Praise the lord sister!!🙏 Nice and smooth performance 👏,now a days people going for dj n mass steps witch makes it a huge mess,n dishoner to god!!but urs is perfect for a Christian dance.Well done keep it up,go on praising God!He shall supply all ur needs n bless u,ur family&church richly...
ప్రేమలో పడ్డాను.. నేను ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాము. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను. నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు లాభం కోరే ప్రేమ కాదు. కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు ఆహా! శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు మోసం చేసే ప్రేమ కాదు. పై అందం చూసే ప్రేమ కాదు పరిశుద్ధమయిన ప్రేమ శ్రీ ఇదే కదా ప్రేమంటే ఇదే కదా ప్రేమంటే ఈ లోక ప్రేమ కాదు, అగానే ప్రేమ, దేవుని ప్రేమ యిది | 1. మొదటగా propose చేసింది నేను కాదు నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరినాడు పిలిచినాడు- నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు! నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు. హే! యింత గొప్ప ప్రేమ రుచి చూశాక: కుమ్మరించె ప్రేమ మొత్తం నేను తప్ప ఎవ్వరూ లేనట్టు!. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో! ఏమీ తిరిగి యివ్వలేని, ఈ చిన్న జీవిపైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో! నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను! అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి love you చెప్పకుండా ఎట్లగుంటాను! 2. తన ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే నా ప్రియుడు తన ప్రేమ ఋజువుపరిచే ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే నా యేసు తన ప్రేమ ఋజువుపరిచే పాపమనే కూపమందు నేను బందీవైయుండంగా పాపమనే అప్పుచేత బానిసై నేను అలసియుండంగా గగనపు దూరము దాటివచ్చి, సిలువలో చేతులు పారచాపి. నువ్వుంటే నాకింత ప్రేమనే! రక్తముతో నను సంపాదించి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే! హే! నన్ను తన సొత్తు చేసుకున్నాడు. నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరల వచ్చి పెళ్ళి చేసుకుంటాను. అని నిశ్చితార్థం చేసుకొని వెళ్ళాడు. 3. ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండి ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరితపియించెనే! యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని. ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే! హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను సర్వలోకమునకు చాటి చెప్పుతాను. యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
Good , cute love story..... Yes Jesus love is pure love. But we people never accept pure love. Please taste his love once. You will never come back from that taste. This exactly happened to me. Wow what a great lover I have...
I luv dz song vry mch dat i cant xpress in words. really im in love wid Jesus. Monna Jangareddygudem 12,13,14 jan 2018 meetings lo Anil Kumar anna padaru ee song
All are sisters well performed, especially Red & white sister is excellent and Natural dancer,
Keep it up.
Dance lone premalo unanu chepakunda mi real life lo kuda Jesus thone undaalani korukuntunanu sisters may god bless u all
Nice
Nicely choreographed and increased the beauty of the lyrics may God bless you n hope u all youngster's follow this.... That which u HV performed
Praise the lord sister!!🙏 Nice and smooth performance 👏,now a days people going for dj n mass steps witch makes it a huge mess,n dishoner to god!!but urs is perfect for a Christian dance.Well done keep it up,go on praising God!He shall supply all ur needs n bless u,ur family&church richly...
Asha Ambidi thank you so much.. best compliment ever
Red and white dress sister awesome keep rocking
Nice naku chala estam song i love u Jesus. Jesus is coming soon it's really
ప్రేమలో పడ్డాను.. నేను ప్రేమలో పడ్డాను.
ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాము. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను. నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు లాభం కోరే ప్రేమ కాదు.
కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు ఆహా! శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు మోసం చేసే ప్రేమ కాదు.
పై అందం చూసే ప్రేమ కాదు పరిశుద్ధమయిన ప్రేమ
శ్రీ ఇదే కదా ప్రేమంటే ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు, అగానే ప్రేమ, దేవుని ప్రేమ యిది |
1. మొదటగా propose చేసింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరినాడు పిలిచినాడు- నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు!
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు. హే! యింత గొప్ప ప్రేమ రుచి చూశాక:
కుమ్మరించె ప్రేమ మొత్తం నేను తప్ప ఎవ్వరూ లేనట్టు!. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో!
ఏమీ తిరిగి యివ్వలేని, ఈ చిన్న జీవిపైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో!
నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను! అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
love you చెప్పకుండా ఎట్లగుంటాను!
2. తన ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే నా ప్రియుడు తన ప్రేమ ఋజువుపరిచే
ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే
నా యేసు తన ప్రేమ ఋజువుపరిచే పాపమనే కూపమందు నేను బందీవైయుండంగా పాపమనే అప్పుచేత బానిసై నేను అలసియుండంగా
గగనపు దూరము దాటివచ్చి, సిలువలో చేతులు పారచాపి.
నువ్వుంటే నాకింత ప్రేమనే!
రక్తముతో నను సంపాదించి, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే! హే! నన్ను తన సొత్తు చేసుకున్నాడు.
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరల వచ్చి పెళ్ళి చేసుకుంటాను. అని నిశ్చితార్థం చేసుకొని వెళ్ళాడు.
3. ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండి
ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపియించెనే! యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని.
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!
హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను సర్వలోకమునకు చాటి చెప్పుతాను.
యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
Chala chala decent ga
Dance chesaru i never saw like this
God bless you all 🙏👏
Superb song.. praise the Lord 🙋
Nice sis superb i love jesus praise the lord
Praise the Lord....Good song n nice dance
Nice Dance i have seen live in one Christmas meeting in December 2017. They all are blessed keep rocking sisters.
Devuni prema mundu e loka prema vyartham
Damini suni kadha , nijamga e loka premani chusinappudu navvosthundhi , bt Devuni prema gurinchi alochisthe chalu yedupocchestadhi ,
Super song meening ful god bless you....
Very nice...... 😊😊😊😊
Nice song ....lyrics chala bagunnay r
Super dance👍👍👍👍👌👌👌👌👌👌 God bless you all
So niceeee.... Loved it
Superb 👌👌👌👌❤️
First line middle akka superrrrrrrrrrrrrrr
Good , cute love story..... Yes Jesus love is pure love. But we people never accept pure love. Please taste his love once. You will never come back from that taste.
This exactly happened to me. Wow what a great lover I have...
Superb...nice choreography...
Exlent.... Praise God
Well performed God bless you all 😍☺😍😍
Superb song and dance God bless you
Jusus mimmalni goppaga cheyunugaaka amen
White red colour akka very nice dance performance sister God bless you sister I love you Jesus
My favourite song 😘 and I love jesus and I can't never leave my jesus praise the lord
God bless you sisters awesome choreography
Super profermance that red and white girl awesome God bless that sis
Hello praise the lord sista,thanks for ur rply!!God may bless u n ur family abundantly....🤗🙏
superb dance sisters nice choreography may God bless you people
Spr dance sisters soo sweet may god bless u all
Awsm.....👌👌👌
I luv dz song vry mch dat i cant xpress in words. really im in love wid Jesus. Monna Jangareddygudem 12,13,14 jan 2018 meetings lo Anil Kumar anna padaru ee song
Middle lo unna ammeie super dancer
Very nice
Correct
Yes
Feeling so loved. .. Thank you
Superb mind blowing dance
Super dance God bless you sisters
Very super song and nice dance I like it and god bless you
Super sister God bless
Supper.........sistrs
Bt u guys u gave ur best. keep it up.
Nice sprb
super dance akkalu
Super chaysaru 3 number love symbol pedhadhi chaysi middle ammayi super chaysaru adhi osm
Wow nice god bless u all
Nice performance Navya&Team
Excellent dance sisters,coriyographer super
praise the lord
Superrrrrrr
Very nice performance. God bless u all sisters.
Nice in that middle girl doing nice 👌🙂🥰
Price the lord.....
👌👌👌👌
god is great
Jaya Raju King
Awesome God bless you and your family s
Song is very beautiful middle girl is performance fantastic
Ee dance nenu chusa ee church ki vella
what village
e church a village undi
Hi
Hi
@@karthikdavid2753 hi
Super dance sisters l love this song 🎵
Very nice dance performance praise d lord
Nice naku chala estam song
Superrrrrr dance with song
Excellent
Super song and super dance
Nice. keep upload good videos
super sisters...!...!
super sisters
Hi
Hi good afternoon sir. nee songs fraternity
I'm in love of Jesus
god bless you all
Nice song
Nice
Finget tuts # love symbol ki chaala unnai kada. Try cheyalsindi.
Nice song and good persentaion 🎶🎵🎸🎷🎻🎺🎤
Shanthi Malli pastors ermast
Wow ur dance very nice friends
Hi
Hu
Hi friends
Nice dence...
I am in love with Jesus his is my mother,father, brother,sister, lover r all love you Jesus you are my life with out you I can't live
Well dance sister God bless you
Super akka chaala bavundi
Nice performance sister's
superbb dance
Super super song
I love Jesus
Hi friends
Chala bavundi song and me dance kuda sisters
White and red colour dress sis u r soon good performed
j. c. p & e m church pastors ermast mall
Hi friends ur song very nice
God bless you all 🙋
Nice akka
Marvelous dance
super...............dance..
good dance..
Super akka
May God bless you all...
nice Sisters God bless you
Danc supper sisters very nice
first line middle akka bagayesutundi
I am love with Jesus 😍😍❤❤💞
Nice dance super 😳😶😊😉
God bless you sisters
Super joylin
Super korieograph
Which place...
Supar parsdhelard
enjoyfully song to heart
Nice perfomance
Suuuper
God bless you all children's