చాలా నిండుగా పద్దతిగా ఉన్నావమ్మా 🤗చారిత్రక కట్టడాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం వాటిని చూసినప్పుడు అప్పట్లో వాళ్ళు ఎంత కష్ట పడ్డారో ఇప్పుడు ఇలా శిదిలావస్థలో ఉన్నాయే అనిపించేది వాటి మెరుగు కోసం నీ కృషి అభినందనీయం 👏👏👏👏👏
మంచి మనసుతో చేసే మంచి పని కోసం చేసే మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ ప్రకృతి ఆశీర్వచనం మీతో ఎప్పుడూ ఉండాలి మీరు నిండుగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
కళాకారులు పుట్టుతారు. కళాకారులు తయారు చేయబడరు. Your are a gret .God bless you. Your ambition is pure clean. మీ కోరిక స్వచ్ఛమైనది. నెరవేరాలని ఆ భగవంతుని కోరుచున్నాను. Thanks
🙏🙏🙏🙏 మీ లాంటి వారి వల్లే మాన భారతీయ సంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాలనుండి వెలుగొందు తున్నాయి. మీరు మీనా లాగ, మీనా కంటే అందంగా, అద్భుతంగా ఉన్నారు. Keep up your great work. Love from USA. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤❤❤👄👄👄👄👄
వేరీ గుడ్ నిర్ణయము , భగవత్ ప్రసాదము గా లభించిన కళలను ఆ దైవమునకే అర్పితముగా ఆ దైవ సన్నిధానమున ప్రదర్శించాలి అనుకోవడం , ఈ కళ లను అందుకోవాలి అని ఉన్నా అందుకోలేని అభాగ్యులకు ఆ భాగ్యము అందుకునేలా చేయాలి అనే సంకల్పముతో అందిస్తూ ఉండటం నిజంగా ఒకానొక అద్భుత ప్రక్రియ బంగారు తల్లీ, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉండాలి అని, నీ ఈ ప్రయత్నమున అవరోధములు ఏర్పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము బంగారు తల్లీ,👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐💐
A step towards development of dilapidated temples is really appreciable, such a inspiring Culture saviour you're. All the best Akkaiah 🤝🏻💐 #TheTempleDance
God bless you thalli. You are the best inspiration for youth.Your selfless service towards our culture, our temples and especially for the disabled is highly appreciated and that service itself blesses you to reach your goal.Wish you all success in your life.May God bless you in all future endeavours
All the best తల్లి. I am Pasumarti Sree Valli Principal Kuchipudi Natya Ravali Kaikaluru. మీ చివరి మాట నచ్చి msg పెడుతున్నాను. మా academy కూడా సేవ కోసమే పెట్టాం. Monthly fee 500/-, weekly 5 classes తో నడుపుతున్నాను. Poor students కు free గా dance నేర్పిస్తున్నాం. I am student of Sri వెంపటి చిన సత్యం గారు
Great adoption of our culture carried by you for improvement of olden temples which not yet all recognised by our Government & political leaders. Temple Dance is a unique concept. Best of luck for your future assignments. You deserve all the appreciations. God bless you forever.......🙏
Cute anlightment of related natyam and saptswarlu and Bhartiya Saprdayam mean andhra natyam analised Kuchipudi bhartantyam seals a way of classical foot steps Magnatised Coman man Warm regards to chi lak sobhagyavati katragadda himamsi Best wishes Cnr
God bless you Amma, you are an inspiration to the Dancers...and youth...the old Temples are treasures of our knowledge regarding sculpture...Silpa sastram..and Agama sastram...as you said Devalayalu are our basic source of knowledge, the people who invaded this country ..destroyed them to concure our society...today we have no fear of enemies..we can revive our Temples, for which your innovative idea is focus to Governments and society...God bless you thousand times than us.
Very nice... God bless you.. Our ancient culture the most healthiest and more than science... Himansee gaaru ekkada untaaru? TTD temple కు మిమల్ని invite చేయాలి... మీలాంటి వాళ్లను చూసి next generation పిల్లలు motivate అవుతారు
మీరు మరో మయూరి ,వును మందిర ప్రాంగణంలో నాట్యం నృత్యం ఆలాపన చేసిన కాలంలో ఆ సమాజాలు పులకరించి పరవసించిపోయేవారు ఆనాటి నాట్య నృత్య శోభను మల్లీ తెరకెక్కిస్తున్నారు నా గుండె పొంగింది మీఆలోచనకు , కూచిపూడి అంటె నా ప్రాణం, ధన్యవాదాలు.
Heart With Purity n Culture Strong n Stubborn Challenging Young Real Artist Kuchipudi HIMA Always Support Your Good Caused Mission Love You More How Is your Knees Problem What About Your Speed n Strength Felt So Pleasant Baby Sending Love
చాలా నిండుగా పద్దతిగా ఉన్నావమ్మా 🤗చారిత్రక కట్టడాలు అంటే నాకు కూడా చాలా ఇష్టం వాటిని చూసినప్పుడు అప్పట్లో వాళ్ళు ఎంత కష్ట పడ్డారో ఇప్పుడు ఇలా శిదిలావస్థలో ఉన్నాయే అనిపించేది వాటి మెరుగు కోసం నీ కృషి అభినందనీయం 👏👏👏👏👏
మంచి మనసుతో చేసే మంచి పని కోసం చేసే మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ ప్రకృతి ఆశీర్వచనం మీతో ఎప్పుడూ ఉండాలి మీరు నిండుగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
కళాకారులు పుట్టుతారు.
కళాకారులు తయారు చేయబడరు.
Your are a gret .God bless you.
Your ambition is pure clean.
మీ కోరిక స్వచ్ఛమైనది. నెరవేరాలని ఆ భగవంతుని కోరుచున్నాను. Thanks
Meeru chebutunte chala bagundi mam maa papa ku dance nerpistunnanu nakki chala interst ilantivi good luck mam
Soo great work madam🙏
You are truly a gem of a Kuchipudi dancer amma. Blessed are your parents. Please keep it up! May God bless you!
చాలా మంచి ఆలోచన, మంచి ప్రయత్నం.అభినందనలు.
🙏🙏🙏🙏 మీ లాంటి వారి వల్లే మాన భారతీయ సంప్రదాయాలు కొన్ని వేల సంవత్సరాలనుండి వెలుగొందు తున్నాయి. మీరు మీనా లాగ, మీనా కంటే అందంగా, అద్భుతంగా ఉన్నారు. Keep up your great work. Love from USA. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤❤❤👄👄👄👄👄
వేరీ గుడ్ నిర్ణయము , భగవత్ ప్రసాదము గా లభించిన కళలను ఆ దైవమునకే అర్పితముగా ఆ దైవ సన్నిధానమున ప్రదర్శించాలి అనుకోవడం , ఈ కళ లను అందుకోవాలి అని ఉన్నా అందుకోలేని అభాగ్యులకు ఆ భాగ్యము అందుకునేలా చేయాలి అనే సంకల్పముతో అందిస్తూ ఉండటం నిజంగా ఒకానొక అద్భుత ప్రక్రియ బంగారు తల్లీ, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉండాలి అని, నీ ఈ ప్రయత్నమున అవరోధములు ఏర్పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము బంగారు తల్లీ,👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐💐
Good effort to bring back our culture to temples. Best of luck and lord mahadev bless you.❤
A step towards development of dilapidated temples is really appreciable, such a inspiring Culture saviour you're.
All the best Akkaiah 🤝🏻💐 #TheTempleDance
👏👏👏👏💐👍 మీ ఆశయం నెరవేరాలి
Appreciate ur effort the way u are promoting and saving the culture..Definitely deserve sharing this vedio..
Himansee garu same thought andi naku kuda. Nenu practice lo lenu. But meeru chestunnadi great job. ❤❤
Nice and I saw ur film..
I am big fan from that film ...nice acting nd I like also ur dancing
అమ్మా, నువ్వు కారణజన్ము రాలవు. నీకు ఆ భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి.
All the best ra ammulu godbless u ra talli
God bless you thalli. You are the best inspiration for youth.Your selfless service towards our culture, our temples and especially for the disabled is highly appreciated and that service itself blesses you to reach your goal.Wish you all success in your life.May God bless you in all future endeavours
All the best తల్లి.
I am Pasumarti Sree Valli
Principal
Kuchipudi Natya Ravali
Kaikaluru.
మీ చివరి మాట నచ్చి msg పెడుతున్నాను.
మా academy కూడా సేవ కోసమే పెట్టాం.
Monthly fee 500/-, weekly 5 classes తో నడుపుతున్నాను.
Poor students కు free గా dance నేర్పిస్తున్నాం.
I am student of Sri వెంపటి చిన సత్యం గారు
Great adoption of our culture carried by you for improvement of olden temples which not yet all recognised by our Government & political leaders. Temple Dance is a unique concept. Best of luck for your future assignments. You deserve all the appreciations.
God bless you forever.......🙏
Cute anlightment of related natyam and saptswarlu and Bhartiya
Saprdayam mean andhra natyam analised Kuchipudi bhartantyam seals a way of classical foot steps
Magnatised Coman man
Warm regards to chi lak sobhagyavati katragadda himamsi
Best wishes
Cnr
Ok to be continued
Cnr
❤
Seeking the anatation openinan of himamsi how am trasper my mind about arts soonly
😅
Allure dedication of dance re habitation cnr like meaningful
Sd/-
Himamsee katragadda
Ur contribution is impeccable n will become immemorial. Thank u is such a miniscule word. 🙏🙏🙏
Mangalyam movie lo ...bujjamma... Character...Very good talent...💐💐💐💐
All the best for your great future Himanshee
పదహారణాల తెలుగింటి అమ్మాయి అనిపించుకున్నారు మీరు 👌🙏
Voice bhagundi andi..manglyam movie lo baga chesaru meru.. All the best
Akka neeku పాదాభివందనాలు
God bless you Amma, you are an inspiration to the Dancers...and youth...the old Temples are treasures of our knowledge regarding sculpture...Silpa sastram..and Agama sastram...as you said Devalayalu are our basic source of knowledge, the people who invaded this country ..destroyed them to concure our society...today we have no fear of enemies..we can revive our Temples, for which your innovative idea is focus to Governments and society...God bless you thousand times than us.
Great attempt let us all contribute ...
Great thought and superb effort by this lady 👌. "Mythology" kaadhu, History. Mythology antey kattu katha Ani artham.
entho subhakaramajna decision teesukinnav amma ,stay blessed . Ee taram pillalu reality lo neela alochiste mana samkruti sampradaayalu nilabadatai amma.chaala santoshinchalsina vishayam.👌👌
Excellent program
Very noble cause , May god bless you forever amma , Hare Krishna 🙏
great work.God bless you 🌹🌹🌹
అభినందనలు, వీడియో షేర్ చేశాను.
Great efforts 🎉🎉
Himansee chala manchi alochana nuvu anukondi sadinchu God bless you 👍
Ur work is very very nice
భారతీయ కళావైభవాన్ని పునరుద్ధరించిన మీకు మా ధన్యవాదములు కొనసాగించండి ఇలాగే
Great, your contributions to the noble cause, excellent, wish you all success.
Appreciable effort, God bless you
Very nice... God bless you.. Our ancient culture the most healthiest and more than science... Himansee gaaru ekkada untaaru? TTD temple కు మిమల్ని invite చేయాలి... మీలాంటి వాళ్లను చూసి next generation పిల్లలు motivate అవుతారు
Kindly look into "virupaksha temple" At Hampi
Nice initiative. Wonderful. Let's restore our ancient temples 🙏
Chala manchi programme
V6 variki thank you
Really it's a wonderful initiative.....
Great thought
Just respect to you🙏
Telugu vari mulabharanamaina kuchipudi kalamathalini develop cheyadam chala great himansee God bless you 🙏🙏🙏
Great idea,,,,johaar!. Johaaar...
Very nice to hear about the initiative
మంచి ప్రయత్నం దేవుడు మీకు మేలు చేస్తాడు
Amma namassulu...mi sankalpam n krushiki vandana sathamulu
Awesome 👏👏👏
God bless you ammalu
Mangalyam heroine ❤️
Himansee great good concept
🙏🙏🙏🙏🙏 chala great amma
Tooooo good afford Himansee gaaru💐
Superb 🙏🏽🙏🏽🙏🏽❤❤
God bless you...very great manasankalpam
Great👏👏
Himansee garu mee Telugu chala chala bagundi
God bless you baby all the best 👍
Chala Happy ga undi akka nuv ila chestunduku
Superb andi
Chala chala bagundhi thalli
acha telugu ammayi.. chiranjeevini satayushman bhava.. God bless you
మీరు మరో మయూరి ,వును మందిర ప్రాంగణంలో నాట్యం నృత్యం ఆలాపన చేసిన కాలంలో ఆ సమాజాలు పులకరించి పరవసించిపోయేవారు ఆనాటి నాట్య నృత్య శోభను మల్లీ తెరకెక్కిస్తున్నారు నా గుండె పొంగింది మీఆలోచనకు , కూచిపూడి అంటె నా ప్రాణం, ధన్యవాదాలు.
Your great madam ❤️
Heart With Purity n Culture Strong n Stubborn Challenging Young Real Artist Kuchipudi HIMA Always Support Your Good Caused Mission Love You More How Is your Knees Problem What About Your Speed n Strength Felt So Pleasant Baby Sending Love
Very nice
Great thought. Do you teach Kuchipudi dance?
Pothanna gurinchi kuda warangal vallu cheppandi
Dear himanshu, my personal suggestion is do a PhD from a reputed university, that will be for ur future gift to all
Namaste madam
All the best for you further Himansee ❤🎉
Bagundhi
🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏Great Ideia
God bless you maa
Super I like soo much
Devalepment పేరు తో వాటి రూపు రేఖలు మార్చేస్తు న్నారు అలా కాకుండా as it is గా devolap cheyyali..... colour's vesi etc...chesthunnaru
God bless you
God bless you ma
Mangalyam movie herion kadha meeru
Dance chala bavundi ❤❤❤. Naaku kooda meelage temple lo dance cheyyalani vundi. Naaku dance raadu. It’s my dream. Eppatikaina ila dance cheyyalani vundi
God bless
🎉❤
👌👌
Waiting for Katragadda Swathi.
👌👌👌👌
👌
👏👏👏👏👏👏👏👏👏👏👏
Maa ammayiki kudaa naatyam ante chaala istam kaani maaku anta aardika stomata ledu
Bairavakona maa vure water fall adbhutamga untundi
Madam super
Bava seen both understand no can not reply
Himansee Choudary k
My comment is respect Abul for both no one understand
You explain o-haz no correct definition
Ok bava
Himansee both talk like
Hi
Na doughter ku Kuchipudi nerpista..