Deutz Fahr 4.80 ထြန္စက္

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2018

ความคิดเห็น • 7

  • @moreknowledge7761
    @moreknowledge7761 2 ปีที่แล้ว

    Want to buy it

  • @mewasingh4098
    @mewasingh4098 3 ปีที่แล้ว

    Ye tractor 75 hp ka ha

  • @charanjitsandhu2628
    @charanjitsandhu2628 2 ปีที่แล้ว

    German machines are always Good 👍

  • @parshuramb7925
    @parshuramb7925 4 ปีที่แล้ว

    Tractor Kitna HP or rotavetor kitna feet

    • @ramandeepahuja1
      @ramandeepahuja1 3 ปีที่แล้ว

      Tractor: 80 hp
      Rotavator: 7 feet

    • @kumarswamy8866
      @kumarswamy8866 3 ปีที่แล้ว

      1 hour ki disel entha tagutundi anna

  • @Krishnayadav19831
    @Krishnayadav19831 2 ปีที่แล้ว

    ఈ ట్రాక్టర్స్ వెస్ట్ ఎందుకు అంటే
    1) ఈ కంపెనీ లో 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ తీసుకుంటే ఇంజెన్, గేర్ బాక్స్ బావుంటాయి అంతే ఊకె ముందు ఎక్సల్స్ విరిగి పోతుంటాయి, ఇక హైడ్రాలిక్ టూ ముచ్ ప్రాబ్లమ్స్, వెనకాల ఎక్సెల్ బియరింగ్స్ అస్సలు ఆగవు, ఆయిల్ లీకేజీస్, బాడీ పెయింట్ అయితే అస్సలు ఆగదు 1 ఇయర్ ట్రాక్టర్ 5 ఇయర్స్ ట్రాక్టర్ లా కనిపిస్తుంది, చూడటానికి కూడ అంత మంచిగా ఎం కనిపించదు.
    2) ఈ కంపెనీ లో 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ తీసుకుంటే ఇంజెన్, గేర్ బాక్స్ బావుంటాయి అంతే ఊకె 4 వీల్ డ్రైవ్ ఎక్సల్ ఆయిల్ సీల్స్ పోతుంటాయి వీటి ధర ఆకాశం లో ఉంటాయి, ఇక హైడ్రాలిక్ టూ ముచ్ ప్రాబ్లమ్స్, వెనకాల ఎక్సెల్ బియరింగ్స్ అస్సలు ఆగవు, ఆయిల్ లీకేజీస్, బాడీ పెయింట్ అయితే అస్సలు ఆగదు 1 ఇయర్ ట్రాక్టర్ 5 ఇయర్స్ ట్రాక్టర్ లా కనిపిస్తుంది, చూడటానికి కూడ అంత మంచిగా ఎం కనిపించదు.
    ఇవన్నీ ఒకటి ఇక స్పేర్స్ దొరకవు ఒకవేళ దొరికిన పిచ్చి పిచ్చి రెట్స్ ఉంటాయి అంతకు మించి సర్వీస్ డిపార్మెంట్ ఎవరైనా కస్టమర్ కాల్ చేసి సార్ మా ట్రాక్టర్ లో ప్రాబ్లమ్ ఉంది స్పేర్స్ దొరకడం లేదు అంటే నిన్ను ఎవడు కొను అన్నాడు నన్ను అడిగి కొన్నావా అని అంటారు.
    ట్రాక్టర్ అమ్మేదాం అనుకుంటే ఓల్డ్ ట్రాక్టర్ కి మొత్తమే వాల్వ్ లేదు పాత సమాను ధరకు అడుగుతున్నారు.
    ఇవన్నీ కూడా నా అనుభవం తో చెపుతున్న ఈ ట్రాక్టర్ కొనే ముందు కొంచం ఆలోచన చేయండి