Sri Sudheendra babu garu/undrajavaram/ vedamruta spiritualchannel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • #SriSudheendrababugaru#undrajavaram#vedamrutaspiritualchannel
    #సనాతనధర్మం#హిందూధర్మం#ఆధ్యాత్మికఛానెల్#వేదాలు#టెంపుల్స్హిస్టరీ#ఆయుర్వేదం#యోగులు
    సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సుధీంద్ర బాబుగారి రూపంలో భూమి పైకి వచ్చారని చివటo అమ్మ అనేకసార్లు చెప్పారు.అయోనిజుడుగా భూమి పైన అవతరించి సామాన్య జీవితం సాగిస్తూ తన గురుంచి ఎవరికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతూ అనేక అద్భుతాలు చూపించారు.ఆయన వయసు ఎన్ని వేల సంవత్సరాలు అనేది ఎవరూ చెప్పలేక పోతున్నారు.మంత్రాలయం రాఘవేంద్ర స్వామికే ఈయన గురువు అంటే,ఈ మహాత్ముని వయసు లెక్కించడం మానవ మాత్రులవల్ల అయ్యేపనికాదు.మనదేశంలో ఆయన తిరగని ప్రదేశం లేదు. ఆ మహాత్ముని గురుంచి,ఆయన చూపిన అద్భుతాల గురుంచి,ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న కొంత మంది ఆయన సమకాలికులు నుంచి విషయాలు సేకరించి,ప్రత్యక్ష వీడియోల రూపంలో సీరీస్ గా ఈ ఛానల్ లో అందించడం జరుగుతుంది.ఇప్పటి వరకు వెల్లడి కాని ఆ మహానుభావుడు, ఇలా మా ద్వారా ఆయన లీలలు బహిర్గతం అవ్వడానికి మమ్మల్ని ఒక సాధనంగా ఎంచుకున్నందుకు మేము దన్యులం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో,ఇంత అదృష్టం మాకు దక్కింది.జన్మ సార్థకత అంటే ఇదే కదా! ఈ జన్మకు ఈ భాగ్యం మాకు కలగజేసినందుకు సదా ఆయన స్మరణతో మీ vedamruta spiritual channel🙏🙏🙏
    Copyright Notice :
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting TH-cam about a
    Copyright Infringement.....
    Thank You...!
    // profile.php?id=100089099773492&mibextid=ZbWKwL

ความคิดเห็น • 30

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb 22 วันที่ผ่านมา

    శ్రీ సుధీంద్ర దేవాయ నమః

  • @user-ev1vi7uq8q
    @user-ev1vi7uq8q 24 วันที่ผ่านมา

    sri sudeendragubyonamaha

  • @subramanyammunigotiv3616
    @subramanyammunigotiv3616 24 วันที่ผ่านมา

    భాగవత సమము, సాక్షాతూ శ్రీమన్నారాయణులు దర్శన భాగ్యము వలే ఉన్నది చరితార్ధులము
    శ్రీ శ్రీ శ్రీ సుధీంద్ర గురుభ్యో నమః

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 24 วันที่ผ่านมา

    శ్రీ గురుబ్యోనమః

  • @srinivasraodannina1139
    @srinivasraodannina1139 21 วันที่ผ่านมา

    OmeSriSaiSudheendrayya namah

  • @subramanyammunigotiv3616
    @subramanyammunigotiv3616 24 วันที่ผ่านมา +1

    శ్రీ విసన్న పంతులు గారికి మరియు శ్రీ శ్రీనివాస రావు గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 24 วันที่ผ่านมา

    జై సాయి మాస్టర్

  • @abalabhanu
    @abalabhanu 24 วันที่ผ่านมา

    Namasthe namasthe sree Babu గారు

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 24 วันที่ผ่านมา

    Namo.srimannarayana.

  • @dorababumaitreya5858
    @dorababumaitreya5858 23 วันที่ผ่านมา

    చాలా సంతోషం గా ఉంది గురువు గారు ❤❤

  • @user-sr9js2lc3g
    @user-sr9js2lc3g 22 วันที่ผ่านมา

    Jai gurudava

  • @trisanthnagumalla799
    @trisanthnagumalla799 24 วันที่ผ่านมา

    Nmo.narayana.

  • @madhurisomavarapu5936
    @madhurisomavarapu5936 21 วันที่ผ่านมา

    Sukhinobhavanthu 🌹🙏🌹

  • @k.nageswararao6674
    @k.nageswararao6674 24 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏

  • @srinivasraodannina1139
    @srinivasraodannina1139 21 วันที่ผ่านมา

    Om Shri Sai Surendra aaya namaha

  • @vvsprakash9999
    @vvsprakash9999 24 วันที่ผ่านมา

    🌹🙏🙏🙏🌹

  • @sudhakudapa7144
    @sudhakudapa7144 22 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @mohannukala6985
    @mohannukala6985 24 วันที่ผ่านมา

    Master namaskaram

  • @PuranaAmrutham
    @PuranaAmrutham 18 วันที่ผ่านมา

    సురేంద్ర బాబు గారు పాడిన పద్యాలు చాలా బాగున్నాయి మీ ఛానల్ ద్వారా వినడం చాలా సంతోషం కలిగించింది.

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 24 วันที่ผ่านมา +1

    అలాగే బాబుగారిని వీడియోద్వారా చూపించి వారి భౌతిక దర్శనం లభించని మా బోటి నిర్భాగ్యులకుఅందరికీ వారి దర్శన భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాను సర్.😢

  • @ramyasindhu4142
    @ramyasindhu4142 24 วันที่ผ่านมา

    Thanku somuch for the excellent video

  • @pillaiv.k3726
    @pillaiv.k3726 23 วันที่ผ่านมา

    sree sudheendra babu garini pratyaksham ga darsincha ledu ani chala bhadha ga vundhi andi enta bhaga anni chupuncharu chala runapadi unnanu

  • @r.balajiramprasad9311
    @r.balajiramprasad9311 24 วันที่ผ่านมา

    OM SRI SUDHEENDRA DEVAYANAMA

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 24 วันที่ผ่านมา +1

    బాబుగారు చేరదీసి పెంచిన భాగ్యశాలి "రఘ" బాబుతో పరిచయం వీడియో చేసి చూసే భాగ్యం ప్రసాదించండి.

    • @vedamrutaspiritualchannel
      @vedamrutaspiritualchannel  24 วันที่ผ่านมา

      ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాం.రఘుబాబు టైం కుదరక లేట్ అవుతుంది.తొందరలోనే రావాలని ఆశిద్దాం.

    • @sraddasabuuriwhoami833
      @sraddasabuuriwhoami833 20 วันที่ผ่านมา

      రఘుబాబు గారు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు