#virallivestream

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 7

  • @anthonyphilips8929
    @anthonyphilips8929 หลายเดือนก่อน +1

    Praise the lord 🎉

  • @anthonyphilips8929
    @anthonyphilips8929 หลายเดือนก่อน +1

    Suuuuper bro 🎉

    • @divinejesusministriesoffic4156
      @divinejesusministriesoffic4156  หลายเดือนก่อน

      Thanks Bro Pls Share the Live to all our Catholics

    • @disciplesoftruth5855
      @disciplesoftruth5855 หลายเดือนก่อน

      ​@@divinejesusministriesoffic4156 Thanx anta😂

    • @disciplesoftruth5855
      @disciplesoftruth5855 หลายเดือนก่อน

      Shalem raju ane word bible lo ledha? Shalem ledhu raju ledha? బైబిల్ చదవలేదు అని క్లియర్ గా అర్ధం అవుతుంది! బైబిల్ లో మొదటి గ్రంథము లో... Clear ga రాసి ఉంది!
      ఆదికాండము 14:18
      [18] మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
      దీనిని బట్టి అర్ధం ఐంది ఏంటి అంటే, మీరు బైబిల్ చదవరు, మీరు పొందుకునదే జ్ఞానం అనుకుంటారు! మొదటి మూల పాఠాలు కూడా మీకు తెలీదు, అపోస్తుల బోధ తెలీదు, సంఘ క్రమం తెలీదు, ఆరాధన క్రమం తెలీదు!
      చెప్పిన వాల మాట వినరు, దిద్దుబాటు అసలే లేదు!
      బైబిల్ బైబిల్ అని అంటున్నారు!
      అసలా విగ్రహారాధన చేయకూడదు అని బైబిల్ ఖండిస్తుంది కదా, మరి మీ Catholics ఎందుకని విగ్రహారాధన చేస్తారు???
      Exodus 34:13-16
      Exodus 20:23
      Exodus 20:3-6
      Genesis 31:19
      Leviticus 19:4
      Deuteronomy 8:19
      Deuteronomy 7:25
      Deuteronomy 4:39
      Leviticus 26:1
      Joshua 24:23
      Joshua 24:15
      Deuteronomy 27:15
      Deuteronomy 8:19
      Psalm 16:4
      2 Kings 18:4
      Judges 10:14
      1 Samuel 15:23
      Psalm 135:15-18
      Psalm 115:4-8
      Isaiah 45:20
      Romans 1:21-23
      Acts 17:29
      Acts 17:16
      Matthew 6:24
      1 Corinthians 10:14
      1 Corinthians 10:7
      1 Corinthians 6:9-10
      Romans 12:21
      Romans 1:21-23
      Revelation 9:20
      1 John 5:21
      ఇంకా చాల వచనాలు ఉన్నాయ్!
      ఎందుకు విగ్రహారాధన చేస్తారు???
      యేసు తల్లి ఐన మరియ దేవత ఐతే...
      అపొస్తలుల కార్యములు 1:13-14
      [13] వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. [14] వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
      .
      ఎందుకు ప్రభు ఆరోహణమై వెల్పోయాక శిష్యులు అందరితో కలిసి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి??
      .
      మత్తయి 12:47-50
      [47] అప్పుడొకడు -ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. [48] అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి- నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి [49-50] తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను.
      .
      మరియమ్మ దేవత ఐతే ఎందుకు అకడ ప్రభు ఎలా అంటారు?? అంటే మర్యమ్మ నే తృణీకరించర? అంటే మీ దృష్టి లో దేవత కద? మరి ఆయన తల్లి మీద ఆయనకు గౌరవం లేదా?
      .
      అపొస్తలుల కార్యములు 4:12
      [12] మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
      ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞా!
      .
      యేసు తప్ప మరి వేరే ఆప్షన్ లేదు sir!
      .
      Pedha vallu, నేర్చుకోండి, లేదంటే క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గు పడతారు!
      .
      యోహాను 14:13
      మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.
      .
      మనం ఆయన నామం లో ప్రార్థన చేయాలి!
      .
      మరియమ్మ నే కోసం చనిపోలేదు!
      .
      దయచేసి అపోస్తులని లేదా మరియమ్మ నీ దేవత చేయకండి!
      .
      దిద్దుబాటు చేసుకుంటారు అని ప్రార్థిస్తున్నా!
      .
      ఇంత క్లియర్ గా ఎన్ని వచనాలు ఉన్నాయ్..
      మళ్ళీ ఎందుకు sir encounter counter చిన్నపిల్లలా...
      .
      మత్తయి 7:3-5
      [3] నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? [4] నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి-నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? [5] వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
      .
      .
      ఈ వీడియో కి కింద సూపర్ అని కామెంట్స్ ఒకటి!
      .
      మిమ్మల్ని ఫాలో ఇయ్యేవాళ్ళు కూడా బైబిల్ చదవరు అని ప్రూవ్ అయింది...
      .
      ప్రభు కి నమ్మకంగా జీవించండి 🙏🏼