ల్యాండ్ ప్లాట్స్ కబ్జాలు చాలా పెద్ద సమస్య దీనికి పరిస్కారం ఈటెల రాజేందర్ గారి తో జరుగుతుందని భావిస్తున్నాను, కోర్ట్ అయినా సుమోటో గా తీసుకొని ఒక కమిషన్ వేస్తె ఎన్నో విస్తు పోయే కబ్జా నిజాలు బయట పడతాయి, సమస్య ను పరిష్కరిచాలి,వాటికి పరిష్కరించక పోతే ఎవరు హైదరాబాద్ ఏరియాలలో ప్లాట్స్ కొనవద్దు కొన్న మీవి కాకపోవచ్చు ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.
జై ఈటల 🔥🔥
ఈటల రాజేందర్ గారు పేదల పాలిట పెన్నిధి ఆయన కరెక్ట్ దృష్టి పెడితే ఎంత ఎంతటి వాడినైనా మట్టి కనిపిస్తాడు

Jai etala..