How to adjust TDS in Water Purifier | How to check water TDS | TDS adjuster in RO system

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ఫ్రెండ్స్ ఈ వీడియోలో వాటర్ ప్యూరిఫైయర్ లో ఉన్నటువంటి TDS అడ్జస్టర్ ఎలా అడ్జస్ట్ చేయాలి అలాగే TDD అంటే ఏమిటి, TDs టెస్టర్ ని ఎలా ఉపయోగించాలి, మనం త్రాగే నీరులో వాటర్ TDS ఎంత ఉండాలి, మన ఏరియాలో ఉన్నటువంటి వాటర్ లో ఉన్న TDS ను బట్టి ప్యూరిఫైయర్ వాడాలా వద్దా, ఎంత టిడిఎస్ ఉంటే వాటర్ ప్యూరిఫైయర్ కొనాలి ఇలా అనేక విషయాల మీద వివరించడం జరిగింది.
    వీడియో లింక్ 👇
    • How to change the filt...
    TDS టెస్టర్ కొనాలని అనుకుంటే ఈ కింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
    🔗amzn.to/3LG8h8G
    🔗amzn.to/3LGopqG
    ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
    క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
    వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
    వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    How to water TDS adjust in water purifier,
    how to use water TDS tester,
    what is the water TDS full form,
    MI TDS tester.
    How much TDS should be in drinking water,
    A water purifier is required if there is more than TDS in the water
    #TDStester
    #TDSadjuster
    #electricalwithomkar
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 84

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 2 ปีที่แล้ว +6

    సార్ రియల్లీ వీడియో చాలా బాగా తయారు చేశారు సార్ చాలా ఉపయోగకరంగా ఉంది వివరంగా చెప్పారు విపులాత్మకంగా చెప్పారు థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ టూ మోర్ వీడియోస్

  • @Ramesh0105
    @Ramesh0105 2 ปีที่แล้ว +3

    Such a huge concept. Nice presentation.. Keep it up

  • @vickythings5214
    @vickythings5214 ปีที่แล้ว +1

    The Way of You explanation Was Awesome To Good Nd Tq ❤️😍 oka Solution jeparu

  • @vssrao7691
    @vssrao7691 3 หลายเดือนก่อน +1

    Fantastic Video Sir.

  • @dhaanizinta1980
    @dhaanizinta1980 ปีที่แล้ว +1

    SIR...
    GOOD INFORMATION

  • @biggboss5365
    @biggboss5365 2 หลายเดือนก่อน

    Aquaguard astor lo kuda untadha bro ee setting
    Tqq for the information

  • @SOMESH360
    @SOMESH360 2 ปีที่แล้ว +3

    Nice explanation

  • @VenkatSaiG-o5l
    @VenkatSaiG-o5l 5 หลายเดือนก่อน +1

    Good Concept Sir🤝

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 2 ปีที่แล้ว +2

    Very nice and useful 👍

  • @badribandaru7082
    @badribandaru7082 ปีที่แล้ว +1

    మేం గ్రౌండ్ వాటర్ యూస్ చేస్తున్నాం డైరెక్ట్ వాటర్ ని tds టెస్ట్ చేశాను కరెక్ట్ గా 100 వచ్చింది... మేం ro ఫిల్టర్ వాడుతున్నాం ఫిల్టర్ వాటర్ టెస్ట్ చేస్తే 224 వచ్చింది...ఇది కరెక్ట్ గా పని చేస్తుందా లేదా దానికి tds adgist లేదు మేం ఏం చేయాలో చెప్పండి ....

  • @srinukasina8800
    @srinukasina8800 2 หลายเดือนก่อน

    Thank you so much

  • @venkatasatyarao9785
    @venkatasatyarao9785 6 หลายเดือนก่อน +1

    raka rajaluga dobbuthunaru
    filter 9000/- petti konte tds value 25 vasthundi

  • @anilkumarm3578
    @anilkumarm3578 ปีที่แล้ว

    Proven company water purifier ది tds ఎలా సెట్ చేసుకోవాలి . ఎక్కువ తక్కువ చేయడం ఎలా సార్ . ప్లీజ్ చెప్పండి.

  • @velanginimarreddy5705
    @velanginimarreddy5705 ปีที่แล้ว

    Water TDS is 2700 and after purification is 650 TDS.Iam using Aqua enhance ro uv TDS

  • @rajupratap6908
    @rajupratap6908 5 หลายเดือนก่อน

    Sir tap water TDS 261 undhi
    Purifier nundi vachina water TDS 136 undhi sir e water best or not reply me please

  • @nareshkumarkomanduri7157
    @nareshkumarkomanduri7157 4 หลายเดือนก่อน

    నమస్తే అన్న మా బోర్ వాటర్ లో tds చెక్ చేస్తే 280.to 320 వరకు ఉన్నది,మేము రోజు ఇవే వాటర్ తాగుతున్నాము తాగొచ్చా s or no

  • @ramyakothapalli8724
    @ramyakothapalli8724 ปีที่แล้ว

    please suggest which purifier is best for tds 347. please rpl fast

  • @yogendral8718
    @yogendral8718 2 ปีที่แล้ว +1

    Very nice bro👌👌

  • @Rocky69617
    @Rocky69617 9 หลายเดือนก่อน

    Maa bore water 147 ppm vasthundi,, purifier cheshaka 87 ppm vasthundi sir .edhi ok na sir

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 ปีที่แล้ว +1

    Good

  • @AnandGollapalli
    @AnandGollapalli 2 ปีที่แล้ว

    Hi sir, Tds adjust chesina yentha time taruvatha out put water lo tds nu check cheyali?

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 2 ปีที่แล้ว

    Hai sir t.d.s ni base chesukuni hardness telusukovacha ??

  • @chinnaiahgoud9126
    @chinnaiahgoud9126 11 หลายเดือนก่อน

    Good explanation but saga disharu avasaram ayena kada sarigga ardam kaaledu

  • @sivakondaveti2080
    @sivakondaveti2080 11 หลายเดือนก่อน

    Enti sir video starting lo emo TDS 500 below ayithe RO avasaram ledu annaru... Last lo emo TDS 200 below ayithe RO avasaram ledu antunnaru.... Konchem confirm cheyyandi sir ma water TDS 245...Ro use chesthe minerals pothai annaru ani use cheytam ledu..

  • @RajendraCholaa
    @RajendraCholaa ปีที่แล้ว

    Thank you

  • @ravindram8607
    @ravindram8607 ปีที่แล้ว

    Chala Baga explain cheysadu anna tq.
    Naku suggest chaiyandi nenu ippudu Chennai lo unnanu ikkada water 2100 tds undi so ey purifier better antaru.

  • @sujathaa8223
    @sujathaa8223 ปีที่แล้ว

    Meeru tds adjust gurinchi cheputhunnaru once RO dwara water pass ayyaka dani tds 30 vunte mineral cartridge gunda vellinapud kada tds 100 maintain ayyedi ekkada meeru cheppe tds screw dwara ela maintain aithundi ?

    • @sujathaa8223
      @sujathaa8223 ปีที่แล้ว

      Endulo mineral cartridge lekunda pure water lo malli tap water mix aithunda appudu adi purify aina water ela aithundandi

  • @srikanthsri6455
    @srikanthsri6455 2 ปีที่แล้ว

    best purifier for alkaline water kangen kakunda

  • @gantajohnbabu3978
    @gantajohnbabu3978 ปีที่แล้ว

    Sir.tds tester dhoreke shop ekkada undhi

  • @vengopalsouls3594
    @vengopalsouls3594 ปีที่แล้ว

    How to check each filter in R0

  • @muninaidu7631
    @muninaidu7631 ปีที่แล้ว +1

    Direct bore water 140 tds undhi filter avasarama need ithe edhi purchase cheyali

  • @masterbj
    @masterbj 2 ปีที่แล้ว +1

    👏👏

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham ปีที่แล้ว

    MAADI KOLLERU AREALO PRATI GRAMA MANCHI NEETI CHERUVULLO SALT WATER PANTA KALUVULLA DWARA ,ROYYALA CHERUVULA DWARA CHERUTUNDI...MANCHI NEETILO UNNA SALTNI YELA TOLAGINCHALI ??? YEMAINA FILTERS MARKETLO UNNAYA ??? EE VISHAYAM MEEDA TH-cam POST CHEYA MANAVI....

  • @raghavacharyulu230
    @raghavacharyulu230 ปีที่แล้ว

    Thank you sir. very useful video

  • @saireddys109
    @saireddys109 5 หลายเดือนก่อน

    Raw water mixing

  • @kanneswararaokanuri4913
    @kanneswararaokanuri4913 8 หลายเดือนก่อน

    Good 👍

  • @hemasundhar8634
    @hemasundhar8634 2 ปีที่แล้ว

    Very nice 👍

  • @sreshylamnsreshylamn3682
    @sreshylamnsreshylamn3682 2 ปีที่แล้ว

    Mana water purifier Loki velle general water kontha motham purify Aina water ki add chesi dhani TDS level penche dhaniki TDS controller Pani chesthundhi.its not good for health.edhaina cheppe mundhu motham telusukunte manchidhi

    • @sujathaa8223
      @sujathaa8223 ปีที่แล้ว

      Naaku ade doubt andi,mineral cartridge vundadu tds ela maintain authundi

  • @ashokvikramgotte1310
    @ashokvikramgotte1310 9 หลายเดือนก่อน

    Nice brother

  • @as2103127
    @as2103127 2 ปีที่แล้ว

    Which water purifier best please reply sir

  • @AndeNaresh
    @AndeNaresh 11 หลายเดือนก่อน

    Na purifier lo RO membrane ledu. But TDS 350 vundi. Water taste levu. Em cheyaali.. solution cheppandi

    • @electricalomkar
      @electricalomkar  11 หลายเดือนก่อน

      వాటర్ లో 500 బిలో tds ఉంటే RO అవసరం ఉండదు. ఒకవేళ బురద ఎక్కువగా వస్తే అప్పుడు ఉపయోగించవచ్చు లేదంటే యూ ఎఫ్ ఫిల్డర్ ఉంటే చాలు లేదా వాటర్ లో సుద్ద ఎక్కువగా ఉన్న ఆర్ఓ ఉపయోగించాలి

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 2 ปีที่แล้ว

    super

  • @kamal.m3130
    @kamal.m3130 ปีที่แล้ว

    TDS ఎక్కడ దొరుకుతుంది బ్రదర్, మేము వాటర్ పురేఫై మిషన్ ఏది తీసుకో మాంటారు, మేము రేట్ హోస్ లో ఉంటాము. పైన బోర్ వాటర్ వస్తుంది. రాజమండ్రి లో TDS అమ్మే షాప్ ఆడర్స్ చెప్పా గలరు

    • @jj-ls2nb
      @jj-ls2nb 7 หลายเดือนก่อน

      Aqua d pure 5000 untundi.. adi saripotundi regular usage kosam

  • @Raj21Vsp
    @Raj21Vsp 2 ปีที่แล้ว +4

    నేను ఒకరింటిని కొన్నాను. ఇంటి పన్నుని నా పేరు మీదకు మార్చుకున్నాను. ఇప్పుడు ఇంటి పన్ను నా పేరు మీదనే ఉంది. కానీ కరెంట్ మీటరు వారి పేరు మీదనే ఉంది. వారి పేరు మీదనే ప్రతీనెల కరెంట్ బిల్లు కడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను నా పేరు మీదుగా క్రొత్త మీటరు కొరకు అప్లయ్ చెయ్యొచ్చా? లేదంటే వారి మీటరు పేరునే మార్చుకోవాలా?

    • @వంశీటి
      @వంశీటి 2 ปีที่แล้ว

      Mi peru marchu kondi

    • @maheshallinone5244
      @maheshallinone5244 ปีที่แล้ว

      Vaaridhe marchukondi cess office lo documents ivvandi chestharu

    • @venkateswarlu1990
      @venkateswarlu1990 3 หลายเดือนก่อน

      Intipannu rasedu tesukuni meeting peru piki meter marchu kovachu

  • @secretsinhinduism2349
    @secretsinhinduism2349 ปีที่แล้ว

    Sir memu tds check cheyakunda ro konnam so tds check cheste 99 undhi so memu a water filter vadali

    • @allforsociety1093
      @allforsociety1093 6 หลายเดือนก่อน

      Water filter ye avasaram ledu direct me water ni heat chesukoni thagandi manchi health ki100-150 tds good for health

  • @gprelectricalworks4170
    @gprelectricalworks4170 5 หลายเดือนก่อน

    70

  • @prashanthdharavath5313
    @prashanthdharavath5313 ปีที่แล้ว

    50 lopu tds vunna water ni thagithe m avuthundi sir.

    • @electricalomkar
      @electricalomkar  ปีที่แล้ว

      ఆ వాటర్ లో మనకు కావలసినటువంటి మినరల్స్ ఏమి ఉండవు

  • @tharam1652
    @tharam1652 6 หลายเดือนก่อน

    16 vasthundhi TDS em cheyyali. Fast reply sir

  • @trisulam1859
    @trisulam1859 ปีที่แล้ว

    W.h.o t.d.s 1500 వరకు వుండవచ్చు అన్నారు కదా సర్

  • @srahul9171
    @srahul9171 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @svcvenkatesh9868
    @svcvenkatesh9868 ปีที่แล้ว

    Naki 360 Tds vundhi ye water purifier use cheyali uv or ro

  • @SUN19608
    @SUN19608 10 หลายเดือนก่อน

    డాకుమెంట్స్ తీసుకుని కరంటు ఆఫీస్ కు వెళ్లి కరంటు మీటర్ పేరు మార్చమని అర్జీ ఇవ్వండి పేరు మారుస్తారు

  • @rameshjourneys1377
    @rameshjourneys1377 6 หลายเดือนก่อน +1

    TDS 50 ఉండాలి, PH value 7.5 + ఉండాలి అప్పుడే purifier పనిచేస్తుంది అని అర్థం. PH Value check చెయ్యటానికి ఇంకో వీడియో చేస్తావా 🤣

  • @mamidinagaraju1651
    @mamidinagaraju1651 2 ปีที่แล้ว

    Miru vachi cheyandra TDS adjust nuv entha TDSAdjust chesina malli adhi maaruthundhi use less fellow

    • @santhoshkumar-pr5hs
      @santhoshkumar-pr5hs 2 ปีที่แล้ว

      Brother naku oka water purifier kavali EDI thisukunte baguntundi.10000 rs lo

    • @skrishna6336
      @skrishna6336 2 ปีที่แล้ว +1

      @@santhoshkumar-pr5hs th-cam.com/video/MIM3N7neb2c/w-d-xo.html see this one you will get clarity.

    • @udaygoud1017
      @udaygoud1017 2 ปีที่แล้ว

      Bro to adjust tds any solution required and why ro membrane damages

  • @satishkaduluri5063
    @satishkaduluri5063 4 หลายเดือนก่อน

    Good

  • @nareshkumarkomanduri7157
    @nareshkumarkomanduri7157 4 หลายเดือนก่อน +1

    నమస్తే అన్న మా బోర్ వాటర్ లో tds చెక్ చేస్తే 280.to 320 వరకు ఉన్నది,మేము రోజు ఇవే వాటర్ తాగుతున్నాము తాగొచ్చా s or no

    • @simplevlogss
      @simplevlogss 23 วันที่ผ่านมา

      55-150 tds thagochu

    • @nareshkumarkomanduri7157
      @nareshkumarkomanduri7157 23 วันที่ผ่านมา

      @@simplevlogss అంటే 500 tds లోపు గుడ్ వాటర్ అన్నారు కదా,?

  • @jaganmohannetana6074
    @jaganmohannetana6074 2 ปีที่แล้ว

    Nice 👍

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 2 ปีที่แล้ว

    Good information thanks sir

  • @apparao9056
    @apparao9056 ปีที่แล้ว

    Good