Rama garu.Thank god you brought the topic of wrongly using the word pachchadi for vuragaya.The dinner in rainy season in my childhood mostly comprised of hot rice and magaya.Wow! Excellent.
రామరవి గారు, చాలా బాగా రుచిగా మంచి రంగుతో మామిడి మాగాయ, మంచి గ కలిపే విధానాన్ని కూడా మీ మంచి ముత్యాల లాంటి మాట వందనం మాకు చాలా బాగా నచ్చిందండి, మీకు ధన్యవాదాలు మేడమ్ గారు. యూ ట్యూబ్ లో మీ ఫ్రతీ ఫ్రోగ్రామ్ చాలా excellent.
Rama ammagaaru meeru chaala baaga expline chestaru amma❤
మీ భాష, తెలుగు ఉచ్చారణ చాలా బాగుంటుంది. మీరు వివరించే విధానం కూడా చాలా బాగుంటుంది.
అలాగే anchor జయ గారు కూడా చక్కగా తెలుగు మాట్లాడ తారు.
Rama garu mee mata ,bhasha excellent
Noruvurindi meeru cheputundagane chala simple ga andariki ardham ayyetttu chepparu❤❤
Chala baga chesaru thank you rama garu jaya garu
Looking good in the handloom sari( Narayanpet).let us patronize handloom and help the weavers.
Excellent madam
Chaala bagha vevaranga cheparu.
ఉప్పుపిండి తో మాగాయ పెరుగు పచ్చడి అద్భుతం.
ఇప్పుడే మాగాయ తో ఫుల్ గా తిన్నాను
Super
Nenu maaga yamukkalu endabettanu Rama garu. Avakaaya pettesamu.
Rama garu meeru vuragayalu bagachestunnaru. Purthiga Jaya garu gudaa inguvaista padathunnaraa.
Geedi urabette vidhanam unte cheppandi mam please
Thank you so much for sharing measurements in easy way
Uta thakkuva aithe water maginchi posukovacha rama garu plz chepandi
ఆ మాటకు తగ్గట్టుగా ముక్కలు కలుపు కోవాలి మిగిలిన ముక్కలు ఇంకొంచెం ఎండలో పెట్టుకుని పప్పు లో వేసుకోవచ్చు...
Hi Rama garu, Jaya garu
Pachi magaya pachadi chesi chupinchandi
👌gavundi andi ra magaru
Magaya mukalalo pulusu asalu raledu andi mari uta elaga andi
Bellamu thokkudu pachhadi Ela cheyyalu Rama garu.
Rama mam ji munaga Kaya Bengaluru,mamidikaya to pachhadi koncham video cheyyanddi pl
Karivepaku veyyaru andi
Yummy yummy respy ❤
Magai ki popu veyaru amma godavary districts lo
Nice
Hello mam🙏 yenda anta ledu. Pachidi ga pickle pettacha.🙏
మాగాయే మహా పచ్చడి..,
Niluva Pachadi karivepaku leka pothene betar.
Ok mam
Oil em vadali
కారం కలిపిన మాగాయ మజ్జిగ పులుసు లో వేస్తే పులుసంతా కారం అయిపోతుంది.మేము మాగాయ ఎండ పెట్టుకుని నిలువ చేసుకుంటే అది పులుసులో వేస్తే కారం ఉండదు.
Rama garu.Thank god you brought the topic of wrongly using the word pachchadi for vuragaya.The dinner in rainy season in my childhood mostly comprised of hot rice and magaya.Wow! Excellent.
రామరవి గారు, చాలా బాగా రుచిగా మంచి రంగుతో మామిడి మాగాయ, మంచి గ కలిపే విధానాన్ని కూడా మీ మంచి ముత్యాల లాంటి మాట వందనం మాకు చాలా బాగా నచ్చిందండి, మీకు ధన్యవాదాలు మేడమ్ గారు. యూ ట్యూబ్ లో మీ ఫ్రతీ ఫ్రోగ్రామ్ చాలా excellent.
M. రుక్మిణి హనుమంతరావు చెన్నై, అన్నానగర్.
Bellam magaya yela
మొదటే నూని కలిపితే తరువాత మెతక వాసన వస్తుంది కదండి.
అన్నీ కలిపేసి కావల్సినపుడు కొంచెం మాగాయ లో తిరగమోత పెట్టుకోవచ్చా అండి.
🙏🙏👌👌😋
Nenu six mango. Kaayala. To pedutunna ramagaru meeru cheppina. Measure ments. To.
మూడు రోజులు ఊరు పెట్టాలి అని చెప్పారు కదా , మూత పెట్టాలా వద్దా చెప్పలేదు.కొంచెం తెలియజేయగలరు
అమ్మ చేతులు మంట పెట్టవా మీకు పచ్చడి రుచికన్నా మీ మాటలు రుచే తీయగా ఉంది
Majiga పులుసు lo magai kalipithe కారం vasthundi kada andi. Color red ga change avthundi kada
పక్క కొలతలతో బాగా అర్థం అయేట్టు చెప్పారండి
Pacchadi kaadu thalli Jaya...ooragaya..avida kooda chepparu
Magaya lo uta asalu lebu andi mari ela
Super