా రుణపడి ఉంటాము

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 ปีที่แล้ว +35

    వారానికి ఒక సారి అయినా వేప పుల్ల ఉపయోగిస్తే మరింత అద్భుతః

    • @kishorbachalakuri9360
      @kishorbachalakuri9360 10 วันที่ผ่านมา

      @@varalakshmivelisetty7649 నేను daily use చేస్తా bro

  • @skhydraulics6296
    @skhydraulics6296 26 วันที่ผ่านมา +6

    Sir, మీరు professional గా చాలా మంచి dr అయినా, మీ videos చూస్తుంటే, బాగా knowledge వున్న ఒక family member లేదా ఒక brother humble గా చెబుతున్నంత homely గా అనిపిస్తుంది❤

  • @peralaravishankar4558
    @peralaravishankar4558 ปีที่แล้ว +18

    చాలా సంతోషంగా వుంది మీరు మా family doctor అని చెప్పినందుకు. 😊😊😊

  • @sankarthotakura3828
    @sankarthotakura3828 ปีที่แล้ว +35

    చాలా చక్కగా వివరిస్తున్న డాక్టర్ గారికి 🙏🙏🙏🙏

  • @medisettivishnu792
    @medisettivishnu792 ปีที่แล้ว +7

    డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు వాదములు సార్..డబ్బులు ఇచ్చి చూపించుకున్నా ఇంత వివరంగా చెప్పారు సార్ నమస్తే సార్ 🙏🙏

  • @ChandrahasMangapathy
    @ChandrahasMangapathy หลายเดือนก่อน +5

    నమస్తే డాక్టర్ గారు 🙏
    ఇంత వివరంగా ఆప్తులకు చెప్పినట్టు చెబుతున్నారు.
    చాలా చాలా థాంక్స్.
    మీరు కల కాలం సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. 🙏

  • @badribadri3270
    @badribadri3270 ปีที่แล้ว +21

    హాయ్ డాక్టర్ గారు మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాదు మా అమ్మా నాన్న కన్నా ఎక్కువ మీరు ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళ ప్రేమని నేను చూడలేదు 😢😭మీ మాటల్లో చూస్తున్న మీ వీడియోస్ లో చూస్తున్న మీ మాటలు వింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది థాంక్యూ సార్ నా పేరు కుమారి

  • @saikesarirajunamundla4671
    @saikesarirajunamundla4671 ปีที่แล้ว +18

    సార్ దయచేసి మీరు ప్రతిరోజు వాడే మల్టీ విటమిన్ టాబ్లెట్ గురించి తెలుపగలరు మీరు క్రితం వీడియోలో మల్టీ విటమిన్ టాబ్లెట్ గురించి చెప్పి ఉన్నారు కనుక మీరు వాడే టాబ్లెట్ మేము కూడా వాడుతాము దయచేసి మీరు ప్రతిరోజు వాడేవిటమిన్ టాబ్లెట్ పేరు చెప్పగలరు,🙏🙏

    • @yeturibharathi135
      @yeturibharathi135 หลายเดือนก่อน

      @@saikesarirajunamundla4671 plz advice ... multivitamin tablets

    • @AnithaGajjala-f7l
      @AnithaGajjala-f7l 28 วันที่ผ่านมา

      S

  • @mehandisk1222
    @mehandisk1222 11 วันที่ผ่านมา

    పేద వారితో సహా అందరు ఆరోగ్యం గా ఉండాలి అనే మీ ఆలోచన తో వృత్తి కి 100% చేస్తున్న గొప్ప వ్యక్తి మీరు 🙏🙏🙏

  • @buddepunageswararao1591
    @buddepunageswararao1591 27 วันที่ผ่านมา +3

    డాక్టర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ దానివల్ల మనకి సెన్సిటివ్ టీత్ కూడా రాదు

  • @tablakalyan
    @tablakalyan ปีที่แล้ว +11

    Sir namaskaram 🙏🙏🙏💐💐💐💐💐.
    చాలా మంచి సమాచారాన్ని మా కోసం అందించారు మీకు మా ధన్యవాదాలు Sir.

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 ปีที่แล้ว +3

    మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అని అనడం 👌💐💐

  • @జ్యోతి-చ7య
    @జ్యోతి-చ7య 8 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు థాంక్యూ. మీరు చెప్పే విధానం బాగుంటది అలాగే మీరు చెప్పినట్టు నేను ఇప్పుడు కూడా ఫాలో అవుతాను

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 6 วันที่ผ่านมา

    Dr.sir. మీరు చాలాబాగా చెప్పారు.మీకు చేతులెత్తి నమస్కరించూచున్నాను.మీరు 100 years ఆరోగ్యంగా ఉండండి.గాడ్ bless you.ghreddy

  • @abalapur1s
    @abalapur1s ปีที่แล้ว +4

    I appreciate what you do to educate people; my suggestion involve dentist when you talk about teeth, cardiologist when you talk about cardiac stuff, dietician when you talk about nutrition and so on; this might be more beneficial for public

  • @sravanikakaraparthi3403
    @sravanikakaraparthi3403 ปีที่แล้ว +5

    My mom told me these tips, and now I am hearing it from you 😊

  • @prabhu741181
    @prabhu741181 ปีที่แล้ว +9

    Yes, you're my respected family doctor garu 🙏

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 10 วันที่ผ่านมา +1

    Great message sir 💐💐💐

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 ปีที่แล้ว +6

    పళ్ళ మీద ఉన్న పచ్చ గారడీ పోవడానికి మంచి చిట్కా చెప్పండి sir

  • @hemarani3808
    @hemarani3808 4 วันที่ผ่านมา

    Nijamga meeku koti koti dhanyavadalu Dr.garu entha baga anni explain chestaru a seartham lekunda meelanti Dr' s vunte middle class familieski ibbandi vundadu

  • @ramanach8711
    @ramanach8711 หลายเดือนก่อน +2

    Very valuable information. Gaps between teeth we cannot avoid when age is advancing. The long lasting and strong part in the body is teeth, its strength is more than a bone.
    Few tips I will add as feather to cap
    Always use ultra soft brush, and do not press brush too much on teeth while brushing, it should be smooth brushing.
    With ultra soft brush, brush every time gently after every eat without tooth paste.
    Still food particles are existing between teeth, use threading, this method is safe. Tooth threading is available in all medical shops at Rs. 50/- per 25 pieces.
    Every day morning, after tooth cleaning with brush and paste gargling is to be done with salt mild hot water.
    Two times minimum morning and night brushing is to be done.
    Everyday once massage to gums to be done with your fingers horizondly and vertically. These tips will save your teeth till our death without decay.

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 ปีที่แล้ว +6

    You’re amazing Doctor sir, hats off to you ✋🏻

  • @chanduroyal56
    @chanduroyal56 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ నేను స్వయంగా అప్పుడప్పుడు ఇది పాటిస్తుంటాను థాంక్యూ సార్

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 ปีที่แล้ว +5

    Doing good health research and distributing to many.salute to your service

  • @sivaprasad1641
    @sivaprasad1641 23 วันที่ผ่านมา

    సర్ మీ వీడియోలు అన్ని తప్పకుండా చూస్తాము మీకు మా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @bhanuja2264
    @bhanuja2264 18 วันที่ผ่านมา

    చిన్నప్పుడు మా తాత గారు అనే వారు బ్రష్ చేస్తే keesh అనే sound రావాలి thank you మీరు గుర్తుచేశారు.😊

  • @knikhil91
    @knikhil91 ปีที่แล้ว +2

    Super suggestion Dr garu, last lo ana "mee family doctor" chala gabundii..... mee attitude to help all through social media on health, life style and living..... mee extra effort ki.... hats off..... had been following your tips and suggestions from a long time.... and having you as a family doctor is a blessing..... thanks for all the effort.... Nikhil USA (want to connect with you separately and meet you )

  • @rameshkoduri6813
    @rameshkoduri6813 ปีที่แล้ว +11

    Fatty liver gurinchi cheppandi

  • @bhanushaikbhanushaik8067
    @bhanushaikbhanushaik8067 ปีที่แล้ว

    Meru mee hospital vachinapudu ma family ne treat chasena vedaanam naaku baaga nachinde sir you're like my brother🥰🥰🥰

  • @NationFirsti
    @NationFirsti 6 วันที่ผ่านมา +1

    Absolutely 💯 useful and easy for us

  • @viswasaradhabaalavikaschar1454
    @viswasaradhabaalavikaschar1454 ปีที่แล้ว

    Memu Mee Anni videos watch chesthu untaamu doctor gaaru.
    Mee e video loo Mee family doctor anatam loo maaku really chaalaa happy feeling. Maa abbai kudaa medicine 4th year chadhuvuthunnaadu . Mimmalani chusthe future loo maa abbai elaa ge untaadu Ani naa feeling.

  • @padmak6662
    @padmak6662 ปีที่แล้ว +5

    Tq u so much family doctor garu for your valuable information 🙏🙏🙏

  • @priyankak8075
    @priyankak8075 ปีที่แล้ว +5

    Really u r good family doctor thank you sir

  • @Rajendhar-cf8ky
    @Rajendhar-cf8ky ปีที่แล้ว

    జ్ఞానాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్. దయచేసి పళ్ళు తోముకోవడంలో ఉత్తమ మార్గం గురించి వీడియో చేయండి. కొన్ని సార్లు బ్రష్ చేస్తున్నప్పుడు రక్తస్రావం అవుతుంది, అది సమస్యా.

  • @srinivasaraodigumarthi5735
    @srinivasaraodigumarthi5735 27 วันที่ผ่านมา

    నిజంగా మీరు చేపిన ప్రతిడి చాలా బాగా చెబుతున్నారు 🙏🙏

  • @bsr11156
    @bsr11156 ปีที่แล้ว +5

    Thank you doctor garu🙏🙏🙏

  • @eswariraja5511
    @eswariraja5511 ปีที่แล้ว

    మా చిన్నప్పుడు కూడా పేరెంట్స్ ఇలా నే అనేవారు. పళ్లు sound చేయాలి అని.చాలా బాగా చెప్పారు sir...

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 ปีที่แล้ว +4

    Yes our family doctor 🤗 smile 👌👌👌sir

  • @durgavura5439
    @durgavura5439 ปีที่แล้ว +8

    Keep going sir 😊😊😊😊

  • @surendrareddy4376
    @surendrareddy4376 2 วันที่ผ่านมา

    Very good advice Doctor garu. Tq for your service

  • @user-ub1is6gg6v
    @user-ub1is6gg6v ชั่วโมงที่ผ่านมา

    Teach very well sir

  • @pichukakumar422
    @pichukakumar422 ปีที่แล้ว +1

    Sir you are so great nobody canot try to share their knowledge to others why because they are selfish, educate the society about helth is a great thing

  • @sarvagnyan6455
    @sarvagnyan6455 12 วันที่ผ่านมา

    Very good information, dentists need to do these type of videos. Ur concern for common man is really appreciated.

  • @pramodinidevi8555
    @pramodinidevi8555 หลายเดือนก่อน

    In old videos You looking dignified without smile and without close up. So please go to picturise as in old videos Amma .
    But your information is good and useful Doctor garu.

  • @kattapavani7786
    @kattapavani7786 ปีที่แล้ว +1

    S... you r our family doctor... nice and simple remedies. Tks a lot doctor

  • @sujithaveeramreddy2551
    @sujithaveeramreddy2551 23 วันที่ผ่านมา

    Actually ivi nenu already fallow ayyevey. But ee chitka evariki cheppe dare cheyaledu. Cloth tho cleaning enti ani nannu vinthaga chusthaarani. But u did bro. Hat's off.

  • @mahammadismail8094
    @mahammadismail8094 ปีที่แล้ว +1

    Best family doctor sir meeru
    Thank you sir
    Chala manchi vishayalu maaku nerputunnaru
    Health vishyam lo meelanti mentor
    Labhinchatam maa adrushtam I think maa mariyu mee channel subscribers viewers adrushtam
    Big thanku so much SIR

  • @sathujodakiran7875
    @sathujodakiran7875 25 วันที่ผ่านมา

    Good Evening sir
    U r so great doctor sir
    In these days doctors are like you very rare to found. We are all so grateful to you sir
    Please give suggestions for heal pain sir. I am 40yrs age. Standing work for around 10hrs. It's My job role. Using smooth slippers. But please suggest me medicine or simple tips to reduce the pain sir
    Please

  • @pashamsrilakshmi925
    @pashamsrilakshmi925 ปีที่แล้ว +2

    Hi sir... pigmentation and open pores.. pimples ki one video cheyandi plz

  • @janardhanreddypatlola2836
    @janardhanreddypatlola2836 ปีที่แล้ว +2

    Sir,you are great in finding out simple solutions for complicated issues,any one can relax by watching your videos otherwise thinking it is complicated ,may GOD bless you .

  • @narenreddy5125
    @narenreddy5125 ปีที่แล้ว

    అవును ఈ వీడియో చూడక ముందు నేనొక సారి ఇలాగే చేశా. చాలా బాగుందనిపించింది. అయితే ఇంత చిన్న విషయాన్ని డాక్టర్ గారు చెప్పడం గొప్ప విషయం. డాక్టర్ చెప్పినట్లు ఓ 10 సంవత్సరాల తరువాత దీని విలువ తెలుస్తుంది. పడుకునే ముందు ఇలాగ క్లాత్ ఒక సారి, పేస్ట్ వాడకుండా బ్రష్ తో ఒక సారి పళ్ళు తోమితే చాలావరకు ఆరోగ్యంగా ఉండవచ్చు.

  • @venkateshmaddu
    @venkateshmaddu ปีที่แล้ว +1

    very practical approach sir....
    200% worth topic

  • @swathigade6191
    @swathigade6191 ปีที่แล้ว

    One stop destination for all problems... We all love you for everything you are doing. God bless you...

  • @n.v.brupesh9617
    @n.v.brupesh9617 ปีที่แล้ว +2

    Thankyou family doctor garu
    You are smile too good sir 😊

  • @pichukakumar422
    @pichukakumar422 ปีที่แล้ว

    Sir mee commitment mee tapana chustunte we are so lucky.

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +2

    Very well explained doctor 👍🏻👏🏻

  • @AdityaKumar-t9s6s
    @AdityaKumar-t9s6s 9 วันที่ผ่านมา

    This is the real prajaaseva

  • @user-xt3eh2gc3m
    @user-xt3eh2gc3m 3 หลายเดือนก่อน +1

    Doctor monchi solution chepparu thank you meru cheppay vidanam naku chala nachindhi 😊

  • @alimaali9740
    @alimaali9740 ปีที่แล้ว +3

    Hi sir crack heel ki perment solution chepandi enni ontment vadina thagatam ledu care thiskunte baaguntundi mari cracks vasthunnai please solution chepandi sir

  • @ysgaming9932
    @ysgaming9932 ปีที่แล้ว +2

    డాక్టర్ గారికి🙏

  • @VIJAYALAKSHMITHALLAPAKA
    @VIJAYALAKSHMITHALLAPAKA 19 วันที่ผ่านมา

    Mee salaha super sir andhariki chala Baga use avuthundhi ❤

  • @manasa1164
    @manasa1164 ปีที่แล้ว +2

    😍 Dr Ravikanth My Cursh ❤️

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp 27 วันที่ผ่านมา

    Nice advice. There is another best Ayurvedic method of cleaning our teeth . .i.e " Miswak " . Miswak is a wooden soft brush available in Unani Medical Shops or Attar selling shops. It's cost is Rs.10 to 20. It works for two to three months. 100% Ayurvdic and kills all bacteria and protects our Gums and no side effects.
    Similarly " Uttareni " shrub root also best for teeth. But it is available in villages free of cost. For city people, Miswak is best. Regards ❤

  • @kakanisreeramu4542
    @kakanisreeramu4542 ปีที่แล้ว

    Ha avunadi Dr garu meru cheppindi correct, brush chesinataruvatha finger tho clean chesthe felling baguntundi. Motham clean avutundi

  • @ratnaraju1157
    @ratnaraju1157 ปีที่แล้ว +3

    Great awareness sir 🙏🙏

  • @funnygamez3348
    @funnygamez3348 25 วันที่ผ่านมา +2

    మా అమ్మ అలా తుడిస్తుంటే నేన్ బ్రష్ లేధా అని తిట్టే వాడిని, కానీ నాకు ఇప్పుడు అర్థమయ్యింది.

  • @heavenlygospelprayerhouse9151
    @heavenlygospelprayerhouse9151 15 วันที่ผ่านมา

    ధన్యవాదాలు డాక్టర్, గాడ్ బ్లెస్ యూ.

  • @nirmalach
    @nirmalach ปีที่แล้ว +6

    Thank you so much doctor , you are the real doctor .

  • @satyanarayananunna556
    @satyanarayananunna556 14 วันที่ผ่านมา

    Very nice information sir God bless you

  • @krishnamachary6284
    @krishnamachary6284 ปีที่แล้ว

    Entha Baga chepparo samanya Telugu bhashalo Namaskaramulu, dhanyavadamulu 🙏👏🇮🇳

  • @duvvapuparipurna3430
    @duvvapuparipurna3430 27 วันที่ผ่านมา

    Thank you Doctor you are taking more interest on patient and giving good suggestions My God Lord Jesus bless you

  • @Ravindra778
    @Ravindra778 28 วันที่ผ่านมา

    Sir week lo atleast once ayina vepa pulla to clean cheskomani cheppandi... that would be very benifitable ....

  • @komalkumar9073
    @komalkumar9073 27 วันที่ผ่านมา

    Thank You Doctor
    Tappakunda Patistamu 🙏🌹

  • @madanmohan5910
    @madanmohan5910 5 วันที่ผ่านมา

    Very useful tip🌹

  • @nanibuddi9161
    @nanibuddi9161 ปีที่แล้ว

    Chala bagaa explain chestaru doctor garu chala chala Thanks sir 🙏🙏🙏

  • @isaakyo
    @isaakyo ปีที่แล้ว

    Kees kees 😃😃😃
    Sir you are the one and only simply grrrrrreat
    Whole telugu families Doctor sir
    All the best sir

  • @Hlm789
    @Hlm789 ปีที่แล้ว

    Dr garu, chalaa manchi chitka cheppinaru,
    meeku shatha koti vandanalu

  • @amruthavallivinjamuri7318
    @amruthavallivinjamuri7318 12 วันที่ผ่านมา

    Meeru alrounder babu thq so much

  • @Venkat3681
    @Venkat3681 26 วันที่ผ่านมา

    సార్... కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఏమైనా వీడియో చెయ్యండి.... ప్లీజ్

  • @sudhavani4177
    @sudhavani4177 ปีที่แล้ว

    Ee cloth secret evaru chepparu thammu...ee dental doctor kuda cheppaleedu....😊👍thankyou...

  • @krupakar3011
    @krupakar3011 28 วันที่ผ่านมา +2

    నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నా అప్పటినుంచి
    ఇప్పటికీ పల్లెటూళ్ళలో
    అమ్మ చెంగు వెలికి చుట్టి పిల్లల పళ్ళు గట్టిగా ముందు వెనకా శుభ్రపరుస్తారు

  • @gayathripenmetsa5550
    @gayathripenmetsa5550 19 วันที่ผ่านมา

    Amazing tips Master i was doing everyday ❤❤❤❤❤❤

  • @user-kz7cl9yy7v
    @user-kz7cl9yy7v 15 วันที่ผ่านมา

    TQ sir ధన్యవాదములు సూపర్

  • @nagarajutellaboina8359
    @nagarajutellaboina8359 13 วันที่ผ่านมา

    Super doctor garu

  • @balarajkumar6139
    @balarajkumar6139 ปีที่แล้ว

    The way u rexplaining Doctor garu excellent

  • @sarojakode3366
    @sarojakode3366 ปีที่แล้ว +1

    Hlo doctor garu 🙏.Good information.Even while bathing we can use a soft cloth as a scrubber to remove the dirt.

  • @laxmipitta4481
    @laxmipitta4481 16 วันที่ผ่านมา

    Good information Doctor

  • @brahmareddy2205
    @brahmareddy2205 27 วันที่ผ่านมา

    Hi Sir,
    Simple and comfortable process.

  • @christianvoice4all613
    @christianvoice4all613 19 วันที่ผ่านมา

    Doctos lo milanti vaaru chaala arudhu.... present doctors andaru rogi meeda money earning ke alochistharu...miru ala kadhu....❤❤

  • @srinivasaraokunkalaguntla2193
    @srinivasaraokunkalaguntla2193 ปีที่แล้ว

    Thank you Doctor garu , Manchiga chepparu

  • @Hlm789
    @Hlm789 ปีที่แล้ว

    Dr garu,
    oka doctor gaa kaadu.
    oka sontha maa abbayilaga ( prathi okkariki sontha kodukulaga) çhepthunnaru.
    mee ku memu chala runapadí vunnamu