వెల్ల గ్రామం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం...
    వెల్ల గ్రామం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు.
    అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్...
    దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం, దారుణం...
    అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైనా 24 గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్....
    సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ దొర రాజు, డి.ఎస్.పి రామకృష్ణ,పోలీస్ సిబ్బంది.
    డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో దర్యాప్తు చేపట్టిన రామచంద్రపురం పోలీసులు

ความคิดเห็น • 3

  • @neerajadarla
    @neerajadarla 3 หลายเดือนก่อน +2

    జై భీమ్