JP గారు, మీ humour కు అభివందనాలు. మన దేశములో కొన్ని ఉన్నవారి పెండ్లి ఆడంబరాలు, ఆడంబర ప్రచారాలు గమనిస్తే, ప్రపంచములో మన దేశముకంటే గొప్ప దేశము లేదనే భ్రమ కలుగుతుంది. 💯 percent నిజమే. కాని ఎంతమంది, ఈ 5 సంవత్సరాలలో పేద , మధ్య తరగతీ ప్రజల జీవితాలు ఎలా దిగజారి పోయాయో గమనించాలి. పన్నల, gst భారాలు, అత్యవసర సరకుల, సేవల ధరల పెరుగుదల భారాలు, చదువుకున్న యువత నిరుద్యోగ సమస్య, etc. చెప్పకనే చెబుతున్నాయి. వికసిత భారత్ పేరుకు మాత్రమే. మతము పేరుతో మన దేశములో చీకటి పరిపాలన కొనసాగుతుందని, నేరస్తులు మన దేశాన్ని ఏలుతున్నారని తెలుసుకొని, ప్రజలే మార్పు తీసుక రాడానికి కంకణము కట్టుకొనక పోతే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దుష్ట శక్తులు పూనుకున్నాయనడములో ఏ సందేహమూ లేదు. మన దేశ ప్రస్తుత పరిస్ధితికి ప్రజలే బాధ్యత వహించాలి. మార్పు కోసము కూడా ప్రజలే బాధ్యత వహించాలి.
J P garu meeru kuda swardha parulay anduku anty me lanti medhavulannu malanti swardha parulu annu koru kavuna jeevitamu chala chinnadi time ledu party pettadaniki kavuna meku nnachina partilo cheri sayva chestay baguntunnadi edi na abhi prayam sar
చాలా బాగా చెపుతున్నారు, మీరు చెప్పేది అన్ని పార్టీలు, ప్రజలు గమనించగలరు
సంబరాల పేరుతో ...డబ్బులు వృథా చేస్తున్నారు...
Sir, bhagwath geetha ఫౌండేషన్ ద్వారా bhagwath గీతను పాటల ద్వారా ప్రచారం చేసేందుకు, గంగాధర శాస్త్రి గారి దగ్గరే లంచం తీసుకున్న నికృష్ట యంత్రాంగం వుంది.
Jayaprakash Narayan garu spoke with alacrity and vehemently controlling himself and exhibiting agony.
No problem, Slowly may pickup.
thanks for your valuable words
కరెక్ట్,sir
కాంటాక్ట్..ఔట్ సోర్సంగ్ ఉద్యోగులకు జీతాలు లేవు
JP గారు, మీ humour కు అభివందనాలు.
మన దేశములో కొన్ని ఉన్నవారి పెండ్లి ఆడంబరాలు, ఆడంబర ప్రచారాలు గమనిస్తే, ప్రపంచములో మన దేశముకంటే గొప్ప దేశము లేదనే భ్రమ కలుగుతుంది. 💯 percent నిజమే.
కాని ఎంతమంది, ఈ 5 సంవత్సరాలలో పేద , మధ్య తరగతీ ప్రజల జీవితాలు ఎలా దిగజారి పోయాయో గమనించాలి. పన్నల, gst భారాలు, అత్యవసర సరకుల, సేవల ధరల పెరుగుదల భారాలు, చదువుకున్న యువత నిరుద్యోగ సమస్య, etc. చెప్పకనే చెబుతున్నాయి.
వికసిత భారత్ పేరుకు మాత్రమే. మతము పేరుతో మన దేశములో చీకటి పరిపాలన కొనసాగుతుందని, నేరస్తులు మన దేశాన్ని ఏలుతున్నారని తెలుసుకొని, ప్రజలే మార్పు తీసుక రాడానికి కంకణము కట్టుకొనక పోతే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దుష్ట శక్తులు పూనుకున్నాయనడములో ఏ సందేహమూ లేదు.
మన దేశ ప్రస్తుత పరిస్ధితికి ప్రజలే బాధ్యత వహించాలి. మార్పు కోసము కూడా ప్రజలే బాధ్యత వహించాలి.
assembly lo , advocates should be a member to point out mistakes of current rulling party and advice them
Very good Rulling Governament
చక్కటి మాటలు.మంచి సందేశం.
Zer0 development
Congress prabhutv revanth Reddy West
రైతు భరోసా రైతులకు నిరాశ చేశాడు రేవంత్ రెడ్డి దసరా ఇస్తాను ఇంక సంక్రాంతికి వాయిదా అంటే ఇయ్య లేకపోతే ఉంది
Deenanthatiki vote bank ajakiyam kada
317 go issue s
లోక్సత్తా లోక చెత్తా నా?
Mana mukya manthri pakkana jaya prakaas naarayana gaaruantha maaya na chethilone vunnadani ara cheyyi choopthunnaru nijamenadsthunnadi chtram voho chitram annatlunnadi
J P garu meeru kuda swardha parulay anduku anty me lanti medhavulannu malanti swardha parulu annu koru kavuna jeevitamu chala chinnadi time ledu party pettadaniki kavuna meku nnachina partilo cheri sayva chestay baguntunnadi edi na abhi prayam sar
0000
Aaaar bhatalu. Goppalu. Pracharalu..uuúdara.gotteee. Upanyasalu ..danduga. prajalaku. Vorigeedee. Eeeemeeee ..leeeedhu