తక్కువేకదాఅని టపటపాతీసేసా| ఆషాఢంరాకుండానేsaleలోకొనేసా|ఇవికూడా frustation చీరలే|ఈమధ్యఇవి ఎక్కువయ్యాయి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 599

  • @Ammamaataofficial
    @Ammamaataofficial  2 ปีที่แล้ว +4

    CureSkin app link
    app.curesk.in/Ammamata
    Coupon code
    AMMA100

    • @sunitharaniirava5315
      @sunitharaniirava5315 2 ปีที่แล้ว

      Ok akka theesukunta

    • @lakshmichitturi8156
      @lakshmichitturi8156 2 ปีที่แล้ว +3

      Hii sarees a shoplo tisukunnaru andi amount kuda cheppandi madi bhimavaram andi akkado cheppandi

    • @kanjanisridevi7247
      @kanjanisridevi7247 2 ปีที่แล้ว +1

      Maadi Bhimavaram...ekkada cheppandi sarees..

    • @ranibulliyyaranibulliyya8931
      @ranibulliyyaranibulliyya8931 2 ปีที่แล้ว

      edhi promotion video Amma yendhuku aduguthunanate chala mandhu youtubers e app gurinchi chepputhunnaru plz reply amma

    • @SandaAmala
      @SandaAmala 2 ปีที่แล้ว

      Or something to be the other girls I a

  • @lakshmiyalla03
    @lakshmiyalla03 2 ปีที่แล้ว +44

    అమ్మా ఎలా ఉన్నారు..mee వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను మన మనసు మంచిగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు అదే నేనూ నమ్ముతాను

  • @archanay1134
    @archanay1134 2 ปีที่แล้ว +11

    చీరలు బాగున్నాయి జయగారు మీరు ఎప్పుడూ బయట పనులతో బిజీగా ఉంటారు కాబట్టి మీకు ఎక్కువగా చీరల అవసరం ఉంటాయి అయినా మీరు వెస్ట్ ఖర్చులు పెట్టరు మూడు వందలు అంటే చాలా చౌకగా తీసుకున్నారు చూడటానికి గ్రాండ్
    గా ఉన్నాయి

  • @Divya-ly8iw
    @Divya-ly8iw 2 ปีที่แล้ว +12

    మీరు అలా నవ్వుతూ హ్యాపీగా ఉండండి అమ్మ పనులు అన్ని వాటి అంతటవే అయిపోతాయి మీరేమీ పడవద్దు మీరు ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అమ్మ

  • @vishwateja206
    @vishwateja206 2 ปีที่แล้ว +11

    అమ్మ బాధ పడటంలో కూడ ఆనందాన్ని వెతుకుతున్నారు అది మీరు అంటే హార్ట్ touching మాటలు అమ్మ మీవి సూపర్ అమ్మ మీరు..

  • @santhik244
    @santhik244 2 ปีที่แล้ว +8

    మీ నవ్వు చాలా బావుంటుంది జయ Aunty... Frnd లాగా చెప్తారు.. మీ videos చాలా బావుంటాయి నాకు చాలా ఇష్టం

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 ปีที่แล้ว +4

    Every day lunch ayyaka Mee vedio చూడడం అలవాటు అయింది. మీర్ నా లైఫ్ లో ఒక మెంబర్ అయిపోయారు. But I want to see you. Thanks for changing my attitude towards Life. లేకపోతే జీవించకుండా బతికేదాన్ని.🙂🙂

  • @aithasanthi3356
    @aithasanthi3356 2 ปีที่แล้ว +3

    హాయ్ అమ్మ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాట కు స్వాగతం మీరు సూపర్ అంతే నిజంగా అమ్మ తో ఉన్నట్టు అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్ ఉంటే బాధగా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తుంటే మంచి ఓదార్పుగా ఉంటది నాకు ఐ లవ్ యు అమ్మ వన్ ఇయర్ బ్యాక్ అమ్మ చనిపోయారు

  • @sriindusri6596
    @sriindusri6596 2 ปีที่แล้ว +4

    మీరు మాట్లాడుతుంటే ఇంట్లో కుటుంబసభ్యులు మాట్లాడుతున్నట్లే ఉంటుంది..మీ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అలానే చూస్తూ..వింటూ ఉంటాను..ఒక్కోసారి ఇంకాసేపు మీరు మాట్లాడితే బాగుండు కదా అని అనిపిస్తుంది..మొత్తానికి మీరు తెచ్చుకున్న చీరలు చాలా బాగున్నాయి అమ్మా

  • @veeraponduveeranirmal2553
    @veeraponduveeranirmal2553 2 ปีที่แล้ว +23

    అమ్మ చీరలు చాలా బాగున్నాయి👌👌అమ్మ

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 ปีที่แล้ว +1

    గోరింటాకు ఎలా తయారు చేస్తారు మీరు బాగా పండింది అందుకు మీ అమ్మాయ్ చెప్పిన జవ్వాది powder dabbi లు కొన్న సూపర్. మంచి smell. చీరలు చాలా నచ్చాయి శారీ పేరు online లో పంపుతారా.

  • @luckylasyaasvlogs
    @luckylasyaasvlogs 2 ปีที่แล้ว +1

    నిజమే madam stress ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి any how cureskin product నేను వాడాను skin ముందు కన్నా ఎక్కువ damage అయ్యింది money waste నాకయితే wrinkles కూడా వచ్చాయి madam

  • @revathierra5961
    @revathierra5961 2 ปีที่แล้ว +1

    Rate elaunna selection chalabaunnaye, మీరు చెప్పే విధానం చాలా బాగుంది. 2 పెళ్ళి చేసిన మీకు ఇళ్లు ఒక్క లేఖ.

  • @dilipmanju5585
    @dilipmanju5585 2 ปีที่แล้ว +6

    మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి

    • @rambabusala6768
      @rambabusala6768 2 ปีที่แล้ว +1

      Namasthe amma.maadi Bhimavaram andi.Mee sarees chala bagunnayi amma.Sujatha address cheppandi amma.please..Memu konukutamu.

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 2 ปีที่แล้ว

    అమ్మ గుడ్ ఈవెనింగ్ రోజు వీడియోస్ కి ఈరోజు వీడియోకి చాలా డిఫరెంట్ మీరు కొత్తగా గలగల మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా చీరలు అంటే పిచ్చి చీరలు వీడియో పెట్టినప్పుడు ఎంత కాస్ట్ చెప్తారా అని చూస్తాను కానీ మీరు అంత తక్కువ అని చెప్పేది హాయిగా హాయిగా వింటాను

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 2 ปีที่แล้ว

    Hi Amma 👃👃 చీరలు చాలా బాగుంనయి price reason bill గా వున్న యి మెము ఇల్లు కట్టు కుంటున్నానము నీకు లాగానే ఏం నొ తలనొప్పులు టెన్షన్స్ డబ్బులు తీసుకెళ్లి పనులు చెయ్యరు కానీ మీ వీడియోలు చూస్తే చాలా సరదాగా ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాట మాకు లాగానే చెబుతారు మీ నవ్వు చాలా బాగుంటుంది

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 ปีที่แล้ว

    Mee chethulu entha andamuga vunnaayi Amma. Touchwood. Gorintaaku entha baaga pandindi. Mee vaariki meerante pancha pranaalu. Amma ye cheera kattina cheerake value peruguthundi...manchi selection. 300 ante really I can't believe. But u need lots of sarees. U don't keep them in cupboard. U use them daily so u can buy as many as u need Amma. Love u sooooooooo much .God's blessings 🙌 ❤️

  • @chandrikaranigummalla3144
    @chandrikaranigummalla3144 2 ปีที่แล้ว +8

    అమ్మ మీ సారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి.

  • @cheerlavenkatadurga319
    @cheerlavenkatadurga319 2 ปีที่แล้ว +5

    హాయ్ అమ్మ మీ వీడియోస్ ప్రతిరోజు చూస్తాను మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది love you maa💜🙏

  • @saahobabujaswanth102
    @saahobabujaswanth102 2 ปีที่แล้ว +1

    అంకుల్ గారు మీకు ఎప్పుడూ సపోర్ట్ అంకుల్ గారు చెప్పినా చెప్పకపోయినా మీరు ఏ విషయంలోనైనా సరే కరెక్ట్ గానే ఉంటారు అమ్మ చీరలు చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ అయినా ఏ చీర అయినా మంచి గా సూట్ అవుద్ది

  • @soujanyasrinivas2246
    @soujanyasrinivas2246 2 ปีที่แล้ว +2

    Hello aunty....1st round Aashadam sarees konnaranna maata. Meeru tension lo shopping cheste nenu mee videos chusi tension free avutanu. 1'o clock eppudu avutunda ani chustanu. Tq for making me stress free aunty. Nice video. Mee navvu ni chustu nenu kuda navvutanu 😊

  • @pavanig9456
    @pavanig9456 2 ปีที่แล้ว

    Amma naku baga gurthu meeku 30k subscribers vunaapudu nenu family ee family lo join ayyanu... Apptinundi mee videos chustu vunnanu naku enthagano nachayii... Thank you amma

  • @telugustar7985
    @telugustar7985 2 ปีที่แล้ว +1

    అమ్మ మీరు చెప్పిన మాటలు వింటే మంచి దీంతో హాయిగా ఉంటుంది ఏడుపొస్తుంది నవ్వించేస్తారు మీరు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను

  • @126NavEEnAsRInvas
    @126NavEEnAsRInvas 2 ปีที่แล้ว

    Me maatalu vintaanu amma chala manchiga anpistadhi....vintunte.....😍🤩....enduko teliyadu.....🙏✨🌟💕

  • @bommasanikavitha9802
    @bommasanikavitha9802 2 ปีที่แล้ว +1

    Hi Amma namaskaram thirumala vellamu two days me videos chudaledhu e roju two videos chusesa mind relax ga anipinchindhi

    • @ramalakshmi5876
      @ramalakshmi5876 2 ปีที่แล้ว

      భీమవరం లో మీరు sarees కొనుక్కొనే shop పేరు address చెప్పండి mam. మాది భీమవరం పక్క వూరే. మీలా మేము కూడా మంచి చీరలు కొనుక్కుంటాం మీదయ వల్ల. Plz pllz

  • @akulamadhuri3911
    @akulamadhuri3911 2 ปีที่แล้ว +5

    ఆన్లైన్ లో షేర్ చేయండి అమ్మ మాకు కూడా కావాలా శారీస్ బాగున్నాయి

  • @shriniwasrao4547
    @shriniwasrao4547 2 ปีที่แล้ว

    Sarees bagunnai... Meeru cheppina prati vakyam na manasulonchi ochhinattanpinchindi mam...

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 2 ปีที่แล้ว +1

    Jayakka sarees bagunnai... Kani rate thakkuva unnai ani cheppithe function ku kattinappidu janalu... Emanukuntaru..... takkuva rate cheera kattukunnaru antaremo.... Konthamandi... Untaru... balisinollu.... 👌👌🤩

  • @sagarikasangeethamandali3170
    @sagarikasangeethamandali3170 2 ปีที่แล้ว +1

    అమ్మ మీ videos చూస్తే naaku stress release అవుతుంది.
    అంత తక్కువ లో , చాలా బాగా ఉంది మా సారీ

  • @lakshmibheemavarapu9858
    @lakshmibheemavarapu9858 2 ปีที่แล้ว +1

    Amm chalabaga matladuthunnaru chalasamthosamgavundi elachalabagundi thanq mam

  • @madhavich14
    @madhavich14 2 ปีที่แล้ว

    భలే కొంటారు తక్కువ రేటుకు చీరలు 👌👌👌👌

  • @sowmyavenkey3673
    @sowmyavenkey3673 2 ปีที่แล้ว

    Amma roju mee vedio chusthanu kani comment lo mitho nenu matladaniki.. Work frm home chesthuna kani ee vedio chudagane chala happy anipichindi saree super ga undamma

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 2 ปีที่แล้ว

    Maroon colour is nice ma.
    Naalaati pichollu evaru undarani anukuntanu kaani meeru unnaru . I am happy.

  • @sireeshamucherla5134
    @sireeshamucherla5134 2 ปีที่แล้ว

    నమస్తే అమ్మ ,నేను మీ వీడియోస్ అన్నీ follow అవుతాను .చాలా బాగున్నాయి. మీరు cure skin app గురించి చెప్పారు కదా ,ఆ app వల్ల ఎటువంటి problem ఉండదు కదా .మా పాప కు pimples ఎక్కువగా ఉన్నాయి. తను 19 years.అలా photo పెట్టడం వలన ఏ problem ఉండదు కదా.

  • @susmithalovely815
    @susmithalovely815 2 ปีที่แล้ว +21

    Aunty last dialogue super 😘😀😀😀😀😀😀😀😀😀😀🙏👍padi padi navukunanu.

  • @RAJKUMAR-kc3oi
    @RAJKUMAR-kc3oi 2 ปีที่แล้ว +4

    Respected Sow. Smt. Jayalakshmi garu, Namaste !
    It's nice to see you Amma garu in happy & jovial mood inspite of your tensions ( only a temporary one ) due to on and off absenteeism of workers, at the house construction site.
    Just on a lighter side, more the tension, more the sarees in your wardrobe. Ha ! Haa ! Haa !
    Do not worry Andi, the construction " YOUR DREAM HOUSE" will get fully completed as per your liking by next couple of months from now. God Bless...
    With Best Wishes,

  • @arunakumarialluri680
    @arunakumarialluri680 2 ปีที่แล้ว

    nice video Jayagaru
    సుజాత గారి షాపులో చీరలు బావుంటాయి నేను కొంటూ ఉంటాను

  • @MaruthiPriya
    @MaruthiPriya 2 ปีที่แล้ว

    Mango colour with red border chala bavundi andi

  • @ratnamalap438
    @ratnamalap438 2 ปีที่แล้ว

    Sarees chala bavunnai jaya garu me videos prathiroju chustanu mimmalni chusenthasepu prasanthanga vuntundi tq andi

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy 2 ปีที่แล้ว

    నా దగ్గర గ్రేప్ కలర్ చీర ఉంది అమ్మా...సేమ్ పించ్ 😍

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 2 ปีที่แล้ว +1

    Bagunayi amma sarees ani mee selection super 👌 cost challa takuva badha lo kuda shopping 🛍 🤣🤣🤣 okka happy visyamu amma maa babu inter first year mpc 456 marks (97%) vachayi challa happy amma

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. 2 ปีที่แล้ว

    నేను మీ మాటలకు మంత్రముగ్దురాలినై పోతానండి మీ ఊరి పక్కనే నేను అంటే ఆకివీడు మాట మీరు వార్తలు చదివితేనే కళ్ళార్పకుండా చూసేదాన్ని మీలా అందరూ ఉండగలిగితే కష్టాలు దరిచేరవు కదండీ ధన్యవాదాలండీ

  • @madhumathineelakanta3467
    @madhumathineelakanta3467 2 ปีที่แล้ว

    Sarees anni chaala bavunayi amma
    Jayagaru sarees rate cheptae chaala ascharyam vesindi. Eppudu elagae anandam ga santosham ga undali meeru🤗

  • @ushakumariatluri9852
    @ushakumariatluri9852 2 ปีที่แล้ว

    Chaala baagundi andi mee sarees explanation Chinna chinna problems ave sardukuntayi andi 🤗👍

  • @chinnihema4616
    @chinnihema4616 2 ปีที่แล้ว +1

    Nice video amma chala baagunnayi saarees

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 ปีที่แล้ว +1

    Amma sarees anni challa reasonable
    Prices tho super ga vunnavi.👌💕🌹👏🙌 ekkadanna shops lo vuntey tappakunda theesukontanu. Uncle garu annamata super. 👌👏👏👏🙌
    Stay blessed .🙏🌹🙏🌹

  • @vaanigvvn372
    @vaanigvvn372 2 ปีที่แล้ว +3

    Akka rendu illu dhaggara vundi kattinchukunna. First illu kaduthunnappudu ee tension bharinchaleka, ammo malli Inka lifelo illu kattinchukovaddu chaalu anukunna.kaani, Inka pedda illu 3 floors kattinchukunnam. Same tension. Work complete chese varaku evariki money ivvadhu.

  • @srilalithachintalapati800
    @srilalithachintalapati800 2 ปีที่แล้ว

    Super amma👌👍హయిగా ఉంది... వింటుంటే....

  • @madhuayyanolla2779
    @madhuayyanolla2779 2 ปีที่แล้ว

    No problem Amma Anni baga jatuguthai om namah shivay 🙏🙏

  • @naggayatri3943
    @naggayatri3943 2 ปีที่แล้ว

    Nijame amma, supporting husband unte aa dhiryame veru, last dialogue super

  • @gouridevi6529
    @gouridevi6529 2 ปีที่แล้ว

    Nenu kuda anthe amma. Saree konagane andariki chupistanunaaku kuda baga sarees ante istam

  • @madhuri5364
    @madhuri5364 2 ปีที่แล้ว +3

    Aunty meru full of life.. chala easy way to deal stress and tension and that too aa price is very reasonable.
    Really hatsoff to the positive content on every day basis at such busy schedule.
    Aa sarees kuda idols book chesukunnattu yemanna arrange cheyagaligithe inka happy .. because mee selection simple snd super.. then we just have to book😍🥰memu vethukovakkerledhu

  • @mvgalleryeasydesigns
    @mvgalleryeasydesigns 2 ปีที่แล้ว +4

    Maku cheppandi amma shop address 🤗very reasonable sarees 👌👌 selection 😍 cod unte inka baguntundi

  • @JayaLakshmi-bp3lp
    @JayaLakshmi-bp3lp 2 ปีที่แล้ว +1

    Last word super ande

  • @karanammamatha7084
    @karanammamatha7084 2 ปีที่แล้ว

    Super amma miru edi jarigina mana manchike ani epudu positive ga tisukuntaru uncle Garu chala baga cheparu thank u miru gorintaku petukunaru mi chetulaki chala rojulu tarvata

  • @sarvagnahitham635
    @sarvagnahitham635 2 ปีที่แล้ว

    Super words jaya garu......we can search enjoyment in many aspects....only thing is we should have a will...after a long time saw your hands with mehendi...nice

  • @praveenagarapati5602
    @praveenagarapati5602 2 ปีที่แล้ว

    Hi Amma....me videos roju chusthanamma....chala istam.....first time eroju me videolo me matalu chala kothaga anipinchay....ndhukantey me matalo meru illu gurinchi ntha tension padthunnaro thelusthundhamma.....twaraloney Anni panulu ipothayi....tension padkandi Amma.....ma uncle manasu ntha manchidho kadhamma....chala santhosham

  • @durgapula3106
    @durgapula3106 2 ปีที่แล้ว

    Hi అమ్మ చీరలు చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి అమ్మ లవ్ యు 😘

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 2 ปีที่แล้ว

    Hii Amma Namaste meru long frock stitch chesina appudu maku vivaram ga chupinchandi memu nerchu kuntam Amma and sarees chala bavunnai amma with resenble price 👌👌👌👌 👌

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 2 ปีที่แล้ว

    Amma meeru ivala chala happy ga vunnaru. Tenction padakandamma. Anni panulu ave jaruguthayi. Vedio chala bagundi amma

  • @vaniravilla3679
    @vaniravilla3679 2 ปีที่แล้ว

    Amma meeru yeppudu ilaane navuthu happy gaa undaali amma..meeru kattukunna sare chaalaa baagundi amma 🌹🌹🌹💐💐💐

  • @pudilakshmi6465
    @pudilakshmi6465 2 ปีที่แล้ว

    Jayagaru eerojumeeru chala chala santoshamgavunnaru
    Nenu natensionne cooking ehesi free avutanu

  • @digitalbible7594
    @digitalbible7594 2 ปีที่แล้ว

    Naku me videos chuste vesugu pothundhi amma.

  • @thudigenianusha5323
    @thudigenianusha5323 2 ปีที่แล้ว +1

    Sarees challa bagunai Madam me voice challa bagundhi

  • @kalyanpallekona5140
    @kalyanpallekona5140 2 ปีที่แล้ว

    Amma meeru matladathe chala happy ga untundi. Amma memukuda oka chinna house modalupetamu. Eatuvanti iebbandi lekunda antha manchiga jaragalani deevinchandi Amma.

  • @kavitharagi8354
    @kavitharagi8354 2 ปีที่แล้ว

    అమ్మ మీరుతీసుకునా చీరాలు చాలా బాగున్నాయి మాకు కూడా పాపీయాడ అమ్మ

  • @Crazykidz702
    @Crazykidz702 2 ปีที่แล้ว +3

    Hi amma very relaxing your smile

  • @aedulascollections9272
    @aedulascollections9272 2 ปีที่แล้ว

    Amma veeravasam lo..sri kondalamma old furniture shop lo mèeku kavalsina old tiles..furniture anni unnay..indake video chusanu..meeku use aytundemo ani cheptunna

  • @Rk_Creations333
    @Rk_Creations333 2 ปีที่แล้ว

    గోరింటాకు చాలా బాగుంది అమ్మ.

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 2 ปีที่แล้ว

    Amma sarees chala bagunnay, chala rojula tarvatha mee chetulaku gorintaku pettukunnatunnaru bagundi🥰

  • @mangagollapalli9249
    @mangagollapalli9249 2 ปีที่แล้ว

    అమ్మ శారీ స్ చాలా బాగున్నాయి

  • @rekhas8419
    @rekhas8419 2 ปีที่แล้ว +1

    Suuuuuuuuuuuper sarees. Don't worry. Amma

  • @mahamahaarumugam188
    @mahamahaarumugam188 2 ปีที่แล้ว

    Hii amma nennu uvndydhi machilipatnam meeru anty naku chala istam me vediollu miss avakunda chusthanu me life style antay Naku chala estam

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 2 ปีที่แล้ว +1

    Sarees Chala bhagunnai.

  • @bhavanikriahna1749
    @bhavanikriahna1749 2 ปีที่แล้ว

    Amma nen me videos chusthanu naku baga nacchuthay as it is ma amma la matladatharu♥️

  • @liketanvi6474
    @liketanvi6474 2 ปีที่แล้ว +6

    Last dialogue super amma highlight ✨️ manchi uncle

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 2 ปีที่แล้ว

    sarees 300 ante chala bagunnai manchiga meeku sujatha garu dorikesaru

  • @kiranmayi5357
    @kiranmayi5357 2 ปีที่แล้ว

    Sarees chala bagunnayi mam.
    Intlo vallato matladinattu untayi mi videos. Elanti sarees ekkada dorukutayi mam? Pl send link

  • @swapnae5266
    @swapnae5266 2 ปีที่แล้ว

    Chala bagunnai Amma saries 300 rejanable price a Amma 👌👌ga unnai

  • @rekhagunna8986
    @rekhagunna8986 2 ปีที่แล้ว +1

    amma last lo "jebulo chetulu pettukuntu vellanu" ane ee dialogue super superoo super😘😘👌👌👌

  • @rupakumarikota4354
    @rupakumarikota4354 2 ปีที่แล้ว

    Ammameeru yedi mataladina vinalanipistundi ma manishito mataladinatlugauntadi❤️❤️❤️

  • @nagaman5373
    @nagaman5373 2 ปีที่แล้ว +3

    👌👌👌 sarees cost kuda 👌amma,,, long frocks stichhing video petandi amma..

  • @madurikrishna3419
    @madurikrishna3419 2 ปีที่แล้ว

    చీర లు చాలా బాగుంది జయగారు

  • @sirisharaju5026
    @sirisharaju5026 2 ปีที่แล้ว +2

    Meeru matladutumte eduruga nato matladinatlumdi teleyani hapiness mee matallo keep going amma

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 2 ปีที่แล้ว +1

    Hai Amma sarees anni chala bagunnai Amma nijamga miru chala grate entha work lo kuda muru okka roju vidio miss kakuda chesthunnaru mi opikaki 🙏🙏🙏

  • @swethareddy5476
    @swethareddy5476 2 ปีที่แล้ว +1

    Sarees bavunnay amma...very reasonable price...Naaku Chirraga unte shopping cheyalani untundhi..

  • @kavithaadusupalli9195
    @kavithaadusupalli9195 2 ปีที่แล้ว +3

    Gorintaku chala bagundhi amma, sarees kuda bagunai

  • @srilakshmib7944
    @srilakshmib7944 2 ปีที่แล้ว

    amma last lo what a punch dialogue, video Edo friends tho muchatlu chepputhunattu chesaru eppudu ilaney active ga undalani baba ni korukuntanu

  • @sailusuram2387
    @sailusuram2387 2 ปีที่แล้ว

    Meru ma mom laga anipistaru chala sarlu, chala vishayallo… new subscriber🥰

  • @mamindlapallsarala8246
    @mamindlapallsarala8246 2 ปีที่แล้ว

    👌👌👌ammma sarees meeru kuda mee videos chustha ammaa

  • @harsha7363
    @harsha7363 2 ปีที่แล้ว

    Mi matalu vintuu vunte alaganevinalanipisthundi amma happy ga anipisthundi❤️❤️❤️🙏🙏amma

  • @manjuladhulipalla2255
    @manjuladhulipalla2255 2 ปีที่แล้ว

    Amma appudu anada nilayam lo happy gaa vudali mi family. E roju baga navvu kunnamu. Miru e lagaa navvuthu navvisthu vundali.

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 ปีที่แล้ว

    హాయ్ అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ లంచ్ చేశారా అమ్మ చీరలు చాలా చాలా సూపర్ గా ఉన్నాయి ❤❤❤

  • @srisushmasa9349
    @srisushmasa9349 2 ปีที่แล้ว

    Chala rojulaindi meeru sarees chupinchi nicce

  • @sukanya1249
    @sukanya1249 2 ปีที่แล้ว

    చీరలు చాలా బాగున్నాయి కాస్ట్ ఎక్కువ అనుకున్నాను

  • @rupakumarikota4354
    @rupakumarikota4354 2 ปีที่แล้ว

    Ammamanasulomata yelacheptunnro chalabaga anipistundi🙏🙏🙏❤️❤️

  • @hemagowri6707
    @hemagowri6707 2 ปีที่แล้ว

    Hi amma nenu meku first time comment chestunanu Mee videos Anni chustanu Mee ante chala ishatam amma meru chala mandhi ki inspiration

  • @sutarlaxmi7205
    @sutarlaxmi7205 2 ปีที่แล้ว

    🙏🙏 amma mee chethulu bhale muddosthunnayamma maaha Laxmi laaga unnaramma 😍

  • @chandupriya1973
    @chandupriya1973 2 ปีที่แล้ว

    Mimmalni chusi chala nerchukovali amma really ur great great

  • @suchirabar1516
    @suchirabar1516 2 ปีที่แล้ว

    Chala rojula taruvatha navuthu kanipistunanaru amma super