భారత్ ను కూడా వదిలిపెట్టం Prof Nageshwar Analysis on Trump Comments | Modi | 99TV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #india #trum #modi #profnageshwar #99tv
భారత్ ను కూడా వదిలిపెట్టం Prof Nageshwar Analysis on Trump Comments | Modi | 99TV
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp....
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: www.youtube.co...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.co...
ఇన్లిగల్ గా వెళ్ళిన ప్రతి వాన్ని తన్ని తర్మే యాలి ప్రతి దేశస్తులు ఒప్పుకోవలసిందే ట్రoపు చేస్తుంది 100%కరెక్ట్
ఎవరితో, ఏ దేశంతో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బిజెపి గవర్నమెంట్ కు, మోడీ గారికి, జయశంకర్ గారికి నాగేశ్వరావు గారు చెప్పే అంత స్థాయికి ఇంకా ఎదగలేదని నేను అనుకుంటున్నా
పాకిస్తాన్తో నెగ్గుతారు😅😂 చైనాతో తగ్గుతారు😂 కెనడా తో నెగ్గుతారు😂😂😂 అమెరికాతో తగ్గుతారు😂😂😂
ఎలాగ చెప్పడానికి స్థాయిలు ఏమి అవసరం లేదు గురు కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది😂😂😂
స్థాయి దేనికి అవగాహన ఉంటే సరిపోతుంది😅😅😅 నాగేశ్వర్ గారి దగ్గర పుష్కలంగా ఉండే అవగాహన
స్థాయి లేని వాళ్ళు (గతంలో డిపాజిట్లు రాని పార్టీ)😮) ఎమ్మెల్యేలుగా? మంత్రులుగా అయ్యారు గా? మనం ఎవరోస్థాయి గురించి మాట్లాడే అంత మన స్థాయి కాదు? అని నేను అనుకుంటున్నాను?
@@jk.4 అమెరికా ను ఎదిరించిన మొనగాడు మగాడు భరత దేశ ప్రధాని మోది గారు ఎవడెన్ని సొల్లు ముచ్చట్లు చెప్పిన తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంటాడు మోది గారు
బాబు నీ కంటే, బాగా ఆలోచించగలిగే మేధావులు మోడీ గారి గవర్నమెంట్ లో చాలా మంది ఉన్నారు. నువ్వు చెప్తుంది చాల్లే ఇక.
Chaiwala మేధావి ఆ తర్వాత నువ్వు మేధావి 😂
Yes, వీడు జైశంకర్ కాలి గోటికి సరిపోడు. ఈ తెలుగు న్యూస్ ఛానల్లకు తప్ప.
క్రైమ్ అంటే ట్రెస్పాస్సర్స్ అని
మన దేశంలోకి వేరే దేశాల వాళ్ళు అనుమతి లేకుండా వస్తే అనుమతిస్తామా
అడుక్కోవటానికి వెళ్ళి నపుడు అణిగి మణిగి ఉండాలి
Good analysis
ఏసుప్రభు ని పూజించే వ్యక్తి గెలవాలని శ్రీరాముడికి పూజ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వాళ్లందరి దూల తీరుస్తాడు ట్రంప్😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
మీరు పంపిస్తాం అంటే తప్పు లేదు గానీ వాళ్ళు చేస్తే తప్ప,వాడి country కోసం వాడు చేస్తున్నాడు తప్పేం ఏముంది illegal వాళ్ళని ఎలా encourage చేస్తారు???😂😂😂😂
Proff. K N గారికి దేశభక్తి లేదనే వాళ్ళకు ఈ video చూడండి
సూపర్ స్పీచ్ సర్
ముందు మనదేశం నుండి కూడా రోహింగ్య బ్యాచ్ ను వెంటనే గుర్తించి వెనక్కి పంపేయాలి... ట్రంప్ ఒకవిధంగా దారి చూపాడు... 👌👌
రోహింగి్యాలతో పాటు కాంగ్రెస్ ను నాగిలాంటి ఎదవలను పంపాలి.
సారు ఆ నాగేశ్వరావు గారిని ఎందుకు తీసుకుంటారు అండి.
సొల్లు కబుర్లు చెప్పడానికి మాత్రమే పనికొస్తాడు. గవర్నమెంట్ ని, దేశాన్ని ఎలా నడపాలో మోడీ కి, జయశంకర్కు తెలుసు. ఈయన చెప్పదలుచుకున్నది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెబితే బాగుండేది
Continuation pl
భయపడాల వద్దా. ఏమి చెయ్యాలి. అసలు ట్రంప్ ముందుగానే మోడీ సలహాలు ఇవ్వడం బాగా లేడు. మోడీ వెళ్లకుంటేనే మేలు
అరె అరె.... ఏమి బుర్ర... ఇన్ని రోజులు బిడెన్ అధికారం లో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్స్లు బిడెన్ రెచ్చగొట్టారు.... ఇప్పుడు ట్రంప్ అధికారం లోకి వచ్చిన తరువాత మోడీని రెచ్చగొట్టుతున్నారు.... ఏమైనా దేశం ని నాశనం చేయడానికి కమ్యూనిస్ట్ చేసి ప్రయత్నం చాలా ఈజీగా ఉంటుంది 😂😂
ట్రంప్ కి గుణపాఠం నేర్పాలి
Enduku. Akasam meeda vummu veyyi chddam elavuntundho.
Mody ❤❤❤❤❤❤❤❤
మన భారతీయులను ఎవరి పంపించకుండానే అమెరికా తో కయ్యానికి వెళ్ళమంటారా, చిన్న చిన్న దేశాలు హెచ్చరించాయి అంటే వాళ్ళను పంపారు వాళ్ళు స్పందించారు, మనకు స్పందించే అవసరం ఇప్పుడు ఉందా
Iran గురించి మీరు చెప్పటం వంద పైన videos లో. ఎప్పటి సంగతో అందరూ మర్చిపోయినా, మీరు వదలరా స్వామీ?
ఎక్కడ తగ్గలో మన ప్రభుత్వానికి తెలుసు స్వామీ.
Jai modi jai Bharat
ఇలా నా ఇండియా మీద ఎగిరి పడే దెబ్బ తిన్న దేశాలు చాలా ఉన్నాయి. త్వరలో అమెరికా కూ బుద్ధి రావాలి
Illegal గా వెళ్లనవాళ్ళు బాగుండాలి అంటావు, నీ ఇంటిని ఎవడన్నా కబ్జా చేస్తే గుద్దంతా సించుకొళాయి అంటావు అంతేనా.
@anakalis9182 నీలాంటి వాళ్లు భూమికే అక్కర్లేదు పోరా గాడిద్దా
Not only America many countries deporting illegal other nationalitys to settle their respective local unemployment problems.
నాగేశ్వర్ రావు ను బహిష్కరణ చెయ్యాలి ఇనకు ఫారిన్ ఫండ్స్ వస్తుంటవి
Uff
మీరు చూసారా ప్రూఫ్ ఉందా ఉంటె మీడియాలో ముందు పెట్టండి
నాగులుగా ఇంకా ఇండియన్స్ ను ఎక్కడకు పంపించలేదు అలా పంపించకుండానే మనం రియాక్ట్ అవ్వాలి అంటావా😅😅
AYYA MEERU RECHAGOTTAKANDI
EMICHEYYALO MODIGARIKI TELUSU
FOREIGN MINISTER GARU UNNARU.
AMERICALO LAKSHALAMANDI TELUGU BIDDALU SURAKSHITANGA HAPPYGA UNNARU.
DAYASESI VARINI EBBANDI PETTAKANDI
THANK U
Where is positive result even after Modi spoke to Trump ( My friend Trump)
He should tariff india atleast 50% to balance the exports and imports. Specially software and it services.
He wants answer
ఇల్లీగల్ గా వేరే దేశాల ప్రజలు.. అమెరికా లో ఉన్న.. భారతదేశంలో ఉన్న.. మరే దేశంలో ఉన్నా.. అది క్రైమ్ (ఆ యా దేశాల చట్టాలను అనుసరించి) అన్న విషయం.. ఈ అపర మేథావి కి తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది 😂😂😂
Meru cheppindhi 100% right 👏 naku chaala happy ga undhi mama Indians oka clarity tho unnaru, evadu yedhi matladina nammaru 😎
Ippudu mana India lo illegal immigrants ni tharamocchu , evvadiki answer cheyyalsina avasaram ledhu.
మంచిలో కూడా చెడు వెతకడం నాగులు ప్రత్యేకత😅😅
He is double standard person... Pro Congress...
Professor ‘FINGER’ Firing…,
Why fo we bother ?
వీడు ఉహించి నంత అమాయకుడు మోడీ కాదు.
Those type of Indians will now choose canada or Australia over USA, but will never choose akanda amritkal bharat
వీడి ఏడుపు వీడి కడుపు మంట ట్రంప్ మోడీకి ఇస్తున్న ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు
Bhakths 😂
@hanumanthuramacharan610 చెప్పురా దేశ ద్రోహి 🤣🤣🤣
🍊🍊🍊🍊
@@sagarmethari8185 ఏమైంది రా అక్రమ సంబంధాలు పుట్టిన సంతానం గా😁🤣
None can live going against rest of the world… Such arrogance always proved a disastrous end…
Oorkondi Saaru Bharath evvariki bhaya padadu.
ayyana kuda adhe chepadu
Sir khangrace kante merugugane modi garu vyavaharistharu
Chala sammaga undi kada
States of US won't accept this type of attitude, he is not a monarch
Americanu check pettalante indian ruby ni vadukaloki thisukuravali, vallantha vaste india development speed avuthundi
Modi also equal tax discrimination same to same
We support trump.. Jai modi jai trump
Ive maatalu Telangana separation appudu telangana vallaki endhuku cheppalefu sir ...enni annaru andhra vallani ...ippudu Trump chesthe tappenti ...valla upadhi lakkunte elaa urukuntaru ...
ఈ ప్రోఫీసర్ నాగేశ్వరరావు వీడియోలు మేము ఎప్పుడో చూడడం మనేసాము 🤓 మీ ఛానెల్ ని కూడా ఇకముందు చూడం వాడు ఒక వూసరవల్లి అవకాశం ఎప్పుడు దొరుకుందా మోడీని అప్రతిష్టపాలు చేద్ధామా అనే చూస్తాడు అతని ఆలోచనా విధానం అలాగే వుంటుంది.
Rogue country
Dont expect any solid reply from Modi. Its like empty vessel making making loud noice
బిజెపి ఉన్నంత కాలం ట్రంపు కాదుకదా ట్రంపుకు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు వచ్చినా మోడి ముందు మోకరిల్లవలసిందే జై హింద్
🍊🍊🍊😃😃😃
Vadu illegal ga vellina vallanu manam teskokunte mana daggara unna illegal vallanu pampisthe ala support chesthadu... Ekkada unna vallanu pampali ante trump decision ki suppory cheyali
sootiga matladithe prajala time waste avvadu
Trump chese panulaki akkada inflation rocket high ki velle malli recession vastundi next elections lopu
Trump ilaegal ga unna vallani pampistadu tappu ledu kani illagal ga green land ni occupy chekuntadu anna rules cheptaru kani follow avvaru illegal gurichi trump ee cheppali😂😂
America India ki entha dooramo , india kuda America ki anthe dooram...
Anyhow it's better to avoid America for studies and employment first...
Then India need to reduce exports drastically and start exploring more small and small countries like African, South Anerican and Asian countries ...
Then obviously Anerica like nations don't challenge India ...
Pikinav thi
ట్రంప్ నోటి దూల
an educated will now remember Mam INDIRA GANDHI and Dr MANMOHAN SIR.
Mundhu mana desham lo prajalaku free ga ichhevanni close cheyamanu, atharuvata atometicga desham vruddui chendutadi, appudu yevvadinaina yedurinchedu, goda meeda pilli laga matladaku, Trump gurinchi matledantha stayee kadu needi.assalu neeku political gnaname ledu, donga chatuga deshalu daatevarini prohistunnav.
Modi matatatwa party andukey trump indians ni tarimisaru