డైరెక్టర్ భాస్కర్ చాలా బాగుంది స్టోరీ సెంటిమెంట్ అన్నదమ్ముల స్టోరీ సాయి మొత్తం హైలెట్ ఆ ముసలాయన ఎవరు తిరుపతి తమ్ముడు పెద్దన్న పాత్ర సూపర్ కలర్ క్రియేషన్స్ వారు ప్రమోట్ చేస్తున్న అందరూ బాగా చేశారు కంగ్రాట్స్🎉❤
భాస్కర్ గారి డైరెక్షన్ లో అద్భుతంగా నటించిన sai గారి నటన అద్భుతం మీరు ఇలాగే మంచి మంచి లగు చిత్రాలు తీయ్యా లని కైరి తిరుపతి గారు అన్నగా, రాజు మిగితా నాటినటులు చక్కగా నటించారు. చివరి సీన్ మాత్రం sai అడ్రగొట్టిండు మీ RK
సినిమా స్టోరీ చాలా చాలా బాగుంది. ఈ రోజులలో అన్న తమ్ముళ్ల మధ్య జరిగే యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. అందరూ చాలా చాలా చక్కగా లీనమయ్యారు క్యారెక్టర్ లో డైరెక్షన్ ఆకిన భాస్కర్ అన్న గారు ఇరగదీసారు. కరీంనగర్లో నెంబర్ వన్ డైరెక్టర్. ముంజంపల్లి తిరుపతన్న చాలా చక్కగా నటించారు. క్యారెక్టర్ న్యాయం చేశారు. సాయి పూసల గారు తమ్ముని క్యారెక్టర్ ఇరగదీసారు. టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కంగ్రాజులేషన్స్ ఇంకా ఇలాంటి సెంటిమెంట్ అన్నదమ్ముల గురించి ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అన్నగారు
భాస్కర్ సర్....ఎడిటింగ్ అదిరింది....., ❤❤❤❤ స్టోరి స్క్రీన్ ప్లే....., ఆర్టిస్ట్ యాక్టింగ్ పర్ఫెక్ట్.....& అమేజింగ్ ఫ్యామిలీ వీడియో......., ముఖ్యంగా డైరెక్షన్ స్క్రీన్ ప్లే తీసే విషయం లో....డైరెక్టర్ దగ్గర విషయం ఉంది.... Love you All team...., supar....performence all....❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Sanju(Artist)
🌹👏👏Nice story direction. బాగుంది ఫిల్మ్. Sai, తిరుపతి అన్న, రాజేంద్ర ప్రసాద్ అన్న. లక్ష్మి. సైడ్ చారెక్టర్స్ అందరు nice. Raj కుమార్.
Thirupathi anna supar ga thisaru anna story' chala bagundhi
Super story ❤
🙏🙏🙏👌
Super Anna 👌👌👌
Super anna 🎉🎉❤❤
Congrats to all 🎉
కృతజ్ఞతలు
Munjampally muddu bidda ma Thirupathi bava super..
Tq sadi
Super
👍
Exlent🎉
🙏
డైరెక్టర్ భాస్కర్ చాలా బాగుంది స్టోరీ సెంటిమెంట్ అన్నదమ్ముల స్టోరీ సాయి మొత్తం హైలెట్ ఆ ముసలాయన ఎవరు తిరుపతి తమ్ముడు పెద్దన్న పాత్ర సూపర్ కలర్ క్రియేషన్స్ వారు ప్రమోట్ చేస్తున్న అందరూ బాగా చేశారు కంగ్రాట్స్🎉❤
Story bagundhi acting andharu baga chesaru ❤
Tq bro
భాస్కర్ గారి డైరెక్షన్ లో అద్భుతంగా నటించిన sai గారి నటన అద్భుతం
మీరు ఇలాగే మంచి మంచి లగు చిత్రాలు తీయ్యా లని
కైరి తిరుపతి గారు అన్నగా, రాజు మిగితా నాటినటులు చక్కగా నటించారు.
చివరి సీన్ మాత్రం sai అడ్రగొట్టిండు
మీ RK
సినిమా స్టోరీ చాలా చాలా బాగుంది. ఈ రోజులలో అన్న తమ్ముళ్ల మధ్య జరిగే యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. అందరూ చాలా చాలా చక్కగా లీనమయ్యారు క్యారెక్టర్ లో డైరెక్షన్ ఆకిన భాస్కర్ అన్న గారు ఇరగదీసారు. కరీంనగర్లో నెంబర్ వన్ డైరెక్టర్. ముంజంపల్లి తిరుపతన్న చాలా చక్కగా నటించారు. క్యారెక్టర్ న్యాయం చేశారు. సాయి పూసల గారు తమ్ముని క్యారెక్టర్ ఇరగదీసారు. టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కంగ్రాజులేషన్స్ ఇంకా ఇలాంటి సెంటిమెంట్ అన్నదమ్ముల గురించి ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను అన్నగారు
Tq thammudu raju
చాలా కృతజ్ఞతలు తమ్ముడు ❤❤
Nice .....sir💐
Tq
Super mamu 🙋♂️
Tq
Abba Abba thirupati anna super acting total
Super concept brother
❤
Supppper 🎉🎉
Tq
Superrrrrr
Super musiku super story
❤
మామ సూపర్
👍
అన్న super 👍🎉🎉
Tq shekar
భాస్కర్ సర్....ఎడిటింగ్ అదిరింది....., ❤❤❤❤
స్టోరి స్క్రీన్ ప్లే....., ఆర్టిస్ట్ యాక్టింగ్ పర్ఫెక్ట్.....& అమేజింగ్ ఫ్యామిలీ వీడియో......., ముఖ్యంగా డైరెక్షన్ స్క్రీన్ ప్లే తీసే విషయం లో....డైరెక్టర్ దగ్గర విషయం ఉంది....
Love you All team...., supar....performence all....❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sanju(Artist)
🙏 tq
👌👍
👍
ఈ డైరెక్టర్ దగ్గర విషయం ఉంది.
అందరూ బాగా చేశారు🎉
🙏tq sir
Super chesaru
👍
Super acting thirupathanna
Tq
👍👍👍👍👍🤝
👍
❤❤❤❤
❤
❤
👍
Super story🎉
Super acting Thirupathi mama
❤️