రుణమాఫీ అసలు లెక్కలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది | Runamafi Latest News | Cm Revanth Reddy | MirrorTv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • రుణమాఫీ అసలు లెక్కలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది | Runamafi Latest News | Cm Revanth Reddy | MirrorTv
    #runamafi #rythurunamafi
    #cmrevanthreddy #congressparty #telangana #congress
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu....
    Instagram : / mirrortvchannel

ความคิดเห็น • 388

  • @laxmanmurahari-mech5225
    @laxmanmurahari-mech5225 หลายเดือนก่อน +20

    అన్ని సంక్షేమ పథకాలను ఆపేసి పావలా వంతు మందికి ఒక్క రుణమాఫీ చేసి డబ్బాకొట్టుకుంటున్నాడు గుంపుమేస్త్రీ ఈ రకంగా చేయాలిసి వస్తె కేసిఆర్ కూడా ఐదు లక్షల వరకు ఏక కాలంలో చేసేవాడు సంక్షేమ పథకాలు ఆపకుండా చేస్తె అది గొప్ప అవుతుంది కాని అన్నీ ఆపేసి చేస్తె అది గొప్ప కాదు

  • @ravienjaliravi6146
    @ravienjaliravi6146 หลายเดือนก่อน +16

    మేడం మాకు ఆని్లీ 70.000 ఋణం ఉంది మేడం మాఫీ కాలేదు.... 😭😭😭

  • @r.sproductions8357
    @r.sproductions8357 หลายเดือนก่อน +23

    West governament

  • @srisailama5037
    @srisailama5037 หลายเดือนก่อน +22

    అక్క మా ఇంట్లో నలుగురికి భూమి వుంది మేము ఒకే రేషన్ కార్డు లో వున్నాము.. మాకు ఒకరి కూడా రుణమాఫీ రాలేదు 🙏🙏🌹🌹🌹మేము నష్ట పోతున్నాము...

  • @TejavathMansinghNaikMans-tb1vb
    @TejavathMansinghNaikMans-tb1vb หลายเดือนก่อน +9

    లక్ష లోపు లో ఉన్న వాళ్ళది తీర్చడం లేదు లక్షన్నర దాకా ఎందుకు వెళ్తారు సార్ ఫస్ట్ వీర సమస్యను పరిష్కరించండి దాని తర్వాత ముందుకు వెళ్ళండి

  • @nithinbhai66
    @nithinbhai66 หลายเดือนก่อน +24

    మాకు 67.000 రూ అప్పు ఉంది రుణమాఫీ కాలేదు లిష్ట్ లో పేరు లేదు రుణమాఫీ బోగస్ మోసం

  • @shivajangam8766
    @shivajangam8766 หลายเดือนก่อน +12

    నాకు 30 కుంటల భూమి ఉంది నాకు అసలు రుణమాఫీ కాలేదు ఐదారు ఎకరాలు ఉన్నవారికి రుణమాఫీ అయితది

  • @d.shivakumar329
    @d.shivakumar329 หลายเดือนก่อน +35

    2018 December 9 నుంచే అంటున్నారు .మరి అంతకుముందు తీసుకున్న లోన్లు ఏం కావాలి 2015, 16 ,17, సంవత్సరాలలో తీసుకున్న లోన్లు కూడా కొన్ని రుణమాఫీ కాలేదు మరి ఆ రైతులు ఏం కావాలి. ఈ విషయాన్ని మన తెలంగాణ ప్రభుత్వానికి తెలిసినంతవరకు మీడియా వాళ్లు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాను.

    • @ruchithadhumale147
      @ruchithadhumale147 หลายเดือนก่อน +3

      Kcr cheyyale

    • @svnreddyseelam1826
      @svnreddyseelam1826 หลายเดือนก่อน

      Kcr ni adagali raithannalllara😅😅😅😅😅😅

    • @sandeepkumar-rx6sv
      @sandeepkumar-rx6sv หลายเดือนก่อน +1

      ​@@ruchithadhumale147kcr revanth villa intlo unna money isthunara eppudu thiskunte endi rhythu rhythega

    • @naralakrishna538
      @naralakrishna538 หลายเดือนก่อน

      ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రజలు అందరూ గుర్తుంచుకోవాలి కెసిఆర్అప్పటి ప్రభుత్వము ఆ లొసుగులు 😂

    • @MadhusudhanreddyG
      @MadhusudhanreddyG หลายเดือนก่อน

      Chesinoneke chesuthara​@@ruchithadhumale147

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh3704 หลายเดือนก่อน +12

    రేవంత్ రెడి గారు మీరు గెలిచి 7నెలల ఐయింది ఇపుడు డిసెంబర్ 9కటాప్ పెటి రైతులు ఇపుడు తీసుకున వాల సంగతేంటి రేవంత్ రెడి గారు మీరె కదా రైతులు రునాలు తెచుకోండి అని చెపింది మరి 7నెలల నుండి తెచుకున వాల సంగతేంటి ఏంటి వాలు మీ మాటలు విని రైతులు రునాలు తీసుకునారు ఇపుడు వాలకు చావేనా

  • @PulukuntaAnjilaiah
    @PulukuntaAnjilaiah หลายเดือนก่อน +15

    Ma అమ్మ కు 50000మాత్రమే ఉంది కానీ అయినా మాఫీ కాలేదు

    • @nareshknr6936
      @nareshknr6936 หลายเดือนก่อน +3

      Lucha government antha agam chesthunnaru prajalani

    • @svnreddyseelam1826
      @svnreddyseelam1826 หลายเดือนก่อน

      My friend kcr 10years ki 1.00.000=00 rupees cheyyaledu revanth reddy garu
      Just 8 months lo runamafi cheyyaledu ani mataladuthunnaru .

  • @sampathrajpidugu589
    @sampathrajpidugu589 หลายเดือนก่อน +12

    వెస్ట్ రేవంత్ రెడ్డి గానీ పాలన

  • @durgamulticolours125
    @durgamulticolours125 หลายเดือนก่อน +63

    😂😂రండల పాలన రేవంతన్న 😔 పాలన 🤣🤣🤣🤣

    • @JAY_RAM_JR
      @JAY_RAM_JR หลายเดือนก่อน +3

      Correct bro the true leader is KCR

    • @JAY_RAM_JR
      @JAY_RAM_JR หลายเดือนก่อน +3

      Correct bro the true leader is KCR

  • @user-dq5ho6pi3e
    @user-dq5ho6pi3e หลายเดือนก่อน +4

    మా రేవంతన్న కేం చెప్పుల దండకు సిద్ధంగా వున్నాడు...

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 หลายเดือนก่อน +1

    God bless you Madam for helping farmers at your level best please continue up to 15th August thank u madam

  • @srinivasmaloth2150
    @srinivasmaloth2150 หลายเดือนก่อน +4

    నాకు రాలేదు వెస్ట్ కాంగ్రెస్

  • @itzvishnurathod5vishnurath279
    @itzvishnurathod5vishnurath279 หลายเดือนก่อน +24

    నాకు రుణమాపీ kaludu 80000రూపాయలు తీసుకున్నాను కాని రుణమాఫీ కాలేదు

    • @RamuluKotturi
      @RamuluKotturi หลายเดือนก่อน

      😊. 😊😊😊😮😊😮😊

    • @Vedhacreations636
      @Vedhacreations636 หลายเดือนก่อน

      Vadditho kalipi lakh paina unte next vidthalo

    • @srinu521
      @srinu521 หลายเดือนก่อน

      anna Naku 80000 icharu 2022 lo and 2023 lo 7500 intrest kattanu and next 2024lo runamafi kavali but andhuku kaledhu ?​@@Vedhacreations636

    • @KristaReddyRangari-bb7yx
      @KristaReddyRangari-bb7yx หลายเดือนก่อน

      🎉🎉😢😢 5:16

  • @ContentCrescentMoon-sc9ex
    @ContentCrescentMoon-sc9ex หลายเดือนก่อน +4

    2018 9వ నెల నేను తీసుకుంది 35000 అప్పుడు ప్రభుత్వం చేయలేకపోయింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయలేక పోతుంది నాకు ఉన్నది రెండు ఎకరాలు అప్పుడు ప్రభుత్వానికి అంటే చరణం లేకపోయింది ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది మాది మధ్యతరగతి కుటుంబం ఏ ప్రభుత్వం ఆదుకోండి మేము ఎలా సహకరించేది మధ్యతరగతి మధ్య జరుగుతుంది బలిసి లోనికి అవుతున్నది ఈ ప్రభుత్వాలు మారిన మధ్యతరగతి ప్రభువు మధ్యతరగతి వాడు మధ్య తరగతిలో ఉన్నాడు మాలాంటి వాళ్ల గురించి పట్టించుకునే నాధుడే లేడా

  • @mekalavenkanna
    @mekalavenkanna หลายเดือนก่อน +7

    నాకు 78000 లోన్ వుంది లిస్టులో పేరు లేదు నాకు మాపి కాలేదు

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +1

    Yes

  • @niranjangoudmatta6899
    @niranjangoudmatta6899 หลายเดือนก่อน +4

    మాది వెల్దండ వెల్దండ మండలం నాగర్ కర్నూల్ డిస్టిక్ నాకు కెనరా బ్యాంక్ పెద్దాపూర్ లో క్రాప్ లోన్ 46000 ఉన్నది మాకు మాకు రాలేదు ఎవరినడిగినా క్లారిటీ రాలేదు వ్యవసాయ అధికారులను అడిగినా గాని వాళ్ళు ఏదో సమాధానం చెబుతున్నారు దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడండి

  • @chandrachekhr1931
    @chandrachekhr1931 หลายเดือนก่อน +2

    రేషన్ కార్డుతో సమానం లేదు ప్రతి ఒక్క పాస్ బుక్రేషన్ కార్డుతో సమానం లేదు ప్రతి ఒక్క పాస్ బుక్ కావాలిి

  • @Dastaiah-tu3tu
    @Dastaiah-tu3tu หลายเดือนก่อน +7

    నేను 50000 తీసుకున్నాను లోను కానీ నాకు కాలేదు లిస్టులో పేరు లేదు నాది వికారాబాద్ డిస్టిక్

  • @bhaskargoud8837
    @bhaskargoud8837 หลายเดือนก่อน +3

    2018 కంటే ముందు కూడా కావాలి అలాగే గోల్డ్ లోన్ కూడా మాఫీ కావాలి

  • @cpakirreddy9195
    @cpakirreddy9195 หลายเดือนก่อน +9

    రైతులు రోడ్లు యెక్కల రొడ్లుబందు. చేయాలి అసెంబ్లీ ముట్టడి. చెస్తే ఈ ప్రభుత్వం కథ తెలుస్తుంది

  • @niranjangoudmatta6899
    @niranjangoudmatta6899 หลายเดือนก่อน +5

    చిత్త కార్తీ వర్షం పడ్డట్టే ఉన్నది రుణమాఫీ

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +5

    We support Telangana party only don't support national parties save Telangana

  • @sivachinam2924
    @sivachinam2924 หลายเดือนก่อน +2

    ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏందంటే రాని వారు అప్లై చేసుకోవాలి అంట మరి ఎన్ని రోజులు తీరుగాలి రాని వారు తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరగాలి

  • @user-yv7dn1zg3x
    @user-yv7dn1zg3x หลายเดือนก่อน +1

    మేడం గారు 2018కంటే ముందు తీసుకున్న వారు రైతులు కార ఈ లెక్క చాల మంది కి నష్టం జరుగుతుంది. ఈ విషయం ఆలోచన చేయాలని మనవి.

  • @Nithinavideos
    @Nithinavideos หลายเดือนก่อน

    మేం స్టార్టింగ్ లో 16,000 తీసుకున్నారుమేం స్టార్టింగ్ లో 16,000 తీసుకున్నాను ఇప్పుడు ఇంట్రెస్ట్ మొత్తం 38,000 అయింది 38000 మాత్రమే అయితదని మేము అనుకుంటున్నాం కానీ 16000 అవుతుంది అంట ఇంకా ఎవరు చేస్తుండో రెండు లక్షల మాకు అసలు రెండు లక్షలు తీసుకోలేదుఅసలు రెండు లక్షలు తీసుకోలేదు ఇంట్రెస్ట్ తో కలిపితే రెండు లక్షలు అవుతుంది మొత్తంఅసలు రెండు లక్షలు తీసుకోలేదు ఇంట్రెస్ట్ తో కలిపితే రెండు లక్షలు అవుతుంది మొత్తం చేస్తేనే రెండు లక్షలు చేస్తున్నట్టు కానీ మతమే చేస్తే లేదు అసలు తీసుకునే తీస్తుంటే ఇంకా ఏంటి ఆయన రెండు లక్షలు చేసేది

  • @Raki622
    @Raki622 หลายเดือนก่อน +4

    Nenu 70000 తీసుకున్న నాకు మాఫీ కలేదు

  • @niranjandas3865
    @niranjandas3865 หลายเดือนก่อน +5

    100 % lo just 10% list lo undi

  • @user-tq1bs6mw4n
    @user-tq1bs6mw4n หลายเดือนก่อน

    సగం మందికి రణ మాఫి రాదు మళ్ళ లిస్టుల వస్తదని ఎదురు చూస్తారు. చివరికి వారికి నిరాశ తప్పుదు జై జై మా
    యా కాంగ్రెస్

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +17

    Dammunte rythu barosa ichi condition lekunda kcr laga Runa mafi cheyyali

  • @parvathi684
    @parvathi684 หลายเดือนก่อน

    మేడం నేను 2018 సంవత్సరంలో లక్ష 40000 మాత్రమే లోన్ తీసుకున్నాను కానీ అది ఇప్పుడు 2లక్షల 60000 వడ్డీతో కలిపి కానీ ఈ లిస్టులో నా పేరు రాలేదు, నాకు వడ్డీ లక్ష యాభై వేలు. ఏమి చేయాలో తోచని పరిస్థితి మేడం

  • @galimallesham7908
    @galimallesham7908 หลายเดือนก่อน

    అప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అందరికీ 30000 ఉన్న వాళ్లకు కూడా రుణమాఫీ రాలేదు ఎనిమిది వేలు ఉన్న వాళ్లకు రాలేదు 10,000 ఉన్న వాళ్లకు రాలేదు 15000 ఉన్న వాళ్లకు రాలేదు 20000 వరకు రాలేదు ఒక విలేజ్ లో ఒక పది మందికి వస్తే చాలు అది వస్తే అదే ఎక్కువ అయింది లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్లకు అందరికి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించి చూడండి అడిగి చూడండి మీరు ఈరోజు చెప్తున్నారు కదా లెక్కలు 25000 30000 ఉన్నవాళ్లు కూడా రాలేదు ఒక్క విలేజ్లో ఒక పది మందికి వస్తే వస్తే చాలు అంతే వచ్చింది

  • @Prasannaghana
    @Prasannaghana หลายเดือนก่อน

    Very nice Madam chala baga matladuthunnaru..👏👏👏

  • @surabhi7886
    @surabhi7886 หลายเดือนก่อน +9

    రుణమాఫీ పడలేదు మాకు. ఎవర్ని అడగాలో తెలియడం లేదు. బ్యాంక్ లో అడిగితే మమ్ములను ఎమ్ చేయమంటావ్ అంటున్నారు 😢😢😢😢.

  • @loderamulu462
    @loderamulu462 หลายเดือนก่อน

    రుణ మాపీ తండ్రి కీ 90000 కోడులు కు 160000/- 160000/- 160000/- నాలుగురూకీ బక్క రేషన్ కార్డు లో ఉన్న రూ

  • @athramvishweshwararao2805
    @athramvishweshwararao2805 หลายเดือนก่อน +4

    నాకు 2017 సంవత్రం నుండి లోన్ రూ.149000 అసలు అప్పు ..వడ్డీతో రూ.200000/ లు అప్పు ఉన్నది.

  • @amudsh128
    @amudsh128 หลายเดือนก่อน

    ఆమే ఈ రోజు వచ్చింది.ఆ రోజు కెసిఆర్ చేసినప్పుడు ఏటుపోయింది.రాని వారు ఏమి పరిషాన్ కావద్దు.ఆందరికి మాఫి అవుతాయి.ఈమే కెటిఆర్ మనిషి.

  • @rajanarsimhareddy4867
    @rajanarsimhareddy4867 หลายเดือนก่อน

    నేను 2020నవంబర్ లో 70000 తీసుకున్న టిల్ date వరుకు 96000 వేలు యింది నాది మాఫి కాలేదు, నేను మీడియా కి వెళ్లి రచ్చ రచ్చ చేస్తా

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 หลายเดือนก่อน +2

    Jai kcr

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 หลายเดือนก่อน

    Very good👍 cm. One. Time. 2lakekes.very, good, cm.

  • @hemakumarkodeduda3856
    @hemakumarkodeduda3856 หลายเดือนก่อน

    మేడo మాకు 45000 ఋణo ఉంది మేడo మాపీ కాలేదు ......

  • @vr6197
    @vr6197 หลายเดือนก่อน +1

    Asalendukivvali,Prathi sari Raithulaki Raithu bandu,Runamapi antu.Vaallaki bhoomulaina unnavu emi lekunda Thinadaniki leka badha pade vallu masth mandi unnaru atuvanti vari kosam support cheyandi andaru.

  • @venkypodsTelugu
    @venkypodsTelugu หลายเดือนก่อน

    ayya kcr saaru garu miru malli cm అవ్వాలి మీరు మాటాడి మాటలో నిజాయితీ ఉంది దమ్ము ఉంది బెస్ట్ సిఎం కేసీఆర్

  • @galimallesham7908
    @galimallesham7908 หลายเดือนก่อน

    అప్పుడు వాళ్ళు చేసిన అంచనా ప్రకారం ఎవరికి వచ్చింది ఎంతమందికి వచ్చింది ఒక బ్యాంకులో ఎంతమందికి వచ్చింది అది చెప్పండి ఫస్ట్

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +4

    Chala bada anipistundi 99000 kaledu

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +5

    99000 Runa mafi list lo raledu amount padaledu ekkadiki poyinay cheppale

    • @jhanvientertainment
      @jhanvientertainment หลายเดือนก่อน +1

      loksaba eletion karchulaki poyayi , ippudu kanisam bank accounts unnay farmers ki, scamgress central govt lo unnappud without bank accounts enta looti chesindu artham chesukondi

    • @shekharaloori2303
      @shekharaloori2303 หลายเดือนก่อน

      99000 intrust kalapali tammudu next vidatalo ayetadi

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 หลายเดือนก่อน +1

    Jai brs

  • @malleshmallesh4799
    @malleshmallesh4799 หลายเดือนก่อน

    మేడం మా నాన్నకు ముగ్గురు కొడుకులు అందరికీ కలసి ఒకే రేషన్ కార్డు ఉన్నందుకు 3 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాము ముగ్గురిలో ఎవరికి మాఫీ అయితుంది

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +11

    99000 Runa mafi kaledu Naku screen shot pettala ceppandi

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 หลายเดือนก่อน

    మేడం ప్రతి పక్షాలు అడగవలసి అవసరం ఉంది. ప్రజలు ఎంత అరిచిన లాభం ఉండదు.

  • @TejavathMansinghNaikMans-tb1vb
    @TejavathMansinghNaikMans-tb1vb หลายเดือนก่อน +1

    నాకు 61 వేల రూపాయలు మాత్రమే ఉంది రుణమాఫీకి నేను అర్హుని అయినా మాకు కాలేదు ఎవరితో చెప్పుకోవాలి

  • @user-zt9cb3zc6h
    @user-zt9cb3zc6h หลายเดือนก่อน

    మాకు 90 k లాన్ ఉన్నది మ నాన మరణించాడు
    మా నాన్న పెరుమీదా ఉన్నది లొన్
    ఋణా మాఫీ కలేదు

  • @rakeshchilagani6402
    @rakeshchilagani6402 หลายเดือนก่อน +1

    Maku kaledu raithu runamapi

  • @BansilalMaloth12
    @BansilalMaloth12 หลายเดือนก่อน +9

    మాకు రాలేదు మేడం

    • @amanipallapu4745
      @amanipallapu4745 หลายเดือนก่อน +1

      Retion card ledani naku mapi cheyale 95000vundi

  • @NarsimhaNarsimha-by4cd
    @NarsimhaNarsimha-by4cd หลายเดือนก่อน +1

    నాకు రైతు భరోసా అందట్లేదు మేము ఎలా అప్లై చేయాలి

  • @PadmakerGujjetipadmaker
    @PadmakerGujjetipadmaker หลายเดือนก่อน

    మాకు రుణమాఫీ కేసీఆర్ ఎప్పుడు కావాలి ఇప్పుడు కావాలి మేడం 80,000 మాది

  • @sudhakarsunka9411
    @sudhakarsunka9411 หลายเดือนก่อน

    వస్త్వాయ

  • @chinthakayalasaidulu2238
    @chinthakayalasaidulu2238 หลายเดือนก่อน +1

    Yes.noritubandu

  • @rajendervemula-ge3bn
    @rajendervemula-ge3bn หลายเดือนก่อน

    Namaskaram medam runamaapi baagane undhi kaani mari bumi ledu Paisa ledu jabu ledu Mari roju kuli chesukuntu bratukuthaam mari maalanti vaari koraku alochinchundri medam kaasta punyam untundi sir

  • @ramakrishnaramakrishna3278
    @ramakrishnaramakrishna3278 หลายเดือนก่อน

    50000 తీసుకున నాకు రుణమాఫీ రలిదు

  • @user-uj2xk7pz7v
    @user-uj2xk7pz7v หลายเดือนก่อน +1

    5 సంవత్సరాలు తర్వాత చూద్దాం

    • @cpakirreddy9195
      @cpakirreddy9195 หลายเดือนก่อน

      5. ఏండ్లు వుండాల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అమలు చేయడం మంచిది అపుడు. తెలుస్తుంది కదా

  • @bradhika3959
    @bradhika3959 หลายเดือนก่อน

    మేడం ఒక్క లక్ష తీసుకున్నాము మాకు రుణమాఫీ కాలేదు

    • @bradhika3959
      @bradhika3959 หลายเดือนก่อน

      లిస్ట్స్టుల పేరు రాలేదు బ్యాంకులను అడుగుతే ఏం చెప్పడం లేదు

  • @user-xv8xl2wq6v
    @user-xv8xl2wq6v หลายเดือนก่อน

    మేడం గారు నాకు మాఫీ కాలేదు. నాకు ఉన్న అప్పు 76000/-. నేను తీసుకున్నది 2023/11/28. నకు రాలేదు మాఫీ. లిస్టు కూడా న నా పేరు లేదు... మా పర్స్తీ ఎంటి. మాకు నాయం చేయండి . నాకు ఉన్న భూమి కూడా 35 గుంటలు...మేడమ్.

  • @PadmakerGujjetipadmaker
    @PadmakerGujjetipadmaker หลายเดือนก่อน

    నాకు కేసీఆర్ రుణమాఫీ కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు 80,000 లో నుండి మాది

  • @nareshnandigama874
    @nareshnandigama874 หลายเดือนก่อน +1

    నేను 70,000తీసుకున్న నాకు మాపి కాలేదు

  • @pallavichowhannaik1199
    @pallavichowhannaik1199 หลายเดือนก่อน +2

    Madam your way of talking nak chala estam corrrctga matladtharu madam mi voice yeppatiki continue cheyyali madam

  • @PadmakerGujjetipadmaker
    @PadmakerGujjetipadmaker หลายเดือนก่อน

    నాది చెన్నూరు మండలం లోన్ తీసుకున్న మేడం 2018 నవంబర్లో ఇప్పటివరకు నేను రెన్యువల్ చేస్తూనే ఉన్నాను కెసిఆర్ గవర్నమెంట్ లో మాఫీ కాలేదు ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్లో మాకు కాలేదు నేను ఏమి చేయాలి మేడం

  • @bushant-fy7lm
    @bushant-fy7lm หลายเดือนก่อน

    Maku runamafi avvaledu 50000 /-

  • @user-jn6ro2bx5u
    @user-jn6ro2bx5u หลายเดือนก่อน

    రైతు బంధు పడలేదు

  • @mamindlavenkatvlogs3439
    @mamindlavenkatvlogs3439 หลายเดือนก่อน

    Weast cm

  • @krishnayadav-xz6qj
    @krishnayadav-xz6qj หลายเดือนก่อน +2

    2019 lo 1lak tisukunam yearly intrest kaduthu vasthunam bt now runa mafi anaru kani maku Runa mafi kaledu

  • @YadamaKrishnaKrishna
    @YadamaKrishnaKrishna หลายเดือนก่อน +1

    ఇపుడు తీసుకునవారికి లేదా డిసేంబర్ చివరా

  • @shekarreddy4659
    @shekarreddy4659 หลายเดือนก่อน +3

    Pm kisan vaallaki kuda raledu

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 หลายเดือนก่อน

    Kcr మరియు ysr వీరు ఏది చూడకుండా అందరికీ మాపీ చేశారు ఒక్క సారి గుర్తు చేయండి.

  • @swamyrajaboina5102
    @swamyrajaboina5102 หลายเดือนก่อน +1

    2018mundurunamapytheesukunnavarikikudamapychesthe revanthugaruichinamatanilabettukuntaruraboyekalamlokudamemuandagauntamudhayachesimapyceyandypedavallamusir

  • @saisagar1485
    @saisagar1485 หลายเดือนก่อน

    అమ్మ పేరు 49660/- డబ్బు తీసుకుని madam
    నా పేరు మేడ 140000/- ఉంది madam
    అన్న పేరు meda 150000/- ఉంది madam
    ఉమ్మడి కుటుంబం లో ఎంత మందికి అవ్వొచ్చు.... Madam
    అమ్మా అన్నయ్యా నేను తీసుకునేము అన్నా

  • @ashoksamudrala6311
    @ashoksamudrala6311 หลายเดือนก่อน +1

    9.12.2023 కి రుణం తీసుకున్న దానికంటే ఎక్కువ వడ్డీ ఉన్నది కావున మీరు రుణ మాఫీ కాదు అంటున్నారు 75000 తీసుకుంటే 93000 అయినది అది రుణ మాఫీ కాదు అని చెప్పు తున్నారు

  • @perrysnunavathperrys5468
    @perrysnunavathperrys5468 หลายเดือนก่อน +1

    ఏమైంది. సిఎం గారు. బంగారం. లోన్ మాపీ 😂😂😂😂

    • @T.yadhagiriThotte
      @T.yadhagiriThotte หลายเดือนก่อน

      తోటే ,.యాదగిరిని.మేడము.గోడులోను.మపిలెద

  • @zuberkhanzuberkhan3449
    @zuberkhanzuberkhan3449 หลายเดือนก่อน

    మీ చానళ్ళు ఫేమస్ కావడానికి ఈ వీడియో లు మీడియా వాళ్ళు ప్రశ్నినించాలి 🙏గట్టిగా

  • @ramavathganeshganesh713
    @ramavathganeshganesh713 หลายเดือนก่อน +2

    Naku Runa Mafi Raledu madam

  • @user-fv6lf3dk3s
    @user-fv6lf3dk3s หลายเดือนก่อน

    Prathi okaridhi runa mapi aithe manchidhi sir dete limet undakudadhu vachana varu santhosham untaru kani varu badatho untaru lemit pite

  • @anjaneyulumukkamalla4578
    @anjaneyulumukkamalla4578 หลายเดือนก่อน

    నాకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరికి రుణమాఫీ కాలేదు

  • @alkapallikomaraiah2588
    @alkapallikomaraiah2588 หลายเดือนก่อน

    Good Mornig Madam Inthavaraku Inny Governments vachhina aenny Prabutwa pathakalu praveshapettina andhulo 80to90 shatam Patta Bhumi unna Raithulaku sambandinchinave untunnay Sare manadi Vyavasaya desham vyavasayamtone Adhika Shatam wyaparam jarugutundi ee Rendinti Thone Government ki Adhika Aadhayam samakurutundi aithe Vyavasayam and Vyaparam ivi Rendu kuda labour lekunda Sadym kavu.mari atuvatappudu Prabutwalu Pattaleni Raithulaku mariyu Pedhawariki Inka Coolilaku Oka Prathyekamaina Pathakalu Praweshapettavu aenduku Ee Vishayam gurinchi meeru vivarana lvvandi madam Pleas madam

  • @NaveenKumar-jq5ob
    @NaveenKumar-jq5ob หลายเดือนก่อน

    Nadhi Kodangal mandalam Naku 65000 lone undhi kani mafi kaledu list lo peru raledu

  • @user-zs3bb3tz7j
    @user-zs3bb3tz7j หลายเดือนก่อน +3

    Ippatiki rithu bandu raledu.

  • @medanarasimharao496
    @medanarasimharao496 หลายเดือนก่อน

    ఈ కాంగ్రెస్ నేతలను ఇపుడు
    ఎంచేయలేము

  • @saisagar1485
    @saisagar1485 หลายเดือนก่อน

    ఉమ్మడి కుటుంబం లో ఎంత మందికి అవ్వొచ్చు.... Madam అమ్మా అన్నయ్యా నేను తీసుకునేము Madam

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂 naku 56000 only canara bank shadangar runamafe ledu medam 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂thagellapally a chennaiah

  • @Pranavi24
    @Pranavi24 หลายเดือนก่อน +1

    Maku 1 lake runam 2018 lo teskunam malli 2024 March lo 60thousend teskunam Kani maku a runamafi avaledhu inka

  • @AakashY-og6sc
    @AakashY-og6sc หลายเดือนก่อน

    Yes really 😂😂😂😂

  • @KolekarganeshKolelakar
    @KolekarganeshKolelakar หลายเดือนก่อน

    Raithu bharosa link pettandi

  • @mprakesh3812
    @mprakesh3812 หลายเดือนก่อน

    20000 Naku kuda Kaledhu 😢😢😢

  • @SangeethaGonela-w4c
    @SangeethaGonela-w4c หลายเดือนก่อน

    2022 lo thisukunnam maku runamafi kaledu

  • @user-fv6lf3dk3s
    @user-fv6lf3dk3s หลายเดือนก่อน

    Madhi lite lo vachindhi kani bank valaku adugithe kaledhu Ani antunaru maku money chala a asaram sir plz Runa mapi memu chala palalu kavuli vesukunam panchaithi lo let vachindhi

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 หลายเดือนก่อน +3

    19000 kotlu kavali laksha lopu vallaku

  • @bushant-fy7lm
    @bushant-fy7lm หลายเดือนก่อน

    Ration card lenivalla perlu list lo raaledu

  • @user-sh5lr1rz2e
    @user-sh5lr1rz2e หลายเดือนก่อน +1

    Madam maadaadi runam75 thousand 2019.lo teesukunnam daanimitti 84500 ayyindi gold kuduvapetti mottam kattesinam list lol maadaadi peruvachindi maaku aa dabbulu is Tara medam don't clear cheyandi❤