మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . జై యాదగిరి నరసింహ . జై వేములవాడ రాజన్న .
మనం మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది . మనం చెడు చేస్తే కనుక దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
మనందరి గురించి మనందరి కంటే కూడా
ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
జై యాదగిరి నరసింహ . జై వేములవాడ రాజన్న .
మనం మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది .
మనం చెడు చేస్తే కనుక దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .