వేద కాలము అంటే ఏమిటో ముందు చెప్పండి. మనకు ఉన్నవి నాలుగు యుగములు.అన్ని యుగాలలో వేదం ఉంటుంది. పాశ్చాత్యులు సృష్టించిన వేద కాలము అనే పదాన్ని మీరు వాడడం నిజంగా బాధాకర0. త్రిమూర్తుల ఆరాధన మధ్యలో వచ్చింద ? సృష్టి స్థితి లయలు చేసేదే త్రిమూర్తులు. ప్రతి పురాణం సృష్టి గురించి చెప్పింది. త్రిమూర్తులకు లోబడి ఉండే అష్టదిక్పాలకుల ఆరాధన ముందు ఉన్నది త్రిమూర్తుల ఆరాధన మధ్యలో వచ్చిందా? అసలు వేద కాలము అంటే ఏమిటి చెప్పండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది వేదకాలం
Thank you so much Sir 🙏
Interview bagundhi 🎉
మంత్ర యోగము , ప్రాణయోగము , ధ్యాన యోగము సంపూర్ణయోగము = వేద యోగముని సులభముగా చక్కగా చెప్పారు యోగశ్రీ ఆచార్యులు
Chala Chala viluvaina vishayalu me dwra guruvu gari dwara maju teliyajesinaduku Chala dhanyavadalu ❤
Evari avagahana sthithigathullo varu chesukontu velthunnaru reall sir🎉
Wonderful knowledge about pranam
Ravi shasthri gaariki🙏 meeru yendaro guruvulaku=
Very very good
ప్రాణ యోగం గురుంచి క్లుప్తముగా చెప్పినందుకు ధన్యవాదాలు. ప్రాణ యోగం గురుంచి వివరంగా తెలిపే గ్రంథం లేదా పుస్తకం ఏమైనా ఉన్నాయా తెలిపేది 🙏🙏🙏
🙏🙏🙏
Sir yoga bagavadgeetha samnvayam sambandam gurinchi interview cheyyandi
🕉️🧘♂️🙏
Who taught yoga sadhana to Siva who intern taught the yoga to parvathi ?.
ప్రాణం వేరు, శ్వాస వేరు అన్నారు.
ప్రాణం పెంచుకోవడం ఎలాగో విషధీకరించ ప్రార్థన.
వేద కాలము అంటే ఏమిటో ముందు చెప్పండి. మనకు ఉన్నవి నాలుగు యుగములు.అన్ని యుగాలలో వేదం ఉంటుంది. పాశ్చాత్యులు సృష్టించిన వేద కాలము అనే పదాన్ని మీరు వాడడం నిజంగా బాధాకర0. త్రిమూర్తుల ఆరాధన మధ్యలో వచ్చింద ? సృష్టి స్థితి లయలు చేసేదే త్రిమూర్తులు. ప్రతి పురాణం సృష్టి గురించి చెప్పింది. త్రిమూర్తులకు లోబడి ఉండే అష్టదిక్పాలకుల ఆరాధన ముందు ఉన్నది త్రిమూర్తుల ఆరాధన మధ్యలో వచ్చిందా? అసలు వేద కాలము అంటే ఏమిటి చెప్పండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది వేదకాలం
Need to improve on knowledge on Vedas arya samaj is best
ఆర్య సమాజ్ వారి మాస పత్రిక ఉందా
🙏🙏🙏🙏🙏