ఉపాధి కోసం ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్లను తిరిగి అమలు పరచాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుండి 2024 వరకు నిలిపివేయడం జరిగినది అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పడానికి కారణం ఉపాధి కోసం ఏర్పడినటువంటి ఈ కార్పొరేషన్లను తిరిగి అమలు పరచాలని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వీటిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టింది ఈ కార్పొరేషన్ కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇప్పటివరకు ఏమి ఏ మంత్రులు మాట్లాడలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలను త్వరగా ప్రకటించాలని వాటి విధి విధానాలను కూడా ప్రకటించాలని రాష్ట్రవ్యాప్తంగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక కలెక్టర్ కడప కలెక్టరేట్ వద్ద చేయడం జరిగింది
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น •