ఆలయాల భూములను కూడా కబ్జాలు చేశారు అవి కూడా ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆలయాల భూములను ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి వందల ఎకరాలు కబ్జాల పాలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలయాల భూముల పైన కూడా దృష్టి సాధించాలని మనవి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వివరణ చాలా బాగా ఇచ్చారు సర్ ఎవ్వరి పని వాళ్ళు సరిగా చెయ్యకనే ఇలా తగలపడింది మన రాష్ట్ర వ్యవస్థ 😮 మాది హనుమకొండ మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు ముదిరాజ్ లు వెళ్లి కంప్లాట్ ఇచ్చిన కూడా ఎవ్వరూ పట్టించు కోవడం లేదు sir
God gifted CM post to Dynamic leader Sri Reventh Reddy to save Telangana from land mafias and decoits. And to save poor innocent people suffering for shelter and food. No partiality in HYDRA action to bring old status and environment of Telangana state.
Thankyou Babu Children and young people are precious. People of Telangana are under Oppression for so many centuries . Today Children and young people are victims of all Illegal activities of everyone of us in Telangana.India.
అన్న చెప్పిన రూట్ 100ందకు 100ంద కరక్ట్ రూట్ పాలో ఐతే చాలా బాగుంటది తొవ్వుకుంటూ పోతే పల్లీలు దొరుకుతాయి అన్నట్లు తొవ్వ సూపిస్తున్నాడు అన్నగారు చాలా బాగుంది
The initiative is commendable and should be uniformly enforced without discrimination. Those responsible for its approval must be held accountable and, if necessary, removed from their positions. Beginning with the properties of politicians, bureaucrats, and individuals in the real estate sector before extending to others could create a significant impact.
Meeru superb ga chepparu... Kaani evanni jaragaali Antea immediately ga vallani arrest chesi investigation cheyaali... Leakapothea vallu other countries ki velli pothaaru
Excellent analysis. KCR has also created a big hype when he attempted to demolish Ayyappa society occupations . Now Revanth reddy is also doing the same. Once all big people like builders etc, come and make an understanding everything will be silent.
శభాష్ హైడ్రా.. చట్ట ప్రకారం ఎవరినీ వదలకుండా నిష్పాక్షికంగా ముందుకు వెళ్ళాలి. ఇంతకంటే సుందరమైన పర్యావరణహిత నగరాలను నిర్మించుకుందాం. ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే, హైడ్రానే ప్రధాన అంశం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినాసరే హైడ్రాలాంటి సంస్ధల విధులలో జోక్యం చేసుకుంటే వాటికి పుట్ట గతులు ఉండవు. ఖబర్దార్.
రేవంతన్న జిందాబాద్... బాహుబలి..... కబ్జా కోరల్ల నించి హైదరాబాద్ ని కాపాడే దాక రేవంతన్న .....ఎవ్వరిమాట ఇనొద్దు. ఓల్డ్ సిటీ లీడర్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ద్వారా మీకు చెప్పిస్తున్నరు,,అని వార్తలు...అన్నా రాహుల్ గాంధీని వొప్పించి కూల కొట్టియ్యాలే.. జై తెలంగాణ..
సార్ మిమ్ములను తెలంగాణ ప్రజలు అభిమానించి మీకు తెలంగాణ విటరుగా బిరుదు ఇచ్చారు కానీ మీరు చెప్పేటియని వాస్తవాలు కానీ ఈరోజు సుప్రీంకోర్టు పేద ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తుందా డబ్బున్న వానికి తప్పితే ఎంతమంది పేద ప్రజలు సుప్రీంకోర్టు తలుపు తట్టాలంటే ఎన్ని లక్షల రూపాయలు కావాలి ఏ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి సుప్రీంకోర్టు తలుపు తప్ప గలడు కవిత లాంటివాళ్ళు వాళ్లు ఫేమస్ లాయర్లకు గంటకు కోటి రూపాయలు ఇచ్చేసి సుప్రీంకోర్టులో భావించుకుంటున్నారు కానీ పేదవాడు డబ్బు ఇచ్చి సుప్రీంకోర్టుకు పోగలడా ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జెడ్జీలు పేదవారికి న్యాయం చేస్తున్నారా వీరి దగ్గరికి పేదవాని కేసులు పోతున్నాయా వీరు చాలా మేము న్యాయాలు చేస్తున్నామని చెప్పుతున్నారు వీరు వీరు ఉన్నవానికి తప్పితే పేదవానికి ఎక్కడైనా న్యాయం చేశారా
చట్టాలు సౌదీ తరహా ఉండాలి...bro..నోటీసులు .. స్టెలు..ఉంటే అయ్యే...పని కాదు..దోతుకునే ముందు లేని భయం.. కూలీకొట్టేమొందు..ఎందుకు..no notice.. with out permission...hatts off Ranganath sir..
Verey CM's ki telvada ela avtadi ani 😂 Nastam peda vallaki ekkuva...Labham future generations ki ekkuva...Political Damage Chala ekkuva..😅😂 Edi kuda Hyderabad lo for sure 5% kuda Hydra cheyaledu. Ala chestey 50% Hyderabad undadu😅😂
ఆలయాల భూములను కూడా కబ్జాలు చేశారు అవి కూడా ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆలయాల భూములను ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి వందల ఎకరాలు కబ్జాల పాలయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలయాల భూముల పైన కూడా దృష్టి సాధించాలని మనవి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good infermation
😊😊😊😊
తెలంగాణ విటల్ అన్నకు వందనాలు చాలా మంచి విషయాలు తెలియని తెలియపరుస్తుంది అందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డగా గర్విస్తున్నాను❤
జై రేవంతన్న జై రంగనాథుల గారికి జై విఠల్ గారికి
Vital anna interview vere level untade
వివరణ చాలా బాగా ఇచ్చారు సర్ ఎవ్వరి పని వాళ్ళు సరిగా చెయ్యకనే ఇలా తగలపడింది మన రాష్ట్ర వ్యవస్థ 😮 మాది హనుమకొండ మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు ముదిరాజ్ లు వెళ్లి కంప్లాట్ ఇచ్చిన కూడా ఎవ్వరూ పట్టించు కోవడం లేదు sir
రామోజీ ఫిలిం సిటీ చెరుల పరిస్థితి ఏంటి సార్
హైడ్రా కు భేధ భావం వుండదు తప్పు చేసిన యెవరినయిన వదలదు
జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ
Vittal garu valuable information to common people but Revanth Reddy Hydra ku stand avutada anede million dollar question
Super super cute vittal garu very good speach
Tq Anna 😊
CM రేవంత్ రెడ్డి గారికి మనవి :- HYDRA ను కేవలం హైదరాబాద్ కి మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తంలో HYDRA పరిధిలో కి తేవాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి
Yes.. you are right sir
పేదల ఈడ్లు కూల్చి వేస్తున్నారు.mim లాంటి బడా బాబుల కి నోటీస్ లిచ్చి వదిలిస్తున్నారు.
ఇది కేవలం డ్రమా బ్రదర్ కూల్చీవేసిన వాళ్ళకు నోటీసులు లేకుండా నే కూల్చి వేసారు అసలు వ్యక్తి దగ్గరకు రాగానే నోటీసుల డ్రమాలు ఇది వీళ్ళ బాగోతం
Super hero 💯
So that responsibility is shared and accountability is for everyone concerned.
విట్టల్ గారు నిజమే మాట్లాడుతాడు రేవంత్ గ్రేట్
సిత్తశుద్ది ఉంటె అందరి సంగతి సూడచ్చు
Ramoji Film City ni Kulagottali.
I see honest in his words about form house
Super Raghu Super vital Anna
Vittal anna hats up ❤🎉
First time gd interview
జై రఘు, జై విఠల్, జై రేవంతన్న జై రంగనాథ్ సార్. జై జై తెలంగాణ ప్రజలు
God gifted CM post to Dynamic leader Sri Reventh Reddy to save Telangana from land mafias and decoits. And to save poor innocent people suffering for shelter and food. No partiality in HYDRA action to bring old status and environment of Telangana state.
❤❤❤❤❤❤
Yidi satam Ravanth Anna super man❤❤❤❤❤
Thankyou Babu
Children and young people are precious.
People of Telangana are under Oppression for so many centuries . Today Children and young people are victims of all
Illegal activities of everyone of us in Telangana.India.
విఠల్ గారు బాగచెప్పిండు
రేవంత్ good decision
Yes
Hydra వర్ధిల్లాలి...రంగనాథ్, రేవంత్ జిందాబాద్
Great Mr CM🎉🎉🎉
Okavela nijanga anni cheruvulu kapadithe revanthanna nuvvu thopu.
Vittalanna correct ga cheppindu.
Thank you😊
Telangana vittal
Thanks!
Good analysis by vital anna, raghu anna
Vittalannaa❤🎉
Vithal Garu you are telling truth
Vittal garu chala rojula tharvatha me interview choostunnamandi , Raghu inka konni videos cheyyandi Vittal garitho
Your analysis is truthful.. Grate knowledge being with journalist community. Satyam devarakonda Nalgonda
Please ask Hydra to release Appropriate MAPS.. to public in Hydra Website.
Sir meeru new political start cheyyali.. Entire telangana people will be with you.. Satyam devarakonda Nalgonda
Each and every interviews ❤❤❤
🙏👍supar 💯
సూపర్ బ్రో... నువ్వు సామాన్యుడువి కావు 😮
చట్టాల గురించి అవగాహన బాగా చెబుతున్నారు జర్నలిస్ట్ సంఘానికి విటల్ గారిని అధ్యక్షునిగా చేయాలి
You are great bro
old city lo kulchara only hindus house la kulustara damunte adugadu raghu
Anna garu నమస్కారము మీరు అడపిల్లలకు ఉన్నత చదువు మీద, అరు గ్యారంటీ గురించి ఆలోచన చేయండి
Good
100% correct
Cheruvu brs gournente kadhu anni gournmets chesayi
Great vithal ❤❤❤
Good Raghu Ann
That will go on till we public support the cm
Super anna
అన్న చెప్పిన రూట్ 100ందకు 100ంద కరక్ట్ రూట్ పాలో ఐతే చాలా బాగుంటది తొవ్వుకుంటూ పోతే పల్లీలు దొరుకుతాయి అన్నట్లు తొవ్వ సూపిస్తున్నాడు అన్నగారు చాలా బాగుంది
Miru chala baga cheparu sir pakruthini kapadali
Very good interview. Congrats.
Super🙏🙏🙏🙏 super
వాడెవడో ...BRS...advocate.. కృష్ణా నదిని కబ్జా చేసి farm house కట్టాడు...ఆ story ఏమైంది????
Evaru..? A area lo..?
The initiative is commendable and should be uniformly enforced without discrimination. Those responsible for its approval must be held accountable and, if necessary, removed from their positions. Beginning with the properties of politicians, bureaucrats, and individuals in the real estate sector before extending to others could create a significant impact.
Anna jail topic super anna....
😅😊😊😊
Raghuanna,vittalannalaku,namaskaramulu,hydra,rastravyapthanga,konasaginchali,mana,c,m,gari,aalochana,manchide,poorthi,amalu,charithrathmakamu
Meeru superb ga chepparu... Kaani evanni jaragaali Antea immediately ga vallani arrest chesi investigation cheyaali... Leakapothea vallu other countries ki velli pothaaru
Good👍 jai congres
So Hero’s maaarch on
🎉🎉🎉Excellent link to tracing damage
My hero
Excellent analysis. KCR has also created a big hype when he attempted to demolish Ayyappa society occupations . Now Revanth reddy is also doing the same. Once all big people like builders etc, come and make an understanding everything will be silent.
శభాష్ హైడ్రా.. చట్ట ప్రకారం ఎవరినీ వదలకుండా నిష్పాక్షికంగా ముందుకు వెళ్ళాలి.
ఇంతకంటే సుందరమైన పర్యావరణహిత నగరాలను నిర్మించుకుందాం.
ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే, హైడ్రానే ప్రధాన అంశం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినాసరే హైడ్రాలాంటి సంస్ధల విధులలో జోక్యం చేసుకుంటే వాటికి పుట్ట గతులు ఉండవు. ఖబర్దార్.
Naveen Mittal misses and Priyanka Gandhi together class mates. Though Naveen Mittal saved and settled in now at the same position
రేవంతన్న జిందాబాద్...
బాహుబలి..... కబ్జా కోరల్ల నించి హైదరాబాద్ ని కాపాడే దాక రేవంతన్న .....ఎవ్వరిమాట ఇనొద్దు.
ఓల్డ్ సిటీ లీడర్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ద్వారా మీకు చెప్పిస్తున్నరు,,అని వార్తలు...అన్నా రాహుల్ గాంధీని వొప్పించి కూల
కొట్టియ్యాలే..
జై తెలంగాణ..
సార్ మిమ్ములను తెలంగాణ ప్రజలు అభిమానించి మీకు తెలంగాణ విటరుగా బిరుదు ఇచ్చారు కానీ మీరు చెప్పేటియని వాస్తవాలు కానీ ఈరోజు సుప్రీంకోర్టు పేద ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తుందా డబ్బున్న వానికి తప్పితే ఎంతమంది పేద ప్రజలు సుప్రీంకోర్టు తలుపు తట్టాలంటే ఎన్ని లక్షల రూపాయలు కావాలి ఏ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చి సుప్రీంకోర్టు తలుపు తప్ప గలడు కవిత లాంటివాళ్ళు వాళ్లు ఫేమస్ లాయర్లకు గంటకు కోటి రూపాయలు ఇచ్చేసి సుప్రీంకోర్టులో భావించుకుంటున్నారు కానీ పేదవాడు డబ్బు ఇచ్చి సుప్రీంకోర్టుకు పోగలడా ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జెడ్జీలు పేదవారికి న్యాయం చేస్తున్నారా వీరి దగ్గరికి పేదవాని కేసులు పోతున్నాయా వీరు చాలా మేము న్యాయాలు చేస్తున్నామని చెప్పుతున్నారు వీరు వీరు ఉన్నవానికి తప్పితే పేదవానికి ఎక్కడైనా న్యాయం చేశారా
Superanna,meeru,suchinche,ramojifilmcitylo,unnacheruvulanuakraminchinavikulchali,tharuvatha,meerucheppinattumeghakrishnareddy,myhomerameshwerrao,modalagupedda,peddavari,akramanalanu,kulcheyali
Hydra,💯🙏🙏🙏🙏🙏🙏
E okka Pani chesthe cgaritralo undi pothadu cm reventhanna
Ma patencher constituency motham kabjas Anna by brsa leader's
yousafguda cheruvu ekkada vundi...masab tank cheruvu ekkada vundi vaatini park lu chesindi evaru
❤️❤️❤️❤️👍👍
🎉
వెంచర్ చేసిన వాడిని వదిలి కొనుగోలు చేసిన పేదలకు అన్యాయం జరిగింది
Vittal anna chala comments pettina nivu hi chetta channalla interview cheyyakandi veedu revanthku ammudu pohinadu
అన్న ఇక్కడ అయిపోలే ముదనాలా ఉంది మీరు అపుడే సంతోషం పదోడు రేవంత్ గారు పని చేసే ది అయిపోయింది అన్నే అనంది చూసి
Raghu.Sir..Meterandhisir..erajakiyamevestantara..ok...Bhadhaainapudu.Vital.sir..anthakalam.sir.prajalalokirandi.Calchar.Chepedhani.Batrvasthudi.Sir.🙏
Vital anna namaste ur great
వాసవి విజయ్ కుమార్ ktr BNAMI ఇది సత్యం
Correct sir, they are cultivating some new drug plants in farm house s
Freedom fighters kanna goppavallu
Veellaki Anni freega evvali
RAGU GARU MAA KHAMMAM MUDDU BIDDA HITAL 👍👍👍👍
Jai revanth reddy
Pls take action on Ramoji Film City, Myhome, Vasavi, Aparna, Pongulati, Patnam Mahendar Reddy, Tegala Krishna Reddy, Srinidhi Engineering college, Aayyappa Society, Malla Reddy, Anurag University, KVP Ramachandra Rao, Pallam Raju, Satyam Ramalinga Raju etc
Vasavi construction ki ఎప్పుడు వెళతారు
Prakruthini,manammaarchalanna,adi,manapai,vidvamsamchesthundi
చట్టాలు సౌదీ తరహా ఉండాలి...bro..నోటీసులు .. స్టెలు..ఉంటే అయ్యే...పని కాదు..దోతుకునే ముందు లేని భయం.. కూలీకొట్టేమొందు..ఎందుకు..no notice.. with out permission...hatts off Ranganath sir..
Anna. Viluva. Thaggincnhaku. Vinithomatalu. Vest
విశారదన్ మహారాజ్ గారి తో ఎప్పుడు ఇంటర్వ్యూ
Great leader 👏 👍 🙌 💙 CM
రేవంత్ రెడ్డి పద్మవ్యూహంలోకి పోయిండు వెనుకకు వచ్చే దారి తెలియక చిక్కుకు పోతాడు
Only nyayam koraku🎉
Verey CM's ki telvada ela avtadi ani 😂 Nastam peda vallaki ekkuva...Labham future generations ki ekkuva...Political Damage Chala ekkuva..😅😂 Edi kuda Hyderabad lo for sure 5% kuda Hydra cheyaledu. Ala chestey 50% Hyderabad undadu😅😂
Endi Babu meeku telvada. At the end , Raja going to foreign, Praja going to forest. End of story.
విఠల్ గారు హైదరాబాద్ కసి తిర మాట్లాడారు. దీనికి పరిష్కారం ఆ గంగమ్మ తల్లే కన్ను తెరవాలి దీని తల్లి అంత కొట్టుక పోతది
బిల్డర్లలో రఘు సూపర్ ఛాన్స్ బ్లాక్ మెయిలింగ్
Repo mapo ranganath transfer untadhi apudu akada dongala akaney gupchup 😂
Andaru kalasi rythu bandu marichi poyaru