Kommineni Srinivasa Rao Analysis On AP Elections Results | CM YS Jagan | YSRCP |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • Kommineni Srinivasa Rao Analysis On AP Elections Results | CM YS Jagan | YSRCP | @SakshiTVLIVE
    #komminenisrinivasarao #ksr #apelections #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Election Results 2024 ... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 534

  • @srinivaskaruturi5300
    @srinivaskaruturi5300 19 วันที่ผ่านมา +118

    నీ జీవితం లో నువ్వు చెప్పిన మంచి మాట అంటే పందాలు కాయ వద్దు అని.

    • @sreenivas2781
      @sreenivas2781 19 วันที่ผ่านมา +10

      Aayana jeevitham lo okatynaa cheppaadu, nee jeevitham lo okkati kudaa cheppavanukunta.

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 19 วันที่ผ่านมา

      pora sadistic Bolliga yellow blood breed batch n DPT Maffia Batch

    • @user-yf7qe4dk3f
      @user-yf7qe4dk3f 19 วันที่ผ่านมา +3

      Babu neevu kommi Nene gareki respect ఇవండీ

    • @PathiLakshmi-cr1me
      @PathiLakshmi-cr1me 19 วันที่ผ่านมา

      😅😅j😮​@@sreenivas2781❤❤❤❤uS❤❤l0l😮

    • @vsg9944
      @vsg9944 19 วันที่ผ่านมา

      ​@@sreenivas2781ee paytm sakshi gadi la fake cheppakapodame better

  • @psrelectricalzonetelugu
    @psrelectricalzonetelugu 19 วันที่ผ่านมา +15

    పాపం వీడి మొఖం చూస్తే తెలుస్తుంది....బాగా కవర్ చేస్తున్నాడు గొర్రెలు కోసం but జరగాల్సిన నష్టం జరిగిపోయింది.....

  • @DorababuSunkara-on1lf
    @DorababuSunkara-on1lf 19 วันที่ผ่านมา +44

    నేను ఫ్యాన్ పార్టీ కానీ ఓటింగ్ మొత్తం. కూటమికే ఎక్కువ పడ్డాయి

  • @coolstuffstudios9809
    @coolstuffstudios9809 19 วันที่ผ่านมา +10

    Ayo ayo entra voice la base commanding tagindi 😂😂🤦

  • @smithkrishna6036
    @smithkrishna6036 19 วันที่ผ่านมา +26

    😂😂faffam confusion la poyela vunnadu 😂

    • @SreeramReddyB
      @SreeramReddyB 19 วันที่ผ่านมา +1

      Something is wrong with you.

    • @vijayakumarp3451
      @vijayakumarp3451 18 วันที่ผ่านมา +1

      😂😂

  • @TY-qn6ed
    @TY-qn6ed 19 วันที่ผ่านมา +96

    జనాల హ్యాపీగా ఉంటే అంత ఓటింగ్ శాతం రాదు జనాలు రాష్ట్రాన్ని కాపాడాలని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు ఇతర దేశాల నుంచి వచ్చారు అందుకే అంత ఓటింగ్ శాతం పెరిగింది

    • @SLG77
      @SLG77 19 วันที่ผ่านมา +2

      Congratulations

    • @ramanagunreddy9250
      @ramanagunreddy9250 19 วันที่ผ่านมา +18

      ఇతర దేశల నుండి వైస్సార్సీపీ వాళ్ళు కూడా వొచ్చారు కదా మిత్రమా

    • @seshareddy1513
      @seshareddy1513 19 วันที่ผ่านมา +9

      Cbn chethileki pokunda unde dhaniki ap state ni save chesukonedhaniki vachinaaru

    • @kevinmanilla9345
      @kevinmanilla9345 19 วันที่ผ่านมา +5

      Annaa qn6ed meeru cheppindi reverse lo undi prajalu maalli 2014to 2019 paripalana raakudadani prastutam unna Government continue kaavalani vachhaaru votlu vesaaru 4 th June na meeku Andhariki nijam telustundi

    • @venkateshputta1
      @venkateshputta1 19 วันที่ผ่านมา +9

      @@seshareddy1513psycho gadini dinchali ani vacharu😅

  • @s.s.prasadsomisetty9139
    @s.s.prasadsomisetty9139 19 วันที่ผ่านมา +53

    కొమ్మినేని గారి విశ్లేషణ అద్భుతం నిజమైనవిషయాలు ప్రకటించారు

    • @sudhir4321
      @sudhir4321 19 วันที่ผ่านมา +1

      నిప్పులాంటి నిజాలు కదా...

    • @vsg9944
      @vsg9944 19 วันที่ผ่านมา +1

      Picchakaya

    • @sureshbhogadi6843
      @sureshbhogadi6843 19 วันที่ผ่านมา +2

      Arey boss jump ra londonki mimmalani meeru kapadukondiro

  • @chaitanyakotaru4267
    @chaitanyakotaru4267 19 วันที่ผ่านมา +29

    Hahaha😂😂😂....Kastamae nijam dhachi Ila matladalante....guts undali....😂😂

    • @sravan967
      @sravan967 19 วันที่ผ่านมา +1

      🤣🤣😂😂

  • @vhanumantarao69
    @vhanumantarao69 19 วันที่ผ่านมา +7

    టీచర్స్ ను time కి రమ్మని చెబితే ప్రభుత్వం నికి వ్యతిరేకం కారు,90 శాతం టీచర్స్ టైమ్ కి వెళతారు, మేము దాచిపెట్టుకున్న PF డబ్బులు డ్రా చెయ్యాలి అంటే 8 నెలలు పడుతుంది మరి ఇది అన్యాయం కదా టీచర్స్ అందరిలాగానే కదా ఎడిటర్ గారు

    • @sriiniivas8951
      @sriiniivas8951 19 วันที่ผ่านมา

      నిజం చెప్పండి. మీరంటే మీరు కాదు. తీసుకుంటున్న జీతానికి 90 % ప్రభుత్వ టీచర్లు న్యాయం చేయటం లేదనే నిజాన్ని నిజాయితీగా చెప్పండి.

  • @Rajakaluve
    @Rajakaluve 18 วันที่ผ่านมา +4

    Kutami - 110 to 120 MLA and 15-17 Mp and YSRCP - 55-66 mla and 6-7 mps. .
    Santhosh k Reddy
    Bangalore Karnataka

    • @srinubabupilli3836
      @srinubabupilli3836 13 วันที่ผ่านมา +1

      kutami ki malli 23 kanna akkuva ravi

  • @satyavaskuri5122
    @satyavaskuri5122 19 วันที่ผ่านมา +24

    Komineni neku job untundile...ycp votami tharvatha...kuda..dont worry..
    ...my sincere request.. please keep bp tablets on June 4th...

    • @rsrp5602
      @rsrp5602 19 วันที่ผ่านมา +4

      Perfect answer ..

    • @sreespolity7558
      @sreespolity7558 19 วันที่ผ่านมา +2

      😅

  • @narayanaworkday1445
    @narayanaworkday1445 19 วันที่ผ่านมา +21

    Maku nammakam ledhu doora… Eesari kastame… 🟡

  • @yagneswarasettur4621
    @yagneswarasettur4621 19 วันที่ผ่านมา +13

    Mee govt lo prajalu nastapoina danikanna idi takkuvele

  • @atpiconic5865
    @atpiconic5865 19 วันที่ผ่านมา +43

    JAI jagan Anna 💙🤍💚

    • @Pspk51
      @Pspk51 18 วันที่ผ่านมา

      Poie athulu piku

  • @rsrp5602
    @rsrp5602 18 วันที่ผ่านมา +2

    అతను ప్రేక్షకులను ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఇంట్లో అతని దగ్గరి మరియు ప్రియమైన వారికి ఏవైనా సమాధానాలు ఉంటే నేను పందెం వేస్తున్నాను...

  • @learnerram3319
    @learnerram3319 19 วันที่ผ่านมา +18

    Dear YCP friends, betting ki vellavadhu .. ground lo manaki konchem negative ga undhi .. BCs youth debba kottaru ...BC women kuda manaki veyaledhu .. edhi realty...kapus bhaga unity ga tdp ki vesaru ...

    • @RameshBasavani
      @RameshBasavani 19 วันที่ผ่านมา +1

      Will see

    • @raosap
      @raosap 19 วันที่ผ่านมา

      Correct..kapulu PK ki debba vesaru

  • @mohammadnasiroddin3064
    @mohammadnasiroddin3064 19 วันที่ผ่านมา +28

    Jai. Jagan. Anna

    • @hunterzgaming866
      @hunterzgaming866 19 วันที่ผ่านมา +1

      Entha echaru 😂

    • @vsg9944
      @vsg9944 19 วันที่ผ่านมา

      Vattakaya

    • @Saidhanagala
      @Saidhanagala 19 วันที่ผ่านมา

      😂

    • @sureshbhogadi6843
      @sureshbhogadi6843 19 วันที่ผ่านมา

      Thoorpu ki choodandi dandam pettukondi ànna jump

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 19 วันที่ผ่านมา +17

    పేదలు మరింత అభివృద్ధి చెందాలి అంటే, పేదలను ప్రేమించే మనసు ఉన్న నాయకుడు అవసరం,అతను ఎవరో అందరికీ తెలిసిందే కదా 🎉🎉🎉

  • @psrelectricalzonetelugu
    @psrelectricalzonetelugu 19 วันที่ผ่านมา +4

    వీడి మొఖం లాగా ఉంది.. అనాలసిస్.... వీటి అన్నిటి లో common ఓట్లు చీలిక అది మేజర్ కీ రోల్ ..... దాని గురించి చెప్పుర బొక్క.....

  • @vikkidevara6532
    @vikkidevara6532 19 วันที่ผ่านมา +14

    అసలు ycp కి జగన్ గారి తల్లి, చెల్లి support లేదు. ఇంకా జనాల support సూపర్ గా ఉంది అనడం మీ డబ్బా మీరు కొట్టు కోవడమే . నేను లాస్ట్ టైం లో ycp కి వోట్ వేసాను . ఇప్పుడు భూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, హత్య రాజకీయాలు చేసే వారికీ support చేసే వాళ్ళకు టికెట్స్ ఇవ్వడం, రాజధాని కి support అని చెప్పి అక్కడ విద్వంసం , మద్య పాన నిషేధం సాద్యం కాకపోయినా ధరలు తగ్గించక పోవటం, ఒక్క సచివాలయం జాబ్స్ తప్పించి మిగతా జాబ్స్ తీయక పోవటం, పెట్రోల్ రేట్స్ బాదుడే బాదుడు అని చెప్పి ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే మనకే ఎక్కువ ధరలు ఇంకా కక్ష్య సాదింపు కోసం ప్రజా ధనాన్ని ద్వంసం చేయటం నాకే కాదు చాల మందికి నచలేదు. ఒకసారి అన్ని నియోజక వర్గాల ప్రజల అభిప్రాయం తెలుసుకొండి ఎవరికీ వోట్ వేసారో అని . ప్రతీ ఊర్లో ఒక 10 మంది ని అడగండి వారిలో ఎక్కువ మంది ఎవరికీ వేసారో . దాన్ని బట్టి అప్పుడు చెప్పండి మీ ఎనాలిసిస్ . ఎందుకు అన్ని అబద్దాలు చెప్పడం . atleast ఈసారి చాల tough గా ఉంటుంది అని చెప్పండి . అంతే కాని డబ్బా కొట్టకండి . ఒకసారి కామెంట్స్ కూడా చుడండి

    • @phanikumarreddyvelagala8952
      @phanikumarreddyvelagala8952 19 วันที่ผ่านมา

      Election over brother
      Inka abafalu chabete
      Votes padav

    • @seshareddy1513
      @seshareddy1513 19 วันที่ผ่านมา +1

      Nuvvu pakka pachabatch vanivani telisipothundhi
      June 6 Visakhapatnam lo ys jagan pramanaswikaram andharu Ravachhu

    • @bvkirankumar
      @bvkirankumar 19 วันที่ผ่านมา

      Well said bro

    • @bvkirankumar
      @bvkirankumar 19 วันที่ผ่านมา

      @@seshareddy1513 Common and middle has suffered with the price increase in jalga reddy govt. Pertrol is highest in AP? liqour only cash transaction why? .Can you dare to come for open debate?

  • @mukeshsai2034
    @mukeshsai2034 19 วันที่ผ่านมา +29

    Jai jagan 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸

    • @TheChevicky
      @TheChevicky 19 วันที่ผ่านมา +3

      Bye bye ycp.. 2024 cm CBN

  • @medapatijoshua4621
    @medapatijoshua4621 19 วันที่ผ่านมา

    Yes

  • @peddibuchilingam1252
    @peddibuchilingam1252 19 วันที่ผ่านมา +17

    డబ్బా కొట్టే విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి డాక్టరేట్ ఇవ్వాలి

  • @yerramyellareddy5707
    @yerramyellareddy5707 19 วันที่ผ่านมา +29

    ఉద్యోగస్తులు .డెవలప్ లేదు అనే వాళ్ళు ఎక్కువ శాతం కాపు లు కమ్మ లు కాంట్రాక్టర్స్ టీడీపీ కి వేస్తారు అని జగన్ కి ఐ-ప్యాక్ టీం కి తెలుసు ,జగన్ టార్గెట్ మహిళలు ,వృద్దులు ,ముస్లిమ్స్ బీసీ లు sc లు ,ఈ votes మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మనీ బాగా పంచాలి ,మీ ఊరిలో టీడీపీ కన్నా వైసీపీ ఎక్కువ ఇచ్చిందా లేదా ,మహిళలు వృద్దులు ఎక్కువగా జగన్ కి వేసారా లేదా టీడీపీ కి వేసారా అనేది నిర్ణయించేది ,ఇంకొకటి మనకి తెలిసిన నార్మల్ ప్రజలు అంటే (ఉద్యోగస్తులు కాంట్రాక్టర్స్ వాళ్ళు కాకుండా) లో పోయినసారి జగన్ కి వేసి కేవలం జగన్ పరిపాలన నచ్చకుండా (లోకల్ రాజకీయాల ప్రభావం కాకుండా) ఈ సారి టీడీపీ కి వోట్ వేసిన వాళ్ళు వున్నారా ఇవి తెలుసుకుంటే చాలు ,ఎగ్జిట్ పోల్స్ అవసరం లేదు , సంక్షేమం అన్ని నియోజక వర్గాలకి సమానం కాబట్టి రాష్ట్రము మొత్తం ఇదే ట్రెండ్ (కొన్ని కుల ప్రభావం ఎక్కువ వున్నా నియోజక వర్గాలు తప్పితే )ఉంటుంది ,మా ఊరిలో వైసీపీ 1500 టీడీపీ 1000 ఇచ్చారు ,మహిళలు వృద్దులు వైసీపీ వేసినట్లు కనిపిస్తుంది ,ఈరోజు అనంతపురం లో టీడీపీ ఛోటా లీడర్ వాళ్ళ అమ్మ వైసీపీ కి వోట్ వేసింది అని చంపేశాడు ,మహిళలు వృద్దులు ఎక్కువ శాతం జగన్ కి వేశారు ,జగన్ గెలవడం గారెంటీ అని న ఫీలింగ్ ,మీ ఊరిలో ఎలా జరిగిందో చెప్పండి

    • @user-qz3xf3ii7q
      @user-qz3xf3ii7q 19 วันที่ผ่านมา

      ఈ కామెంట్ డిలీట్ చేయకు తమ్ముడు.. జూన్ 4th చూద్దాం.. 115-120 NDA will form government

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 19 วันที่ผ่านมา +3

      💯💯💯💯 correct brother . combination of silent vote revolution n postive vote share YCP Party will win more than 140 Seats .

    • @ravimeeseva1249
      @ravimeeseva1249 19 วันที่ผ่านมา +5

      అప్పు పప్పు అవసరమా

    • @lilyeilish6018
      @lilyeilish6018 19 วันที่ผ่านมา

      @@narendrareddypalempnreddy4188 bro 2019 election chuste vote percentage and vote percentage peddaga difference ledu and pyaga 3 parties ki votes vellayai ... ee sarri only 2 parties and more over government media negativity vundi 140 seats ela vastayi bro comedy ga undi nuv chepedi ....reality lo head 2 head untundi

    • @cr8951
      @cr8951 19 วันที่ผ่านมา +2

      Wait for 4th ........

  • @redstar3376
    @redstar3376 19 วันที่ผ่านมา +24

    కొమ్మినేని గారు బయట ఆంధ్రలో ఒక పదిమంది నీ అడగండి 7 గురు tdp గెలుస్తుంది అని చెబుతున్నారు ,మీరు స్టూడియో వదిలి బయట ప్రపంచంలోకి రాండి వాస్తవాలు తెలుస్తాయి

    • @Surendrakumar-my2lg
      @Surendrakumar-my2lg 19 วันที่ผ่านมา +2

      Ante a comedy 😂🤣😂

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 19 วันที่ผ่านมา +4

      Ledhu bro intelgence 110 ycp ki vastavi ani chepparu

    • @newsraja1234
      @newsraja1234 19 วันที่ผ่านมา

      neelanti comments TDP vallu betting lu pettukuni tarvtha edavataaniki panikostaayi... 2019 elections resutls vache varaku CBN, TDP vaallu maaku 150 vastaayi annaaru... emaindhi 🤣🤣🤣🤣 AP lo 4 kotla voters unnaru, 65 lakshala mandi pension theesukunnaru, 32 lakshala mandi illa pattalu theesukunnaru,.. inka lakshallo amma vadi, raithu barosa, sunna vaddi padhakaalu pondhaaru.. aa ladies antha viswasam leni vaallu anukuntunnvaaa...
      aadavalla viswasam elaa untundho, results vachakaa chudduvu le...

  • @satyavaskuri5122
    @satyavaskuri5122 19 วันที่ผ่านมา +8

    Kutami ki 151....rasipettuko

    • @venukalluri7679
      @venukalluri7679 19 วันที่ผ่านมา

      నీ ఫోన్ నెంబర్ వేసి సవాల్ చేస్తావా

    • @SreeramReddyB
      @SreeramReddyB 19 วันที่ผ่านมา +1

      Picha comedy

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 19 วันที่ผ่านมา +14

    అయ్యా ,,,, టీచర్లను time కు school కి రమ్మన్నందుకు వ్యతిరేకం ఉందని సెప్తున్నావ్... నిజాలు నీకు తెలియవా???సెప్పాలంటే మరో ఐదేళ్లు అవుతుంది.. ఈ రాష్ట్రంలో నాడు నేడు ముసుగులో విద్యా వ్యవస్థ ఎరకంగా నిర్వీర్యం అయ్యువుందో.... కనీసం ఇప్పుడైనా నిజాలు తెల్సుకుని ప్రక్షాళన చేసుకోండి

  • @neelaprasad5270
    @neelaprasad5270 19 วันที่ผ่านมา +26

    అవును నవు చెప్పితే జగన్ సీఎం అవుతారు 😂

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 19 วันที่ผ่านมา +3

      maeri Bolligadu avuthadulae ..😁😁😁 . he will be in jail after results . this is the TRUTH

    • @balaobulareddychada3698
      @balaobulareddychada3698 19 วันที่ผ่านมา

      Avunu జగన్ CM avutaaru

    • @KingKingdom-so7wy
      @KingKingdom-so7wy 19 วันที่ผ่านมา

      Yes 💯 jagan win

    • @CTRAP-CTRAP
      @CTRAP-CTRAP 18 วันที่ผ่านมา +1

      @narendrareddypalempnreddy4188
      Last 5 years em pekkaroo jaganalaki artham ayyendhi.
      PS: thinava ra

  • @venkatreddy6912
    @venkatreddy6912 19 วันที่ผ่านมา +2

    మంచి విశ్లేషకులు

  • @CTRAP-CTRAP
    @CTRAP-CTRAP 18 วันที่ผ่านมา +1

    ఇప్పటికే వీడియో సాక్ష్యాధారాలు దొరికినా ఆలస్యంగా అరెస్టు చేయడం వల్ల న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.

  • @saikrishnagarlapati3937
    @saikrishnagarlapati3937 19 วันที่ผ่านมา +10

    arrrrey.. ee vishayam teliyaka akkada votes count cheddam anukuntunnaru gaa.. immediate ga avasaram ledani cheppali vaallaki..

    • @donaldtrump7665
      @donaldtrump7665 19 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @Avengers_279
      @Avengers_279 18 วันที่ผ่านมา

      😅😅😅nijame bro

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf 19 วันที่ผ่านมา +2

    Super sir ksr garu

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 19 วันที่ผ่านมา +4

    జగన్ విజయం తధ్యం, ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

  • @AffectionateAirplaneWind-uj9jy
    @AffectionateAirplaneWind-uj9jy 19 วันที่ผ่านมา +16

    వైసిపి కి 178 సీట్లు వస్తాయి

    • @godavariruchulu6463
      @godavariruchulu6463 18 วันที่ผ่านมา +3

      200 raava amma😂😂😂

    • @AffectionateAirplaneWind-uj9jy
      @AffectionateAirplaneWind-uj9jy 18 วันที่ผ่านมา +1

      @@godavariruchulu6463 200 రావు కష్టంగా 178 వస్తాయి

    • @godavariruchulu6463
      @godavariruchulu6463 18 วันที่ผ่านมา

      @@AffectionateAirplaneWind-uj9jy aunu le nuvvu pagati kalale kadha kanedhi andhuke niku 178/175 vasthay antunnav avi kaka pothe 378/175 vesuko thammudu..ni ishtam😅😂😂

    • @beyou8038
      @beyou8038 17 วันที่ผ่านมา

      ​@@godavariruchulu6463Bro, neeku joke ardham kaaledhu😂😂😂

  • @joyvalaparla4016
    @joyvalaparla4016 19 วันที่ผ่านมา +4

    Excellent sir

  • @gunapadiri1766
    @gunapadiri1766 19 วันที่ผ่านมา +2

    🙏

  • @rsrp5602
    @rsrp5602 18 วันที่ผ่านมา +3

    జూన్ 4 వరకు పండుగ చేసుకోండి...ఎవరూ ఆపలేరు...కాకపోతే పండుగ గొడ్డలితో కాదు పూలతో....అది తెలుసుకోండి..

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 19 วันที่ผ่านมา +2

    1999 లో వాజపాయ్ గారు ఒక్క ఓటు తో ఓడిపోవడం, కార్గిల్ యుద్ధం ప్రభావం వలన చంబా గెలిచి ఏడ్చాడు.

  • @critique9745
    @critique9745 9 วันที่ผ่านมา

    నీవు సూపర్ సార్..... సాక్షి లో మి చాణక్య నీతికి జోహార్లూ

  • @user-hj1ld8vx9e
    @user-hj1ld8vx9e 19 วันที่ผ่านมา +18

    ఉభయగోదావరి జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు

    • @venkateshchowdaryvenky2420
      @venkateshchowdaryvenky2420 19 วันที่ผ่านมา +10

      Neku mind poyindi

    • @gandisubbu377
      @gandisubbu377 19 วันที่ผ่านมา

      Okavela east west lo kuda kutami ki rakapote jagan win

    • @user-ei2tv3bd4v
      @user-ei2tv3bd4v 19 วันที่ผ่านมา +2

      Em matladutunnav ra... Naraalu cut aipoyay

    • @SaiTeja-zd3ig
      @SaiTeja-zd3ig 19 วันที่ผ่านมา

      Godavari Gadda janasena ADDA....akada ycp okka choto Kuda win avvadu

  • @VijayKumar-qf7my
    @VijayKumar-qf7my 19 วันที่ผ่านมา

    Well said Anna

  • @sambasivarao5168
    @sambasivarao5168 19 วันที่ผ่านมา

    very Nic Analys sir than o

  • @manojkumar-kv6pf
    @manojkumar-kv6pf 18 วันที่ผ่านมา

    Please telecast this again after June 4th.

  • @ivanabhi559
    @ivanabhi559 19 วันที่ผ่านมา +4

    kommineni analysis is not final..it can be wrong as well

  • @srinivasjl2722
    @srinivasjl2722 19 วันที่ผ่านมา

    Good Analysis kommineni garu , do more videos

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 19 วันที่ผ่านมา +2

    🎉

  • @JohnJohn-lg5bu
    @JohnJohn-lg5bu 19 วันที่ผ่านมา +19

    Jai jagan Anna

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 19 วันที่ผ่านมา +4

    I agree with your analysis. YCP will form the Govt.

    • @srikarchandra3798
      @srikarchandra3798 19 วันที่ผ่านมา +1

      Who are you to agree TDP jsp will form govt in ap

    • @SreeramReddyB
      @SreeramReddyB 19 วันที่ผ่านมา +2

      @@srikarchandra3798who are you to say tdp jsp will form govt ?

    • @srikarchandra3798
      @srikarchandra3798 19 วันที่ผ่านมา

      @@SreeramReddyB bye bye reddy

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 19 วันที่ผ่านมา +4

    జగన్ అన్న cm ap

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 19 วันที่ผ่านมา +2

    జై జగన్, జై జై జగన్ సీఎం సార్,115 సీట్స్ పక్కా.

  • @jagadeeshmedisetty3579
    @jagadeeshmedisetty3579 19 วันที่ผ่านมา +2

    Jagan👍

  • @parapativenkatesh8874
    @parapativenkatesh8874 18 วันที่ผ่านมา

    Best video ever in sakshi

  • @marpumotora1538
    @marpumotora1538 19 วันที่ผ่านมา +1

    😮😮😮

  • @Rama_varma5282
    @Rama_varma5282 6 วันที่ผ่านมา +1

    ®️ 💙🇸🇱🙏 బై బై బాబు ఇక నీ జీవితం ముగిసిపోయింది లే బాబు 🙏🇸🇱💙. ®️

    • @Sathya_Sahithya
      @Sathya_Sahithya 6 วันที่ผ่านมา

      Patna dhanendra. Vah Delhi Mana Rajasthani ke

  • @ramaraokota1867
    @ramaraokota1867 19 วันที่ผ่านมา +2

    సార్ ycp కి పాజిటివ్ రావటానికి కారణం వలసలు తగ్గాయి.

  • @balakrishna9705
    @balakrishna9705 19 วันที่ผ่านมา +18

    జాతర ఇది జగనన్న జాతర ఫ్యాన్❤ cm ys జగన్ మోహన్ రెడ్డి అనే నేను వైజాగ్ ప్రమాణ స్వీకారోత్సవానికి రండి జూన్ ఎనిమిదో తారీకు🎉🎉

    • @chybiotech4957
      @chybiotech4957 19 วันที่ผ่านมา +1

      Neeku mind dobbinsi vadu chesia arachaka palanaki votes adgatame ekkuvara Jaffa...

  • @rammohangodthi
    @rammohangodthi 19 วันที่ผ่านมา +1

    Superb superb Jagan 🌻

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nz 19 วันที่ผ่านมา +5

    సీఎం చైర్ నెక్స్ట్ కొమ్మినేనిదే

    • @narasimhareddyreddy803
      @narasimhareddyreddy803 18 วันที่ผ่านมา

      నీకు బుద్ది లేదు అనుకుంట

    • @NagaRaju-rb8nz
      @NagaRaju-rb8nz 18 วันที่ผ่านมา

      @@narasimhareddyreddy803 neeku chaala vunnattundhi

  • @vijaysaich913
    @vijaysaich913 18 วันที่ผ่านมา +1

    ఉద్యోగులకు cps రద్దు చేసి, 1తేది న జీతాలు వేసి మంచి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి చేశాడు. బిల్లులు టైం కి ఇచ్చి కాంట్రాక్టర్లు కి మంచి చేశాడు. రోడ్లు వేసి, ధరలు పెంచి పన్నులు వేసి, ప్రజలకి మంచి చేశాడు. లాండ్ టైటలింగ్ ఆక్ట్ ద్వారా రైతులకు మంచి చేశారు. వివేకానంద murder case lo నేరస్థులకు శిక్ష వేసి బాబాయ్ కి న్యాయం చేశారు. అందుకే ప్రజలు జగన్ గారికి ఓటు వేశారు

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 19 วันที่ผ่านมา +48

    ఎంత మంది ఏకమైన మళ్ళీ జగన్ అన్నే సీఎం

    • @LingLing-ml9vx
      @LingLing-ml9vx 19 วันที่ผ่านมา +1

      Bochu eame kadhu, Jaga in Jail with with few months

  • @Naresh_PSPK
    @Naresh_PSPK 19 วันที่ผ่านมา +30

    నవ్వుకోడానికి నేను ఈ వీడియో చూస్తున్న.😮😅😂😂😂😂

    • @user-qs4cz1sy3w
      @user-qs4cz1sy3w 19 วันที่ผ่านมา +1

      TDP Baanisa

    • @yagneswarasettur4621
      @yagneswarasettur4621 19 วันที่ผ่านมา +3

      Mee too bro

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 19 วันที่ผ่านมา

      yellow frustration aa Babu 😂😂😂

    • @Naresh_PSPK
      @Naresh_PSPK 19 วันที่ผ่านมา +1

      @@narendrareddypalempnreddy4188నువ్వు బ్లూ నా? 😂🤣🤣🤣
      నాది చెప్పనా!
      తెలంగాణ, ఎల్లో కాదు రెడ్&వైట్

    • @user-ei2tv3bd4v
      @user-ei2tv3bd4v 19 วันที่ผ่านมา

      Haha... Me tooo

  • @medapatijoshua4621
    @medapatijoshua4621 19 วันที่ผ่านมา +1

    Jaghan mohan Reddy's generation chrstianperson secret looking vote win pry

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 19 วันที่ผ่านมา +1

    JAI JAGAN ANNA💞

  • @dharmarao4777
    @dharmarao4777 19 วันที่ผ่านมา +2

    Jai jagan sir

  • @nagendrareddy428
    @nagendrareddy428 19 วันที่ผ่านมา +2

    KSR garu, election outcome depends on so many factors , not just voting percentage. such as corruption , nepotism, misgovernance etc which were there in 2019 & hence people voted for YCP to defeat TDP. Now, such negative factors are not there against the YCP govt & high voting is bcoz of pro-incumbency which is clearly visible.So, YCP win is pakka with 120+ seats.

    • @bvkirankumar
      @bvkirankumar 19 วันที่ผ่านมา +1

      Jalga reddy worst govt failed in all fronts. Zero development and high corruption. wait for results

  • @Sonypaul78
    @Sonypaul78 19 วันที่ผ่านมา +2

    Next cm jagan sir 💯

  • @user-ht3fy9or9h
    @user-ht3fy9or9h 19 วันที่ผ่านมา +3

    Sir im from planadu distic last time 7/7 sets e time 1 or 2 sets win only because Bc full ga tdp full support chesaru manaki win only rayalasema bati mana win untudi out of 52 + nellore 10 total 62 ycp ani sets vastaio bani bati mana win untudi ani na అభిప్రాయం

    • @SreeramReddyB
      @SreeramReddyB 19 วันที่ผ่านมา +1

      Your analysis is not correct.

    • @user-ht3fy9or9h
      @user-ht3fy9or9h 19 วันที่ผ่านมา

      @@SreeramReddyB ok sir

  • @venkateshkanagala6615
    @venkateshkanagala6615 19 วันที่ผ่านมา +19

    జై జెనసేన

  • @rajui3533
    @rajui3533 18 วันที่ผ่านมา

    Idokkati matram Baga cheppavu

  • @rameshkinthada436
    @rameshkinthada436 19 วันที่ผ่านมา +2

    సాక్షి టీవీ చూసిన వాళ్ళందరికీ టీవీ9 ఎన్టీవీ చూసిన వాళ్లకి ఇది నిజమైన అనిపిస్తుంది

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 19 วันที่ผ่านมา +1

    సర్ కేసర్ గారు టీడీపీ వాళ్లు ఎదుటివారిని సర్వనాశనం చేసే ట్రిక్స్ వున్నయి ,142సేత్లు జై జగన్

  • @SajikaV
    @SajikaV 19 วันที่ผ่านมา

    First time good news chepparu..ysrp ki kastam sir

  • @simhachalamjammu4017
    @simhachalamjammu4017 19 วันที่ผ่านมา +1

    Sir, కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. Miracle జరిగినా వైఎస్ఆర్సీపీ గెలిచినట్లు. ఎందుకంటే సింగిల్ గా జగన్ గారు పోటీలో ఉన్నారు.

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 19 วันที่ผ่านมา +3

    Jai jagan

  • @phanikumar8820
    @phanikumar8820 19 วันที่ผ่านมา +6

    Where is ysr cheyutha

  • @palaparthikodandaram3996
    @palaparthikodandaram3996 19 วันที่ผ่านมา

    కొమ్మినేని సర్....... మీరు కరెక్ట్

  • @sunnyr7505
    @sunnyr7505 19 วันที่ผ่านมา +2

    YCP - 175/175 MLAs, 25/25 MPs 🎉🎉🎉🎉 Jai Jagan Anna...Johar YSR ❤❤❤❤

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 19 วันที่ผ่านมา +1

    Sir ఎలక్షన్ కమిషన్ అబద్దం చెప్పింది అసలు నిజంగా పోలైన ఓట్ల శాతం 78 శాతం మాత్రమే The Hindu paper లో రాసారు

  • @rameshnaidu805
    @rameshnaidu805 19 วันที่ผ่านมา +19

    పాపం కళ్ళల్లో ఏదో అనుమానంగా కనిపిస్తుంది

  • @SCRTELUGUWORLD
    @SCRTELUGUWORLD 18 วันที่ผ่านมา

    June 4 మనం చూస్తాం.........

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 19 วันที่ผ่านมา +4

    Matters are in God's ✋.Praying for Poor people Leader.Jagananna Dam sure Victory.

  • @sivakumarraju8855
    @sivakumarraju8855 19 วันที่ผ่านมา +4

    Asalu neka mata ravadam la😂😂😂😂endhuku e sollu puranam😂😂😂😂antha ayepiendi babai😂😂😂😂😂

  • @HarikrishnaTS-ed4xc
    @HarikrishnaTS-ed4xc 12 วันที่ผ่านมา

    Ee Daily Paytm gaadu kuda climax lo comedy Baga settanaadu😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅

  • @FilmyPond
    @FilmyPond 19 วันที่ผ่านมา +2

    Veedu evadu telchataniki, vachedi kutami ani already decided!

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 19 วันที่ผ่านมา +16

    జై జగన్ అన్న

  • @APpolitrickks
    @APpolitrickks 19 วันที่ผ่านมา +1

    YSRCP WIN pakka 💥💥💥ani evaru nammuthunaru...namithe like comment cheyandi....June 4 malli ikadiki vachi celebrate chesukundham 🎉🎉

  • @Lishanfarm
    @Lishanfarm 17 วันที่ผ่านมา

    కొమ్మినేని గారు ఓటు శాతం ఎక్కువ అయిన విషయం లో క్లారిటీగా చెప్పాలి అనుకొంటున్నాను.

  • @raobk7605
    @raobk7605 19 วันที่ผ่านมา +1

    Well said sir Super Super excellent sir God bless you and your channel and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @d.d.srinivas5299
    @d.d.srinivas5299 19 วันที่ผ่านมา +1

    KSR 100% CORRECT

  • @tanuteena9401
    @tanuteena9401 19 วันที่ผ่านมา +1

    Jai Jagan Annaa❤❤🌹🌹👌👌🙏🙏

  • @user-gy5ww4yz2s
    @user-gy5ww4yz2s 19 วันที่ผ่านมา +7

    Anyway ap cm jagan Mohan Reddy garu 🏆 ✌

  • @sathuluridurgarao8306
    @sathuluridurgarao8306 19 วันที่ผ่านมา +2

    ప్రజలు అమాయకులు కాదు గతం ఉద్యోగాలు ఎన్నిచ్చారు. ఇప్పుడు ప్రజల కళ్ళకు కనిపించేవి, సచివాలంలోని, మెడికల్,ఆర్టీసీ మొత్తంగా 2030000 ఉద్యోగాలు జగన్ గారి పరిపాలన లో ఇచ్చారు. అన్నీ విషయాల లో డేట తీసుకుంటే అన్నీ విషయాల లో జగన్ గారు చాల బాగ చేశారు. ఉద్యో గస్తులు ఓట్లు వైఎస్ఆర్ సీపీ కి పడలేదు అనేవారికి మనవి. ఉద్యోగాలు గతం లో కంటే ఎక్కువ ఇచ్చిన జగన్ గారి కి ఓటు వేశారు.ఇంకో మాట సంక్షేమాలు ఇవ్వటం వలన రాష్ట్రం శ్రీలంక ఔతుంది అనేవారు, జగన్ గారి కన్న డబల్ ఇస్తాము అని మ్యాన్ ఫెస్టో లో పెట్టారు.అది చూసిన ఉద్యో గస్థులు ఎవరికి ఓటు వేసారో ప్రజలకు తెలుసు. వాలంటీర్ లను, పథకాలను ఎవరూ ఆపేరు, అప్పటానికి కోర్టులకు కేసులు ఎవరూ వేశారు. పేదప్రజల కు ద్రోహం చేయటానికి ఎవరూ ప్రయత్నాలు చేశారు. అన్నీ పేదప్రజల కు తెలుసు. పేదల నాయకుడి నీ, పెదాలను ప్రేమగా చూసుకునే నాయకుడిని గెలిపించ్చు కోటానికి వృద్దులు,వికలాంగులు, మహిళలు పేద ప్రజలు బారులు తీరి వైఎస్ఆర్ సీపీ కి ఓటు వేసి గెలిపించూ కుంటూ ఉన్నారు.

    • @the-other-one
      @the-other-one 19 วันที่ผ่านมา

      Orei sunnalu freega vasthunnayani petti pada dobbakra sami.

  • @sasikaladasika4738
    @sasikaladasika4738 19 วันที่ผ่านมา

    200 seats will getcout of 175.Jai sakshi and ksr

  • @kokasatya2351
    @kokasatya2351 19 วันที่ผ่านมา +1

    Jai Jagan Anna

  • @KrishnaMurthySir-Mathematics
    @KrishnaMurthySir-Mathematics 19 วันที่ผ่านมา +1

    Once more CM Y S JAGAN

  • @ravimeeseva1249
    @ravimeeseva1249 19 วันที่ผ่านมา

    కష్టం బ్రదర్

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 19 วันที่ผ่านมา

    Malli Baala ramudu rama rajyam rabotundi.2024.

  • @prabhakararaodvs3515
    @prabhakararaodvs3515 19 วันที่ผ่านมา

    Sir a sitting government can win only with a positive vote only.

  • @gsureshbabu7479
    @gsureshbabu7479 19 วันที่ผ่านมา +1

    మంచి మాట చెప్పారు. దయచేసి ఎవరూ పందాలు కాయవద్దు. డబ్బులు విలువైనవి. కుటుంబాలు నాశనం అవుతాయి.

  • @Lishanfarm
    @Lishanfarm 17 วันที่ผ่านมา

    2019లో ఎలక్షన్ కి ముందు ఓటర్ లిస్ట్ లో చాలా రోజుల నుంచి చనిపోయిన వారి పేర్లు, డబుల్ పేర్లు చాలా ఉన్నాయి. అదే ఓటర్ లిస్ట్ తో ఎలక్షన్ లో జరిగింది. ఇప్పుడు అలాంటి పేర్లు లేవు. 2019లో తొలగించకుండా అలాగే ఉండడం వల్ల,2024 లో తొలగించడం వల్ల ఓటు శాతం పెరిగింది. అంతే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, ప్రతిపక్షం మీద పాజిటివ్ కానే కాదు.

    • @Lishanfarm
      @Lishanfarm 17 วันที่ผ่านมา

      ఎవరికైనా అనుమానం ఉంటే అప్పటి ఓటర్ లిస్ట్, ఇప్పుడు ఓటర్ లిస్ట్ వాళ్ళ వాళ్ళ బూత్ లో చూసుకోవచ్చు.

    • @Lishanfarm
      @Lishanfarm 17 วันที่ผ่านมา

      2019లో ఒక బూత్ లో కనీసం 40to50 పేర్లు చనిపోయిన, డబుల్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు 5to10కూడా లేవు.