What sri Pradeep said is 100% correct.Lack of Unity is the root cause for backwardness,besides Ego for each sect of Brahmins as if It is Superior than others. I remember Pradeep's "Muddha Mandaram".
చాలా చక్కని, స్పూర్తివంతమైన, నేటి జాతికి అత్యవసరం గా దిశా దశ నిర్దేశం చేయగలిగిన అనర్గళమైన, అద్భుతమైన, అనితరసాధ్యమైన ఉపన్యాసం అందరూ తప్పకుండా చూడండి. మీకు మీ పిల్లలకు మేలు జరుగుతుంది 👍👍👍👍👍🤝🤝🤝🤝🤝 ప్రదీప్ గారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Okka brahmanulalone kadau prati kulam lo ilanti vibhedalunnai. Vellu kaluvaru itarulato kalisina vimarshistaru. Ilage manadeshannii edarimatala paluchesaru. Aina ippudukuda telivi ravatledu mana hindu desha prajalaku.
సార్, ఏ ధర్మం గురించి అన్నారో తెలియ లేదు. దర్మ సంస్థాపనార్ధాయ లోని ధర్మం గురించేనా ? న్యాయమైన, ఇహ పరాల్లో మనకు సుఖ సంతోషాల్నిచ్చే దారేనా? అయితే నేను పైజెప్పిన కష్టించి సంపాదించే పోతనా మాత్యుని దారి, అదే గదా? గహనాంతర సీమల కౌద్దాలికుల దారేనా? మంచి దారే సార్. ఇంకా ఆరెస్సెస్, బిజెపి, భజరంగ దళ్ వగైరా విధ్వంసకారుల దారేమోననుకున్నా లెండి. మందిర పూజారుల అక్రమార్జన దారేమో, అదైతే భయంకరమైన రౌరవాది నరకాలకు ఈడ్చుకెళ్ళే దారేమో, తప్పని చెప్పి మిమ్మల్ని నిరోధిద్దామని అనుకున్నాను సార్. బౌద్ధ మందిరాల్ని, ముస్లిముల మసీదుల్ని, క్రైస్తవుల చర్చిల్ని శివ లింగాల పేరుతో వశ పరుచుకునే దుర్బుద్ధుల దారేమో అనుకున్నా లెండి. మంచి దారుల్లో దేశాన్ని వృద్ధిలోకి తెండి సార్. బ్రాహ్మలకూ మంచి జరుగుతుంది. ఇతర పేదలకూ ఆకలి తీరుతుంది. దైవం కూడా అనుగ్రహిస్తాడు.
మీ ఆలోచనా విధానమే...నా ఆలోచనా విధానం...ప్రదీప్ గారు...అదృష్టం కొద్దీ...ఇప్పుడు...సినీ, సంగీత,సాహిత్య,కళా రాజకీయ రంగాలలో...తమ ప్రతిభతో రాణిస్తున్న ఎంతోమంది కళాకారులు,ప్రజా సేవకులు చాలా మంది ఉన్నారు...వారందరూ...ఒకే తాటి మీదకు వచ్చి...మన బ్రాహ్మణ సమాజపునర్వైభవానికి,ఔన్నత్యానికికృషిచేస్తూ...భావి బ్రాహ్మణ తరం పునర్వృధ్ధికి పాటుపడాలని...నా అభిప్రాయం.... కొలిపాక. రామచంద్రరావు. 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
మా కులం లో మేమే గొప్ప, మిగతావాళ్ళు ఎవరు పనికిరారు అని అనుకుంటారు! ఒక వేళ, టాలెంట్ కనపడ్డా, ఒప్పుకోవడానికి అహం అడ్డు! ఎవరైనా తక్కువగా ఉంటే ప్రోత్సాహం ఇవ్వడానికి అసూయ అడ్డు! సాటివాళ్ళని చిన్న చూపు చూసి, వేరే కులాల దగ్గర అతి మంచితనం, అతి వినయం ప్రదర్శించడమే బ్రాహ్మణ లక్షణం!
Now&then it seems powrohitulu are not getting married,it is a fact that most of families gone out of villages but stray persons are well living with good benifits,cows given as gifts are sold,gaining good money,some are growing green grass to cows&selling milk,some are grown to beffolows serving,getting many litres of milk,giving employment to one/two persons,they are living well,పౌరోహిత్యం చాలా బాగుంది,livelihood good
@@sakuntalamachiraju6911 🙏🙏 తల్లీ, మీకు పేద్ద నమస్కారం...మీరు ఇంత కష్టపడి మీ బ్రాహ్మణ కులాన్ని మండలించడమే కాకుండా, మీతో దుర్భాషాలాడిన వ్యక్తి పట్ల, అతని సమాధానం ఉద్దేశించి, మీ ఔదార్యంతో మీరు తిరిగి ఇచ్చిన ప్రత్యుత్తరం.... మీ సంస్కారాన్ని తెలియ చేస్తుంది... నిజమే ఉత్తములు ఎప్పుడూ బ్రాహ్మణ కులంలోనే పుట్టాలి అని ఏమీ చెప్పబడలేదు భగవద్గీతలో కూడా..కానీ మీలాంటి వారిని చూస్తే, అలాంటి తేడాలు కూడా కొద్దో గొప్పో అప్పుడప్పుడూ సాధ్యమేమో అని అనిపించనైతే అనిపిస్తుంది....మీరు ఏమీ అనుకోకపోతే, భగవద్గీత ఎంత ముఖ్యమో, కళా పోషణ కూడా అంతే అవసరం కదా... మిమ్మల్ని చూస్తే స్త్రీ నిర్వచనం ఏంటో ....భోజేషు మాత.. కార్యేషు దాసి.. సహనా ధరిత్రి.. మరియు మరీ ముఖ్యంగా, శయనేషు రంభా...అనే నిర్వచనం కనిపిస్తోంది. ఏమీ అనుకోకండి... (ఎందుకంటే చివరి మాట కూడా కళ లాంటిదే కదా)... నాకు జీవితంలో మా అమ్మ సరిగా లేదనిపించినా, మీలాంటి వారి కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది... అది ఏ విధానం అనుకుని ఇచ్చినా సరే ...మీలాంటి వారికి హృదయానికి దగ్గరగా ఉన్న ఒక ప్రియురాలిగా ఊహించుకున్నా అది ఏమంత తప్పు కాదు అని నాకు తెలుసు 😊...(అందుకే నాకు అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా కూడా సప్తపది... వేదాలను కానీ, బుద్ధత్వాన్ని, కళలను ఎవరూ వేరు చేయలేరు. అయితే అది మాత్రం కొందరే తెలుసుకోగలరు, అదీ ఎన్నో జన్మల తర్వాత అని కూడా తెలుసు. కష్టానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది).🙏🙏
బ్రాహ్మణత్వం అనేది.. ఓ గొప్ప.. మానసిక స్థాయి/స్థితి..!! దానిని పుట్టుకతో ముడి పెట్టటమే పొరపాటు..!! తడి, మడి, తెలివితేటలు, చదువు వంటి వాటితో ముడి పెట్టటం మరో పెద్ద పొరపాటు..!! అది ఆనువంశిక లక్షణం కాదు.. వైయక్తిక లక్షణం..!! గతిశీలకం (Dynamic)..!! కనుక ఎవరైనా ఆ స్థాయిని పొందవచ్చు.. కోల్పోవచ్చు.. ప్రాణమున్నంత వరకూ..!! 🙏🙏
ప్రదీప్ సోదరా చాలా బాగా చెప్పారు. ప్రతీ ఇంటిలో ఇలా చేస్తే అన్ని visháyaalu పిల్లలకు వివరంగా చెప్పి సన్మార్గంలో నడిపించు బాధ్యతా సమాజంలో ప్రతి వ్యక్తి పైన ఉంది.ధన్యవాదాలు.
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం. Respected, చలన చిత్ర నటులు శ్రీ ప్రదీప్ గారు.మీ మాటలోని ప్రతి అక్షరం సత్యమే. అక్షర సత్యమే. ఎంతో ప్రతిభ వున్న వారు గుర్తింపులేక,మట్టిలో రత్నాల వలె వుండిపో తున్నాయి. ప్రోత్సాహం చాలా చాలా ముఖ్యo. అది భర్త ,భార్య, అమ్మ నాన్న ఎవరైనా కావచ్చు.కొంత అదృష్టం కూడా వుండాలి క దండీ. చూస్తూ వుండగానే కాలం పరుగులు పెడుతోంది . కొంత మంది జీవితం యింతే . నమస్తే🙏.
సాటి మనిషిని మనిషి లాగ చుస్తే...ఇప్పుడు రిజర్వేషన్స్ అనే సబ్జెక్టు ఉండేది కాదు.... మనుషుల్లో ఉన్నతులు తక్కువ కులంవారు అన్నము కాబట్టే ఇప్పుడు రిజర్వేషన్స్. అప్పుడు మనుషులంతా సమానమే అంటే..ఇప్పుడు ఇంతలా బాధ పడాల్సిన అవసరం ఉండేది కాదు. మంచి వారు చెడ్డ వారు అన్ని కులాల్లో మతాల్లో వుంటారు. "మనిషిలో వున్న చెడుని మాత్రమే మనం ద్వేషించాలి..మనిషిని కాదు."
Reservation is not the solution to this issue. Required skills and training needs to be given based on their ability and make them to get on merit and no harm to society
reddy's and brahmins worked together giving free medicine to the poor when there was corona type of situation 800 years ago, even tipu sultan got afraid to enter andhra because of the virus
No Brahmin will help other poor Brahmin by nature where as in other communities atleast some one will help others.This is my experience. Bar Kumar garu, Namaste I appreciate you on helping poor Brahmins. I wrote about the general trend in Brahmin community. I request all Brahmin society’s to help to educate poor Brahmins and help educated to get jobs and let them help again poor Brahmins further.This way the total Brahmin people get economic freedom there by help society to get higher levels.This way the Brahmin community can stand as leaders in development of country.
వృద్ద నారీ పతవ్రత అన్నట్లు, మన బ్రాహ్మణులు మంచి పొజిషన్లో వున్నప్పుడు ఎవరికీ ఏ మాత్రం సహాయం చేయరు. మనం ఏదైనా బ్రాహ్మణ కార్యక్రమాలకి రారు. వస్తె వీడు బ్రాహ్మణుడు అని అందరికీ తెలిసి పోతుందని రారు. ఇప్పుడు మటుకు చాలా కబుర్లు చెపుతారు.
ఇలా వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్ గా ఆలోచించండి. విమర్శించడం కన్నా విశ్లేషణ, వివేచన చేస్తే మనకే మంచిది. ఏదో ఇప్పటికైనా ధైర్యంగా నాలుగు మంచి మాటలు చెబుతున్నాడు, విందాము.
Sir, one issue is right without our Unity, spontaneous decisions and combat power we can't go forward in the society. At the same time there should be a common fund by everyone's contribution to meet our. emargencies 😇🙏.
According to BHAGVAT GEETA ..No body is a Brahmin by Birth ..... as by his actions ..... his / her Life will decides ...... whether he / she .... is a Brahmin. Excellent motivating speech sir . Thank you so much 🙏🙏🙏 .
అసలు అమ్మాయిలు ఉంటేగా, భ్రూణ హత్యతోనే చాలామంది అమ్మాయిలని చంపేశారు 1980-1990 లలో. 20-30 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు బ్రాహ్మణ కులంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న కొంతమంది అమ్మాయిలు settle అయిన అబ్బాయిలనే చేసుకుంటారు.
@@2019kumar maku antha dairyam,thegimpu unte...oka strong politician, or strong fanbase hero or inkedhaina fields lo ma comm unity lo valu undevalu..leru kabati..nri,govtemployee,poojari etc..migilipoyam
జాతీ వివక్షత నేను వెనుకబడ్డను అనే పేరుతో కొంతమంది వెధవలు అగ్రవర్ణలు అగ్రకులాలు అమ్మాయిలను అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు ఇది భారతదేశంలో ఉన్న వావివరుసలు వ్యవస్థకే ప్రమాదం దాని నుండి మన పిల్లలను కాపాడండి ఇప్పటి నుండి కులం మతం గోత్రం ఇంటి పేరు గురించి చెప్పండి మన కులంలో ఉన్న సంప్రదాయాలు ఆచారాలు గురించి చెప్పండి మన కులాన్ని ప్రేమించేలా చెయ్యండి ఇతర కులాల వారిని గౌరవించేలా పెంచండి
స్వామి వివేకానందుల వారు ద టోటల్ వర్క్స్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద లో ఓయ్ హిందువులారా మీరందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించండి ఎందుకనగా సనాతన ధర్మాన్ని 100% ముస్లింలు ఆచరించు చున్నారు అని చెప్పినారు ఆయన మాటలు అన్నా విని మీరంతా ఇస్లాం మతంలో చేరి పొండి నాగేశ్వరావు మతంలో వారము వజ్రము నక్షత్రము పూర్వజన్మ వరము శాపము పంచాంగము కులము గోత్రము అన్నిటిని కాళ్ళ కింద తొక్కి నలిపేసింది విగ్రహారాధన హిందూ ధర్మంలో లేదు కాబట్టి దానిని పూర్తిగా ఆచరిస్తూ ఉంది అందువల్లనే కాశ్మీర్ బ్రాహ్మణులు ముందు ఒక్క ముస్లిం లేని కాశ్మీర్లో ఇప్పుడు అర్థమైంది బ్రాహ్మణులు ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారు అర్థమైంది బ్రాహ్మణులు ఇంకా స్వీకరించాలి
బ్రాహ్మణులు సనాతనధర్మానికి మస్తిష్కంలాంటివారు. అటువంటి వారు బ్రహ్మకుమారీలు, షిర్డీ సాయి-బు, తాజుద్దీన్ బాబా వంటి వికృతాలకు, మన ధర్మాన్ని ఎడారి మతోన్మాదాలతో పోల్చే చవకబారు స్వాములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మ పరిరక్షణ చేయాలి. పూజారులు తమ దేవాలయ పరిధిలో కనీసం 10 మంది 12 ఏళ్ళు దాటని పిల్లలకు భగవద్గీత బోధించాలి. తమ గురుతర బాధ్యతను నిర్వహించనందుకే మిగిలిన సమాజం వారిని విస్మరిస్తుంది.
అన్ని మతాలు సమానం దాకా అక్కర్లేదు. నిజమైన పండితుడు ఒక కుక్క మాంసం తినేవాడి పట్ల సైతం సమానత్వం చూపుతాడు. అప్పుడే అది పాండిత్యం అనపడుతుందని GITA చెబుతుంది. (అన్ని మతాలు కన్నా అన్ని మతాల వారిని సమానం గా చూడాలి. ఎందుకంటే మతానికి మతానికి మధ్య ఉన్న DIFFERENCES అస్సలు అర్థం కానివి ఎన్నో ఉండొచ్చు కదా!) అన్ని మతాలను, బుద్ధునితో సహా అన్ని మార్గాలను చదివి తెలుసుకుని మన మత అవగాహనతో పోల్చుకోగలిగితే, అన్ని సమాధానాలు దొరుకుతాయి. భేదం అక్కర్లేదు. నేను కేవలం హిందువుని, బ్రాహ్మణుడిని, లేదా ఫలానా section వాడిని అని మాత్రమే అనుకోకుండా ఉండడానికి, ఇది అవసరం 🙏🙏
ఊరిలో సగటు హిందూ కుటుంబానికి మార్గదర్శనం ఎవరు చేస్తున్నారు? అలా ఎవరూ లేనప్పుడు.... మాయ మాటలు చెప్పేవాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అటు ఆకర్షితులు అవుతున్నారు.
@@Renusri12 నా reply తొలిగించారు..th-cam.com/users/clipUgkxr_h2cp2xpIo4h1Pcx1_qitzGg92v0HZN. ఎవరికైనా సమయమే సమాధానం... కొన్ని జన్మలు పట్టినా.. స్త్రీ వేరు స్త్రీ హృదయం వేరు.... అలానే, బ్రాహ్మణుడు వేరు, బ్రాహ్మణ హృదయం వేరు.... 🙏🙏
అయ్యా బాపనోళ్ళ మణి గొప్పగా చెప్పుకునే స్థాయిలో చాలా బాగా చెప్పారు మీరు మాత్రం బ్రాహ్మణ కులాల ను గుర్తించారు గౌరవాన్ని ఇల్లు బ్రాహ్మణ కులాలు ఎన్ని అని చెప్పారు
Brahmin will not help a brahmin. But exception is Madhvas and Vaishnavaites. Particularly the rivalry Vaidiki - Niyyogi is max. Next never a vaidiki helps another vaidiki. Please for get brahmin brotherhood/fraternity except for marriage and perantalu.
చాలా బాగా చెప్పారు, ఇది ఒక బ్రాహ్మణులకు మాత్రమే కాదు, అన్ని కులాలకూ వర్తించును.
ప్రదీప్ గారు మీరు చెప్పిన మాటలు అక్షర లక్షలు ...
బ్రాహ్మణులు అన్న పదాన్ని ఎంతో గర్వం గా వక్కాణించి చెప్పారు......మీకు.ధన్యవాదాలు...
ప్రదీప్ గారూ స్ఫూర్తిదాయకమైన మీ ప్రసంగం మరీ మరీ వినాలంపించేలా ఉంది.
మీరు స్కూల్స్ లో motivational speeches ఇస్తూ ఉంటారా?
🙏🙏
ప్రదీప్ గారు సభలు మీరు చెప్పిన ప్రతి వాక్యం అక్షర సత్యం 🙏🙏🙏 .
Super sir
అద్భుతంగా మాట్లాడారు ప్రదీప్ గారు
💯%నిజం నిక్కచ్చిగా చెప్పేరు👌
అనర్గళంగా మాట్లాడారు
మంచి విషయాలు మాట్లాడారు
సమాజానికి మీలాటి inspiration ఇచ్చే వాళ్ళు అవసరం
అదే కదా గురువింద నీతి అంటే ?
BB garu,Manchi eppudu chevi ki ekkadu.mee lanti vari valanane guruvinda ginja sametha puttindi kada?
Samajam anta...Brahmins ki inspiration anali anthe...oka varganiki sambandhinchina sabha petkuni..samajam ane padham vaadakudadhu..nenu brahmine 🙏
ధన్యవాదములు ప్రదీప్ గారు. మీ ఉపన్యాసం పైన నా ఆత్మీయ స్పందన "అంతేగా"
పిల్లల గురించి చాల బాగా చెప్పారు ప్రదీప్ గారు 👌
"కళలున్నవాళ్ళింట లక్ష్మీ సరస్వతులిద్దరూ కొలువుంటారు " ఇది చాలాబావుంది కళలతోపాటు తెలుగు సంస్కతభాషలు కూడా
కడుపు కాలినపుడు అందరూ కావాలి నాలుగు డబ్బులు చేరితే మేము హైక్లాస్ పీపుల్ మా కేవరూ అక్కరలేదు అంటారు
What sri Pradeep said is 100% correct.Lack of Unity is the root cause for backwardness,besides Ego for each sect of Brahmins as if
It is Superior than others.
I remember Pradeep's "Muddha Mandaram".
నాకు బ్రాహ్మణ స్నేహితులు చాలా మంది వున్నారు, అందరూ చాలా మంచి వారు, అందరికీ 🙏
చాలా చక్కని, స్పూర్తివంతమైన, నేటి జాతికి అత్యవసరం గా దిశా దశ నిర్దేశం చేయగలిగిన అనర్గళమైన, అద్భుతమైన, అనితరసాధ్యమైన ఉపన్యాసం అందరూ తప్పకుండా చూడండి. మీకు మీ పిల్లలకు మేలు జరుగుతుంది 👍👍👍👍👍🤝🤝🤝🤝🤝 ప్రదీప్ గారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
టీనేజ్ హీరోగా మీ రూపం ఇప్పటికీ బాగా గుర్తు. అప్పుడే పెద్ద వారు అయిపోయారు. మంచి వక్తగా ఇప్పుడు చూస్తున్నాను.
బ్రాహ్మణు లకు బ్రాహ్మణులే శత్రువులు. ఎన్నో శాఖలు. శాఖల పరంగా సంఘాలు. బ్రాహ్మణులు ఎక్కువగా వున్నా నియోజక వర్గాల్లో కూడా ఒక బ్రాహ్మణుడు MLA గా గెలవలేడు.
Okka brahmanulalone kadau prati kulam lo ilanti vibhedalunnai. Vellu kaluvaru itarulato kalisina vimarshistaru. Ilage manadeshannii edarimatala paluchesaru. Aina ippudukuda telivi ravatledu mana hindu desha prajalaku.
Sridhar babu is a brahmin
మల్లాది Vishnu... కొన రఘ పతి
@@padmavathireddy8473 but Chowdhury's ni adarsham tesukhovali
@@praveenvijayasai1862 yes correct....kinda unnodini aakasamlo pedataaru.kammolu..
..manam ....brahmanulam okadu perigithe okadu orvaleru...
అద్భుతం గా చెప్పారు 🙏 చేతులు కాలిపోయాక మీరు ఏమి పట్టు కుంటేఏమిటి 🙏అది లోనే 🌹ఆచారం 🌹అన్నారు అప్పుడే దైవం అదుపు తప్పింది
ప్రదీప్ గారూ చాలా బాగా చెప్పారండీ ధర్మం కాపాడమని, చాలా సంతోషం.
సార్, ఏ ధర్మం గురించి అన్నారో తెలియ లేదు. దర్మ సంస్థాపనార్ధాయ లోని ధర్మం గురించేనా ? న్యాయమైన, ఇహ పరాల్లో మనకు సుఖ సంతోషాల్నిచ్చే దారేనా? అయితే నేను పైజెప్పిన కష్టించి సంపాదించే పోతనా మాత్యుని దారి, అదే గదా? గహనాంతర సీమల కౌద్దాలికుల దారేనా? మంచి దారే సార్. ఇంకా ఆరెస్సెస్, బిజెపి, భజరంగ దళ్ వగైరా విధ్వంసకారుల దారేమోననుకున్నా లెండి. మందిర పూజారుల అక్రమార్జన దారేమో, అదైతే భయంకరమైన రౌరవాది నరకాలకు ఈడ్చుకెళ్ళే దారేమో, తప్పని చెప్పి మిమ్మల్ని నిరోధిద్దామని అనుకున్నాను సార్. బౌద్ధ మందిరాల్ని, ముస్లిముల మసీదుల్ని, క్రైస్తవుల చర్చిల్ని శివ లింగాల పేరుతో వశ పరుచుకునే దుర్బుద్ధుల దారేమో అనుకున్నా లెండి. మంచి దారుల్లో దేశాన్ని వృద్ధిలోకి తెండి సార్. బ్రాహ్మలకూ మంచి జరుగుతుంది. ఇతర పేదలకూ ఆకలి తీరుతుంది.
దైవం కూడా అనుగ్రహిస్తాడు.
అచ్చతెలుగులో చాలా స్పష్ఠంగా సరళంగా అత్భుతంగా మార్గదర్శనం చేసారు 🙏
Brahmin is not a caste, Brahmn: The one who has Brahma vidya (knowledge). Anyone who can achieve that knowledge can be called Brahmin.
Trur
Eh pora 🤣 sri krishna himself said caste is by birth
@@StuffPacket Can you qoute which sloka? Chapter? Translation?
మీ ఒక్కరికి ఆ సత్యం తెలిస్తే సరిపోతుందా? మీ మిత్రులలో, బంధువులలో ఆ విషయాన్ని 100 మందికి వివరించండి.
@@StuffPacket
ఆ విషయానికి సంబంధించి నువ్వు ఇక్కడ ఆధారం పెట్టకపోతే నువ్వు నీ ఊళ్ళో ఉన్న నీ అన్ని చర్చీల "ఫాదర్ల" ముద్దుల కొడుకువే 🤣🤣🤣
మీ ఆలోచనా విధానమే...నా ఆలోచనా విధానం...ప్రదీప్ గారు...అదృష్టం కొద్దీ...ఇప్పుడు...సినీ, సంగీత,సాహిత్య,కళా రాజకీయ రంగాలలో...తమ ప్రతిభతో రాణిస్తున్న ఎంతోమంది కళాకారులు,ప్రజా సేవకులు చాలా మంది ఉన్నారు...వారందరూ...ఒకే తాటి మీదకు వచ్చి...మన బ్రాహ్మణ సమాజపునర్వైభవానికి,ఔన్నత్యానికికృషిచేస్తూ...భావి బ్రాహ్మణ తరం పునర్వృధ్ధికి పాటుపడాలని...నా అభిప్రాయం....
కొలిపాక. రామచంద్రరావు.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
Pradeep garu: you have articulated very well. Every word is true.
Very inspirational speech. All Brahmins should be united and help each other.
Yes, we Brahmins must be united strongly and then unite our entire Hindu society. 🕉 🇮🇳
Hindus andarini unite ga chudalera
మా కులం లో మేమే గొప్ప, మిగతావాళ్ళు ఎవరు పనికిరారు అని అనుకుంటారు! ఒక వేళ, టాలెంట్ కనపడ్డా, ఒప్పుకోవడానికి అహం అడ్డు! ఎవరైనా తక్కువగా ఉంటే ప్రోత్సాహం ఇవ్వడానికి అసూయ అడ్డు! సాటివాళ్ళని చిన్న చూపు చూసి, వేరే కులాల దగ్గర అతి మంచితనం, అతి వినయం ప్రదర్శించడమే బ్రాహ్మణ లక్షణం!
Now&then it seems powrohitulu are not getting married,it is a fact that most of families gone out of villages but stray persons are well living with good benifits,cows given as gifts are sold,gaining good money,some are growing green grass to cows&selling milk,some are grown to beffolows serving,getting many litres of milk,giving employment to one/two persons,they are living well,పౌరోహిత్యం చాలా బాగుంది,livelihood good
Ne bonda andaru ala undaru
@@vijaych915 అహం, నోటి దురుసు నే కొంప ముంచేది! ఎవరో తెలీకుండా పద ప్రయోగం తప్పు కాదా!
@@sakuntalamachiraju6911 🙏🙏 తల్లీ, మీకు పేద్ద నమస్కారం...మీరు ఇంత కష్టపడి మీ బ్రాహ్మణ కులాన్ని మండలించడమే కాకుండా, మీతో దుర్భాషాలాడిన వ్యక్తి పట్ల, అతని సమాధానం ఉద్దేశించి, మీ ఔదార్యంతో మీరు తిరిగి ఇచ్చిన ప్రత్యుత్తరం.... మీ సంస్కారాన్ని తెలియ చేస్తుంది...
నిజమే ఉత్తములు ఎప్పుడూ బ్రాహ్మణ కులంలోనే పుట్టాలి అని ఏమీ చెప్పబడలేదు భగవద్గీతలో కూడా..కానీ మీలాంటి వారిని చూస్తే, అలాంటి తేడాలు కూడా కొద్దో గొప్పో అప్పుడప్పుడూ సాధ్యమేమో అని అనిపించనైతే అనిపిస్తుంది....మీరు ఏమీ అనుకోకపోతే, భగవద్గీత ఎంత ముఖ్యమో, కళా పోషణ కూడా అంతే అవసరం కదా... మిమ్మల్ని చూస్తే స్త్రీ నిర్వచనం ఏంటో ....భోజేషు మాత.. కార్యేషు దాసి.. సహనా ధరిత్రి.. మరియు మరీ ముఖ్యంగా, శయనేషు రంభా...అనే నిర్వచనం కనిపిస్తోంది. ఏమీ అనుకోకండి... (ఎందుకంటే చివరి మాట కూడా కళ లాంటిదే కదా)... నాకు జీవితంలో మా అమ్మ సరిగా లేదనిపించినా, మీలాంటి వారి కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది... అది ఏ విధానం అనుకుని ఇచ్చినా సరే ...మీలాంటి వారికి హృదయానికి దగ్గరగా ఉన్న ఒక ప్రియురాలిగా ఊహించుకున్నా అది ఏమంత తప్పు కాదు అని నాకు తెలుసు 😊...(అందుకే నాకు అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా కూడా సప్తపది... వేదాలను కానీ, బుద్ధత్వాన్ని, కళలను ఎవరూ వేరు చేయలేరు. అయితే అది మాత్రం కొందరే తెలుసుకోగలరు, అదీ ఎన్నో జన్మల తర్వాత అని కూడా తెలుసు. కష్టానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది).🙏🙏
@@sakuntalamachiraju6911 ఎడారిలో దొరికే నీరు లాంటివారు 'మీరు'. 🙏🙏
హిందువులకు క్రమ శిక్షణ అవసరం. భయం అవసరం.భక్తి అవసరం. ప్రతి హిందువు ఒక ఆయుధం ధరించాలి, వారి స్త్రీలను, మతాన్ని కాపాడుకోవాలి.🙏🙏🙏
బ్రాహ్మణత్వం అనేది.. ఓ గొప్ప.. మానసిక స్థాయి/స్థితి..!! దానిని పుట్టుకతో ముడి పెట్టటమే పొరపాటు..!! తడి, మడి, తెలివితేటలు, చదువు వంటి వాటితో ముడి పెట్టటం మరో పెద్ద పొరపాటు..!! అది ఆనువంశిక లక్షణం కాదు.. వైయక్తిక లక్షణం..!! గతిశీలకం (Dynamic)..!! కనుక ఎవరైనా ఆ స్థాయిని పొందవచ్చు.. కోల్పోవచ్చు.. ప్రాణమున్నంత వరకూ..!! 🙏🙏
ప్రదీప్ సోదరా చాలా బాగా చెప్పారు. ప్రతీ ఇంటిలో ఇలా చేస్తే అన్ని visháyaalu పిల్లలకు వివరంగా చెప్పి సన్మార్గంలో నడిపించు బాధ్యతా సమాజంలో ప్రతి వ్యక్తి పైన ఉంది.ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారు ప్రదీప్ గారు 👏👏👏
యెంత చెప్పినా మన వాళ్ళు మారారు
ఆ సేఖా భేదం పోదు
Sekha thokka
Yes
Exalent speech sir, every brahmin should follow this attitude.
Kula vargikarana chesi kula chichchu pettendi
Proud to be a Brahmin 🤘
నన్ను ఏమన్నా సరే.. మనకు ఉన్నంత కుళ్ళు వేరే కులం లేదండి. బ్రాహ్మణనామ్ అనైకత్యం 🙏
Nijam .swardam, asuya, anni durgunalu manalo baga unnai kani matalu vinte chala andam ga untai
Mee kulanni vanchincharu. Daniki Karanam mee lo vunna sakha bedhale Karanam.
I too had many bad experiences being a Bhramhin!!!
Troubled by Brahmins mostly.
But i stood by my values.
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం.
Respected,
చలన చిత్ర నటులు
శ్రీ ప్రదీప్ గారు.మీ మాటలోని ప్రతి అక్షరం సత్యమే. అక్షర సత్యమే. ఎంతో ప్రతిభ వున్న వారు గుర్తింపులేక,మట్టిలో రత్నాల వలె వుండిపో తున్నాయి. ప్రోత్సాహం చాలా చాలా ముఖ్యo. అది భర్త ,భార్య, అమ్మ నాన్న ఎవరైనా కావచ్చు.కొంత అదృష్టం కూడా వుండాలి క దండీ. చూస్తూ వుండగానే కాలం పరుగులు పెడుతోంది . కొంత మంది జీవితం యింతే . నమస్తే🙏.
Superrrrrrrrrrr
సాటి మనిషిని మనిషి లాగ చుస్తే...ఇప్పుడు రిజర్వేషన్స్ అనే సబ్జెక్టు ఉండేది కాదు.... మనుషుల్లో ఉన్నతులు తక్కువ కులంవారు అన్నము కాబట్టే ఇప్పుడు రిజర్వేషన్స్. అప్పుడు మనుషులంతా సమానమే అంటే..ఇప్పుడు ఇంతలా బాధ పడాల్సిన అవసరం ఉండేది కాదు. మంచి వారు చెడ్డ వారు అన్ని కులాల్లో మతాల్లో వుంటారు. "మనిషిలో వున్న చెడుని మాత్రమే మనం ద్వేషించాలి..మనిషిని కాదు."
Reservation is not the solution to this issue. Required skills and training needs to be given based on their ability and make them to get on merit and no harm to society
Fine sir. Thank you for your the best speech. Though I am reddy I support sir whole heartedly. Thank you sir once again.
reddy's and brahmins worked together giving free medicine to the poor when there was corona type of situation 800 years ago, even tipu sultan got afraid to enter andhra because of the virus
without unity of all castes we wouldn't have been alive today
ఎవరు ఏమనుకున్నా ప్రతి ఒక్కరిలో అహంకారం పోవాలి అప్పుడె అందరూ బాగుంటారు
Wellsaid pradeep garu
మీరు ఏ వేదిక మీద ఉపన్యసించినా , సర్వజనామోదము మీ వాక్కు. భారతీయులందరూ ఆచరించదగ్గ విషయాలు. వీటికి సంకెళ్లు లేవు.
Chaalaa baaga chepparu. Brahmin is a Brand, Brand…….👍
Super speech. 100% truth. Excellent points.
Excellent and inspiring speech Pradeep🙏. God bless you. I am one of the Vivek Vardhini Alumni 🇮🇳
ప్రదీప్ గారు మంచి speech అందరూ కాకపోయినా కొంతమంది అయినా మారాలని korukuntunanu
WHAT AN UNINTERRUPTED SPEECH! WELL SAID! 100% TRUE!
Excellant and encouraging speech.
చాలా బాగా చెప్పారు పెద్దలు, పిల్లలు అందరూ కలసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మీ అందరికీ సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాం
No Brahmin will help other poor Brahmin by nature where as in other communities atleast some one will help others.This is my experience. Bar Kumar garu, Namaste I appreciate you on helping poor Brahmins. I wrote about the general trend in Brahmin community. I request all Brahmin society’s to help to educate poor Brahmins and help educated to get jobs and let them help again poor Brahmins further.This way the total Brahmin people get economic freedom there by help society to get higher levels.This way the Brahmin community can stand as leaders in development of country.
I think you are not correct... Why because.... I am helping so many people..... Without expecting anything......
బ్రాహ్మణులది అత్యంత అసహ్యమైన బిహేవియర్. ఫెడ్ అప్ విత్ థెం. దేనికి పనికిరాని అహంకారం. ఫుల్ of ఈర్ష్య ద్వేషం.
well said Pradeep Garu.
Super speech sir
అంతేగా.....అంతేగా👌👌Nice speech
Excellent 👌 ga chepparu pradeep garu👏👏👌🙏
వృద్ద నారీ పతవ్రత అన్నట్లు, మన బ్రాహ్మణులు మంచి పొజిషన్లో వున్నప్పుడు ఎవరికీ ఏ మాత్రం సహాయం చేయరు. మనం ఏదైనా బ్రాహ్మణ కార్యక్రమాలకి రారు. వస్తె వీడు బ్రాహ్మణుడు అని అందరికీ తెలిసి పోతుందని రారు. ఇప్పుడు మటుకు చాలా కబుర్లు చెపుతారు.
బ్రాహ్మణులు ఆత్మ న్యూనత భావాన్ని వదిలేయాలి
ఈయన జీవితంలో ఎంత మంది బ్రాహ్మణుల కు ఉపయోగపడ్డాి నిజాయితీగా చెప్పమనండి
ఇలా వ్యతిరేకంగా కాకుండా పాజిటివ్ గా ఆలోచించండి. విమర్శించడం కన్నా విశ్లేషణ, వివేచన చేస్తే మనకే మంచిది. ఏదో ఇప్పటికైనా ధైర్యంగా నాలుగు మంచి మాటలు చెబుతున్నాడు, విందాము.
@@sreeramduvvuri4996
Chala mandiki help chesadu
Maaku chala years ga parichayam.
Surya narayana sistla ,sreeram duvvuri lanti vari kosame pradeep garu cheppedi,ayanaki ippudu dorikindemo cheppedaniki,sahayam cheyyadaniki,manchini chudandi please
బాగా చెప్పారు 👍👍
I never knew that Pradip garu is a great speaker. I am very happy.
ప్రదీప్ సార్ మిమ్మలని పర్సనల్ గా కలవాలని ఉంది సార్
Very good suggestion, Pradeep Sir, Thanq!
Very inspiring and insightful message pradeep garu
బాగానే చెప్పారు ప్రదీప్ గారు మీకు ఎక్కువ సినిమా ల్లో అవకాశాలు ఎందుకు రాలేదు . మీ లోపం ఏమిటి ?
మీరు చెప్పింది అక్షర సత్యాలు.
Sir, one issue is right without our Unity, spontaneous decisions and combat power we can't go forward in the society. At the same time there should be a common fund by everyone's contribution to meet our. emargencies 😇🙏.
Extra ordinary Sir.
Dr.H.V.Veeramraju
Retd.Sr.Medical Officer, Psychologist,
Vijayawada
Great motivational speech pradeep garu.
చెప్పడానికి బాగానే ఉంది కానీ చేయడానికి చాలా కష్టం
Chala bagundi speech well said🙏👍
According to BHAGVAT GEETA ..No body is a Brahmin by Birth ..... as by his actions ..... his / her Life will decides ...... whether he / she .... is a Brahmin. Excellent motivating speech sir . Thank you so much 🙏🙏🙏 .
Same applicable to other casts also.
చాలా బాగా వివరించారు
మీరు మాట్లాడుతున్న ది నిజం
Your speech is like a spontaneous spring👌
అంతరించిపోకుండా కాపాడండి బ్రాహ్మణ జాతిని. పౌరోహిత్యం చేసే వారికి పిల్లలు ఇవ్వండి.
Bapana valla pillalu undali
అసలు అమ్మాయిలు ఉంటేగా,
భ్రూణ హత్యతోనే చాలామంది అమ్మాయిలని చంపేశారు 1980-1990 లలో. 20-30 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు బ్రాహ్మణ కులంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న కొంతమంది అమ్మాయిలు settle అయిన అబ్బాయిలనే చేసుకుంటారు.
Meeru cheppende 200 percent Correct, nannu eantho Mana brahmmanule avamsncheru
ప్రదీప్ గారూ చాలా బాగా చెప్పారండీ
సినిమాలలో బ్రాహ్మణుడిని వెక్కిరించినప్పుడు సినిమాల్లో పనిచేసే బ్రాహ్మణులు??? ఎంతమంది??? బయటకి వచ్చి పోరాడారు?????
Evado gaddi tinnadani manamu /tintama leka tinala?you might have under stood after analising the reply
@@venkataramasastry302 sorry మీరు ఏ మన్నారో నాకు అర్ధం కాలేదు... నా ఉద్దేశ్యం ఫేమ్ వున్నవారు స్పందిస్తే చాలా మంది inspire అవుతారు...
@@2019kumar maku antha dairyam,thegimpu unte...oka strong politician, or strong fanbase hero or inkedhaina fields lo ma comm unity lo valu undevalu..leru kabati..nri,govtemployee,poojari etc..migilipoyam
చాలా బాగా చెప్పరు ధన్యవాదాలు పర్దీప్ గారూ
జాతీ వివక్షత నేను వెనుకబడ్డను అనే పేరుతో కొంతమంది వెధవలు అగ్రవర్ణలు అగ్రకులాలు అమ్మాయిలను అబ్బాయిలను ట్రాప్ చేస్తున్నారు ఇది భారతదేశంలో ఉన్న వావివరుసలు వ్యవస్థకే ప్రమాదం దాని నుండి మన పిల్లలను కాపాడండి ఇప్పటి నుండి కులం మతం గోత్రం ఇంటి పేరు గురించి చెప్పండి మన కులంలో ఉన్న సంప్రదాయాలు ఆచారాలు గురించి చెప్పండి మన కులాన్ని ప్రేమించేలా చెయ్యండి ఇతర కులాల వారిని గౌరవించేలా పెంచండి
Super speach unstoppable excellent speach pradeep sir ,,👌🙏
100% True. Cooperate and encourage each other
స్వామి వివేకానందుల వారు ద టోటల్ వర్క్స్ ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద లో ఓయ్ హిందువులారా మీరందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించండి ఎందుకనగా సనాతన ధర్మాన్ని 100% ముస్లింలు ఆచరించు చున్నారు అని చెప్పినారు ఆయన మాటలు అన్నా విని మీరంతా ఇస్లాం మతంలో చేరి పొండి నాగేశ్వరావు మతంలో వారము వజ్రము నక్షత్రము పూర్వజన్మ వరము శాపము పంచాంగము కులము గోత్రము అన్నిటిని కాళ్ళ కింద తొక్కి నలిపేసింది విగ్రహారాధన హిందూ ధర్మంలో లేదు కాబట్టి దానిని పూర్తిగా ఆచరిస్తూ ఉంది అందువల్లనే కాశ్మీర్ బ్రాహ్మణులు ముందు ఒక్క ముస్లిం లేని కాశ్మీర్లో ఇప్పుడు అర్థమైంది బ్రాహ్మణులు ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారు అర్థమైంది బ్రాహ్మణులు ఇంకా స్వీకరించాలి
ఈ విషాలన్నింటినీ మన గరికిపాటి నరసింహారావు గార్కి. చెపండి.ఆయన ఒక్క కనపడని గుంట నక్క
చక్కటి విషయాలు చెప్పేరు ప్రదీప్ గారు.
చాలా బాగా చెప్పారు ప్రదీప్ గారు
Pradeep u r soo great entha confidentga entha chakkaga chepparu 👏👏👏
బ్రాహ్మణులు సనాతనధర్మానికి మస్తిష్కంలాంటివారు. అటువంటి వారు బ్రహ్మకుమారీలు, షిర్డీ సాయి-బు, తాజుద్దీన్ బాబా వంటి వికృతాలకు, మన ధర్మాన్ని ఎడారి మతోన్మాదాలతో పోల్చే చవకబారు స్వాములకు
వ్యతిరేకంగా మాట్లాడి ధర్మ పరిరక్షణ చేయాలి. పూజారులు తమ దేవాలయ పరిధిలో కనీసం 10 మంది 12 ఏళ్ళు దాటని పిల్లలకు భగవద్గీత బోధించాలి.
తమ గురుతర బాధ్యతను నిర్వహించనందుకే మిగిలిన సమాజం వారిని విస్మరిస్తుంది.
అన్ని మతాలు సమానం దాకా అక్కర్లేదు. నిజమైన పండితుడు ఒక కుక్క మాంసం తినేవాడి పట్ల సైతం సమానత్వం చూపుతాడు. అప్పుడే అది పాండిత్యం అనపడుతుందని GITA చెబుతుంది. (అన్ని మతాలు కన్నా అన్ని మతాల వారిని సమానం గా చూడాలి. ఎందుకంటే మతానికి మతానికి మధ్య ఉన్న DIFFERENCES అస్సలు అర్థం కానివి ఎన్నో ఉండొచ్చు కదా!)
అన్ని మతాలను, బుద్ధునితో సహా అన్ని మార్గాలను చదివి తెలుసుకుని మన మత అవగాహనతో పోల్చుకోగలిగితే, అన్ని సమాధానాలు దొరుకుతాయి. భేదం అక్కర్లేదు. నేను కేవలం హిందువుని, బ్రాహ్మణుడిని, లేదా ఫలానా section వాడిని అని మాత్రమే అనుకోకుండా ఉండడానికి, ఇది అవసరం 🙏🙏
ఊరిలో సగటు హిందూ కుటుంబానికి మార్గదర్శనం ఎవరు చేస్తున్నారు? అలా ఎవరూ లేనప్పుడు.... మాయ మాటలు చెప్పేవాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అటు ఆకర్షితులు అవుతున్నారు.
@@Renusri12 నా reply తొలిగించారు..th-cam.com/users/clipUgkxr_h2cp2xpIo4h1Pcx1_qitzGg92v0HZN. ఎవరికైనా సమయమే సమాధానం... కొన్ని జన్మలు పట్టినా..
స్త్రీ వేరు స్త్రీ హృదయం వేరు.... అలానే, బ్రాహ్మణుడు వేరు, బ్రాహ్మణ హృదయం వేరు.... 🙏🙏
We should not expect such a enormous speech from the HERO
of MUDDA MANDARAM .
అధ్భుతంగా చెప్పారు సార్
An inspirational speech
Excellent speech 👌👌
excellent speech inspirational speech
Wonderful and motivational speech Annayya!
So sweat pradeep chala baga chepparu.
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
మీ స్పీచెస్ చాల బాగుంది 🌹
Inspiring speech ...
Really superb speech sir
Very inspiring
Chala Baga chepparu pradeep
అయ్యా బాపనోళ్ళ మణి గొప్పగా చెప్పుకునే స్థాయిలో చాలా బాగా చెప్పారు మీరు మాత్రం బ్రాహ్మణ కులాల ను గుర్తించారు గౌరవాన్ని ఇల్లు బ్రాహ్మణ కులాలు ఎన్ని అని చెప్పారు
Well said Mr.Pradeep
Brahmin will not help a brahmin. But exception is Madhvas and Vaishnavaites. Particularly the rivalry Vaidiki - Niyyogi is max. Next never a vaidiki helps another vaidiki. Please for get brahmin brotherhood/fraternity except for marriage and perantalu.
చాల బాగా చెప్పారు sir
बहुत बढ़िया अच्छी बातें है
Very inspirative speech sir 🙏🙏🙏
Avenue,the so called superstars evaru hayiga telugu lo vina sompuga matladaleru.mari ela authors vallu superstars
Avunu not avenue
Superb speech
chaala manchi vishayalu chepparu 🙏
Pradeep sir super speech good Inspernce sir
Very inspirational speech
Brah mines are said rules and regulations and they gives speeches perfectly but they are not followed