@@poronachandrarao79జనాలు VEDASH కి అలవాటు ఐపోయారు అండి 🤗 అందుకే వల్ల సీన్స్ వస్తుంటే చూస్తారు,, MALAVIKA వాళ్ళని డిస్టర్బ్ చేయడం నచ్చక కొంతమంది చూడట్లేదు అనుకుంట,,,ఈ వీక్ ఓన్లీ vedash వీక్ 😍❤️ఓన్లీ అందుకే పెరిగింది
@@sam8136 tq for understanding sis ,ikanunchi name mention chesta.Mana promo lo mana heroine gurinche pedtam Anna alochanatho name mention cheyaledu.tq for ur suggestion
Day by day ejb rocking 🤘🤘vedash ni chusthunte real pair laaga unnaru asal reason veelle serial chuddaniki.. Evaru vedash laaga intha reality ga cheyaru 🥳always love you vedash🤘🥰
స్టార్ మా, కళ్ళు తెరిచి చూడు నువ్వు,, ఈ క్రేజీ జోడిని గుర్తు పెట్టుకో నువ్వు,, స్టార్ మా, ఈవెంట్స్ లోకి తీసుకురా బాబు, అప్పుడెప్పుడో, దీపావళి కి,ఒకసారి తెచ్చావు, స్టార్ పరివారం అనుకుంటా,, ఇంతవరకు మళ్ళీ తీసుకురాలేవు ,,అందర్నీ మళ్లీ మళ్లీ మాత్రం తీసుకొచ్చి పెట్టావు,, ఈ క్రేజీ జోడిని మాత్రం ఇంతవరకు తీసుకురాలేదు,, వేస్ట్ స్టార్ మా
సంక్రాంతి ఈవెంట్ కి డాక్టర్ బాబు ,,,వల్ల వైఫ్,,, పల్లకిలో పెళ్ళి కూతురు హీరో,,, న్యూ సీరియల్ హీరోయిన్ కృష్ణ,,, బ్రాహ్మముడీ సీరియల్ టీమ్ ,,etc అందరూ ఉన్నారు మా వాళ్ళు ఉన్నారా లేదా 😖😖😖 పిలిచార🔪🔪🔪😤😤లేదా
@@sam8136 ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా హీరోయిన్ క్యారెక్టర్ కాబట్టి చేసింది,, అవార్డ్స్ వచ్చేది ఇక్కడే కాబట్టి, ఆ తమిళ్ ఎంత బాగా చేసినా సైడ్ క్యారెక్టర్ కాబట్టి అవార్డ్స్ రావు ఓన్లీ క్యారెక్టర్ బాగా చేస్తుందని అంటారు,
#starmaa this is one and only serious request from all ejb fans🙏 we want prime time slot for ejb🙏 plz give good slot to ejb before 9:00pm ... We miss saturday 🥺fans want to watch at prime time slot 🙏plz change timings and consider our request🙏
Ledhu andi eppudu matrame vellani love seens lo chupistunnaru tharavatha vache track antha malavika ,abhimanyu valla sister charcters run chestaru inka vella love seens undakapovuch
వేద యష్ జంటను చూస్తుంటే ఈ సీరియల్ కోసమే వీళ్ళిద్దరూ పుట్టారేమో అనిపిస్తుంది
All are watch this serial also in tv to increase the trp for this serial
ఈ వీక్ 6.07 నెక్స్ట్ వీక్ దీని కాన్న బాగా రావాలి మన సీరియల్ కీ ,,,🤗🤗
Time maristhe top 2 lo vunde serial EGB first place gam
@@sam8136 yes
Ee week motham chala bagunnayi episodes,very exciting for upcoming episodes 😍😍😍
VEDASH లెటర్స్ చదివే సీన్ చాలా బాగా డిజైన్ చేసారు 🥰🥰💖🧡 చూడటానికి 👌👌😍😍 ఉంది,,,, గోయింగ్ టూ వాచ్ థిస్ సీన్ ఇన్ లూప్ మోడ్ 🤗🤗
మాళవిక ఎంట్రీ ఇస్తే తగ్గిపోతున్నాయి,
@@poronachandrarao79జనాలు VEDASH కి అలవాటు ఐపోయారు అండి 🤗 అందుకే వల్ల సీన్స్ వస్తుంటే చూస్తారు,, MALAVIKA వాళ్ళని డిస్టర్బ్ చేయడం నచ్చక కొంతమంది చూడట్లేదు అనుకుంట,,,ఈ వీక్ ఓన్లీ vedash వీక్ 😍❤️ఓన్లీ అందుకే పెరిగింది
Chala bagundi unique ga ,ee letters chadive scene sooo beautiful ❤️❤️❤️😍
@@sam8136 ekkada sis
@@sam8136 ha ravatam ledu ,chustunna
@@sam8136 most beautiful heroine ani pettina chota ,hey nenu na opinion petta.Adi thana opinion .enduku godava ani .Atuvanti vi pattinchukonu sis.Manalni thakkuva cheste reply ista..Not necessary anipinchindi.Atuvanti vallaku reply ivvatam waste sis.
@@sam8136 tq for understanding sis ,ikanunchi name mention chesta.Mana promo lo mana heroine gurinche pedtam Anna alochanatho name mention cheyaledu.tq for ur suggestion
Super rrrrrrrr jodi
Yash ni smiling awesome 😎👌👌👌👌👌❤️❤️ Red shirt lo super vunnav 😍❤️❤️❤️❤️
అద్దం ముందు వచ్చిన music మై favourite 🎶🎶😍😍❤️❤️EJB సీరియల్ లో వచ్చే background musics లో
Abbha vedha vodilo unna yash ni chuste bhale bagunnadu 🥰🥰🥰🥰😘😘😘😘😘😘
కరెక్ట్ సీన్ దగ్గర ఎపిసోడ్ ఐపోయింది,,, ఎపిసొడ్ ఐపొయింది కాబట్టి హై లైట్ అక్కడ దాకా వచ్చింది 😒,,, మిగతాది రేపు వేస్తాడు 😍
@@aarsha__13420 sis 2.46 nunchi start ina bgm neeku telusa cheppavu koncham
@@nunter6 తెలీదు సిస్ 🤔🤔ఆ music theme చూస్తుంటే,,,మన తెలుగు song lane undhi,,mari
Meku addam mundu vacche music గురించి తెలుసా సిస్ 😍
@@aarsha__13420 no idea sis good night serial chudatanki vellipothunna bye 😴😴😴🏃♀️🏃♀️🏃♀️
@@nunter6 aa song bgm oka manasulo song from first love movie sis
Day by day ejb rocking 🤘🤘vedash ni chusthunte real pair laaga unnaru asal reason veelle serial chuddaniki.. Evaru vedash laaga intha reality ga cheyaru 🥳always love you vedash🤘🥰
Vedash nirjani ♥️
Vedash nice jodi.
స్టార్ మా, కళ్ళు తెరిచి చూడు నువ్వు,, ఈ క్రేజీ జోడిని గుర్తు పెట్టుకో నువ్వు,, స్టార్ మా, ఈవెంట్స్ లోకి తీసుకురా బాబు, అప్పుడెప్పుడో, దీపావళి కి,ఒకసారి తెచ్చావు, స్టార్ పరివారం అనుకుంటా,, ఇంతవరకు మళ్ళీ తీసుకురాలేవు ,,అందర్నీ మళ్లీ మళ్లీ మాత్రం తీసుకొచ్చి పెట్టావు,, ఈ క్రేజీ జోడిని మాత్రం ఇంతవరకు తీసుకురాలేదు,, వేస్ట్ స్టార్ మా
Thanks lo emundi yash garu,veda garu ee roju raasina letter miru chadivi vunte egiri ganthesevaru😀😀😀
Ye sari veda before katukundi
Yentha mandi observe chesaru
Nice episode super acting vedhash 💔💔
Nice episode 👏 👌 play next episode please
సంక్రాంతి ఈవెంట్ కి డాక్టర్ బాబు ,,,వల్ల వైఫ్,,, పల్లకిలో పెళ్ళి కూతురు హీరో,,, న్యూ సీరియల్ హీరోయిన్ కృష్ణ,,, బ్రాహ్మముడీ సీరియల్ టీమ్ ,,etc అందరూ ఉన్నారు మా వాళ్ళు ఉన్నారా లేదా 😖😖😖
పిలిచార🔪🔪🔪😤😤లేదా
@@sam8136 హా ఆ హోప్ తోనే ఉన్న
No words to express this couple
Vedha acting peaks asaluu
Pelli ayina kothalo mve scenes
Bgm super
👌👌 moments see butiful
I will watch in tv
Super
Oye starmaa sankranthi event ki ma vedash ni invite chesava ledha 😒😒😒😒
@@sam8136 hoo alana new year ki first night seen tho sardukunnam edho oka dance perfomance kosam chustunna
@@sam8136 shooting already జరుగుతుంది అక్క VEDASH తప్ప అందరూ కనిపించారు maximum 😶
@@aarsha__13420 వేదాకి తమిళ్ సీరియల్ బిజీ అయిపోయి ఉండొచ్చు, తను సీరియల్ ఫుల్ స్టాప్ పెడితే గాని బాగుంటది,
@@sam8136 ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా హీరోయిన్ క్యారెక్టర్ కాబట్టి చేసింది,, అవార్డ్స్ వచ్చేది ఇక్కడే కాబట్టి, ఆ తమిళ్ ఎంత బాగా చేసినా సైడ్ క్యారెక్టర్ కాబట్టి అవార్డ్స్ రావు ఓన్లీ క్యారెక్టర్ బాగా చేస్తుందని అంటారు,
@@aarsha__13420 where you will get all this update sis
First view l am sooo lucky 🤗
#starmaa this is one and only serious request from all ejb fans🙏 we want prime time slot for ejb🙏 plz give good slot to ejb before 9:00pm ... We miss saturday 🥺fans want to watch at prime time slot 🙏plz change timings and consider our request🙏
❤❤❤
In the beginning it was very good but now slowly becoming very boring because they are dragging since many days only Yash and Veda's love
Ledhu andi eppudu matrame vellani love seens lo chupistunnaru tharavatha vache track antha malavika ,abhimanyu valla sister charcters run chestaru inka vella love seens undakapovuch
Change serial timings between 7 to 9 pm #starmaa
Aa bgm aa movie
Jagapathi babu cinema doubing pettaru direct garu
Pellina kotthalo movie lo jagaathi babu,priyamani lu merenaa
3:04min started bgm song name
Pellaina kothalo movie dubbing 😂😂😂